Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అక్కయ్య : తమ తమ అమ్మల గుండెలపై ఏడుస్తున్న బుజ్జాయిలను చూసి బుజ్జిచెల్లీ ............
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........... తమ్ముళ్లకు కాల్ చెయ్యమంటారా ఆర్డర్ వెయ్యండి మనం ట్రైన్ దిగేలోపు పప్పీస్ మనచేతిలో ఉంటాయి . 
అక్కయ్య : బుజ్జిచెల్లీ ........... తీసుకెళ్లినవాళ్లే పశ్చాత్తాపంతో వెనక్కువచ్చి మన బుజ్జాయిలందరికీ sorry చెప్పిమరీ అందించి , బుజ్జాయిలు చాలు అనేంతవరకూ గుంజీలు తీయాలి అని కోపంతో ఆర్డర్ వెయ్యడం ఆలస్యం .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........... తమ్ముళ్లకు మీరే ఆర్డర్ వేసేశారు ఇక మ్యాటర్ మాత్రమే నేను చెబుతాను అని స్పీకర్ on చేసి , జరిగింది చెప్పి తమ్ముళ్లూ ........... పప్పీస్ ను ఎత్తుకుని ఎంట్రన్స్ వైపు వస్తున్నారు . మిమ్మల్ని మా దగ్గరలోనే ఉండమనికదా చెప్పినది ఎక్కడ ఉన్నారు నామాటంటే లెక్కలేకుండా పోయింది మీకు ఇంటికివెళ్లాక పూజచెయ్యాలి మీకు . 
అంతే బుజ్జిఅమ్మ చెల్లి పెద్దమ్మ అంటీ ............ నోటికి చేతులను అడ్డుపెట్టుకుని నవ్వుకున్నారు .

కృష్ణ : రేయ్ ఎక్కడ చచ్చావురా .......... 
రేయ్ మామా .......... కూల్ ఎంట్రన్స్ మొత్తం మా అండర్ కంట్రోల్ , అన్నయ్యలూ .......... లోపలికివెళ్లాడానికి అందరికీ టికెట్స్ తీసుకోండి లోపల పని పడింది అని జరిగింది చెప్పాను . ఒక అన్నయ్య పరుగునవెళ్లి టికెట్స్ తీసుకురావడంతో లోపలికివెళ్లాము . 
10 నిమిషాల తరువాత పప్పీస్ భౌ భౌ లు వినిపించడంతో అటువైపు పరిగెత్తాము . ఎంట్రన్స్ కు కాస్త దూరంలో గోడ దూకి పారిపోవాలనుకుంటున్న వారి ముందుకువెళ్లి అడ్డునిలబడ్డాము . 
మమ్మల్ని చూసి సంతోషంతో భౌ భౌ మనడం చూసి వాటికి ఫ్లైయింగ్ కిస్ వదిలి 5 మినిట్స్ మీకిష్టమైన వాళ్ళచేతిలో ఉంటారు . రౌడీస్ మర్యాదగా ఆ పప్పీస్ ను అందించి మాతోపాటువచ్చి పిల్లలందరికీ sorry చెప్పి వెళ్లిపోండి మీకే మంచిది . 

