Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
5.1 : బౌలర్ వేసిన ఫస్ట్ బాల్ నే ఫోర్ కొట్టాడు గణేష్ ........ మా స్టాండ్ లో మళ్లీ ఉత్సాహం వచ్చింది . 
5 2 : సింగిల్ ............
5.3 : స్క్వేర్ ......... సింగిల్.
5.4 : బ్యాక్ సైడ్ డివిలర్స్ షాట్ సిక్స్ .......... , రేయ్ గణేష్ ........ లవ్లీ షాట్ అంటూ కౌగిలించుకున్నాడు . 
అంతకంతకూ అరుపులు పెరుగుతూనే ఉన్నాయి . గణేష్ గణేష్ ........ అంటూ దద్దరిల్లింది .
అదే ఊపులో 5.5 : స్ట్రెయిట్ ఫోర్ .......... గణేష్ కమాన్ ........ 
5.6 : టూ స్లో బాల్ వెయ్యడంతో మిడిల్ పడకపోవడంతో లాంగ్ on లో క్యాచ్ . ఒక్కసారిగా మావైపు పిన్ డ్రాప్ సైలెన్స్ - వాళ్ళవైపు మాకంటే ఎక్కువ కేకలు అరుపులతో హోరెత్తింది . 
ఫీల్డింగ్ టీం అందరూ గుమికూడి ఎంజాయ్ చేశారు .
పవర్ ప్లే ముగిసే సమయానికి 72 / 2 . గ్రేట్ బ్యాటింగ్ గ్రేట్ బ్యాటింగ్ కెప్టెన్ ........ గణేష్ వెల్ ప్లేయ్డ్ అంటూ రిసీవ్ చేసుకున్నాము .

నెక్స్ట్ తమ్ముడు కీపర్ రవి క్రీజ్ లోకి వెళ్ళాడు . మరొక వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ వెళ్లారు . రెండు ఓవర్లకు కేవలం 9 పరుగులుమాత్రమే వచ్చాయి . 
బౌలింగ్ టీం ఎంజాయ్ చేస్తూ టైం ఔట్ తీసుకుంది . 
కృష్ణగాడు రాథోడ్ మరియు తమ్ముళ్లతోపాటు డ్రింక్స్ టవల్ తీసుకుని నేనూ వెళ్ళాను.
కృష్ణ : కెప్టెన్ ........ బానే ఆడుతున్నారు . మీరు స్కోర్ గురించి పట్టించుకోకండి . మీ వే లో మీరు ఆడండి అని ధైర్యం నింపాడు . 

8.1 : ఫోర్ ......... కమాన్ రవి అని చప్పట్లతో అభినందించాము . 
నెక్స్ట్ ఫోర్ బాల్స్ సింగిల్స్ .........
8.6 : రవి ఆఫ్ సైడ్ ఫోర్ కొట్టాడు . Thats it రవి ......... 
పదవ ఓవర్లో కూడా ఒక ఫోర్ మరియు నాలుగు సింగిల్స్ చివరి బాల్ కు రవి బౌల్డ్ అయిపోయాడు  . టోటల్ గా 10 ఓవర్లకు 102 / 3 చేరుకుంది .

రవి వికెట్ పడటంతో నెక్స్ట్ దిగిన స్పిన్నర్ జీవన్ తోపాటు మరింత ఆచితూచి ఆడాడు . 
11 వ ఓవర్లో 5 రన్స్ - 12 వ ఓవర్లో జీవన్ ఫోర్ కొట్టి నెక్స్ట్ బాల్ క్యాచ్ ఔట్ అయిపోయాడు 6 రన్స్ వచ్చాయి . 
స్పిన్నర్ సూరితోపాటు సింగిల్స్ డబుల్స్ కే పరిమితమౌతూ పైకెత్తితే ఎక్కడ ఔట్ అవుతానేమోనని భయపడుతూ ఆడాడు కెప్టెన్ . Required రేట్ పెరగడంతో మా స్టాండ్స్ లో ఉత్సాహమే లేకపోయింది . అటువైపు మరింత కవ్విస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . 
14.4 : స్పిన్ బౌలింగ్ లో సూరి ఫ్రంట్ వచ్చి కొట్టడం మిడిల్ షాట్ పడకపోవడంతో లాంగ్ ఆఫ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు . 

