Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
వెలుతురు కనురెప్పలపై పడటం వలన తెల్లవారిందని మేల్కొనేంతలో బుజ్జిబుజ్జిపెదాలు నా బుగ్గలపై వెచ్చని ముద్దులుపెట్టడంతో పెదాలపై చిరునవ్వుతో మ్మ్మ్మ్మ్.......... లవ్ యు కీర్తి తల్లీ - లవ్ యు బిస్వాస్ అని కలవరించాను . 
బుజ్జినవ్వులు వినిపించడంతో హాయిగా అనిపించి లెవలేకపోయాను . 
ఆ వెంటనే చెరొక బుగ్గపై వెచ్చదనపు తియ్యని ముద్దులు ఖచ్చితంగా బుజ్జిపెదాలు మాత్రం కాదని అర్థమైంది - ఒక్కసారిగా మైకం కమ్మినట్లు మ్మ్మ్మ్మ్.........ఆఅహ్హ్హ్...... అంటూ మూలుగుతూ దుప్పటి కప్పుకుని ముడుచుకుపోయాను . ముసిముసినవ్వులు వినిపించి ఆగిపోయాయి .

దేవత : పెద్దమ్మా ........... ఏక్షణమైనా రావచ్చు నేను వెళతాను .
పెద్దమ్మ : మన హీరో మన నలుగురి ముద్దులకు హాయిగా వెచ్చదనంతో ఊహల్లో తెలిపోతూ నిద్రపోతున్నాడు - ఇప్పట్లో తిరిగిరాడు అని ముసిముసినవ్వులు నవ్వుకుని , మన బుజ్జాయిలను birthday ఏంజెల్స్ లా రెడీ చెయ్యాలి ఈరోజు చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయి అని ఒక్కొక్కరిని ఎత్తుకున్నారు . 

బుజ్జాయిలు : పెద్దమ్మా ........... రాత్రి అన్నయ్య తెచ్చిన కొత్తబట్టలను తీసి పడుకుని ఉంటే బాగుండేది , చూడండి నలిగిపోయాయి .
పెద్దమ్మ : మీ అన్నయ్య మీకోసం మరొక డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చాడు తల్లీ .......... , మీకోసం మీ అన్నయ్య ఏమైనా చేస్తాడు - మీకోసం అన్నింటినీ రెడీగా ఉంచుతాడు అని ముద్దులుపెట్టి , పాపం నిన్నంతా మన birthday ఫంక్షన్ arrangements లలో పడిపోయి అలసిపోయి ఉంటాడు మరికొద్దిసేపు రెస్ట్ తీసుకొనిద్దాము ష్ ష్ ష్ .......... అని మళ్ళీ నాలుగు ముద్దులుపెట్టి లిఫ్ట్ లో కిందకువచ్చారు . 

దేవత తన ఇంట్లోకి , పెద్దమ్మ కీర్తితోపాటు బిస్వాస్ ను కూడా అందుకుని ఇంట్లోకి వెళ్లారు . కీర్తి తల్లీ ........... నిన్నటి నుండీ చూస్తున్నాను ఎందుకు ఆ రూమ్ తాళం వేసే ఉంది .
కీర్తి : నిన్నటి నుండే కాదు పెద్దమ్మా ............ మేము ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుండీ చూస్తున్నాము తాళం వేసే ఉంది - ఇల్లంతా చుట్టేసాము కానీ ఆ రూమ్ లోకి అడుగేపెట్టలేదు . ఒకసారి మాత్రం అన్నయ్య లోపల నుండి వచ్చారు వెంటనే లాక్ చేసేసారు . 
పెద్దమ్మ : తియ్యదనంతో నవ్వుకుని , బుజ్జితల్లీ ........... మిమ్మల్ని కూడా లోపలికి తీసుకెళ్లలేదంటే ఏదో సీక్రెట్ ఉందన్నమాట లోపల .
కీర్తి : అవునా పెద్దమ్మా ..........
పెద్దమ్మ : ఆ సీక్రెట్ కూడా మీకోసమే తల్లీ ........... loveliest సర్ప్రైజ్ , అతిత్వరలో మీరే చూస్తారు అంతవరకూ మీ అన్నయ్యను ఇబ్బందిపెట్టకండి . మీరు ఆర్డర్ వేస్తే మీకోసం వెంటనే ఓపెన్ చేసేస్తారు . థ్రిల్ మిస్ అవుతారు .
బుజ్జాయిలు : అలాగే పెద్దమ్మా ...........
పెద్దమ్మ : మా బుజ్జాయిలు బంగారం అని ముద్దులుపెట్టి ఫ్రెష్ అవ్వడానికి మరొక రూంలోకివెళ్లాను .

