Thread Rating:
  • 3 Vote(s) - 2.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ద్రోహం (నయ వంచన) & త్యాగం
#32
మా నాన్న తన చిన్ననాటి స్నేహితుడుబందువు సహాయంతో చట్టగ్రాం సిటీ (బంగ్లాదేస్ లోని  రేవుపట్టణంవెళ్ళి ఒక చిన్న టీ కొట్టు మొదలెట్టరుబాగా శ్రమకోర్చి కష్టపడడంతో టీ కొట్టు లాభాలు నెమ్మదిగా పెరగడం మొదలెట్టాయి సమయంలో మా నాన్న వారానికొకసారి క్రమం తప్పకుండా ఇంటికి వచ్చేవారురెండేళ్ళ తరువాత మమ్మల్నందర్నీ తనతోపాటే సిటీలో ఉండడానికి తీసుకెళ్ళారునాకప్పుడు ఆరేళ్ళురేకులతో కప్పబడిన రెండుగదుల ఇల్లు మాకు రజియా వాళ్ళ నాన్న 
అద్దెకు ఇచ్చారు.
 
దగ్గర్లోని స్కూల్లో నన్ను చేర్పించారుఅక్కడే నేను రజియాను కలిసిందితరువాత తెలిసింది తను మా ఇంటి యజమాని కూతురనిమేమిద్దరం వెంటనే స్నేహితులైపోయాముఒకరింటికి ఒకరు తరచుగా వెళ్తుండేవాళ్ళంనేను చిన్నగా ఉన్నఫ్ఫుడే ఆటల్లోక్రీడల్లో చాలా నైపుణ్యం కనపరిచేవాన్నిఇంకొంచెం పెద్దగైన తరువాత నేను బాక్సింగ్బరువులెత్తడంలో ఆసక్తి పెంచుకున్నాను.
 
కొద్ది సంవత్సరాలు అలా మా కుటుంబంలో సంతోషం వెల్లి విరిసిందివెలుతురు తరువాత చీకటి కమ్ముకోవడం సహజంగా జరిగే ప్రక్రియనాకు ఎనిమిదేళ్ళ వయసుండేటప్పుడు నా సవతి తల్లికవల పిల్లలైన నొకుల్సహదేవ్ లను కని పురిటిలో చనిపోయిందినా చిన్న తమ్ముడు తన పేరు (సహదేవచాలా పాతకాలం నాటి పేరులా ఉందనితనని దేవ్ అని పిలవమని గొడవ చేసేవాడుదానికి మేమందరం వొప్పుకోవాల్సి వచ్చింది
 
వాళ్ళ అమ్మ నాకు సవతి తల్లైనా తనదగ్గరే నేనెక్కువ గారాబం చేసేవాడ్నిమా అమ్మ నన్ను చాలా క్రమశిక్షణలో పెట్టేదిఅందుకని నాకేమైనా ప్రత్యేకంగా కావాలంటే నేను మా మిష్టీ అమ్మ (తీయని అమ్మదగ్గరకే వెళ్ళేవాన్ని
 
తన చావు నాకుమా నాన్నకు చాలా బాధ కలిగించిందికాని మా అందరికంటే ఆమె చనిపోవడం మా అమ్మ పైన చాలా తీవ్ర ప్రభావాన్ని చూపిందికాలం గడిచేకోద్దీ మా అమ్మమిష్టీ అమ్మ ఇద్దరూ సొంత అక్కా చెల్లెల్లా కలిసిపోయారుమా అమ్మతన చనిపోయినప్పుడు తన సొంత చెల్లెలే చనిపోయినంతగా ఏడ్చిందిఇంత చిన్న 27 ఏళ్ళు వయసులోనే తన చెల్లెలుస్నేహితురాలు చనిపోవడం మా అమ్మ జీర్ణించుకోలేకపోయింది
 
మా అమ్మ నొకుల్దేవ్ దగ్గరకు తీసుకుని మా మద్యలో ఏబేదం లేకుండా అందర్నీ తన సొంత బిడ్డల్లానే చూసింది. మేము ముగ్గురం ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల్లా చాలా అన్యోన్యతతో కలిసిమెలసి ఉండే వాళ్ళంవాళ్ళకేదైన సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికే వచ్చేవాళ్ళువాళ్ళు నన్ను గౌరవించిప్రేమతో చూసేవాళ్ళువాళ్ళిద్దరూ చాలా మంచి పిల్లలుకాని ఎవరైనా నా గురించి ఏదైనా చెడుగా అంటే మాత్రం వాళ్ళ ఇంకో రూపం చూపించేవాళ్ళు
 
నా వరకైతే నేను వాళ్ళ పెద్దన్ననివాళ్ళ బాగోగులు చూడడం నా బాధ్యతవారికోసం నేనెప్పుడూ అందుబాటులో ఉండేవాన్నివారేం అడిగినా ఇవ్వడానికి ప్రయత్నించేవాన్ని. వారికోసం నేను తుపాకీ గుళ్ళను కూడా ఎదుర్కోవడానికి వెనుకాడనువాళ్ళనంతగా నేను ఇష్టపడతాను.
 
అందుకే కాబోలు నాకింత బాధ వేస్తోందినేను నమ్మినావాళ్ళు అనుకున్న వాళ్ళే నాకింత ద్రోహం చేస్తారని అనుకోలేదునేను వాళ్ళనుండి ప్రేమ తప్ప ఇంకేమీ ఆశించలేదుదానికి బదులుగా వాళ్ళు చేస్తున్న  ద్రొహం నన్ను నిలువునా కాల్చేస్తోందికాని వాళ్ళని అస్యహించుకోలేక పోతున్నా. అది నన్ను నేనే అస్యహించుకున్నట్లు అనిపిస్తోంది.
 
చాలు ఇక మోసాలుకుతంత్రాలుఏడవడాలునేను నా మానసికస్థైర్యాని పెంచుకోవాలినేను నాకోసం బతకాలిఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందిఇకనైనా బుద్ది తెచ్చుకునితెలివిగా మెలగాలి
 
ఆగిన బండి కుదుపుకు తనలోకంలో వుండి గతం తాలూకు ఆలోచనల్లో ఉన్న అర్జున్  లోకంలోకొచ్చాడు.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 6 users Like Uday's post
Like Reply


Messages In This Thread
RE: ద్రోహం (నయ వంచన) & త్యాగం - by Uday - 02-10-2020, 07:32 PM



Users browsing this thread: 5 Guest(s)