Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అంటీవాళ్ళుకూడా రావడంతో లోపల ప్రయాణపు కోలాహలం సర్దడం ఒక సంబరంలా జరుగుతోంది . 
అక్కయ్య .......... తన రూంలోకివెళ్లి మహికోసం చీరల్లో బుక్స్ లో పోపుల డబ్బాలలో మొత్తం వెతికినా వెయ్యిరూపాయలు కూడా ఉండకపోవడం చూసి బాధపడుతుంటే , 
పెద్దమ్మ - చెల్లి - అంటీకి అర్థమయ్యి లోపలికివెళ్లి తల్లీ - అక్కయ్యా - వాసంతి .......... మిమ్మల్ని తక్కువ చెయ్యాలని కాదు - మీ కన్నీటి చుక్క భూదేవిని తాకితే ఆమెకూడా బాధపడుతుంది అని కన్నీళ్లను చెరొక చేతితో తుడిచి డబ్బు అందించారు . మేమే ఇవ్వవచ్చు కానీ మీరు ఇస్తేనే మహి తీసుకునేది కాదనకండి అని కళ్ళల్లో చెమ్మతో అందించారు . 
పెద్దమ్మా - చెల్లీ - అక్కయ్యా .......... అని ప్రాణంలా కౌగిలించుకుని ఆనందించారు ..................

పెద్దమ్మ : తల్లీ వాసంతి నేనైతే ఈ సహాయం ఊరికే చెయ్యడం లేదు - నువ్వుకూడా నాకోసం ఒకటి చెయ్యాలి .
అక్కయ్య : పెద్దమ్మా .......... ఆర్డర్ వెయ్యండి మీకోసం ఏమైనా చేస్తాను . 
పెద్దమ్మ : ఏమిటంటే అని ************ చెప్పారు . 
అక్కయ్య : దానికి నా పర్మిషన్ ఎందుకు పెద్దమ్మా .......... , వాళ్ళు నా సొంతం మాత్రమే కాదు మీ సొంతం కూడా - ఎక్కడికైనా తోడుగా తీసుకెళ్లండి .
పెద్దమ్మ : లవ్ యు లవ్ యు sooooooo మచ్ తల్లీ ............. అని సంతోషంతో అక్కయ్య నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , తల్లీ కృష్ణా - రాధ ........... వాసంతి ఒప్పుకుంది . మనవలన స్టేషన్ కు మన తల్లులు ఆలస్యంగా వెళ్లకూడదు పదండి అని హాల్లోకి వెళ్లారు . 

అక్కయ్య ............. చెల్లీ పెద్దమ్మ అంటీతోపాటు చిరునవ్వులు చిందిస్తూ రావడం చూసి మహి ఆనందబాస్పాలతో అక్కయ్య గుండెలపైకి చేరింది . 
లావణ్య : అమ్మలూ ............ మేము వెళుతున్నాము అని మీలో ఏమాత్రం బాధ లేదు - ఎప్పుడెప్పుడు అత్తారింటికి పంపించాలా అని ఉన్నారా ఏంటి .
అందరూ మరింత నవ్వుకుని , 
అక్కయ్య : నా కాలేజ్ సమయంలో నేను ఎలాగో వెళ్ళలేదు నా తల్లులు వెళుతున్నారని ఆనందం , ఇంత సంతోష సమయంలో మేమెందుకు బాధపడాలి లావణ్య అని బుగ్గను స్పృశించి ముద్దుపెట్టుకుని మహిని హత్తుకుంది . 
లావణ్య : లవ్ యు అమ్మా ........... మీరు ఎలా ఎంజాయ్ చేద్దామనుకున్నారో చెప్పండి అలానే ఎంజాయ్ చేస్తాము అని అక్కయ్యకు మరొకవైపు హత్తుకుంది .
అక్కయ్య : తల్లులూ ......... మీకు చెప్పాలా ఏంటి , టూర్ లో ఎడ్యుకేషన్ మాత్రమే కాదు హైద్రాబాద్ మొత్తం చుట్టేయ్యండి అని లావణ్య చేతిని డబ్బుల కట్ట అందించింది . 
లావణ్య : అమ్మా .......... ఇంత డబ్బా .......... నాకు కళ్ళు తిరుగుతున్నాయి . దీనితో చుట్టేయ్యడం ఏంటి అమ్మా , హైద్రాబాద్ కొనెయ్యొచ్చు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అమ్మా ........... , అయినా మా డార్లింగ్ కు ఇవ్వకుండా నాకిచ్చారు ఏంటి .
అక్కయ్య : మీ డార్లింగ్ కు ప్రాణంలా చూసుకునేది మీరే కదా ........... అని సంతోషంతో లావణ్య నుదుటిపై ముద్దుపెట్టారు . 

