Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అంతలో లగేజీ వెహికల్ వచ్చి ఆగింది . అన్నయ్యలిద్దరు దిగి పెద్ద టేబుల్ వేసి అందులోనుండి పెద్దపెద్దపాత్రలను టేబుల్ పై ఉంచారు .
వదినలు : అక్కయ్యా - బుజ్జితల్లీ .......... ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు . పెద్దమ్మ అందరికీ ఫుడ్ రెడీ చేయించారు . 
అన్నయ్యలు : ఇది చికెన్ బిరియానీ - ఇది మటన్ బిరియానీ - ఇది వెజిటబుల్ రైస్ ............ అన్నయ్యలూ - తమ్ముళ్లూ .......... రండి మొదట బుజ్జాయిలకు - ప్లేయర్స్ కు అందించి , అందరమూ తృప్తిగా తిందాము అనిచెప్పారు . 
అటువైపు కోచ్ : ప్లేయర్స్ - సపోర్టర్స్ ........... ఎవ్వరూ ఇంటికివెళ్ళాల్సిన అవసరంలేదు ఎవరికి ఇష్టమైనది వాళ్ళు తినండి . పిల్లలూ ......... ముందు మీరు రండి .

లేచి ఆశ్చర్యపోతూ అన్నయ్యల దగ్గరికివెళ్ళాను .
అన్నయ్య : మహేష్ సర్ ......... మ్యాచ్ ఆలస్యం అవుతుందని తెలుసు అందుకే మన ఇంటిదగ్గర స్పెషలిస్ట్ వంటవాళ్ళతో మూడింటినీ చేయించాము ..
థాంక్యూ sooooo మచ్ అన్నయ్యా .......... అని మొదట బుజ్జాయిలకు వడ్డించుకుని తీసుకెళ్లి అందిస్తున్నాము . 
 బుజ్జిఅమ్మ - బుజ్జిఅక్కయ్య - మహి - ఏంజెల్స్ - లావణ్య వాళ్ళు వచ్చి బుజ్జాయిలకు ఆ తరువాత ప్లేయర్స్ కు - సపోర్ట్ గా వచ్చిన ఏరియా జనాలందరికీ వాళ్లకు ఇష్టమైనవి అందించి మోహమాటపడకుండా వచ్చి వడ్డించుకోండి అనిచెప్పాము . 

బుజ్జిఅక్కయ్య : అందరికీ వడ్డించిన తరువాత , తమ్ముళ్లూ .......... నాకు అక్కయ్యకు వెజిటబుల్ రైస్ - బుజ్జిఅమ్మకు చికెన్ బిరియానీ .......... . 
లవ్ యు బుజ్జిఅక్కయ్య .......... అని బుగ్గపై ముద్దుపెట్టి రెండు ప్లేట్ లో వడ్డించాను . 
బుజ్జిఅమ్మకు అందించి , అక్కయ్యా ........... అంటూ బుజ్జిబుజ్జి అడుగులువేస్తూ వెళ్లి ప్రక్కనే ఉంచి అక్కయ్య గుండెలపైకి చేరిపోయింది . ప్రాణంలా ముద్దులు ముద్దలు తినిపించుకుని పరవశించిపోతున్నారు .
పెద్దమ్మ అంటీ ......... బుజ్జిమహేష్ - రాము - శ్రావ్యలకు తినిపిస్తున్నారు . బుజ్జాయిలకు వాళ్ళ వాళ్ళ అమ్మలు తినిపిస్తున్నారు .