మీరు ఆరుగురు మేము 10 మంది అని పప్పీస్ చైన్స్ అన్నింటినీ ఒక్కడికి ఇచ్చి , 9 మంది మమ్మల్నే కొట్టడానికి వచ్చారు . 
అన్నయ్యలు : మహేష్ సర్ ........... మీకెందుకు శ్రమ , వారం నుండీ చూస్తున్నాము మా డ్యూటీ కూడా మీరిద్దరే చేసేస్తే ఇక మేమెందుకు , మీరు ఒక్క అడుగు కూడా వెయ్యడానికి వీలులేదు అంతే అని ఒక్కొక్క అన్నయ్య ఇద్దరిద్దరినీ పిడిగుద్దులతో ముక్కుముఖం ఏకమయ్యేలా , చేతులు గుంజీలు తియ్యడంలో చెవులు పట్టుకోవడానికి - కాళ్ళు అక్కడివరకూ నడవాలి కాబట్టి వాటిని వదిలి తుక్కుతుక్కుగా కొట్టడం చూసి ఎంజాయ్ చేసాను . 
పప్పీస్ పట్టుకున్నవాడు చైన్స్ వదిలి గోడ దూకి పారిపోబోతుంటే పట్టుకోబోయి sorry sorry అన్నయ్యలూ............ అని చేతులుకట్టుకుని నిలబడ్డాను . పప్పీస్ నా దగ్గరికి పరుగునవచ్చి నామీదకు ఎగురుతుంటే కింద కూర్చుని sorry sorry ......... పదండి వెళదాము అని సున్నితంగా నిమిరి చైన్స్ పట్టుకుని బుజ్జి ట్రైన్ చివరి స్టాప్ ఎక్కడో కనుక్కుని , అన్నయ్యలూ .......... ట్రైన్ వచ్చేలోపు అక్కడ ఉండాలి అని చెప్పాను .
గోడ ఎక్కుతున్నవాడి కాలుపట్టి లాగి 10 మంది అన్నారు కదరా అని ముక్కుముఖం ఏకం చేసి , మర్యాదగా చెప్పినట్లు చెయ్యండ్రా అనిచెబితే విన్నారా ........., ఇప్పుడు చూడండి కాళ్ళుచేతులూ బానే ఉన్నాయికదా నడవండి నడవండి కాదు కాదు పరిగెత్తండి అని అన్నయ్యలు ముందుకు తోసారు .

 ఒక్కనిమిషం అన్నయ్యలూ ........... అని దొంగల ముందుకువెళ్లి బుజ్జాయి మెడపై కత్తిపెట్టి బెదిరించిన వెధవ ఎవరు అని అడిగాను . 
దొంగల్లో కూడా యూనిటీ ఉన్నట్లు ఒక్కడుకూడా నోరు మెదపడం లేదు .
చెబితే వాడి ఒక్కడి చేతులుమాత్రమే విరగ్గొడతాను లేకపోతే అందరివీ అని బెదిరించినా , ఒకరిముఖాలు మరొకరు చూసుకుని మౌనంగా ఉండిపోయారు .

ఇంతలో పప్పీస్ అన్నీ ఒకవైపుకు తిరిగి భౌ భౌ మని అరవడంతో , మీకు తెలుసుకదా .......... క్యాచ్ హిమ్ అని చైన్స్ వదిలాను . 
భౌ భౌ మంటూ బుజ్జిఅక్కయ్యపై కత్తినిపెట్టిన వాడిని చుట్టుముట్టి వాడిని కోరికెయ్యబోతే వాడు భయంతో వణికిపోయి కాళ్లతో పప్పీస్ ను కొట్టి పరిగెత్తాడు . 
అన్నయ్యలు వాడిని పట్టుకుని నాదగ్గరికి లాక్కునివచ్చారు . 

రేయ్ ........... చిన్నపిల్లలపై కత్తి ఉంచడం తప్పుకదా , తను నా ప్రాణంరా తనకు ఏమైనా చిన్న గాటు పడినా నువ్వు ఈపాటికి అంటూ పైకి చూపించాను .
సర్ క్షమించండి ఇంకెప్పుడూ అలా చెయ్యను బుద్ధిగా ఏదైనా పనిచూసుకుని బ్రతుకుతాను . 
 నమ్మద్దు నమ్మద్దు అని పప్పీస్ భౌ భౌ మంటూ మళ్లీ వాడిమీదకు ఎగిరెగిరి అరుస్తున్నాయి .
 మిమ్మల్ని ఎవడైనా నమ్ముతాడారా ............ అంటూ చేతులను అందుకొని ఇవే కదా ఇవే కదా అంటూ వెనక్కు విరిచేసాను . వాడి ఆర్తనాదాలు వైజాగ్ జూ మొత్తం బుజ్జిఅక్కయ్యకు కూడా వినిపించి ఉంటాయి . 
ఇప్పుడు హాస్పిటల్లో చేరి చేతులు బాగుపడ్డాక బుద్ధిగా ఏదైనా పనిచేసుకో , ఈ దెబ్బలు మీకు అనుక్షణం గుర్తుచేస్తుంటాయి అని బుజ్జిట్రైన్ స్టాప్ చేరుకుని హమ్మయ్యా .......... ఇంకా రాలేదు అని ఊపిరిపీల్చుకున్నాము .