లాస్య తల్లీ ........... హైద్రాబాద్ కొనటంలో తక్కువ పడుతుందేమో ఇదికూడా ఉంచండి అని చెల్లి - ఇది కూడా కారుణ్య అని పెద్దమ్మ - ఇదికూడా అని అంటీ ఒక్కొక్క డబ్బు కట్టను ముగ్గురి చేతిలో ఉంచారు . 
అమ్మా పెద్దమ్మా అంటీ .......... అమ్మ ఇచ్చినదానికే మాకు కళ్ళు తిరిగాయి .
నవ్వుకుని , ఇచ్చేసాము ఇక ఆ డబ్బుతో మాకేమీ సంబంధం లేదు ఖర్చుపెడతారో హైద్రాబాద్ నే కొనేస్తారో మీ ఇష్టం . హైద్రాబాద్ బిరియానీ ఫేమస్ కదా వీటితో మూడు పూటలా తినండి మీ ఇష్టం .
అమ్మా పెద్దమ్మా అంటీ అని కౌగిలించుకున్నారు . 

తల్లీ ........... మహీ అని అంటీలు అందరూ పిలిచి , మీ అమ్మలు వాళ్లకు ఇస్తే మేము నా బంగారానికి ఇస్తాము - ఇది మీకోసం మీ అంకుల్ వాళ్ళు ఇచ్చినది - ఇది మేము ఇస్తున్నది అని అందించారు . 
మహి : అమ్మలూ ........... ఇంత డబ్బా , తీసుకుంటే ఎలా ఖర్చుపెట్టాలో తెలియదు - తీసుకోకపోతే సెంటిమెంట్ ............. తప్పదు అని అందుకోవడంతో అందరూ నవ్వుకున్నారు . 

అక్కయ్యా - అమ్మలూ ........... సూపర్ అని బుజ్జిఅక్కయ్య - బుజ్జిఅమ్మ - బుజ్జిమహేష్ - బుజ్జాయిలు సంతోషంతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి చప్పట్లు కొట్టారు . 
మహి డబ్బునంతా లాస్య చేతులలో ఉంచేసి , బుజ్జిఅమ్మా బుజ్జాయిలూ .......... ట్రైన్ కదిలేంతవరకూ మా అమ్మ దగ్గరికి మిమ్మల్ని అస్సలు పోనివ్వము అని బుజ్జిఅమ్మను - కీర్తిని గుండెలపై ప్రాణంలా హత్తుకుంది . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా కిడ్నప్ అక్కయ్యా .......... నన్నూ కీర్తిని మహి కిడ్నప్ చేస్తోంది . 
లావణ్య వాళ్ళు కూడా ఇద్దరిద్దరు బుజ్జాయిలను ఎత్తుకుని మిమ్మల్ని కూడా కిడ్నప్ చేసేసాము అని ముద్దుచేస్తూ బయటకు పరుగులుతీశారు . 

అక్కయ్య : బుజ్జిచెల్లీ - బుజ్జాయిలూ ........... వచ్చేస్తున్నాను అని నవ్వుకుని చెల్లి - పెద్దమ్మ - అంటీ వాళ్ళతోపాటు ......... మహీవాళ్ల లగేజీని తీసుకుని బయటకువచ్చారు . 
వదినవాళ్ళు పరుగునవెళ్లి పెద్దమ్మా - అక్కయ్యా .......... మేంఉన్నాము కదా ఇవ్వండి.
పర్లేదు అని స్వయంగా తీసుకొచ్చి వెహికల్స్ లో ఉంచారు . 

