Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
4:30 కి వెహికల్ ఆగింది . మన ఇంటికి వచ్చేసాము మహీ లావణ్య ఫ్రెండ్స్ ........... రండి రండి అని కిందకు పిలుచుకొనివెళ్లింది బిందు . 
విద్యుత్ వెలుగులలో బిగ్గెస్ట్ బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోయేంతలో అందరిపై పూలవర్షం - ఆకాశంలో తారాజువ్వల అద్భుతాలను చూసి సంతోషంతో మైమరిచిపోయారు .
మహి : పెదాలపై చిరునవ్వుతో మేడమ్స్ - బిందు ............ ఈరోజు ఇంటిలో ఏమైనా ఫంక్షన్ ఉందా .......... దానికోసమేనా ఈ ఏర్పాట్లు - మా అదృష్టం కొలదీ మేముకూడా చూసాము . బ్యూటిఫుల్ ............
బిందు : మహీ నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ రావడమే మాకు పండగలాంటిది . ఈ ఏర్పాట్లన్నీ మన ఇంటిలో మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలికేందుకోసం మాత్రమే ........... , పదండి మన ఇంట్లోకి అని స్వాగతం పలికింది . 

మహి : ఇంతపెద్ద ఇంట్లోకి ......... , బయటే ఇలా ఉంటే లోపల ఎలా ఉంటుందో .......,  అయినా మన్నించండి మేడమ్స్ బిందు , తోటి స్టూడెంట్స్ అందరూ కాలేజ్ లో ఉంటూ మేము ఇక్కడ ప్యాలస్ లో ఉండటం బాగోదు - మమ్మల్ని కూడా అక్కడికే తీసుకెళ్లండి.
బిందు : టచ్ చేసావు మహీ .......... , మీ మావయ్య బ్లడ్ కాకపోయినా మనసు మాత్రం ఒక్కటే ........... తోడుగా ఉన్నవాళ్ళకోసం ఏమైనా చేస్తారు - ఎంత దూరమైనా వెళతారు అని అంకుల్ - అంటీ వాళ్ళు చెప్పారు .
లావణ్య : బ్లడ్ కూడా ఒక్కటే బిందు అని అర చేతులపై కత్తి గాయాలు - నేను బ్లడ్ రెండుసార్లు ఇవ్వడం గురించి చెప్పింది . 

అంతే మేడమ్స్ - బిందు కళ్ళల్లో కన్నీళ్ళతో , తల్లీ మహీ ........... కత్తి అని మహి చేతులను సున్నితంగా అందుకుని చూసారు .
లావణ్య : మహేష్ సర్ బ్లడ్ మ్యాజిక్ వల్లనేమో గాయాలతోపాటు గాట్లు కూడా వెళ్లిపోయాయి మేడం మీరు బాధపడకండి . 
మహి : మేడమ్స్ ........... ఎందుకో తెలియదు మీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే , అమ్మనే గుర్తుకువచ్చి నాకళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి . 
మేడమ్స్ : అమ్మలా .......... లవ్ యు లవ్ యు soooooo మచ్ తల్లీ అని కన్నీళ్లను తుడుచుకుని మురిసిపోతున్నారు . 
బిందు : మహీ ........... నీ గురించి ముందే తెలిసే , మీ వాళ్ళందరికోసం AC బస్ లు మరియు ఉండటం కోసం 5 స్టార్ హోటల్ మొత్తం బుక్ చేసాము అని హోటల్ ను చూయించారు . 
 మహి : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ బిందు , అలా అయితే మేము మీ ఇంట్లో ఉంటాము .
బిందు : మా ఇల్లు కాదు మన ఇల్లు మహీ .......... , మీతోపాటు ఉండటం ఇష్టం లేదు అని ఒక్కమాట చెప్పండి మేము ఔట్ హౌస్ లో సంతోషంతో ఉండిపోతాము . 
మహి : ఆహా .......... అని బిందుని కౌగిలించుకుని , మన ఇల్లు అన్నారు కదా అందరమూ ...........