అదేసమయానికి ట్రైన్ ఆగి మొదట అక్కయ్య చేతినిపట్టుకొని బుజ్జిఅక్కయ్య దిగగానే అల్ పప్పీస్ భౌ భౌ మంటూ అరవడంతో చైన్స్ వదలడం ఆలస్యం , బుజ్జిఅక్కయ్య దగ్గరికి చెంగుచెంగుమంటూ చేరుకున్నాయి . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... చెప్పానుకదా అని కింద కూర్చుని సున్నితంగా స్పృశించి , ఏడుస్తూ వాళ్ళ వాళ్ళ అమ్మల చేతులను పట్టుకుని దిగిన బుజ్జాయిలను ఫ్రెండ్స్ ఇదిగో అని చూపించింది . 
బుజ్జాయిలందరి పెదాలపై చిరునవ్వుతో బుజ్జిఅక్కయ్య వైపు పరుగున రావడం చూసి , 
బుజ్జిఅక్కయ్య గో అని చెప్పగానే పప్పీస్ బుజ్జాయిల దగ్గరికి పరుగుతీసాయి. 
బుజ్జాయిలు ఎత్తుకుని లవ్ యు లవ్ యు అంటూ వాళ్ళ అమ్మలకు చూయించి ఆనందిస్తున్నారు . 

అన్నయ్యలు దొంగలకు ఆర్డర్ వెయ్యగానే బుజ్జాయిల ముందుకువెళ్లి వొళ్ళంతా దెబ్బలతో అమ్మా అబ్బా .......... అంటూ మూలుగుతూ గుంజీలు తీస్తూ ,పిల్లలు క్షమించండి పిల్లలూ క్షమించండి ఇక ఎప్పుడూ ఇలాంటి పనులు చెయ్యము బుద్ధొచ్చింది అని ఒక్కడు తప్ప అందరూ లెంపలేసుకున్నారు . 
అక్కయ్య మిగిలినవాడినే చూస్తుండటం చూసి బుజ్జిఅక్కయ్య నవ్వుకుని , అక్కయ్యా ............ నాపై కట్టిపెట్టాడు కదా వాడి చేతులు విరిగిపోయి ఉంటాయి .      
 అక్కయ్య ఆనందం చూసి సంతోషించి , అందరివైపు తిరిగి వేలితో బెదిరిస్తూ నాపై కత్తిపెట్టారు కాబట్టి బ్రతికిపోతున్నారు - అదే మా అక్కయ్య అమ్మలు నా ఫ్రెండ్స్ పై పెట్టి ఉంటే ఈపాటికి మీ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి .
అక్కయ్య : బుజ్జిచెల్లీ .......... అంటూ ఎత్తుకుని ఆనందబాస్పాలతో ముద్దులుపెట్టి , నీకేమైనా అయి ఉంటే ఈ గుండె ఆగిపోయేది అని గుండెలపై ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుంది . 
బుజ్జిఅక్కయ్య : మీ ప్రేమ మీ ఆశీర్వాదాలు ఉండగా నాకేమీ కాదు అక్కయ్యా ......... నవ్వండి నవ్వండి అని ముద్దులతోనే నవ్వించడం చూసి చెల్లీ నేను ఆనందించాము .
Hi dad వచ్చేసారా ............. , దొంగలూ......... ఈరోజు మీ అదృష్టం బాలేదు హాయిగా జైల్లో రెస్ట్ తీసుకోండి అని నవ్వుతూ చెప్పింది .
జైల్లోనా ............ అని వెనక్కుతిరిగిచూస్తే బెటాలియన్ దిగిపోయినట్లు దొంగలను లాక్కునివెళ్లారు .
వాడు నావైపు కోపంగా వచ్చి నా మెడను చుట్టేసి బుజ్జిఅక్కయ్య చెప్పింది ఏమి నువ్వు చేసింది ఏంటి అని కడుపులో కొట్టాడు . 
బుజ్జిఅక్కయ్యా .......... హెల్ప్ హెల్ప్ అని కేకవేశాను .

