Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
 ఇందుకే ఇందుకే అంతలా రెడీ అవ్వద్దు అన్నది అని కంగారుతో నా షర్ట్ ను గట్టిగా పట్టేసుకున్న మహి నడుముచుట్టూ చేతినివేసి నామీదకు లాక్కుని లవ్ యు ఏంజెల్ అని పెదాలపై ప్రేమతో కొన్నిక్షణాలపాటు ఆపకుండా ముద్దుపెట్టి పెదాలను మార్చిమార్చి చప్పరించివదిలి , ok నా మహి అని కళ్ళతోనే అడిగాను . 
మహి : అంతులేని సంతోషంతో లవ్ యు మావయ్యా .......... అని పెదాలపై ప్చ్ అని ముద్దుపెట్టి , అందరూ నోరుతెరిచి షాక్ లో ఉండటం చూసి గర్వపడుతూ నవ్వుకుంది.
లావణ్యవాళ్ళు అందరినీ తోసుకుంటూ వచ్చి , ఇప్పుడు తెలిసిందా ఇక వెళ్ళండి వెళ్ళండి ఇక్కడ మాకే దిక్కులేదు .
పద్మ : ఏంటే లావణ్య అన్నావు .
లావణ్య : ఏమీలేదులేవే ఆ అదృష్టం లేదు అని నవ్వుకుంది . 

Wow ......... ముద్దంటే అది లైవ్లీ రొమాంటిక్ సెక్సీ  .......... నిజంగా మహి చాలా లక్కీ ప్చ్ ప్చ్ ప్చ్ .......... అని నిరాశపడి , మహీ ......... ఫంక్షన్ మొత్తం మీ మావయ్యతోనే ఉండిపోతావా మా దగ్గరికి రావా .......... అలాంటి మావయ్య ఉంటే ఎలా వస్తావులే ఎంజాయ్ అన్నారు . 
మహి : ఆనందానికి అవధులు లేనట్లు థాంక్స్ ఫ్రెండ్స్ అని మురిసిపోతోంది .

ప్రెసిడెంట్ : సరైన మగాడు కనిపిస్తే మా అమ్మాయిలను ఎవ్వరూ ఆపలేరు . నన్నే లాగేశారు . అవసరం పడినప్పుడు వస్తారుకదా అప్పుడు చెబుతాను . స్టూడెంట్స్ కౌన్సిల్ అనగానే ఫస్ట్ ఉన్న కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ముందుకువచ్చి , వెల్కమ్ సర్ ........... ఇది కాలేజ్ మెయిన్ బిల్డింగ్ - ఫంక్షన్ వచ్చేసి గ్రౌండ్ లో........
చూసాను ప్రెసిడెంట్ ............ ఏర్పాట్లు అధిరిపోయాయి . స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా వస్తున్నప్పుడు ఈ మాత్రం లేకపోతే ఎలా , మా అక్కయ్య చూసి ఆనందిస్తే చాలు అని మనసులో అనుకున్నాను . 
ప్రెసిడెంట్ : మీకోసం AC రూమ్ ఏర్పాటుచేసాము . 
ప్రెసిడెంట్ అవసరం లేదు నేనేమీ గెస్ట్ కాదు . నా మహి ఫ్రెండ్స్ తోనే కూర్చుంటాము , what do you say angel ?
మహి : లవ్ యు మావయ్యా ........... అని నాచేతిపై ముద్దుపెట్టింది . 
ప్రెసిడెంట్ : సర్ .......... అదికాదు , సరే మీ ఇష్టమే మా ఇష్టం . కల్చరల్ సెక్రటరీ ....... సర్ కోసం కూర్చోవడానికి ముందువరుసలో ఏర్పాట్లుచేయ్యండి .
ప్రెసిడెంట్ .......... ముందువరసల్లో గెస్ట్స్ - లెక్చరర్లు కూర్చుంటారు . మనమెప్పుడూ చివరి వరసలలోనే ............అని మహివైపు లావన్యవైపు చూసాను .
మహి : అక్కడైతేనే ఫంక్షన్ ఎంజాయ్ చెయ్యొచ్చు - అల్లరి కూడా చెయ్యొచ్చు .
నా మహి మనసులో ఏముందో నాకు తెలియదా ........... అని నుదుటిపై ముద్దుపెట్టాను . 

ప్రెసిడెంట్ : సర్ please please .......... నేను ప్రక్కనే ఉండగా అలా ముద్దులుపెట్టకండి మా వొళ్ళంతా జలదరిస్తోంది - మాకు కూడా అని కౌన్సిల్ అమ్మాయిలు సిగ్గుపడుతూ చెప్పి తలదించుకుని నవ్వుకుంటున్నారు . మహీ .......... నిన్ను చూస్తుంటే అసూయవేస్తోంది - ఆరోజు సీసీ టీవీ ఫుటేజ్ లో ...........
లావణ్య : అవునవును ప్రెసిడెంట్ ......... ఈ హీరోగారే అని నవ్వుకుంది .
ప్రెసిడెంట్ : తొందరగా ఏకమైపోయారు కంగ్రాట్స్ మహీ .......... కాస్త మా గురించి కూడా పట్టించుకో మాకు ఏదేదో అయిపోతోంది .
మహివైపుచూసి నవ్వుకుని , కాస్త కష్టమే ప్రెసిడెంట్ ........... 6:30 వరకూ భరించాల్సిందే , ఆ తరువాత ఎలాగో మహిని మరిచిపోతాను . 
మావయ్యా ........... అని నా నడుముపై గిల్లేసింది . 
ఆవ్ మంటూ ఎగిరిపడ్డాను . ఈ నొప్పికి గుర్తుంటానులే .............