రాథోడ్ - తమ్ముళ్లూ .......... పెద్ద స్కోర్ కాబట్టి మటన్ చికెన్ బిరియానీ రెండూ కుమ్మేయ్యండి అని వడ్డించాము . 
మహి - ఏంజెల్స్ కు - బుజ్జిఅమ్మకు .......... నాకు తినిపించాలి అని చెల్లెమ్మ వైపు సైగచేశారు . 
చెల్లి : అన్నయ్యా - శ్రీవారూ .......... బ్యాటింగ్ చేయాల్సింది మీరు కాబట్టి ముందు మీరు తినాలి రండి అని లాక్కునివెళ్లి అక్కయ్య వెనుక కూర్చోబెట్టుకుని , తల్లులూ ......... తీసుకురండి అని సైగచేసింది .
చెల్లి ......... వాడికి - అక్కయ్య చూడకుండా మహి - ఏంజెల్స్ ......... నాకు తినిపించారు . 
అక్కయ్యను చూస్తూ చికెన్ మటన్ ....... మహి ఏంజెల్స్ ........ చేతుల నుండి లాగి లాగి తింటుండటం చూసి బుజ్జిఅక్కయ్య - బుజ్జిఅమ్మ చూసి నవ్వుకున్నారు . 
అక్కయ్య : ఏమైంది బుజ్జిచెల్లీ - అమ్మా ......... అలా సంతోషంతో నవ్వుతున్నారు అని తినిపించి ప్రాణమైన ముద్దులుపెట్టారు .
బుజ్జిఅమ్మ : ఇలా గ్రౌండ్ లో అందరమూ కలిసి తింటూ ఉంటే చాలా చాలా బాగుంది తల్లీ అందుకే అని బుజ్జిఅక్కయ్య - బుజ్జిఅమ్మ ఒకరొకరి బుగ్గలపై ముద్దులుపెట్టుకుని అక్కయ్యకు తినిపించారు . 
అక్కయ్య : బుజ్జిచెల్లీ - అమ్మా .......... ఇక్కడ మనం కూలర్లో హాయిగా కూర్చున్నాము - అంత ఎండలో మధ్యాహ్నం పూట ఎలా తట్టుకుంటున్నారో ........ అని బాధతో చెప్పారు . 
బుజ్జిఅమ్మ : మన సంతోషం కోసం ఇష్టంతో ఆడుతున్నారు తల్లీ .........
అక్కయ్య : అవునవును .......... మనం ఎంత ఉత్సాహంతో ఎంకరేజ్ చేస్తే అంత బాగా ఆడుతారు . బుజ్జిచెల్లీ ......... ఇలానే మన తమ్ముళ్లు కూడా ఆడటం చూడాలి కానీ ఆరోజు మాత్రం చల్లగా ఉండాలి అని ప్రార్థించారు . 
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య కోరుకుంటే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు ఆ ........ అని పెద్దగా నోరుతెరిచారు . 
మా బుజ్జిఅక్కయ్య బంగారం అని ఫ్లైయింగ్ కిస్ వదిలాను .

పద్మ కారు మరియు క్యాబ్ వచ్చి ఆగడంతో మహి - ఏంజెల్స్ ........ నా బుగ్గలపై ముద్దులుపెట్టి , పరుగునవెళ్లి కౌగిలించుకున్నారు . 
పద్మ వాళ్ళు : డార్లింగ్స్ ......... ఒక్కమాట కూడా చెప్పకుండా గ్రౌండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు కదూ , ఇక మెమెందుకులే అని మళ్ళీ కార్లలో కూర్చోబోయారు .
డార్లింగ్స్ డార్లింగ్స్ ......... లవ్ యు లవ్ యు , మన బ్యాటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ...........
పద్మవాళ్లు : అవునా అంటూ మహి - ఏంజెల్స్ ..... బుగ్గలపై ముద్దులుపెట్టి , అమ్మా - బుజ్జిఅమ్మా ......... అంటూ పరుగునవెళ్లి ఆ ........ అంటూ తిన్నారు . 
మహి - ఏంజెల్స్ .......... బిరియానీ ప్లేట్లలో వడ్డించుకుని రెండు రెండు చేతులతో పట్టుకుని వచ్చి అందరికీ అందించారు . 
లవ్ యు డార్లింగ్స్ ........... చికెన్ బిరియానీ - మటన్ బిరియానీ wow .........
అక్కయ్య వెనుక కూర్చుని కేవలం మహి - ఏంజెల్స్ నవ్వులు మాత్రమే వినిపించేలా మనసారా ఎంజాయ్ చేస్తున్నాను .
స్కోర్ ఎంతవే మహీ .........
లావణ్యవాళ్ళు : ఫస్ట్ ఇన్నింగ్స్ ఎలా గడిచిందో వివరించారు .

