Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
చాయ్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా  ఫోన్ మోగింది.   స్క్రీన్ మీద  శివ ప్రియా  అని డిస్ ప్లే లో  అగుపించింది   ఆ పేరు చూడగానే   మా ఇంట్లో తన మొగుణ్ణి పక్కన పెట్టుకొని కసిగా తనతో చేసిన రోమాన్స్  గుర్తుకు వస్తు ఉండగా ఫోన్ లిఫ్ట్ చేసాను.
 
"హాయ్  శివాఎలా ఉన్నావు , నేను  ప్రియ ను మాట్లాడుతున్నాను "
"హలో , మీరు పేరు చెప్పాల్సిన అవసరం లేదు లెండి , ఆ  కోకిల గానం కలిగిన వాయిస్ ని  ఓ సారి వింటే బుర్రలో  అట్టే ఉండి పోతుంది "
"ఏంటి అయ్య గారు మాంచి హుషారు మూడ్ లో ఉన్నారు "
 
"ఉన్న మాట చెపితే అలా అంటే  , ఇంక నేను  ఎం మాట్లాడను , మీరే చెప్పండి  నేను  మీరు చెప్పే ది మాత్రమే వింటాను లెండి  మాట్లాడకుండా "
"అబ్బా , అప్పుడే  అలకైతే  ఎలాగా అబ్బాయిగారికి  నాకో చిన్న హెల్ప్ చెయ్యాలి  "
"మీరు అడగాలే  గాని  అది ఎంత దైనా  చేద్దాం లే"
"నిజంగా  చిన్నది అంటే  చిన్నది కాదు , కొద్దిగా కష్టం అయిన పనే నువ్వే  హెల్ప్ చెయ్యాలి "
"చెప్పు  ఎం చేయాలో  , ఆ తరువాత నేను చూసుకుంటా  అది చిన్న దైనా కానీ , పెద్ద దైనా  కానీ "
"ఇలా ఫోన్ లో వద్దు లే ,రేపు సాయంత్రం   బయటకు వస్తాను అప్పుడు చెప్తా పర్సనల్  గా కలిసి"
"సరే అయితే , నేను వచ్చి పిక్ చేసుకోనా "
"నువ్వేం రావద్దు లే , నేనే వస్తా "  అంటూ   ఎక్కడ కలవాలో చెప్పి ఫోన్ పెట్టేసింది.
 
ఈ లేడీస్ అంతా  ఇంతే , చెప్పది  పూర్తిగా చెప్పకుండా  సగం చెప్పి మిగతా సగం చెప్పకుండా  టెన్షన్ లో పెడతారు.   ఇప్పుడు తనకు ఎం హెల్ప్ కావాలో  సాయంత్రం  తనను కలిసెంత వరకు  టెన్షన్‌
 
తన ఫోన్ రాక ముందు   నూర్ ఇచ్చిన  పేపర్ లోని ఇద్దరి అడ్డ్రెస్  లు చూస్తూ ఉన్నాను.   మొదట  ఎవరిని టార్గెట్ చేయాలి  పని ఇచ్చిన వాన్నా  లేక పని చేసిన వాన్నా  అనుకొంటూ   కొద్ది సేపు  ఎటు డిసైడ్ చేయలేక పోయాను.
 
ఆర్డర్ చేసిన చాయ్  రాగానే   మూడు సిప్పుల్లో దాన్ని ఫినిష్ చేసి ,   అదే వెయిటర్  తో  ఓ సిగరెట్ తెప్పించు కొని  రెండు  దమ్ములు  లాగే సరికి బుర్ర  ఓ  దారిలోకి వచ్చింది.
 
పని చేసిన వాణ్ణి మొదట  కంప్లీట్ చెయ్యాలి నూర్ చెప్పిన దాన్ని బట్టి  వాడిని సెక్యూరిటీ అధికారి లకు అప్పగిస్తే   సాక్షులు , తొక్కా తోలు  అంటూ  వాడిని జైలు  లో పెట్టి వాడికి బిర్యానీలు పెట్టి  ప్రజల సొమ్మును  దుర్వినియోగం చేస్తారు.  వాడు ఎలాగా బెయిల్ మీద బయటకు వచ్చి ఆ తరువాత  ఆ కేసు లోంచి కూడా తప్పించు కొంటాడు.   శివాని లాంటి ఎందరో  పిల్లలకి   తండ్రులు లేకుండా చేస్తాడు.   సో వాడి ని  ఓ రెండు రోజులు   గమనించి  ఆ తరువాత  స్కెచ్  వేసి  శివాని తోనే  పని ముగించాలి అనుకొంటూ  మరో  చాయి  ఆర్డర్ చేసాను. 
 
రెండు రోజులు  వాడిని  observe చెయ్యాలి అని నిశ్చయించు కొని ,   చాయ్ తాగి నూర్ ఇచ్చిన పేపర్‌ లో మొదటి వాడు  ఎక్కడ ఎక్కడ ఉంటా డో అని రాసిన  ఓ  అడ్రస్  వైపు బైక్ ని తిప్పాను. 
 
ఆ అడ్రస్స్  బాలానగర్  లోని ఓ  ఇండస్ట్రియల్  ఏరియాకు తీసుకొని వెళ్ళింది.  అక్కడకు వెళ్లి  వాడిని గురించి   విచారించగా    కళ్ళు  కాంపౌండ్   లో  ఉన్నాడు అని చెప్పాడు  అక్కడ ఉన్న బంక్   యజమాని .   వాడి  దగ్గర ఓ సిగరెట్  తీసుకొని వెలిగించి వాడు చెప్పిన  కళ్ళు కాంపౌండ్   కి వెళ్లాను. 
[+] 11 users Like siva_reddy32's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 18-09-2020, 03:16 PM



Users browsing this thread: 8 Guest(s)