ఇక ప్యాడ్స్ తో రెడీగా ఉన్న కృష్ణగాడు హెల్మెట్ పెట్టుకుని బ్యాట్ అందుకుని వార్మ్ అప్ చేసుకుంటూ వెళ్ళాడు .
బుజ్జిఅక్కయ్య : dad ........ లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్ వదలడం - ఎగిరి అందుకుని గుండెలపై స్పృశించి వెళ్లి , కెప్టెన్ ......... డోంట్ be టెన్స్ ........ ఇంకా 32 బంతులు ఉన్నాయి అనిచెప్పి రన్నర్ ప్లేస్ లో నిలబడ్డాడు . 

14 .5 : సహనం కోల్పోయినట్లు సిక్స్ కొట్టడానికి సూరి లానే ముందుకువచ్చి బాల్ స్పిన్ అవ్వడంతో స్టంప్ అయిపోయాడు . ఒక్కసారిగా గ్రౌండ్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది . రేయ్ రేయ్ .......... సందీప్ గాడు కూడా ఔట్ అయిపోయాడు మరొక్క వికెట్ తీస్తే మనదే గ్రౌండ్ అని అప్పుడే గెలుపు సంబరాలు మొదలెట్టారు . వెనువెంటనే వికెట్స్ తీసిన స్పిన్నర్ ను పైకెత్తేసి ఎంజాయ్ చేస్తున్నారు.
కెప్టెన్ : sorry అన్నయ్యా .......... 
కృష్ణగాడు వెల్ played అని భుజం తట్టి పంపించాడు . 

బుజ్జిఅక్కయ్య ........ అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టి పరుగునవచ్చి నా బుగ్గలపై నుదుటిపై ముద్దులుపెట్టి , గ్లౌజ్ తొడిగి - హెల్మెట్ జాగ్రత్తగా ఉంచి - నచ్చిన బ్యాట్ అందుకొని ఉమ్మా ......... అంటూ ముద్దుపెట్టి అందించారు .
లవ్ యు బుజ్జిఅక్కయ్యా ......... అని ఒకచేతిలో బ్యాట్ మరొకచేతితో బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని గ్రౌండ్ లోపలికి అడుగుపెట్టాను . 
కళ్ళల్లో కన్నీళ్ళతో వస్తున్న కెప్టెన్ ను వెల్ played అంటూ అభినందించి బుజ్జిఅక్కయ్యను అందించి కృష్ణగాడి వైపు అడుగులువేశాను . 
బుజ్జిఅక్కయ్య : కెప్టెన్ కెప్టెన్ ......... ఈ కన్నీళ్లు కొద్దిసేపేలే అని కన్నీళ్లను తుడిచి , అక్కయ్యా ........ కొద్దిసేపు అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి కెప్టెన్ ప్రక్కనే కూర్చున్నారు . 
అక్కయ్య .......... అంత స్కోర్ కొట్టడం కష్టమేమోనని బాధపడటం చూసి మహి - ఏంజెల్స్ లావణ్య పద్మ వాళ్ళ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి .
చెల్లి లేచివెళ్లి అక్కయ్యా - తల్లులూ .......... క్రికెట్ అంటే ఏంటో అన్నయ్యా - నా ప్రియమైన శ్రీవారు చూయిస్తారు చూడండి అని కన్నీళ్లను తుడిచారు .
14.5 : low googly వెయ్యడంతో డిఫెన్స్ చేసాను . 
స్టేడియం మొత్తం నిట్టూర్పులు విడిచారు . మా స్టాండ్స్ లో అందరికీ ఒక్క క్షణం చెమటలు పట్టేసాయి . 
కృష్ణగాడు టైం ఔట్ తీసుకున్నాడు .