అంతలోనే అంపైర్ విజిల్ వెయ్యడంతో సమయం చూస్తే 1:55 , ఎంత త్వరగా గడిచిపోయింది అని మహి - ఏంజెల్స్ పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ ......... అంటూ ముద్దులుపెట్టి లేచాను . 
బుజ్జిఅక్కయ్య సూపర్ అని సైగచేసి గెలవాలి తమ్ముడూ .......... నాతోపాటు ఎంతోమంది కోరుకుంటున్నారు అని అక్కయ్యవైపు కళ్ళతో చూయించి నవ్వుకున్నారు - all the best తమ్ముడూ ......... అని ఏకంగా అక్కయ్య పెదాలపై నా ముద్దుగా పెట్టారు .
ఆఅహ్హ్ .......... లవ్ యు బుజ్జిఅక్కయ్యా ............
మహి - ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా ......... మేమూ విష్ చేయవచ్చా అని అడిగారు .
బుజ్జిఅక్కయ్య : స్పోర్టివ్ గా ఎవరైనా గెలవాలని విష్ చెయ్యవచ్చు .
లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా ....... అని మహి - ఏంజెల్స్ - బుజ్జిఅమ్మ - లావణ్య పద్మ వాళ్ళు - బుజ్జాయిలు - అంటీ వాళ్ళు .......... అందరూ ఎందరో గెలవాలి అని విష్ చేశారు .
చివరన అందరినీ చూసి అక్కయ్య all the best మనోజ్ గారూ .......... అనిఒక్కసారైనా గెలిస్తే చూడాలన్న మనసులోని కోరికను కళ్ళల్లో వ్యక్తపరిచారు .

యే యే యే ........... అమ్మకూడా విష్ చేశారు ఇక గెలిచినట్లే అని అందరూ అక్కయ్య - బుజ్జిఅక్కయ్యను చుట్టేసి ముద్దులలో ముంచెత్తారు .
అక్కయ్య తియ్యదనంతో సిగ్గుపడుతూ ఏంజెల్స్ గుండెలపై తలదాచుకోవడం చూసి ముచ్చటేసి గుండెలపై చేతిని వేసుకుని ఫీల్ అవుతూ చెల్లెమ్మ దగ్గరికివెళ్ళాను .
చెల్లెమ్మ : అన్నయ్యా .......... ఇక గ్రౌండ్ లో ఆడుకోండి అని నా చేతిని చుట్టేసి వాడి బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి విష్ చేసింది .
ఇద్దరమూ ......... ఒకేసారి చెల్లి కురులపై ముద్దులుపెట్టి కెప్టెన్ దగ్గరికి చేరుకున్నాము.

కెప్టెన్ : టెన్షన్ పడుతూనే అన్నయ్యలూ .......... చాలా చాలా పెద్ద స్కోర్ గెలవగలమా అని నెమ్మదిగా చెప్పాడు . అన్నయ్యలూ .......... ముందు మీరు వెళతారా ? .
కృష్ణ : నా భుజం చుట్టేసి కెప్టెన్ .......... మీ అన్నయ్యలు ఎప్పుడూ చివరనే , తమ్ముళ్లూ .......... ఒక ఆట ఆడుకోండి అనిచెప్పాడు .
కెప్టెన్ : గ్రౌండ్ లోకి వస్తున్న ఫీల్డింగ్ టీం ను చూసి మరింత కంగారుతో , రాథోడ్ అన్నయ్యా .......... మీరైనా నాతో ఓపెనింగ్ చెయ్యండి నాకు కాస్త దైర్యంగా ఉంటుంది.
రాథోడ్ : నో నో నో .......... మనం బౌలర్ మాత్రమే ,
కృష్ణ : రాథోడ్ ........... పిల్లల బౌలింగ్ లో ఒక ఫోర్ ఒక సిక్స్ అయినా కొట్టలేరా ? , ఆకాశంలో తిరుగుతారు ఆకాశంలోకి కొట్టలేరా ? , ఒక్క సింగిల్ తీసినా చాలు మాకు ఆనందమే ...........
అంతలో ప్యాడ్స్ అందుకుని రాథోడ్ కాళ్లకు సెట్ చేసి గ్లౌజస్ తొడిగి హెల్మెట్ పెట్టి బ్యాట్ అందించాను .
రాథోడ్ : అంతేనంటారా ...........
కృష్ణ : అంతే రాథోడ్ .......... ఒక్క సిక్స్ , మీరు టచ్ చెయ్యండి రోజూ మీకు సహకరించే ఆకాశం దానంతట అదే బాల్ ను బౌండరీ తీసుకెళ్లిపోతుంది .
రాథోడ్ : సిక్స్ కొట్టకుండా ఔట్ అయ్యే ప్రసక్తే లేదు అని బస్తీలు పడుతున్నారు . 