బుజ్జిఅక్కయ్య : నవ్వుకుని , లవ్ యు లవ్ యు అక్కయ్యా ........... ,మీరు వద్దన్నా కూడా తమ్ముళ్లను రమ్మని చెప్పాను . 
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ .......... , నేనే బుజ్జిఅమ్మ మాటను వినలేదు , ఎవరికీ ఏమీ కాలేదు కాబట్టి - ఏమైనా అయ్యుంటే ......... మీ తమ్ముళ్లు సమయానికి ఉండటం వల్ల బుజ్జాయిలందరూ నవ్వుతున్నారు లేకపోతే ఏడుస్తూనే ఇంటికి వెళ్లిపోయేవాళ్ళము . 
బుజ్జాయిలు : పప్పీస్ ను ఎత్తుకుని లేదు లేదు అక్కయ్యా ............ పార్క్ కు బీచ్ కు మూవీకి కూడా వెళ్లాల్సిందే , బుజ్జిఅమ్మా ........... మీ తమ్ముళ్లను కూడా మనతోనే రమ్మని చెప్పు . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యవైపు చూసింది .
అక్కయ్య .......... ఆశతో చూస్తున్న బుజ్జిఅమ్మవైపు చూసి నవ్వుకుని , బుజ్జిచెల్లీ ............ నువ్వు చెప్పినట్లుగానే డిస్టెన్స్ లో ఫాలో అవ్వమనిచెప్పు అని చెవిలో గుసగుసలాడారు . 
బుజ్జిఅక్కయ్య - బుజ్జిఅమ్మ : యాహూ ........... అని సంతోషంలో కేకలువేశారు .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ........... ఒకసారి మీ తమ్ముళ్ల దగ్గరికి వెళతావా? 
బుజ్జిఅక్కయ్య : లేదు లేదు మా అక్కయ్యతోనే అని మరింత గట్టిగా కౌగిలించుకుంది.
అక్కయ్య : మరి అమ్మ దగ్గరికి .
బుజ్జిఅక్కయ్య : అస్సలు అవసరం లేదు . మీతో ఉంటే వాళ్ళతో ఉన్నట్లే అని అక్కయ్య బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది . 
బుజ్జిఅమ్మ :  అక్కయ్య అంతులేని ఆనందంలో పొంగిపోతుండటం చూసి , వాసంతి తల్లీ .......... నేనువెళ్లి నా.......... బుజ్జివాసంతి తమ్ముళ్లకు థాంక్స్ చెప్పేసివస్తాను అని మాదగ్గరికివచ్చి , లవ్ యు నాన్నలూ .......... కానీ కత్తి చూడగానే ఎంత భయమేసిందో తెలుసా ..........
కృష్ణ : బుజ్జిఅమ్మా ........... అంతా వీడివల్లనే అని మళ్ళీ దెబ్బ వేసాడు . 
బుజ్జిఅమ్మ : నవ్వుకుని , నాన్నలూ ........... మేము అంత భయపడుతుతున్నా నా బుజ్జితల్లి ఏమాత్రం భయపడకుండా మీరొస్తారని తెలిసి ఎంజాయ్ చేశారు . నా బుజ్జితల్లికి భయమనేదే లేదు మళ్లీ కలుద్దాము లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి బుజ్జితల్లీ ........... అని పరుగుతీసింది . 