కామెంటరీ : ఇక మన విజయం దాదాపుగా ఖాయమైనట్లే నెక్స్ట్ ఓవర్ మన కెప్టెన్ వేసే బులెట్ బంతులకు మిగిలిన ఇద్దరూ హాస్పిటల్లో చేరుతారేమో అని నవ్వుకున్నారు . Any way 15 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ 115 / 5 . వాళ్ళు గెలవాలంటే .......... చెప్పడం కూడా అనవసరం అని ఎగతాళి చేస్తున్నారు .

టైం ఔట్ పూర్తయినట్లు అంపైర్స్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరమూ గ్లౌజస్ కొట్టుకుని వెళ్ళాము . చెప్పినట్లుగానే కెప్టెన్ మురళి బాల్ అందుకున్నాడు .
కృష్ణగాడికి ఔట్ అంటూ వార్నింగ్ ఇచ్చి వేగంగా వచ్చి అంతే వేగంతో షార్ట్ బాల్ వేసాడు . 
15.1 : బాల్ నే చూస్తూ బ్యాట్ ను పైకెత్తి జస్ట్ అలా పైకెత్తాడు అంతే బ్యాక్ సైడ్ బిల్డింగ్ ముందు పడింది . సిక్స్ ......... అంటూ బుజ్జిఅక్కయ్య కేకవెయ్యడంతో , తలదించుకుని బాధపడుతున్నవారంతా చూసి అతినెమ్మదిగా చప్పట్లు కొట్టారు .
15.2 : ఒక్కటే కదా అని వేలుని చూయించి లెంగ్త్ బాల్ వేసాడు . క్రీజ్ లో కదలకుండా నిలబడి డీప్ మిడ్ వికెట్ మీదుగా ఏకంగా అక్కయ్యా - బుజ్జిఅక్కయ్యల మీదుగా గ్రౌండ్ బయటకువెళ్లిపోయింది .
లవ్ యు dad లవ్ యు sooooo మచ్ dad అని ముద్దుల వర్షం కురిపిస్తుంటే కెప్టెన్ తోపాటు అందరూ మరింత గట్టిగా చప్పట్లు కొట్టారు . బాల్ దొరకకపోవడంతో కొత్త బాల్ అందించారు అంపైర్ ............ , 
Dad - తమ్ముడూ .......... కనీసం 5 బాల్స్ పోవాలి అని ఎంతగట్టిగా వీలైతే అంతగట్టిగా కేకవేశారు . బుజ్జిఅక్కయ్యతోపాటు బుజ్జిఅమ్మ శ్రావ్య రాము బుజ్జిమహేష్ మరియు బుజ్జాయిలు కలిసి కేకలువేశారు .
15.3 : సింగిల్ .........
15 .4 : పూర్ డెలివరీ ఫుల్ టాస్ on లెగ్ ........ సింపుల్ గా ఫోర్ కొట్టాను . కెప్టెన్ కన్నీళ్లను తుడుచుకుని లేచి చప్పట్లు కొట్టాడు .
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ ........ ఫోర్ వద్దు సిక్స్ సిక్స్ సిక్స్ .............అని అందరితోపాటు కేకలువేసి , పరుగునవెళ్లి అక్కయ్య గుండెలపైకి చేరిపోయారు .
15.5 : కాస్త ఆఫ్ సైడ్ వెయ్యడంతో , అడుగు అటువైపు వేసి కొట్టడంతో నేరుగా వెళ్లి కామెంటరీ ముందు పడింది . బుజ్జిఅక్కయ్య వైపు తిరిగి బ్యాట్ తో అభివాదం చేసాను . 
బుజ్జిఅక్కయ్య : లవ్ యు తమ్ముడూ .......... అని అక్కయ్య పెదాలపై చిరుముద్దుపెట్టి అక్కయ్యతోపాటు చప్పట్లు కొట్టారు . 
15 6 : డాట్ ............
23 రన్స్ from కెప్టెన్ ఓవర్ ............