కెప్టెన్ : అన్నయ్యలూ ........ ఇలాంటి కిట్స్ కలలోకూడా చూస్తామనుకోలేదు అని బ్యాట్ చూస్తూ మురిసిపోయాడు .
కృష్ణ : కెప్టెన్ .......... నువ్వు బాగా ఆడతావని జీవన్ చెప్పాడు . స్కోర్ బోర్డ్ చూడకు నీ ఆట నువ్వు ఫ్రీగా ఆడు .........
కెప్టెన్ : థాంక్స్ అన్నయ్యా .......... అంటూ కౌగిలించుకున్నాడు .
కెప్టెన్ - రాథోడ్ ......... గ్లౌజస్ గుద్దుకుని లోపలికి ఎంటర్ అయ్యారు . 
గణేష్ : రాథోడ్ అన్నయ్యా .......... ముఖ్యమైనది మరిచిపోతే ఎలా అని గాడ్ తీసుకెళ్లి అందించాడు .
అందరూ చూసి నవ్వుతుంటే సిగ్గుతో అటువైపు తిరిగి పెట్టుకుని నవ్వుకుంటూ వెళ్లారు . కెప్టెన్ ఓపెనర్ - రాథోడ్ రన్నర్ ...........
కృష్ణగాడు బౌండరీ దగ్గరే నిలబడ్డాడు .
అంపైర్స్ .......... కెప్టెన్స్ కు రెడీ రెడీ అంటూ అడిగి , తొలి బాల్ సిగ్నల్ ఇచ్చారు .
అంతే అప్పటివరకూ భగభగమంటున్న సూర్యుడిని మేఘాలు కప్పేసినట్లు వాతావరణం హాయిగా మారిపోయింది .
బుజ్జిఅక్కయ్య : యాహూ .......... మా అక్కయ్య కోరినట్లుగానే మారిపోయింది అని బుగ్గలపై ముద్దులవర్షం కురిసింది .
అవునా .......... మా అమ్మ దేవత అంటూ అందరూ మళ్లీ చుట్టేశారు .

బౌలర్ ......... అంతదూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి చాలా వేగంతో షార్ట్ బాల్ వెయ్యడంతో , కెప్టెన్ ముఖానికి తగలకుండా డక్ చెయ్యబోయి కిందపడిపోయాడు . 
బౌలర్ ఫీల్డర్స్ తోపాటు అపొజిట్ స్టాండ్స్ మొత్తం నవ్వుకున్నారు .
బౌలర్ : మాతో అంత ఈజీ కాదురా సందీప్ .......... కనీసం 50 రన్స్ అయినా కొట్టండి లేకపోతే మీలాంటివాళ్ళతో ఎలా ఆడామని మాకే సిగ్గేస్తుంది అని హేళన చేసి వెళ్ళిపోయాడు .
ఆ మాటలకు లేచి కాన్ఫిడెంట్ గా నిలబడిన కృష్ణగాడిని చూసి , వాడి మాటలు గుర్తుకుతెచ్చినట్లు దినేష్ కార్తీక్ లా పిచ్ బయటకువచ్చి కొన్నిక్షణాలు ప్రార్థించి కూల్ మైండ్ తో వెళ్లి నిలబడ్డాడు . 