బిందు : అంటీ ........... నేనే గెలిచాను నేనే గెలిచాను - ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........ లవ్ యు soooooo మచ్ మహీ ......... అని చేతిపై ముద్దులుపెడుతూ లోపలికి తీసుకెళ్లారు . లోపల మొత్తం చీకటి - మహీ లావణ్య పద్మ .......... మీకోసం సెకండ్ ఫ్లోర్లో బెడ్స్ రెడీ చేసాము రండి అని పైకి పిలుచుకొనివెళ్లి , ఇటువైపు లాంగెస్ట్ రూమ్ వరుసగా 10 బెడ్స్ ఉన్నాయి ఇక్కడైనా ఉండొచ్చు - అటువైపు మరియు పైన 10 రూమ్స్ ఇద్దరిద్దరూ ఉండొచ్చు మీఇష్టం - మీరు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి మిమ్మల్ని వదిలేసి వెళుతున్నాము - ఇది మీ ఇల్లు అదిమాత్రం గుర్తుపెట్టుకోండి . అంటీ ......... మన మహివాళ్ళకోసం అన్నిరకాల టిఫిన్స్ చేద్దాము పదండి అని కిందకు వచ్చేసారు . 
మహి : ఫ్రెండ్స్ .............
అందరమూ ఒకే రూమ్ అని కేకవేయ్యబోయి ష్ ష్ ష్ ........ అంటూ ఆగి రూంలోకివెళ్లి వరుసగా బెడ్స్ ఉండటం చూసి సంతోషంతో బెడ్స్ పైకి చేరిపోయారు . వదినలు - పనివాళ్ళు అందరి లగేజీలను తీసుకొచ్చి ఉంచి చెల్లెళ్ళూ .......... మీ ఇష్టం వచ్చినంతసేపు హాయిగా నిద్రపోండి - మీరు ఎప్పుడు లేచి రెడీ అయితే అప్పుడే కంపెనీ టూర్ స్టార్ట్ అవుతుంది - ఏ అవసరం వచ్చినా ఈ బటన్ నొక్కండి మేము వచ్చేస్తాము అనిచెప్పి లైట్స్ ఆఫ్ చేసి వెళ్లిపోయారు .
లావణ్య : మహీ డార్లింగ్ ........... నాకైతే అంతా మాయలా ఉంది .
అందరూ : మాయలా ఉన్నా సూపర్ గా ఉంది . కాలేజ్ లో ఉండటం ఎలా అని బాధపడ్డాము . మన మహి వలన ప్యాలస్ లో ఉన్నాము - లవ్ యు లవ్ యు soooooo మచ్ మహీ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆవలించడంతో నవ్వుకుని నిద్రలోకి జారుకున్నారు .
మహి : డార్లింగ్స్ .......... మావయ్య చెప్పారు - చేశారు . లవ్ యు లవ్ యు soooooo మచ్ మావయ్యా .......... , మీ అక్కయ్య ఊహాలలో విహరిస్తూ హాయిగా నిద్రపోతున్నారా మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను అని చిలిపినవ్వులతో నన్నే తలుచుకుంటూ లావణ్యను చుట్టేసి వెచ్చగా పడుకుంది .

స్టేషన్ నుండి బయలుదేరిన బస్సెస్ అర గంటలో కంపెనీకి దగ్గరలోని 5 స్టార్ హోటల్ లోపలకు వెళ్లి ఆగాయి . 
స్టాఫ్ : స్టూడెంట్స్ ఫాస్ట్ ఫాస్ట్ ........... మీమీ లగేజీ తీసుకుని రండి అని కిందకు దిగారు .
10 అంతస్థుల పైనే ఉన్న బ్యూటిఫుల్ హోటల్ ను చూసి ఆశ్చర్యపోయారు . మేడం మనం ఇక్కడ ..........
స్టాఫ్ : ఏ వసతులూ లేని కాలేజ్ లో ఇబ్బందులు పడుతూ ఉండాల్సిన వాళ్ళము - మహి వలన 5 స్టార్ హోటల్లో ఉండబోతున్నాము . అందరమూ మహికి థాంక్స్ చెప్పుకోవాలి . 
