18-09-2020, 06:09 PM
శివయ్యా... చాలా దినాలయ్యింది కాన రాక...
అంతా కుశలమే కదా...
పెద్ద ఎపిసోడ్ కి ధన్యవాదములు....
పొగడడానికి నా దెగ్గర మాటలేమీ ఏమీ మిగల్లేదు... తెలుగు భాషలో ఉన్న విశేషణాలు అన్నీ వాడేసా పాత సైటులోనే..
నేనో కధ జసుజల్లి - జమజచ్చ
మొదలెట్టా... నీ స్టైల్ కి కామెడీ టచ్ ఇచ్చి... గురువుగారు రవిశంకర్ గారి ఫాంటసీ టచ్ కలిపి మిక్సీలో వేసి తీస్తున్నా... క్రైం బిట్టు ఇంకా మొదలు అవ్వలేదు.. ఉపోద్ఘాతం లోనే ఉన్నా ఇంకా..
వీలుంటే ఒక సారి చదివి నీ అభిప్రాయమును చెప్పగలవు...
-మీ సోంబేరిసుబ్బన్న

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)