0.2 : అంతే వేగంతో లెంగ్త్ బాల్ వెయ్యడం కెప్టెన్ ఫ్రంట్ వచ్చి లాంగ్ ఆఫ్ మీదుగా బంతిని పంపించాడు . అంపైర్ సిక్స్ ......... ఇచ్చేన్తలో కెప్టెన్ కెప్టెన్ సందీప్ సందీప్ బుజ్జాయిలు అన్నయ్యా అన్నయ్యా ........... అంటూ కేకలువేస్తూ కెప్టెన్ లో మరింత కాన్ఫిడెన్స్ నింపారు . 
రాథోడ్ పరుగునవచ్చి కెప్టెన్ ......... మాటలతో కాదు బ్యాట్ తో బదులిచ్చావు అని బ్యాట్స్ టచ్ చేసుకున్నారు . 
0.3 : back ward square leg ........ వన్ బౌన్స్ ఫోర్ ........... అందరమూ లేచి కమాన్ కెప్టెన్ కమాన్ కెప్టెన్ అంటూ చప్పట్లు కొట్టాము .
0.4 : వైడ్ ........... , భయపెట్టావు కెప్టెన్ అంటూ రాథోడ్ మాట్లాడాడు . 
0.4 : షాట్ ......... 2 రన్స్ .......... ప్రతీ షాట్ కు మా స్టాండ్ లో కేరింతలు పెరుగుతూనే ఉన్నాయి .
0.5 : మళ్లీ ఫోర్ ........... కేకలు చప్పట్లతో హోరెత్తించారు . కృష్ణగాడు చేతులను పైకెత్తి అభినందించి ఆడుకో అని సైగలుచేసి వచ్చి మాతోపాటు కూర్చున్నాడు .
లవ్ యు గురువుగారూ .......... అని సంతోషంతో చుట్టేసాను .
0.6 : మిడ్ ఆఫ్ లో పర్ఫెక్ట్ షాట్ ........... అంతే పర్ఫెక్ట్ గా బౌండరీ దగ్గర ఫీల్డ్ చెయ్యడంతో 2 రన్స్ వచ్చాయి . 

రాథోడ్ బ్యాటింగ్ బాల్స్ అన్నీ మీకిష్టమైన ఆకాశంలోనే ఉండాలి అని కేకలువేశాము .
1.1 : షార్ట్ పిచ్ వెయ్యడంతో బలమంతా ఉపయోగించి కొట్టడంతో ఆకాశంలోకి కిలోమీటర్ వెళ్లినట్లు క్షణం పాటు మాయమై మళ్లీ కిందకు రావడం చూసి బౌలర్ పట్టుకునేంతలో జారిపోయింది . అంతలోపు 2 రన్స్ తిరిగారు . అటువైపు నిరాశ - మా స్టాండ్స్ లో ఉత్సాహం ...........
కృష్ణ : రాథోడ్ ........ మీరు ఆకాశం ఫ్రెండ్స్ కదూ ......... ఎంజాయ్ ........
రాథోడ్ బ్యాట్ ఎత్తి సంతోషాన్ని పంచుకున్నారు .
1.2 : మళ్లీ అలానే 2 రన్స్ ..........
1.3 : డాట్ ......
1.4 : డాట్ ..........
అపొజిట్ కెప్టెన్ బౌలర్ దగ్గరకువెళ్లి అంతేరా ......... టచ్ చెయ్యడానికి భయపడాలి అని హైఫై కొట్టి వెళ్ళాడు . 
రాథోడ్ .......... రెడీ అయ్యి ఇప్పుడు వెయ్యండి అని చేతితో సైగలుచెయ్యడం చూసి రాథోడ్ రాథోడ్ రాథోడ్ .......... అని ఫస్ట్ మేము తరువాత స్టాండ్ మొత్తం హోరెత్తించారు . 
1.5 : షార్ట్ ఆఫ్ లెంగ్త్ వెయ్యడం ఆలస్యం ....... టాల్ గా నిలబడి లాంగ్ on మీదుగా smack చేశారు . Mighty సిక్స్ ........ అంటూ లేచి చప్పట్లతో అభినందించాము . రాథోడ్ సంతోషంతో పరుగునవచ్చిన కెప్టెన్ ను బ్యాట్ పట్టుకునే పైకెత్తి దించారు . అందరమూ లేచిమరీ చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు కొట్టాము .
1.6 : సిక్స్ కొట్టాడనే కోపంతో వెయ్యడంతో యార్కర్ బదులు టాస్ పడటం - బౌలర్ మీదుగా బులెట్ లా వన్ బౌన్స్ బౌండరీకి చేరింది . బౌలర్ తోపాటు అంపైర్ కూడా కిందకు పడిపోయి కూర్చునే ఫోర్ సిగ్నల్ ఇచ్చారు . 
రాథోడ్ రాథోడ్ రాథోడ్ ......... అంటూ మారుమ్రోగిపోయింది .

