Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగవరపు తోట
ఎంతో  మంది పాఠకులు తమ తమ స్పందనలు తెలియజేసారు .  నేను స్వతహాగా ఒంటారిగా మౌనంగా నా ఊహ లోకంలో ఉండటానికి ఎక్కువ పుస్తకాలు చదవటానికి ఇష్టపడతాను, అందువల్ల మీ స్పందనకి ప్రతిస్పందన తెలియజేయటం కుదరటం లేదు. అందరికి పేరు పేరున ధన్యవాదములు.  ఓ చిన్న కధ 100 పేజీలతో ముగిద్దామని మొదలు పెట్టి ఇప్పటికి 110 పేజీలు దాటినా ఇంకా ఈ కధ  టీవీ సీరియల్ లాగ సాగతీస్తున్నానేమో అని అనిపిస్తుంది. నాలుగు పత్రాలు అనుకుంటే ఇంకో నాలుగు దురాయి తీరా చుస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టు కధ ముగింపు తెలియటం లేదు. లాక్ డౌన్ ముగిసింది చుట్టూ తెలుగు వాళ్ళ మధ్య ఓ బూతు కధ రాయటం చాలా కష్టంగా ఉంది. సమయం సరిపోవటం లేదు . ప్రతి శుక్రవారం పోస్ట్ చేస్తూ వచ్చాను . రాసిన దానికి తప్పులు దిద్దాలంటే ఎవరో ఒకరు రావటం కుదరక పోవటం అందుకే లాస్ట్ వారము తప్పులు తడకలుగా పోస్ట్ చేసాను. ఇక ఈ కథని ముగిద్దామనుకుంటున్నాను. మల్లి వీలు దొరికితే తప్పక మీ ముందుకు వస్తాను. 
ఒక పాఠకులు 70 80 లాగ ఉంది అన్నారు. అవును అది ఒక బంగారు లోకం. కొద్దీ కొద్దిగా డబ్బులు మూటగట్టుకుని సెక్స్ పుస్తకాలు అమ్మే షాప్ దగ్గర ఎవరు లేకుండా చూసి టక్కున వెళ్లి ఆ పుస్తకాలు అని అడిగితె ఆ షాప్ వాడు ఓ పది పుస్తకాలు కింద నుండి తీసి పెడితే టక్కున ఓ పుస్తకం తీసుకుని దాన్ని చొక్కా కింద పెట్టుకుని జాగర్తగా ఇంటికి చేర్చి అక్కడ దాచి పెట్టి రహస్యంగా చదువుకునే ఓ రోజులు మల్లి రావండి . క్రీం క్రమంగా పుస్తకాలు కనుమరుగైపోయాయి . అనుకోకుండా నేను తెలుగు కధలు కోసము వెతుకుతుంటే ఈ సైట్ దొరికింది . బుర్రలో ఓ పురుగు కుట్టి కధ వ్రాయటం మొదలు పెట్టాను  బూతు కధలో బోలెడు అచ్చు బూతులు రాసిన మన పాఠకులు చదివి అహో ఓహో అని మెచ్చుకున్నారు వారి సహనానికి మంచితనానికి జోహార్లు. 
తప్పనిసరై అన్న కధ మధ్యలో ఆగిపోతే ఊరకుండక దాన్ని రాసి నా తలా నేను గోక్కుని  అది పుండయి  మల్లి ఈ కధ మొదలు పెట్టాను. హాయిగా చదువుకోక ఎందుకు మనకీ తిప్పలు . 
మొన్న ఒక కధలో చదివిన వళ్ళంతా ఎందుకు స్పండ్డించటం లేదు అని అడిగారు 
దానికి ఒక్కడే సమాధానం చెపుదామనుకున్న ఎందుకులే మనకి అని ఇక్కడ చెపుతాను. 
బహుబలి సూపర్ హిట్ 200 మంది తో హాలు నిండింది అందులో ఓ 25 మంది అరుస్తున్నారు కేకలు పెడుతున్నారు మిగతా 175 మంది హాయిగా చూస్తున్నారు. అందరు ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ఐపోయిన తరువాత ఓ హాలు ఓనరు 175 మందిని ఎందుకు మీరు స్పందించటం లేదు అని అడిగాడు. మౌనంగా ఎంజాయ్ చేయటం మాకిష్టం అన్నారు.  మరి ఆ సినిమా ఆడాలంటే 175 మంది 25 మంది 200 మంది కావలి అలా మౌనంగా ఉండటం వారి వారి ఇస్తామని నా అభిప్రాయం వారిలో నేను ఒకరు. 
ఒకవేళ అందరు స్పందించాలి అంటే మరి మిగతా కధలలో ఈ 25 మంది వినపడరే 
ఏమైనా రూపాయికంటే డాలర్ విలువ ఎక్కువే
[+] 10 users Like shna417's post
Like Reply


Messages In This Thread
శృంగవరపు తోట - by shna417 - 12-08-2020, 03:15 PM
RE: శృంగవరపు తోట - by Madhu - 13-08-2020, 08:55 AM
RE: శృంగవరపు తోట - by Morty - 13-08-2020, 12:24 PM
RE: శృంగవరపు తోట - by Morty - 13-08-2020, 07:15 PM
RE: శృంగవరపు తోట - by irah - 24-08-2020, 12:54 AM
RE: శృంగవరపు తోట - by irah - 24-08-2020, 12:59 AM
RE: శృంగవరపు తోట - by Uday - 27-08-2020, 07:40 PM
RE: శృంగవరపు తోట - by lovenature - 01-09-2020, 04:22 PM
RE: శృంగవరపు తోట - by Teja - 02-10-2020, 10:17 AM
RE: శృంగవరపు తోట - by Vikkh - 14-10-2020, 02:50 PM
RE: శృంగవరపు తోట - by shna417 - 16-10-2020, 02:49 PM
RE: శృంగవరపు తోట - by irah - 25-10-2020, 12:09 AM
RE: శృంగవరపు తోట - by Kasim - 28-11-2020, 12:10 AM
RE: శృంగవరపు తోట - by Kasim - 01-12-2020, 08:59 PM
RE: శృంగవరపు తోట - by Kasim - 04-12-2020, 08:29 PM
RE: శృంగవరపు తోట - by Kasim - 07-12-2020, 11:10 PM
RE: శృంగవరపు తోట - by Kasim - 17-12-2020, 06:47 PM



Users browsing this thread: 1 Guest(s)