ఇంతలో మహీ లావణ్య వాళ్ళు కంగారుపడుతూ నేరుగా అక్కయ్య దగ్గరకువెళ్లి బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా .......... మీకేమీ కాలేదు కదా అని చేతులపై బుగ్గలపై ముద్దుచేసి ఒక్కసారి ఓకేఒక్కసారి అని చేతులు చాపారు . 
బుజ్జిఅక్కయ్య : లంచ్ సమయానికి వచ్చారా .......... అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి మహి గుండెలపై చేరింది . 
మహి : ప్రాణంలా హత్తుకొని లాబ్ లోకి అడుగుపెట్టాక వరుసబెట్టి ఫోటోలు వచ్చాయి. మొదట చాలాకోపం వచ్చింది కానీ తప్పు మాదే అని తెలిసి నవ్వుకున్నాము . దొంగలు మిమ్మల్ని పట్టుకున్నారని బుజ్జిఅమ్మ పంపిన మెసేజ్ చూసి లాబ్ మధ్యలోనే వచ్చేసాము . బుజ్జిఅమ్మా .......... అంతవరకూ మీ తమ్ముళ్లు ఏమిచేస్తున్నారు .
బుజ్జిఅక్కయ్య : మహీ .......... ఇంటికివెళ్లాక వాళ్లకు ఉందిలే అని నవ్వుకున్నారు . మహీ .......... ఒక్కనిమిషం అయిపోయింది అని బుగ్గపై ముద్దుపెట్టింది . 
మహి : తియ్యని కోపంతో అక్కయ్య అక్కయ్య అక్కయ్య ........... ప్రక్కనే ఉన్నారుకదా అని అక్కయ్యకు అందించి సున్నితంగా బుగ్గను గిల్లేసింది . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... స్స్స్ ........ 
అక్కయ్య : మురిసిపోతూ లేదులే బుజ్జిచెల్లీ అని గిల్లిన చోట ముద్దులుపెట్టి , మహిని కొడదామా అని తలపై మొట్టికాయ వెయ్యబోతే , 
వద్దులే అక్కయ్యా ..........అని ఆపింది .
మహి : లవ్ యు బుజ్జిఅమ్మా ......... అని అక్కయ్యతోపాటు ప్రాణంలా హత్తుకొని నావైపు చూసి కన్నుకొట్టింది . 
లవ్ యు .............అని ఆనందించాను . 
చెల్లి : మహీ .......... నీదగ్గరికి కనీసం ఒక్కనిమిషం అయినా వచ్చింది - నా దగ్గరికి రానుకూడాలేదు . 
మహి : అవునా అమ్మా ........... లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ బుజ్జిఅమ్మా ............ 
పెద్దమ్మ : అందరితోపాటు ఆనందించి బుజ్జాయిలూ .......... నెక్స్ట్ ఎక్కడికీ అని అడిగారు . 
బుజ్జాయిలు : బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్న అక్కయ్య చుట్టూ చేరి , ఆకలేస్తోంది ముందు తినేసి ఆ తరువాత VUDA పార్క్ కు వెళదాము . బుజ్జిఅమ్మ తమ్ముళ్లు ఉండగా ఇక మనకు ఎటువంటి భయం లేదు . లవ్ యు బుజ్జిఅమ్మా లవ్ యు .............
లావణ్య : తినేసి వెళ్లడం ఎందుకు ఏకంగా పార్క్ లోపల ఎంజాయ్ చేస్తూ లంచ్ చెయ్యిచ్చు .
పెద్దమ్మ : అయితే పదండి ఏమాత్రం టైం వేస్ట్ చేయకూడదు అని జంతువులు పక్షులను చూస్తూ బయటకువచ్చి కార్లలో కూర్చున్నారు .