మహి మహి మహి ............ మొత్తం స్టూడెంట్స్ అందరి నోటా పెదాలపై చిరునవ్వుతో మహి పేరు మారుమ్రోగింది - థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహీ మహీ ....... అని సంతోషంతో కేకలువేసి , ఇంతకీ మహి ఎక్కడ మేడం అని అడిగారు . 
స్టాఫ్ : స్టేషన్ లో మహివాళ్ళతో ఉన్నవాళ్లు ఎవరు అనుకున్నారు . మనం విజిట్ చేయబోతున్న కంపెనీ చైర్మన్స్ ........... , మహికోసం స్వయంగా స్టేషన్ కు వచ్చారు అదికూడా ఈ టైం లో అంటే మహికి ఆత్మీయులు అనిమాత్రం అర్థమయ్యింది . కంపెనీలో కలుస్తారు కమాన్ కమాన్ మీరువెళ్లి రెస్ట్ తీసుకుని టిఫిన్ కోసం లోపలే ఉన్న రెస్టారెంట్ కు వచ్చి మీకిష్టమైనవి ఎంతైనా తిని టైం కు బస్ లలో చేరిపోవాలి అని ఆర్డర్ వెయ్యడంతో ,
సంతోషంతో yes మేడం అని హోటల్ లోపలికివెళ్లి చుట్టూ చూసి ఆశ్చర్యపోయి రిసెప్షన్ లో రూమ్ కీస్ అందుకుని పైకి వెళ్లి wow .......... ఫస్ట్ టైం మహి వలన 5 స్టార్ హోటల్లో ఉన్నాము అని బెడ్ పైకి ఎగిరి గెంతులేశారు .

వదినలు అలా చెప్పినా మహి , లావణ్యవాళ్లంతా 7 గంటలకు లేచారు . నేనేమైనా రిప్లై ఇచ్చానేమోనని మొబైల్ అందుకుని చూసింది మహి - స్టూడెంట్స్ అందరి నుండీ వందల్లో థాంక్స్ మహీ ఫైవ్ స్టార్ హోటల్లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాము అన్న మెసేజ్ లు వచ్చి ఉండటం చూసి పెదాలపై చిరునవ్వుతో లావణ్య వాళ్లకు చూయించింది .
లావణ్య : wow ........... అయితే బిందు చెప్పినది నిజమే అని పడుకున్న రూంలో మరియు ఎదురుగా ఉన్న రూంలలోకివెళ్లి స్నానం చేసి 8 గంటలకు గుంపుగా కిందకువచ్చారు .
మహి లావణ్య పద్మ ........... అప్పుడే లేచారా ? , మరికొద్దిసేపు రెస్ట్ తీసుకోవాల్సింది అని సోఫాలో కూర్చున్న బిందు లేచివెళ్లి మహి చేతిని అందుకుంది .

 మెట్లు దిగుతుండగానే మహీ .......... గోడపై అని లావణ్య మహివైపు చూసింది - అప్పటికే మహి గోడలపై కింగ్ సైజ్ ఫోటోలలో
 మొదటిది వైజాగ్ లో ఇంటిపైన చూసిన ఫోటో - అక్కయ్య అమ్మ మరియు సునీతక్క నాకు ముద్దులుపెడుతున్నది , 
ప్రక్కనే నేను కృష్ణగాడు చెల్లెమ్మ ......... బుజ్జిఅక్కయ్యకు ముద్దులుపెడుతున్నది . 

వాటికింద మేడం వాళ్ళ ఫ్యామిలీ ఫొటోలో బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్న నేను , కృష్ణగాడు , చెల్లెమ్మళ్ళతోపాటు స్వాతి - ప్రసన్నా ఉండటం చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో అంటే మేడం వాళ్ళు ............ బిందు అమ్మలు ఎక్కడ అని కౌగిలుంచుకుంది . 
బిందు : అమ్మలా ........... అంటే ఫోటోలు చూసేసారా ? , లవ్ యు ......... చెప్పాను కదా మీకే తెలుస్తుంది అని . 