బుజ్జిఅక్కయ్య : అంకుల్ ......... మీరు రెడీ అవ్వలేదు . పర్లేదు అలానే వచ్చెయ్యండి. అందరమూ వెళ్లాల్సిందే బోలెడన్ని కార్లు ఉన్నాయి . 
అంకుల్ వాళ్ళు : నువ్వు ఆర్డర్ వేశాక ఫైనల్ ......... అని గప్ చుప్ గా వెళ్లి కార్లలో కూర్చోవడం చూసి , 
తల్లీ బుజ్జి వాసంతి మీ అంకుల్ వాళ్ళను భలే కంట్రోల్లో పెట్టావు అని అంటీవాళ్ళు నవ్వుకుని అంకుల్ వాళ్ళతోపాటు కూర్చున్నారు .
లావణ్యవాళ్ళు బుజ్జాయిలను అంటీలకు అందించి వెనుక వెహికల్లో కూర్చున్నారు .
మహి : బుజ్జిఅమ్మా .......... లవ్ యు లవ్ యు .......... మూడురోజులు మిమ్మల్ని చూడకుండా ఉండాలి . స్టేషన్ వరకూ నాతోనే ఉండొచ్చుకదా ..........
బుజ్జిఅక్కయ్య : అదికాదు మహీ తల్లీ ........... నేను నీదగ్గర ఉంటే మరి మావయ్య .
మహి : లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా ........... పర్లేదు నేను మీ పెద్ద తమ్ముడి ఒడిలో - మీరు నా గుండెలపై .......... ఆమాత్రం తియ్యని భారం మోయలేరా మావయ్య అని నవ్వుకున్నారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యతో పర్మిషన్ తీసుకో మహీ .......... అని బుగ్గపై ముద్దుపెట్టింది .
మహి : అమ్మా అమ్మా ........... మీ బంగారుచెల్లిని స్టేషన్ వరకూ కిడ్నప్ చేస్తాను పర్మిషన్ ఇవ్వండి please please ...........
అక్కయ్య .......... పెద్దమ్మ చెల్లెమ్మా అంటీ వాళ్ళతోపాటు నవ్వుకుని , కష్టమే తల్లీ ........... , బుజ్జిచెల్లీ ........... పాపం స్టేషన్ వరకూ మాత్రమే , వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మూడురోజులు మనదే రాజ్యం మనమధ్య ఎవ్వరూ రారు . 
బుజ్జిఅక్కయ్య : వస్తారు అక్కయ్యా వస్తారు అదిగో మీ చుట్టూనే ఉన్నారు అని చెల్లెమ్మ - పెద్దమ్మలవైపు కళ్లతో సైగచేసింది . 
అక్కయ్య ఒక్కసారిగా నవ్వడం చూసి వస్తున్న తియ్యని కోపాన్ని కూడా మరిచిపోయి హత్తుకున్నారు చెల్లీ - పెద్దమ్మ .
అక్కయ్య : నవ్వుతూనే సరే బుజ్జిచెల్లీ ......... స్టేషన్ లో కలుద్దాము ఉమ్మా ఉమ్మా ......... అని చెల్లెమ్మ పెద్దమ్మ అంటీతోపాటు వెళ్లి అక్కయ్య కారులో కూర్చున్నారు .

అమ్మ పర్మిషన్ ఇచ్చేసారు యాహూ ........... అని ముద్దులతో ముంచెత్తి , బుజ్జిఅమ్మమ్మా - బుజ్జిమావయ్యా ........... మనమంతా మావయ్య కారులో వెళదాము అని లావణ్య వాళ్ళ వరకూ వడివడిగా వచ్చి , దొంగచాటుగా వెనక్కువచ్చి డోర్ తెరిచి బుజ్జిఅమ్మను - బుజ్జిమహేష్ ను నా ప్రక్కనే కూర్చోబెట్టి డోర్ క్లోజ్ చేసి , are you ready బుజ్జిఅమ్మా ......... అంటూ బయటి నుండే నావైపు కొంటెగా చూస్తూ నన్ను కొరుక్కుని తిన్నట్లు బుజ్జిఅక్కయ్య బుగ్గలను కొరికేస్తూ చిలిపినవ్వులతో వచ్చి బుజ్జిఅక్కయ్యతోపాటు నా ఒడిలో కూర్చుని బుగ్గపై కసితో పంటిగాట్లు పెట్టేసింది .
ముందు వెహికల్స్ కదలడంతో హెడ్ లైట్స్ on చేసి వెనుకే పోనిచ్చాను .

స్స్స్ ......... అంటూ రుద్దుకుని బుజ్జిఅమ్మా - బుజ్జిఅక్కయ్యా .......... చూడండి ఎలా కొరికేస్తోందో .............
నాన్నా - తమ్ముడూ ........... స్టేషన్ వరకూ మాకు ఏదీ వినిపించదు - కనిపించదు - మేము ముగ్గురమూ కారులో ఉన్నా లేనట్లే అని మూసిముసినవ్వులు నవ్వుకున్నారు.