ఇలాకాదు అని అపొజిట్ కెప్టెన్ రంగంలోకి దిగాడు . 
2.1 : మెరుపువేగంతో కెప్టెన్ ప్యాడ్స్ కు తగలడం - బౌలర్ కీపర్ తోపాటు అందరూ గట్టిగా lbw అప్పీల్ చెయ్యడం - లెగ్ సైడ్ అంటూ అంపైర్ తల అడ్డంగా ఊపారు . అంతలోపు సింగిల్ తీశారు . మా చుట్టూ అందరిలో ఒక నిట్టూర్పు .
2.2 : కెప్టెన్ టు రాథోడ్ ....... fuller - రాథోడ్ బ్యాట్ ను స్వింగ్ చెయ్యడంతో ఖాళీగా ఉన్న మిడ్ on మీదుగా బౌండరీకి చేరుకుంది .
అల్ రౌండర్ అల్ రౌండర్ .......... అని గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోయింది .
2.3 : వేగంగా వచ్చి అద్భుతమైన ఔట్ swinger వెయ్యడంతో ఆఫ్ సైడ్ కొట్టబోయి ఎడ్జ్ తాకడంతో నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్ళింది . అంపైర్ ఔట్ సిగ్నల్ ఇవ్వగానే రాథోడ్ వైపు ఫక్ ఆఫ్ అని చూయించి ఫీల్డర్స్ అందరితో నన్నే కొడతాడా ........ 
రాథోడ్ ....... పిల్లనాయాల్లు అని నవ్వుకుని సైలెంట్ గా వచ్చేసారు . మా కెప్టెన్ కోపంతో అంపైర్ కు చెప్పాడు . 
ఇద్దరు అంపైర్లు చర్చించి అపొజిట్ కెప్టెన్ కు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు .
రాథోడ్ రాథోడ్ .......... సూపర్ అసలు ఫోర్ సిక్స్ ......... అని అమాంతం పైకెత్తేసాము.
రాథోడ్ ఆనందానికి అవధులు లేవు . స్కోర్ : 37 /1 .

నెక్స్ట్ గణేష్ క్రీజ్ లోకి వెళ్ళాడు . కెప్టెన్ ......... చూసి ఆడమని ఛాతీపై చీర్ అప్ చేశారు . 
డాట్ , సింగిల్ వచ్చింది .
ఫైనల్ బాల్ ను ఫోర్ గా మాలిచాడు కెప్టెన్ . కమాన్ కెప్టెన్ కమాన్ ........ అంటూ కేకలువేశాము .
నెక్స్ట్ రెండు ఓవర్లు వికెట్ పడకుండా ఇద్దరూ ఆచితూచి ఆడారు . రెండు ఓవర్లకు 15 రన్స్ వచ్చాయి .
పవర్ ప్లే ఫైనల్ ఓవర్ కావడంతో ఇద్దరూ బ్యాట్ విదిలించాలని ఛాతీలను చేతులతో గుద్దుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-12-2020, 10:27 AM



Users browsing this thread: 55 Guest(s)