మహి : ప్యాలస్ మొత్తం చూస్తూ , బిందు త్వరగా చెప్పు అమ్మలు ఎక్కడ అని ఆతృత పట్టలేక సంతోషంతో అడిగింది . 
బిందు : వాళ్ళ ప్రాణమైన తల్లులకోసం అంటే మీ కోసం వంటవాళ్ళందరినీ బయటకు పంపించేసి స్వయంగా వంట చేస్తున్నారు . అంటీలిద్దరూ ........... సూపర్ గా వండుతా........... అనేంతలో , 
మహి : బిందు బుగ్గపై ముద్దుపెట్టి , పరిగున వంట గదిలోకివెళ్లి ఆయాసపడుతూనే అమ్మలూ ........... 
మేడమ్స్ : భువి - వసు .......... మన తల్లినే అని సంతోషంతో వెనుకకు తిరిగారు .
మహి : అమ్మలూ ........... అని ప్రేమతో పిలుస్తూ వెళ్లి ఇద్దరి గుండెలపై చేరిపోయింది.
మేడమ్స్ : తల్లీ తల్లీ ........... ఈ కౌగిలింత కోసం ట్రైన్ నుండి మా ప్రాణం దిగిన క్షణం నుండీ ఎంత ఆశతో ఎదురుచూస్తున్నామో తెలుసా ......... , మా వల్ల అయితే కాలేదు. 
మహి : లవ్ యు లవ్ యు అమ్మలూ .......... తెలుసు నేనే ఎక్కువ కంగారుపడటం వలన మీరు .......... లవ్ యు లవ్ యు అమ్మలూ .......... నావల్ల అయితే కాదు అని గట్టిగా కౌగిలించుకుంది . స్టేషన్ లోనే నేను కోప్పడినా బాధపడినా కౌగిలించుకోవాల్సింది - అవసరమైతే రెండు దెబ్బలు వేసి మేము మీ అమ్మలము అని చెప్పాల్సింది అని వెక్కివెక్కిఏడుస్తూ చెప్పింది .
మేడమ్స్ : ఆఅహ్హ్ ......... ఎంత హాయిగా ఉంది నీ కౌగిలి . తల్లీ ......... నీకళ్ళల్లో కన్నీళ్లు చూడలేకనే - భయపెట్టడం ఇష్టం లేకనే కదా అని ఇద్దరూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఒక్కొక్క బుగ్గ అందుకుని , పోటీపడుతూ తోసుకుంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టడం చూసి మహి నవ్వుకుంది . లవ్ యు లవ్ యు తల్లీ తల్లీ ........... ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అని ఒకరినొకరు తోసుకుని ప్రాణంలా కౌగిలించుకోవడం చూసి మహి నవ్వు ఆగడం లేదు . 
దీన్నంతటినీ వంట గది తలుపు దగ్గర నిలబడి ఆశ్చర్యంతో చూస్తున్నారు లావణ్య వాళ్ళు . 

మహి : 5 10 15.......... నిమిషాలపాటు ఇద్దరి కౌగిలిలోనే ఉండిపోయింది . 
బిందు : మహివాళ్ళకోసం ప్రాణం పెట్టి చేస్తున్న వంట మాడిపోయేలా ఉందే - నాకు వంట చెయ్యడం రాదు ఇప్పుడెలా ............. వంట experts అంతా బయట ఉన్నారు . 
లావణ్య వాళ్ళు : బిందు మాకు వచ్చుకదా ............ 
బిందు : లవ్ యు లవ్ యు ........... ఇప్పుడు మనం ఏమిచెయ్యాలంటే , తల్లి తల్లి - కూతురు ........... వేరే లోకంలోకి వెళ్లిపోయారు కాబట్టి వాళ్ళను డిస్టర్బ్ చెయ్యకుండా వంట పూర్తిచేయాలి . ష్ ష్ ష్ ......... అటువైపు ఇటువైపు చుట్టూ రండి అని సమయానికి వంట పనిలో పడిపోయారు .

45 నిమిషాల తరువాత అమ్మలూ ............ ఆ ఆర్కిటెక్ట్ ......... 