మహి : లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా - బుజ్జిఅమ్మమ్మా - లవ్ యు బుజ్జిమావయ్యా ............ అని బుజ్జిచేతులతో హైఫై కొట్టి , లవ్ యు మావయ్యా ......... అని ఏకంగా నా పెదాలపై ఘాటైన ముద్దుపెట్టేసింది . పళ్లతో పంటిగాటు కూడా పెట్టేసింది .
స్స్స్ ......... అని నెత్తిపై నెత్తితో కొట్టి , లవ్ యు అంటూ పెదాలపై ప్చ్ అని ముద్దుపెట్టాను .

ముగ్గురూ సంతోషంతో చప్పట్లు కొట్టి , మహీ ......... ఇద్దరి పెదాలపై రక్తం .........
మహి : మూడురోజులు ఉండను కదా , ప్రతీక్షణం నేనే గుర్తుకురావాలని తియ్యని కానుక అని నవ్వుకుని , నా పెదాలపై రక్తపు బిందువును నాలుకతో అందుకుని పరవశించిపోయింది .
బుజ్జిఅమ్మ : ప్రతీక్షణం అంటే కష్టమే మహీ తల్లీ .......... 
మహి : అవునవును నేను ట్రైన్ ఎక్కగానే మరిచిపోతారు అని నా ఛాతీపై తియ్యనికోపంతో కొట్టింది . అక్కయ్య అక్కయ్య అక్కయ్య .......... అక్కయ్య తప్ప ఇంకెవరూ అవసరం లేదు అని ఎక్కడపడితే అక్కడ కొరికేస్తుండటం చూసి ముగ్గురూ నవ్వుతూనే ఉన్నారు . చూడండి బుజ్జిఅమ్మా - బుజ్జిఅమ్మమ్మా ........... లేదులే మహీ నువ్వుకూడా ఇక్కడే ఉన్నావు అని ఒక్కమాటైనా అంటున్నారా ..........

స్స్స్ ........ అమ్మా ......... అక్కయ్యా .......... కొరికేస్తోంది ప్చ్ ప్చ్ ప్చ్ ........ అని మహి బుగ్గలపై నుదుటిపై ముద్దులుపెట్టి , నీ ప్రేమలో పడిపోయినప్పటి నుండీ నిన్న రాత్రి తప్ప మా అక్కయ్యను పూర్తిగా నెగ్లేక్టు చేసాను . నువ్వు లేని మూడురోజులూ ............ మా అక్కయ్య మాయలోనే ఉండిపోతాను అని మహిని మరింత ఉడికించాను . 
మహి కోపంతో నా బుగ్గపై గట్టిగా కొరికేసి , వచ్చాక చెబుతాను మీసంగతి 24/7 వదిలిపెట్టను కొరుక్కుని తినేస్తాను - నేనంటే ఏంటో అప్పుడు చూపిస్తాను . లవ్ యు sooooooo మచ్ మావయ్యా ............ అమ్మ బుజ్జిఅమ్మ బుజ్జిఅమ్మమ్మా బుజ్జిమహేష్ కృష్ణ అమ్మ .......... అందరూ అందరూ జాగ్రత్త , స్టేషన్ లో మళ్లీ కౌగిలించుకోలేను అని విడిపోనంతలా బుజ్జిఅక్కయ్యతోపాటు నన్ను చుట్టేసింది . మావయ్యా .......... వచ్చేలోపు మా అక్కయ్యలు మాకు స్వాగతం పలకాలి .
లవ్ యు రా మహీ ..............
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ ........... స్టేషన్ వరకూ మహికి లవ్ యు ఒక ముద్దు లవ్ యు ఒకముద్దు ............ అని ప్రేమతో చెబుతూ ఇస్తూ రండి .
మహి : మీకంటే మా బుజ్జిఅమ్మకు నేనంటే ప్రాణం - చెబితేనేగానీ చెయ్యవు అదే అక్కయ్యకైతే ,
ఎక్కడ ఎక్కడ 24/7 రెడీ అని ఉత్సాహం ఆతృత చూపడంతో ,
మావయ్యా .......... మిమ్మల్నీ అని మళ్ళీ కొట్టి , ఈ మూడురోజులేలే తరువాత చెబుతాను మీసంగతి అని నా పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మా ......... స్టేషన్ కు చేరుకోబోతున్నాము ఇంకా స్టార్ట్ కూడా చెయ్యడం లేదు .
లవ్ యు లవ్ యు రా ......... లవ్ యు ఉమ్మా లవ్ యు ప్చ్ ........... అని నేను పెదాలపై - బుజ్జిఅక్కయ్య మహి బుగ్గపై - బుజ్జిఅమ్మ మహి చేతులపై ముద్దులుపెడుతూనే వెళుతున్నాము . 
మహి ఆనందానికి అంతేలేనట్లు పులకించిపోతోంది . 

