Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
నేను తెచ్చిన పేపర్స్  లో   తను  కేరళలో  10 తరగతి వరకు చదువుకుంది అని  అక్కడ నుంచి   హైదరాబాదుకు   ట్రైనింగ్  కు వచ్చింది   3 years  కోర్సుకు.  ట్రైనింగ్ లో ఉండగా రెండు సార్లు హాస్టల్ నుంచి  డీ బార్ చేయబడింది  రాత్రిళ్లు బాయ్స్  ని  రూమ్  కు  రప్పించు కొంది  అని.   ఆ  తరువాత  instructor  తో  పడుకొని  లాబ్స్  పాస్ చేయించు కొంది.    కోర్స్ కంప్లీట్ చేసిన తరువాత  ఓ  RMP  దగ్గర నర్స్  గా చేరింది ,  నర్స్  గా కంటే   వాడికి ఉంపుడు  కత్తిగా   బాగా పాపులర్ అయ్యింది  నగర శివార్లలో.    వాడు ఎదో  కేసు లో ఇరుక్కోగానే అక్కడ  నుంచి బిచాన ఎత్తి వేసి  టౌన్ లో   ఓ ప్రైవేటు నర్సింగ్ హోం లో చేరింది.   ఆ జాబ్ కోసం   ఓ  వారం రోజులు   ఆ నర్సింగ్  హోం   మేనేజర్  గెస్ట్  హౌస్  లో  గడిపింది.
 
అక్కడ నుంచి  ఇంకో  హాస్పిటల్  , ఆ  తరువాత ఇంకో టి   ఇలా  ఓ  5 మారాకా , ఇప్పుడు ప్రస్తుతం  వీడి  తో సహా జీవనం చేస్తూనే   ఓ  మెడికోను పట్టింది.  వాడితో డేటింగ్  అంటూ  తిరుగుతూ ఉంది.  లాస్ట్  వీక్  వాడితో కలిసి గోవా టూర్  కు  వెళ్ళింది. 
 
సహా జీవనం సాగిస్తూ  వీడి దగ్గర  డబ్బులు నొక్కి   సెపరేట్ బ్యాంక్  ఎకౌంటు ఓపెన్ చేసి అందులో జమ చేస్తుంది.   
 
మొత్తం తన బయోడేటా  తో పాటు  కొన్ని ఫొటోస్ కూడా  పంపారు , ప్రస్తుతం  ఉన్న  మెడికో బాయ్ ఫ్రెండ్ తో ,  ప్రవీణ వాళ్ళ ఆయనతో కలిసిన ఫొటోస్  ఉన్నాయి.  
 
అన్నీ చుసిన తరువాత  బుర్రలో ఓ ప్లాన్  రూపు దిద్దు కొంటుండగా     తన డైలీ  రొటీన్  ఎలా ఉంటుందో అని చెక్ చేసాను.   ప్రవీణ మొగుడికి ఎక్కువగా క్యాంపు లు ఉండడం  వలన  ఆశాలత ఆ టైం ని  తన మెడికో  తో   బాగా ఉపయోగించు కొంటుంది.   
 
సరిగ్గా ఉపయోగించు కొంటే   అది  మనకు బుట్ట లోకి వస్తుంది అనుకొంటూ.   మల్లి కార్డునకు ఫోన్  చేసి   నా ప్లాన్ చెప్పాను.  అంతా  విని   హామీదు  ను పంపు తాను  వాడిని ఉపయోగించుకొని నీ పని చేసుకో  ఏమైనా  extra  హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చెయ్యి   నేను పంపు తాను.
 
"అవసరం లేదు సర్ , తను ఉంటే చాలు మిగతా పని నేను  కంప్లీట్ చేస్తా " అని చెప్పి    తను ఎప్పుడు రావాలో చెప్పి ఫోన్ పెట్టేశా.  
 
ఈ రోజు సాయంత్రం  తన బాయ్ ఫ్రెండ్  తో  వాళ్ళ ఇంట్లో ఉంటుంది .  మొగుడు క్యాంపు  కి వెళ్ళాడు ఆ టైం లో   వాడిని అక్కడికి  రమ్మంది.  సరిగ్గా  అదే టైం  మాకు  కలిసి వస్తుంది అని   రాత్రి  9.30   ఆ ఇంటి మీద  దాడి చేయాలి అని నిర్ణయించు కొన్నాము.
 
ఆఫీస్ లో  పని  ముగించు కొని  సాయంత్రం  హామీదు  వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 12-03-2019, 05:54 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: ashxan123, 28 Guest(s)