మేడమ్స్ : మీ మావయ్యనే తల్లీ ............ , మీ మావయ్య గొప్పదనం తెలుసుకోవడానికే నువ్వు , నీ బెస్ట్ ఫ్రెండ్స్ , నీ తోటి స్టూడెంట్స్ అందరూ వచ్చారు . 
లావణ్య వాళ్ళు : మహేష్ సర్ .......... ఆర్కిటెక్ట్ ......... కంపెనీని అగ్రస్థానం ......... అని మాట్లాడుతూనే నోరుతెరిచి ఒకరినొకరు ఆశ్చర్యం షాక్ లో చూసుకుని ,
మహీ ........... ఈ విషయం వైజాగ్ లోనే తెలిసి ఉంటే ఇక్కడిదాకా - మీ మావయ్యను వదిలి వచ్చేవాళ్ళము కాదు కాదే .........
మహి : అందుకే చెప్పలేదు మావయ్య , మన అమ్మలను కలవాలన్నదే మావయ్య ఉద్దేశ్యం . లావణ్య లాస్య పద్మ .......... అమ్మలు - అమ్మలూ ........ నా డార్లింగ్స్ లావణ్య లాస్య పద్మ చారు ............ అని అందరినీ పరిచయం చేసింది . 
లావణ్య వాళ్ళు : అంటీ కాదు కాదు మేడమ్స్ కాదు కాదు అని లెంపలేసుకుని అమ్మలూ ........... అని ప్రేమతో పిలిచారు . 
మేడమ్స్ : మాకు ఒక్కొక్క కూతురేనని బాధపడేవాళ్ళము . మా వాసంతి వలన ఇప్పుడు మహితోపాటు ఇంతమంది అని కౌగిలిలోకి ఆహ్వానించి నిద్ర బాగాపట్టిందా అని ముద్దులుపెట్టి అడిగారు .
లావణ్య : ఎక్కడ అమ్మలూ .......... ఈ విషయం తెలిసి ఉంటే మధ్యాహ్నం వరకూ హాయిగా నిద్రపోయేవాళ్ళము .
మహి : ఎక్కడ వే .......... ఈ విషయం తెలిసి ఉంటే అసలు మనం నిద్రపోయేవాళ్ళమే కాదు - ఇదిగో ఇలా అమ్మల కౌగిలిలోనే ఉండిపోయేవాళ్ళము . 
లావణ్య : అవును కదా డార్లింగ్ .......... ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను . అవునమ్మలూ ............ స్టేషన్ నుండే ఇలాగే ఉండిపోయేవాళ్ళము .

బిందు : మహీ , లావణ్య , పద్మ ............ ఇది చాలా అంటే చాలా మోసం . మీ అమ్మలు అని తెలియగానే నెనున్నాననే మరిచిపోయారు అని వెక్కివెక్కిఏడుస్తున్నట్లు యాక్టింగ్ చేసింది . 
మహి : బిందు చేతిని అమ్మల కౌగిలిలోకి లాగేసి , తప్పంతా మీదే మీరైనా చెప్పొచ్చుకదా ........... పాపం అమ్మావాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకోవాల్సొచ్చిందోనని బిందు బుగ్గను కొరికేసింది . 
బిందు : కెవ్వుమని అరిచి , లవ్ యు లవ్ యు అంటూ రుద్దుకుని , ఇంతదానికే నన్ను కొరికేసావంటే - లవ్ accept చెయ్యనందుకు మీ మావయ్య అంతు చూసేసి ఉంటావు .
లావణ్య : అవును పాపం మహేష్ సర్ అయితే బెదిరిపోయారు . దెబ్బలు తిన్నారు - పంటిగాట్లు ఆనందంతో ఆస్వాదించారు - గుంజీలు తీశారు - బోలెడన్ని పనిష్మెంట్స్ .......... ఒకటా రెండా .......... ముద్దులతో పగ తీర్చుకుంది .
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
మేడమ్స్ : తల్లీ తల్లీ ............ మంచిపని చేసావు , లేకపోతే దివి నుండి దీహివచ్చిన కాదు కాదు దేవత లాంటి మా వాసంతి కడుపున పుట్టిన దేవకన్యనే కాదంటాడా .............. 