ప్రెసిడెంట్ : ఈరోజు కంట్రోల్ చేసుకోవడం కష్టమే . సర్ .......... ఇటువైపు అని డెకరేట్ చేసిన గ్రౌండ్ లోకివెళ్ళాము . మాకోసం గెస్ట్ లు కూర్చునే సోఫాలను చివరన ఛైర్స్ వెనుక వేయించి కూర్చోమనిచెప్పారు . కూలర్ మావైపు ఉంచారు . 
లావణ్య కూర్చోండి అనిచెప్పి నేనూ మహి ఒక సోఫాలో కూర్చున్నాము . మా ముందు టేబుల్ ఉంచి స్నాక్స్ - కూల్ డ్రింక్స్ ఉంచారు . సర్ ......... నాకు ఇంకా చాలా పనులున్నాయి వెళ్ళాలి , వీళ్ళు వెనుక వద్దులే చూసి ఏమైపోతారో ముందు కూర్చుని ఉంటారు . ఏ అవసరం వచ్చినా ఒక్క చిటిక వెయ్యండి తీరుస్తారు . మధ్యమధ్యలో నేనూ వస్తాను అనిచెప్పింది .
 స్టూడెంట్స్ రిలేటివ్స్ అంటే ఎంత రెస్పెక్ట్ మహీ ........... i like it ......... ఈవిషయం తెలిసి ఉంటే అక్కయ్యను - బుజ్జిఅమ్మను - బుజ్జిఅక్కయ్యను కూడా పిలుచుకునివచ్చేవాళ్ళము . 
మహి : మావయ్యా ........... నాకైతే ఏదో తేడా కొడుతోంది .

ఇంతలో చాలామంది పెద్దవాళ్ళు మావైపు వచ్చారు . 
మావయ్యా .......... లెక్చరర్లు అని లేచి నిలబడ్డారు - వెంటనే నేనూ లేచి నిలబడ్డాను . 
ప్రౌడ్ ఆఫ్ యు మహేష్ ......... నో నో నో మనోజ్ అని చేతులుకలిపారు . మేమే స్వయంగా వచ్చి ఆహ్వానించేవాళ్ళము మా ప్రిన్సిపాల్ గారు ........... 
సర్ ......... అని వెనకున్న లెక్చరర్ ఆపడంతో , 
ok ok అని ఆగి , వెల్కమ్ మనోజ్ తరువాత కలుద్దాము అని వెళ్లిపోయారు .

నా రెండుపేర్లూ .......... మీ లెక్చరెర్స్ కు ఎలాతెలుసు అని మహివైపు చూస్తే , షాక్ లో వెక్కిళ్ళు పట్టినట్లు కన్నార్పకుండా చూస్తుండటం చూసి పెదాలపై ఉమ్మా అని ముద్దుపెట్టాను . మహికి ఆగిపోయాయి - లావణ్య పద్మ వాళ్లకు పట్టాయి . పరుగునవెళ్లి కౌన్సిల్ స్టూడెంట్స్ కు వాటర్ అడగడంతో కూల్ వాటర్ బాటిల్స్ తెచ్చిచ్చారు . 
లావణ్య : అందుకొని ప్చ్ ........ అంటూ కూర్చుంది .

మహి : మావయ్యా .......... ముందు స్టూడెంట్ కౌన్సిల్ - ఇప్పుడు మొత్తం లెక్చరర్లు ............ ఏమి జరుగుతోంది . 
అది నేను అడగాలి మహీ .......... అని మహిప్రక్కనే కూర్చున్నాను .
మహి : మొత్తానికి ఏదో జరుగుతోంది మావయ్యా ........... , మా మేడం పిలుస్తున్నారు వెళ్ళాలి , రాజేశ్వరి అక్కయ్యా చూసుకోండి అనిచెప్పి నా బుగ్గపై ముద్దుపెట్టింది .
మహీ ......... నేనూ వస్తాను .
మహి : వద్దు మావయ్యా .......... మీరు అక్కడికివస్తే ఎవ్వరూ ప్రాక్టీస్ చెయ్యరు . ప్రోగ్రామ్స్ నవ్వులపాలైన పాపం మనకొద్దు అని తియ్యని నవ్వు నవ్వి , వెంటనే వచ్చేస్తానుకదా అని లావణ్య పద్మ వాళ్ళతో వెళ్ళింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 09-09-2020, 04:58 PM



Users browsing this thread: 54 Guest(s)