Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
(16-09-2020, 12:19 PM)Eswar P Wrote: Sir చాలా బాగా చెప్పారు. నా ఉద్దేశం ప్రకారం మీరు పెట్టిన పేరు ఈ కథ కి అతికినట్లు  సరిపోయింది.

Edward garu, థాంక్స్ సర్ మీ కామెంట్ కు.
(16-09-2020, 06:32 PM)అన్నెపు Wrote: చాలా బాగా చెప్పారు భయ్యా......నిజంగానే పేరులో ఏముంది.....కానీ....మీ కథ మాత్రం అద్భుతం గా ఉంది.....ఇంకా మనోభావాలు అంటారా......ఎం చేసిన కొందరి మనోభావాలు దెబ్బతింటాయి.....కొన్ని పట్టించుకోగలం.....కొన్ని వదిలేయటం బెటర్....
నాకు తెలిసిన ఒక ఉదాహరణ......బాహుబలి లో కటిక చీకటి అనే పదం వాడారు....కటిక అనేది ఒక వర్గం పేరు అంట....అంతవరకు నాకు తెలియదు...అది ఒక గొడవ ఇలా పట్టించుకుంటే ప్రతిదీ ఉంటాయి.....

అన్నెపు గారు మొదటి సారి చూస్తున్న మీ కామెంట్. మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది.  మ్రిచ్ఛకటిక అన్న సంస్కృత నాటకం పేరు తెలుసు. చిన్న మట్టి బండి అని అర్ధం. కటిక అన్నది ఒక వర్గం పేరు అన్న విషయం మీరు చెప్పేదాకా తెలియదు. థాంక్స్ సార్. కొన్ని వదిలేయటం బెటర్ అన్నారు. మంచి మాట చెప్పారు. 


పాఠకులకు, ముగింపు రాస్తున్న. రేపటి వరకు అయిపోవచ్చు. పూర్తిగా సంతృప్తి చెందితే రేపే పోస్ట్ చేస్తా. లేకపోతె ఆదివారం తప్పకుండా ఇస్తాను. థాంక్స్.
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 18-09-2020, 10:02 AM



Users browsing this thread: 1 Guest(s)