మహి : అమ్మలూ ......... accept చేశారు ........ చేశారు అంతే , ఒక ముద్దూ లేదు ఒక ముచ్చటా లేదు . అక్కయ్యా అక్కయ్యా ........... అని 24/7 కలవరిస్తూనే ఉంటారు . అందుకే అన్ని దెబ్బలు . నేను వధులుతానా కావాల్సినవన్నీ సాధించుకుని కానీ వదలను .
మేడమ్స్ : అవును వాసంతికోసం ప్రాణాలిచ్చేస్తాడు . ప్రాణాలు తీస్తాడు అని మహి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , తల్లీ .......... ఇంతకీ మా బుజ్జివాసంతి మా బుజ్జిదెయ్యం ఎలా ఉంది .
మహి నవ్వుతుంటే .........
లావణ్య : ఏమి చెప్పమంటారు అమ్మలూ ........... అక్కడ బుజ్జిఅమ్మ అంటే అందరికీ హడల్ - మహారాణి . సర్ వాళ్లకు అయితే ఇది అని వేలిని చూయించారు . వాళ్ళ అక్కయ్యను 24 గంటలూ హత్తుకునే ఉంటుంది ఎవరి దగ్గరకూ వెల్లదు . తన తల్లినయితే టచ్ చెయ్యడానికి కూడా ఒప్పుకోదు . మహేష్ సర్ - బుజ్జిఅమ్మ ....... ఇద్దరూ ఇద్దరే అక్కయ్య అక్కయ్య అక్కయ్య - నిద్రలేస్తే అక్కయ్య అడుగుపెడితే అక్కయ్య........ అక్కయ్య అక్కయ్య అంతే అని నవ్వుకున్నారు . అమ్మో ......... మాటల్లోపడి వంట సంగతే మరిచిపోయాము . అమ్మలూ .......... మాకోసం ఇద్దరే ఇన్ని వంటలు వండుతున్నారా ? 
మేడమ్స్ : ఇంత అంత ఇష్టం అయితే ok , మీరంటే అంతులేని ప్రాణం మీకోసం ఏమైనా చేస్తాము అని మహిని హత్తుకునే వంటలో నిమగ్నమయ్యారు . 
మహి : అమ్మా ......... మేమూ హెల్ప్ చేస్తాము .
మేడమ్స్ : నో తల్లీ నో .............. దర్జాగా మూవీ స్క్రీన్ అంత ఉన్న టీవీ చూస్తూ కూర్చోండి . నిమిషాల్లో పూర్తిచేసి మా చేతులతో తినిపిస్తాము . నీ చేతులు కాలితే మేము తట్టుకోలేము - లావణ్య పద్మ .......... మీ డార్లింగ్ ను తీసుకెళ్లండి .
మహి : నో అమ్మలూ నో ........... ఇక్కడున్నన్ని రోజులు మా అమ్మల గుండెలపైనే ఉంటాను . అందరమూ కలిసి వండుదాము - మా అమ్మలకోసం మాకూ వంట చెయ్యాలని ఉండదా ప్రేమతో తినిపించాలని ఉండదా ...........
లావణ్య : మహీ .......... నువ్వు వంట చేస్తున్న మీ అమ్మల కౌగిలిలోనే ఉండు - అమ్మలకు మేమంతా హెల్ప్ చేస్తాము . What do you say డార్లింగ్స్ ?
అందరూ : yes yes ...........
బిందు : హమ్మయ్యా .......... అటూ ఇటూ వంటలే , నేర్చుకోవడానికి ఇదే మంచి సమయం , లావణ్య పద్మ.......... please please ..........
అందరూ నవ్వుకున్నారు .
పద్మ మరియు నలుగైదుగురు : బిందు ........... మా ఇళ్లల్లో వంట గది ఎక్కడో కూడా తెలియదు - మేమూ నీ వెనుకే అని సిగ్గుపడ్డారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 26-09-2020, 10:10 AM



Users browsing this thread: 64 Guest(s)