Thread Rating:
  • 3 Vote(s) - 2.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ద్రోహం (నయ వంచన) & త్యాగం
#13
నా గురించి.....
మా నాన్న పుట్టింది, పెరిగింది ఒక పల్లెటూళ్ళో
 
మా తాతకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళుమా నాన్న అందరికంటే పెద్దవారుమా తాత ప్రాంతంలో జమీందారు. ఆయన ఒక మల్లయోదుడు, స్వాతంత్రపోరాట యోదుడు, ఆయన చేయెత్తు మనిషిచాలా భారీగా ఉంటారు. ఇది వంశ పారపర్యంగా మా కుటుంబంలోని అందరికి వచ్చింది. మా కుటుంబంలో పుట్టిన ఆడవాళ్ళు కూడా బాగా పొడుగ్గా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేవాళ్ళు, మా ప్రాంతంలోని మిగిలిన వారితో పోలిస్తే. మా నాన్న, మా తాతలానే ఉండేవారు, పొడుగ్గా మెలితిరిగిన కండలతో
 
ఆయన పెళ్ళి మా అమ్మతో 32 ఏళ్ళ వయసులో అయ్యింది. అప్పుడు మా అమ్మకు 22 ఏళ్ళ వయసు. మా అమ్మ చాలా సాంప్రదాయకమైన కుటుంబం నుంచి వచ్చింది, సాంప్రదాయలను వయసులోనే బాగా పాటించేది. మా అమ్మ మా తాత కుటుంబ ఆదరాభిమానాలను, నమ్మకాన్ని చాలా తొందరగానే 6-7 నెలల్లో పొందగలిగింది
 
కాని పరిస్థితి చాలా తొందరగానే మారిపోయింది, కారణం పెళ్ళై మూడేళ్ళైనా తను గర్బవతి కాకపోవడంతో.
 
మా తాత అవ్వ, ముఖ్యంగా మా అవ్వ...మా అమ్మను చాలా అవమాన పరిచేదిప్రతి చిన్న చిన్న విషయాలకి
రోజులు గడిచేకొద్దీ  ఇంట్లో మా అమ్మ పరిస్థితి చాలా దిగజారిపోతూ...అదీకాక ఇంట్లోని మిగిలిన తమ్ముల్లకు, చెల్లెల్లకు పిల్లలు పుట్టడంతో ఇంకా హీనంగా, దయనీయంగా తయారైంది
 
పిల్లలు పుట్టకపోవడానికి ఆడవాల్లే కారణమని తలచే రోజులు అవి. మా అమ్మ కూడా తనలోనే ఏదో లోపం ఉందని తలుస్తూ కుమిలిపోయేది
 
ఆరేళ్ళు ఓపిక పట్టిన తరువాత, మా తాత మా నాన్న రెండో పెళ్ళి కోసం పిల్లను చూడ్డం మొదలెట్టాడు. విషయం తెలిసి అమ్మను ఎంతగానో ఇష్టపడే మా నాన్న చాలా కోప్పడ్డాడు. కాని కుటుంబంలోని అందరూ మా నాన్న పై చాలా వత్తిడి తీసుకొచ్చి ఆయన్ను బుజ్జగించారు రెండో పెళ్ళి చేసుకోమని. మా నాన్న వాళ్ళ ఒత్తిడికి లొంగక చాలా ప్రతిఘటించారు. మిగిలిన కుటుంబ సభ్యులందరూ మా అమ్మ గురించి చాలా చెడుగా మాట్లాడడం వల్ల, ఆయనకు, ఆయన కూడా పుట్టినవాళ్ళకు మద్య దూరం పెరిగిపోయింది
 
చివరికి మా అమ్మే మా నాన్నను రెండో పెళ్ళికి ఒప్పించగలిగిందితను మా నాన్న పాదాల దగ్గర ఏడుస్తూ తనకు బిడ్డను కనాలని, మాతృత్వపు మధురిమను అనుభవించాలని ఏంత కోరిక ఉందో చెప్తూ, తను బిడ్డను కనడంలో విపలమౌవ్వడం వల్ల మా నాన్న ఇంకో పెళ్ళి తప్పక చేసుకోవాలని, ఆయన కోసం కాకపోయినా తనకోసం చేసుకోవాలని ఒప్పించింది
 
ఆఖరికి మా నాన్న రెండో పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటూ "కాని పిల్ల పేదింటి పిల్లై ఉండాలని" షరతు పెట్టారు
 
విదంగా నా మారుటమ్మతో మా నాన్నకు పెళ్ళైంది, తన పేద రైతు కూతురు. పెళ్ళైయేటప్పటికి తనకు 18 ఏళ్ళ వయసు
 
" నా జీవితంలో అత్యంత విషాదకరమైన, కఠినమైన సంఘటన అదినా భర్త రెండో పెళ్ళి చేసుకుంటుంటే చూస్తున్న నా గుండె పగిలి ముక్కలైన సందర్బం అదినాకు మాత్రమే చెందాల్సిన నా విలువైన వస్తువును నానుంచి ఎవరో దొంగలిస్తున్నట్లునేను నా అతి ముఖ్యమైన భాగాన్ని పొగొట్టుకున్న బాధాకరమైన ఘటన. కాని పని నేను చేయాల్సి వచ్చింది నా భర్త కోసం, ఎందుకంటే ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం, అది నేనివ్వలేక పోయాను", మా నాన్న చనిపోయిన నెల తరువాత సందర్బంలో నేను "ఎందుకు నువ్వు నాన్నను రెండో పెళ్ళి చేసుకోమని పట్టుబట్టావు" అన్న ప్రశ్నకు జవాబిస్తూ అమ్మ పై మాటలంది.
 
నే వెళ్తున్న టాక్సీ అకశ్మాత్తుగా ఆగడంతో నేను నా ఊహల్లోంచి బయటపడ్డాను
 
నేను: ఎందుకు బండి ఆపావు తమ్ముడూ?
 
టాక్సీ డ్రైవర్: మనము స్టార్ ల్యాబ్ ఆల్రెడీ చేరుకున్నామన్నా.
 
 
అతనికి టాక్సీ కిరాయి చెల్లించి టాక్సీ లోనుంచి దిగాను స్టార్ ల్యాబ్ ముందు
 
నేరుగా స్టార్ ల్యాబ్ మూడో అంతస్తుకు వెళ్ళాను
 
ఇక్కడ నేను నా చిన్ననాటి ఆప్తమిత్రురాలైన డాక్టర్ రజియా సుల్తానాను కలుసుకోవడానికొచ్చాను. మేమిద్దరం ఒకటో తరగతినుంచే మంచి స్నేహితులం
 
తనతో చెప్పి నా బరువును దించుకోవాలి, ప్రస్తుతం స్నేహితులే మిగిలారు నా బాధలు పంచుకోవడానికి. నాకు బందువులంటూ ఎవరూ మిగలలేదు, ఇందాక చూసిన సంఘటనతో
 
రజియా సుల్తానా పేషంట్లను చూసే సమయం కూడా అయిపోవచ్చింది, ఇప్పుడు తను ఖాళీగానే ఉండాలి
 
కాని నన్ను సమయంలో చూసి నిజంగానే అశ్చర్యపోవచ్చు చెప్పాపెట్టక వచ్చినందుకు...నా  అవతారం చూసి తను కంగారుపడొచ్చు ఏమయ్యిందోనని.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 8 users Like Uday's post
Like Reply


Messages In This Thread
RE: ద్రోహం (నయ వంచన) & త్యాగం - by Uday - 01-10-2020, 12:47 PM



Users browsing this thread: 3 Guest(s)