16.1 : స్పిన్ టు కృష్ణ లాంగ్ on సిక్స్ ........... బాల్ బాల్ కూ మా స్టాండ్స్ లో మ్యాచ్ ఊపిరి పోసుకుంటున్నట్లు సౌండ్ పెరుగుతూ వస్తోంది . కృ...... కృనాల్ - అన్నయ్యా ...........
16.2 : సింగిల్ .......... పరుగుపెడుతూనే ఈజి సిక్స్ కదా ....... అన్నాను .
కృష్ణ : కాసేపు వీళ్ళను కవ్విద్దాము .
16.3 : లాంగ్ ఆఫ్ సిక్స్ .......... మహే ......... మనోజ్ మనోజ్ కమాన్ అన్నయ్యా అన్నయ్యలూ ......... అంటూ రాథోడ్ తమ్ముళ్లు బౌండరీ దగ్గరకు చేరి చప్పట్లు కొడుతున్నారు .
16.4 : సింగిల్ .......... లెగ్ సైడ్ ఈజి ఫోర్ కదా ........
మా గురువుగారు ఎలా చెబితే అలా .......... అని నవ్వుకున్నాము .
16.5 : కృష్ణగాడు స్పిన్నర్ భయపడిపోయేలా ముందుకువచ్చి కంగారులో టాస్ వెయ్యగానే లాంగ్ ఆఫ్ సిక్స్ ......... మళ్లీ బాల్ కనిపించలేదు . 
బుజ్జిఅక్కయ్య : సెకండ్ బాల్ అనగానే , మా వాళ్లంతా ఉత్సాహంతో సెకండ్ బాల్ సెకండ్ బాల్ .......... అని నవ్వుకున్నారు .
16.6 : సింగిల్ ...........
కామెంటరీ : 6 1 6 1 6 1 .......... ప్లేయింగ్ లైక్ లైక్ ......... నో కామెంటరీ అని సైలెంట్ అయిపోయాడు .

నెక్స్ట్ ఓవర్ కూడా same to సమ్మె 6 1 6 1 6 1 .......... స్కోర్ రావడంతో అవతలివైపు ఆశ్చర్యం భయం - మా వాళ్ళల్లో సంతోషం ఉత్సాహం ......... రెట్టింపవుతోంది .

19th ఓవర్ ఫాస్ట్ బౌలర్ 
18.1 : టు కృష్ణ ఆఫ్ సైడ్ two రన్స్ ........... కమాన్ అన్నయ్యా కమాన్ ..........
18.2 : సింగిల్ ........
18.3 : దిల్షాన్ స్కూప్ లో try చెయ్యడం వెనుకకు ఫోర్ .......... , బుజ్జిఅక్కయ్య ....... అక్కయ్య వెనుక ఎంజాయ్ చేస్తున్న మహి ఏంజెల్స్ ....... ను చూసి మురిసిపోతున్నారు . తమ్ముడూ ......... సిక్స్ అని చెప్పానా లేదా దెబ్బలు పడతాయి.
కామెంటరీ : అంతే నెక్స్ట్ బాల్ సిక్స్ ఫిక్స్ అయిపోండి ఫిక్స్ అయిపోండి . అటువైపు బుజ్జిపాప ఆర్డర్ వెయ్యడం వీళ్ళిద్దరూ అమలుపరచడం ...........
అంతే గ్రౌండ్ మొత్తం నవ్వులు చిగురించాయి . 
అక్కయ్య అయితే నా బుజ్జిచెల్లి అంటూ ప్రాణంలా హత్తుకుని ముద్దులలో ముంచేస్తున్నారు . 
 మహి - ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా ......... సిక్స్ కొడతారంటారా ? .
బుజ్జిఅక్కయ్య : లేకపోతే దెబ్బలు పడతాయని తమ్ముడికి భయం . మనకోసం తప్పకుండా కొడతారు . 
18.4 : కాస్త ఆఫ్ సైడ్ వెళ్లి బుజ్జిఅక్కయ్య మీదుగా సిక్స్ ........ అందరూ పైకి అలా చూస్తూ ఉండిపోయారు .
బుజ్జిఅక్కయ్య చెప్పకముందే థర్డ్ బాల్ థర్డ్ బాల్ ............ అని ఎంజాయ్ చేశారు . తమ్ముళ్లూ రాథోడ్ సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకుని అన్నయ్యలూ ........ కమాన్ కమాన్ ......... అని కేకలు అరుపులతో ఆనందించారు . 
18.5 : సింగిల్ ..........
 బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ......... సింగిల్ డబల్ ఫోర్ సిక్స్ ......... ఎదికావాలి .
అక్కయ్య : ఏమాత్రం ఆలోచించకుండా సిక్సర్ అని చేతులెత్తి చూయించడం - అంతలోనే సిక్సర్ సిక్సర్ .......... అని కేకలు వేయడంతో , 
గురువుగారూ .......... అక్కయ్య కోరిక ఇక మీ ఇష్టం అన్నాను .
18.6 : అచ్చు నాలానే ఆఫ్ సైడ్ వెళ్లి అక్కయ్యా వాళ్ళ మీదుగా సిక్స్ ..........
కామెంటరీ : పిల్లలూ ......... మీకెందుకు ఇబ్బంది . మేము చెబుతాముకదా ఫోర్థ్ బాల్ ఫోర్థ్ బాల్ .......... 
బుజ్జిఅక్కయ్య - బుజ్జాయిలు మహి ఏంజెల్స్ ......... అందరూ అక్కయ్యతోపాటు నవ్వుకున్నారు .
ఫ్రెండ్స్ - రాథోడ్ అన్నయ్యా ......... అంటూ కౌగిలించుకున్నాడు కెప్టెన్ .
కామెంటరీ : 20 రన్స్ ......... , ఇక చివరి ఓవర్లో 22 పరుగులు మాత్రమే కావాలి . అటువైపు నుండి బుజ్జిపాపలు ఆర్డర్ వేస్తే ఇక అంతే గోవిందా గో....... వింద ........ కెప్టెన్ మురళి గారూ ........సూపర్ బౌలింగ్ ...........