సూర్యుడి కిరణాలు ముఖం పై పడటంతో మ్మ్మ్మ్మ్......... ఆఅహ్హ్ అంటూ పెదాలపై తియ్యదనంతో వొళ్ళువిరుస్తూ కళ్ళుతెరిచి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూసి ఆనందించి నా ........ sorry sorry కాదు కాదు లవ్ యు లవ్ యు అని సిగ్గుపడి , దేవత కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించాను . 
బుగ్గలపై మాధుర్యం ఇప్పటికీ తెలుస్తుండటంతో చిరునవ్వులు చిందిస్తూ చేతులతో బుగ్గలను స్పృశించి , సెకండ్ టైం ముద్దులు దేవతలవే అయ్యుంటాయి అని బుగ్గలను స్పృశించిన చేతులపై ముద్దులవర్షం కురిపించి పరవశించిపోయాను . 

దేవతలు - బుజ్జాయిలు పడుకున్న మాస్టర్ బెడ్ దగ్గరికివెళ్లి దుప్పటిని అందుకొని ఘాడమైన సువాసనను పీల్చి goddesses లవ్ యు అంటూ గుండెలపై హత్తుకుని మైమరిచిపోయాను . కొద్దిసేపటికి తేరుకుని తియ్యని నవ్వుతో సిగ్గుపడి దుప్పట్లను మడిచి , బెడ్ మరియు మినీ సోఫాను భుజాలపై రెండు చేతులతో అవలీలగా ఎత్తుకుని ఇంత శక్తి ఎలా వచ్చిందోనని ఆశ్చర్యపోతూనే కిందకు నడిచాను .

అదేసమయానికి పెద్దమ్మ బుజ్జాయిలతోపాటు చిరునవ్వులు చిందిస్తూ ముద్దులలో  విహరిస్తూ బుజ్జాయిల చిందులను ఎంజాయ్ చేస్తూ తలంటు స్నానం చేసారు . బుజ్జాయిలకు బుజ్జి టవల్ లు చుట్టి - పెద్దమ్మ ఒక టవల్ చుట్టుకుని బయటకువచ్చారు . ముందుగా బుజ్జాయిలకు కొత్తబట్టలు వేసి బుజ్జి ఏంజెల్స్ లా రెడీ చేసి నా డిస్టినే తగిలేలా ఉంది తల్లీ - బిస్వాస్ అని కురులకు మరియు అరిపాదాల కింద దిష్టి తగలకుండా కాటుక చుక్కలు పెట్టి ఉమ్మా ఉమ్మా ........ అంటూ బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి కౌగిలించుకున్నారు . 