కృష్ణ : రేయ్ మామా ........... నేను ముందువెళతాను నువ్వు వెనుక రా అని ఆర్డర్ వేసి వెళ్ళాడు . వాడివెనుకే మొదట అక్కయ్య కారు ఆ వెనుకే మిగిలిన కార్లు బయలుదేరాయి . 
చివరి కారులోనుండి మహి కిందకుదిగి వెనుక కారులో కూర్చున్న నావైపు చూసి తియ్యదనంతో నవ్వుతూ వచ్చి మావయ్యా .......... డోర్ .........
మహీ ........... పర్మిషన్ కావాలి అని నవ్వుతూ చెప్పాను .
మావయ్యా ........... బుజ్జిఅమ్మలిద్దరి పర్మిషన్ తీసుకున్నాను . అమ్మ పర్మిషన్ అన్నది మీపైనే ఆధారపడి ఉంది - నా చేతిలో ఏమీలేదు కదా ..........
నిజమే కదా .......... లవ్ యు రా అని డోర్ తెరిచి మహి చేతిని అందుకొని ప్రక్కనే కూర్చోబెట్టబోతే , అక్కడ కాదు మావయ్యా ఇక్కడ అని ఏకంగా నా ఒడిలో కూర్చుని, లవ్ యు మావయ్యా ............ అని ప్రాణంలా చుట్టేసి , వెంటనే తియ్యని కోపంతో నా గుండెలపై ప్రేమతో కొట్టి , మీరైనా చెప్పొచ్చుకదా అని బుంగమూతిపెట్టుకుంది .
నన్నేమి చెయ్యమంటావు మహి .......... మీ బుజ్జాయి బుజ్జిఅమ్మ ఆర్డర్ అని మహి పెదాలపై ముద్దుపెట్టి లవ్ యు చెప్పగానే , 
పెదాలపై చిరునవ్వు చిగురించి లవ్ యు మావయ్యా ............ అయ్యో అందరూ వెళ్లిపోయారు త్వరగా పదండి అని నా భుజం పై వాలింది . 
మావయ్యా .......... ఇలా అక్కయ్యను కౌగిలించుకోవాలని ఆతృత కోరిక కలగడం లేదా ? , మీ గుండెలపై లేని క్షణం యుగంలా గడుస్తోంది నాకు . 
నాకూ అలానే ఉంది మహీ .......... ఒక్కొక్కసారి అక్కయ్యను కౌగిలించుకోకపోతే ప్రాణాలు పోతున్నట్లు అనిపిస్తుంది . వెంటనే మీ బుజ్జిఅమ్మ మీ అమ్మను ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని ముద్దుచేస్తూ నవ్వించడం చూసి హాయిగా ఊపిరిపీల్చుకుంటాను . మనమంతా కలిసిన క్షణం మీ అమ్మమ్మ కూడా ఉంటే అక్కయ్య మరింత ఆనందిస్తుందని ఆ సంతోషాన్ని చూడటం కోసం ఈ విరహం తప్పదు . మీ కృష్ణ మావయ్య అదేపనిలో ఉన్నాడు . అంతవరకూ ఈ గుండె కొట్టుకునేలా నా మహి ముద్దులు ఎలాగో ఉండనే ఉన్నాయి కదా ..........
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooooo మచ్ మావయ్యా ........... అని ఆనందబాస్పాలతో నా పెదాలపై అమితమైన ప్రేమతో ముద్దుపెట్టింది . 
ముద్దుని తనివితీరా ఆస్వాదించి బయటకుమాత్రం మహీ ........... రోజుకు ఒకముద్దుమాత్రమే అని గుర్తుచేసాను . 
మహి నవ్వుకుని మావయ్యా .......... కావాలంటే బుజ్జిఅమ్మల నుండి extraa పర్మిషన్ తీసుకుంటాను మా మావయ్య సంతోషమే నా సంతోషం నా ముద్దులేకదా మీ హృదయ స్పందన అని మళ్ళీ నా పెదాలపై బోలెడన్ని చిరు చిరు ముద్దులు కురిశాయి . 