15 నిమిషాల్లో స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతూ , మహీ స్టేషన్ వచ్చేసింది అనిచెప్పాను . మహీ ........   సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన పేరెంట్స్ తో స్టేషన్ నిండిపోయింది చూడు - అయితే ట్రైన్ మొత్తం మీరే అన్నమాట - ఫుల్ గా ఎంజాయ్ చెయ్యండి 12 hours జర్నీ మెమోరీగా ఉండిపోవాలి అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
అవును మహీ ........... ఎలా అయినా ఎంజాయ్ చెయ్యండి ఎవరైనా అడ్డు వస్తే తమ్ముళ్లకు కాల్ చెయ్యండి .
మహి కళ్ళల్లో చెమ్మతో మరింత గట్టిగా చుట్టేసింది . మావయ్యా - బుజ్జిఅమ్మా ......... ఒక్కమాట చెప్పండి ఇటునుండే ఇటు ఇంటికివెళ్లిపోదాము . బుజ్జిఅమ్మా ........... మావయ్య ఎలాగో చెప్పరు నాకుతెలుసు అని నా నడుముపై ప్రేమతో గిల్లేసింది .
బుజ్జిఅక్కయ్య : తల్లీ మహీ ........... ఉదయం నుండీ టూర్ వద్దూ ఏమీవద్దు మమ్మల్ని వదిలి వెళ్లకు మహీ అని చెబుదామనుకున్నాను . ఎప్పుడైతే మా అక్కయ్య ఆస్వాదించని ఆనందాన్ని మీరు ఎంజాయ్ చేసి తరించాలని కొద్దిసేపటి ముందు తెలిసిందో ఆ క్షణం నుండీ మీరు వెళ్లాలని నిర్ణయించుకున్నాను . మూడురోజులు మూడు నిమిషాల్లో గడిచిపోయేలా మొత్తం సెట్ చేసేసాడు మీ మావయ్య అని బుగ్గపై ముద్దుపెట్టింది . 
లవ్ యు బుజ్జిఅమ్మా ........... మా అమ్మల కోరికను తీర్చడానికి వెళతాను , మావయ్యా .......... ట్రైన్ కదిలేంతవరకూ నా కనుచూపు దాటి ఎక్కడికీ వెళ్లకూడదు సరేనా అని పెదాలపై ఘాడమైన ప్రేమతో ముద్దుపెట్టి , కన్నీళ్లను తుడుచుకుని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని కిందకు దిగి లావణ్య వాళ్ళల్లో కలిసింది . 

పద్మ వాళ్ళు వచ్చి చిరుకోపంతో ఇప్పుడా వచ్చేది మరికొద్దిసేపట్లో ట్రైన్ బయలుదేరుతుంది ఎంతసేపటినుండి ఎదురుచూస్తున్నామో తెలుసా .......... , బుజ్జిఅమ్మా ........... ఇంట్లో ఫుల్ సెంటిమెంట్ కదా .......... మా ఇంట్లో కూడా అని నవ్వుకుని , నాదగ్గరికి please please అనడంతో వెళ్ళింది . అమ్మ ఉన్నాకూడా మాదగ్గరికి వచ్చారంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంపించేయాలని ప్లాన్ వేసుకున్నారు కదా ...........
మహి : అవును అని బదులివ్వడంతో , 
అమ్మో అమ్మో అని అందరూ నవ్వుకున్నారు . 
పద్మ బుజ్జిఅక్కయ్యతోపాటు అక్కయ్య దగ్గరికివెళ్లి , అమ్మా .......... అమ్మను పరిచయం చేస్తాను రండి అని లోపలికి పిలుచుకొనివెళ్లింది . వెనుకే మహీవాళ్ళు - అంటీవాళ్ళు బుజ్జాయిలు - ఆ వెనుకే నేనూ కృష్ణగాడు బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ చేతులను ఒక్కొక్కరమూ పట్టుకుని , స్టేషన్ మొత్తం స్టూడెంట్స్ - పేరెంట్స్ తో సందడి సందడిగా ఉందిరా అనుకుంటూ వెళ్ళాము . 
కృష్ణగాడు : అవునురా ............ మహి గురించి కంగారుపడాల్సిన అవసరమే లేదు - ట్రైన్ మొత్తం స్టూడెంట్స్ అని బుజ్జిమహేష్ ను ఎత్తుకున్నాడు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 26-09-2020, 10:05 AM



Users browsing this thread: 39 Guest(s)