బుజ్జాయిలు : లవ్ యు పెద్దమ్మా లవ్ యు పెద్దమ్మా  ............ ఇలాకానీ అమ్మ మా ఇద్దరినీ ఇలా చూసిందంటే కళ్ళల్లో ఆనందబాస్పాలే అంత క్యూట్ గా రెడీ చేశారు అని చెరొకవైపు ప్రాణంలా కౌగిలించుకున్నారు . పెద్దమ్మా ......... మీరుకూడా కొత్త చీర కట్టుకుని తొందరగా రెడీ అవ్వండి అమ్మదగ్గరికి వెళదాము . 
పెద్దమ్మ : తల్లీ .......... నిన్న హాస్పిటల్లో మార్చుకున్న చీర మరియు మా బుజ్జాయిల birthday కోసం కట్టుకున్న చీరలు రెండూ బాత్రూంలో తడిచిపోయాయి . మీ అన్నయ్యకు మీరు మాత్రమే కావాలి అందుకే మీకు మాత్రమే రెండు జతల బట్టలు తీసుకున్నారు . 
బుజ్జాయిలు : లవ్ యు అన్నయ్యా ......... అని పెదాలపై తియ్యదనంతో తలుచుకుని , అయ్యో ఈ విషయం తెలియక బాత్రూంలో మేమే మీపై నీళ్లు చల్లాము , ఇప్పుడెలా పెద్దమ్మా ......... అని ఫీల్ అవుతున్నారు .
పెద్దమ్మ : కీర్తి తల్లీ .......... చీరలు ఆరేశానులే , అంతవరకూ అదిగో మీ అన్నయ్య టీ షర్ట్ వేసుకుంటాను మీరు పర్మిషన్ ఇస్తేనే .......... అని నవ్వుకుంది .
కీర్తి పరుగునవెళ్లి స్టూల్ ఎక్కిమరీ హ్యాంగర్ కు ఉన్న నా నైట్ టీ షర్ట్ తీసుకునివచ్చి అందించింది .
పెద్దమ్మ : లవ్ యు soooooo మచ్ బంగారుతల్లీ ........... అని నుదుటిపై ప్రియమైన ముద్దుపెట్టి టీ షర్ట్ అందుకుని , మీ అన్నయ్య రోజూ ఆఫీస్ నుండి వచ్చాక వేసుకుని పడుకునేది అని ముక్కుదగ్గరకు తీసుకుని ఇష్టంతో ఘాడమైన వాసన పీల్చి ఆఅహ్హ్హ్......... అంటూ గట్టిగా గుండెలపై హత్తుకుని , బుజ్జాయిలూ .........మీ అన్నయ్యనే కౌగిలించుకున్నట్లు హాయిగా ఉంది . మీ అన్నయ్యను కౌగిలించుకోవచ్చా .............
కీర్తి : కౌగిలే కాదు పెద్దమ్మా ........... ముద్దులుకూడా ఇస్తే ( మీతోపాటు అమ్మకూడా అన్నయ్య ) అని మనసులో అనుకుని చాలా చాలా బాగుంటుంది . మేము చాలా హ్యాపీ పెద్దమ్మా ..........
పెద్దమ్మ : లవ్ యు తల్లీ ........... నీ మనసులోని కోరిక కూడా అతిత్వరలో తీరబోతోంది .
కీర్తి : అవునా పెద్దమ్మా .......... తీరుతుందా , అయినా నా మనసులోని కోరిక మీకెలా ............ అని ఆశ్చర్యపోయింది .
పెద్దమ్మ : మా బుజ్జాయిల మనసు నాకు తెలియదా ........... అని టవల్ తీసేసారు . 
వెంటనే బుజ్జాయిలు కళ్ళుమూసుకున్నారు .
పెద్దమ్మ : ఎందుకు బుజ్జాయిలూ కళ్ళుమూసుకున్నారు - నేను మిమ్మల్ని అలా చూసాను కదా ............
కీర్తి : పెద్దమ్మా ........... మిమ్మల్ని అలా చూడాల్సిన వాళ్ళు మాత్రమే మొదటగా చూడాలి ఎవరో తెలుసుకదా అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
పెద్దమ్మ సిగ్గుపడి , మీరు కోరిక కోరారు కదా తీరిపోతుందిలే అని టీ షర్ట్ వేసుకుని ముద్దులుపెట్టడంతో,
బుజ్జాయిలు కళ్ళుతెరిచి , కొత్తగా ఉన్నారు పెద్దమ్మా .......... మాకు కాదు చూడాల్సిన వాళ్లకు చూయిస్తే మేము హ్యాపీ .........
పెద్దమ్మ : కొత్తగా కాదు సెక్సీగా అని లోలోపలే నవ్వుకున్నారు . బుజ్జాయిలూ ......... చూడాల్సిన వారు వచ్చేస్తున్నారులే మీ కోరికలన్నీ తీరుతాయి అని ముద్దులుపెట్టింది .
కీర్తి : పెద్దమ్మా ........... ఐడియా , అమ్మ కొత్తచీర ఉంటే తీసుకొస్తాము - చూడాల్సిన వారు చూసిన తరువాత కట్టుకోండి .
పెద్దమ్మ : పెళ్ళైన తరువాత మీ అమ్మ కొత్త చీర కట్టుకున్నది నిన్ననే తల్లీ అదికూడా మీ అన్నయ్య గిఫ్ట్ ఇవ్వడం వలన , పాత చీరనే తీసుకురండి సంతోషంగా వేసుకుంటాను అని ఉద్వేగంతో బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి పంపించింది .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 07-10-2020, 11:01 AM



Users browsing this thread: 7 Guest(s)