మహి ముద్దులని ప్రేమను ఆస్వాదిస్తూ పార్క్ చేరుకున్నాము . మావయ్యా ......... అదిగో లావణ్య వాళ్ళు అక్కడ ఉన్నారు అని చూయించడంతో కారుని తీసుకెళ్లి ఆపాను . లవ్ యు మావయ్యా ..........అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి ఎవరికీ కనిపించకుండా దిగివెళ్లి లావణ్యను సైడ్ నుండి చుట్టేసింది .
లావణ్య : మహీ డార్లింగ్ మీ మావయ్య ప్రేమలో తడిచినట్లున్నావు అని ఆటపట్టించి అక్కయ్య దగ్గరికి చేరుకుని లోపలికివెళ్లారు . 
అన్నయ్యలు క్యారెజీలు తీసుకుని వెనుకే వెళ్లారు . 
నాన్నలూ ............ అక్కయ్య మిమ్మల్ని కూడా భోజనానికి పిలిచారు రండి అని బుజ్జిఅమ్మ మాఇద్దరి చేతులను పట్టుకుంది . 
అవునా ........... బజ్జుఅమ్మా ...........
అంటే అదీ అదీ ............ కాస్త దూరంగా తినాలని చెప్పింది . 
మాకు కావాల్సింది కూడా అదే బుజ్జిఅమ్మా పదండి అని బుజ్జిఅమ్మ చేతులపై ముద్దులుపెట్టి లోపలికివెళ్లాము .
 మాంచి ప్లేస్ చూసుకుని చెట్టుకింద పచ్చని గడ్డిలో కూర్చున్నారు .
నాన్నలూ...........ఇదిగో మనం ఇక్కడ మీ అక్కయ్య వెనుక కూర్చుందాము , అలా అయితేనే నేను కృష్ణ అమ్మ మహి ........... ప్రేమతో తినిపించగలం అని చెట్టు వెనుక కూర్చున్నాము . 

అక్కయ్య , అంటీ వాళ్ళు ముందు అన్నయ్యలకు తరువాత చెల్లితో మాకు పంపించారు .
చెల్లి : శ్రీవారూ - అన్నయ్యా........... స్వయంగా అక్కయ్య వడ్డించి మీకు పంపించారు అని ముందుబుజ్జిఅమ్మకు తినిపించి మాఇద్దరికీ తినిపించింది . బుజ్జిఅమ్మ చెల్లికి మరియు మాకు తినిపించింది . 
అక్కయ్యకు తెలియకుండా మహివచ్చి నాకు ఒకముద్ద తినిపించి , బుజ్జిఅమ్మ చెల్లిద్వారా ఒకముద్ద తిని లవ్ యు అమ్మా బుజ్జిఅమ్మా అని బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లి మళ్లీ ఒక నిమిషానికి మరొక ప్లేటులో తీసుకొచ్చి అందించింది . 
మరొక నిమిషానికి బుజ్జిఅక్కయ్య వచ్చి తమ్ముడూ .......... అక్కయ్య నాకోసం ప్రేమతో కలిపిన ముద్ద అనిచెప్పేంతలో ,
బుజ్జిఅక్కయ్య బుజ్జిచేతిని  ముద్దతోసహా నోట్లోకి తీసుకొని కళ్ళుమూసుకుని ఆస్వాదించాను . 
అయితే అలాంటి ముద్ద మాకూ కావాలి అని బుజ్జిఅక్కయ్యతోపాటు మహి బుజ్జిఅమ్మకూడా అక్కయ్య దగ్గరకువెళ్లి ఒక ముద్ద తిని మరొకముద్దను నాకోసం తీసుకొచ్చి తినిపించారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 27-08-2020, 05:00 PM



Users browsing this thread: 30 Guest(s)