అంతే చివరి ఓవర్ కెప్టెన్ కోపంతో బౌలింగ్ కు రెడీ అయిపోయాడు .
మా కెప్టెన్ ముఖంలో కాస్త టెన్షన్ .........
రాథోడ్: కెప్టెన్ ......... 4 బంతుల్లో ఫినిష్ చేసేస్తారు అని భుజం చుట్టూ చేతినివేశారు .
19.1 : సింగిల్ ............ కృష్ణగాడు వెనక్కువచ్చి , నా హెల్మెట్ పై కొట్టాడు . 
మా గురువుగారే ఫినిష్ చెయ్యాలి ..........
19.2 : డబల్ ........... కెప్టెన్ లో మరింత టెన్షన్ . 
19.3 : డిఫెన్స్ సింగిల్ ...........
కోపంతో వెనక్కువచ్చి రేయ్ ........ గురువుగా , 
వాడు నవ్వుకుని , రేయ్ మామా .......... మన అక్కయ్యకోసం నువ్వే కొట్టాలి . నేను కొట్టినా కొట్టకపోయినా నీ చెల్లి ఆడిగినవన్నీ అందిస్తుంది . అలాగే మన అక్కయ్య కూడా అందించాలంటే ఇక నీ చేతిలోనే ఉంది . 
కామెంటరీ : కమాన్ కెప్టెన్ కమాన్ ......... సూపర్ బౌలింగ్ , 3 బాల్స్ కు 3 సిక్సస్ కొట్టడం అసంభవం కావాలంటే టాస్ బాల్స్ వేసుకో ఇప్పటికే ఇద్దరూ అలసిపోయారు అని బౌండరీ లైన్ దగ్గరికి చేరుకుని గెంతులువేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . రేయ్ ........ ఇంకా చూస్తున్నారే విజయం మనదే డప్పులు వాయించండి - మన కోచ్ భలే arrangements చేశారు .
మా కెప్టెన్ వణుకుతూ తలదించుకున్నాడు .

 బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... లెట్స్ స్టార్ట్ our గేమ్ , కోరుకోండి అని పెదాలపై తియ్యని ముద్దు . 
బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని లేచిన అక్కయ్య చుట్టూ మహి ఏంజెల్స్ ........ అందరూ చేరారు . 
అక్కయ్య : సిక్స్ ........అన్నారు .
సిక్స్ సిక్స్ సిక్స్ .............
కామెంటరీ : బుజ్జిపాపా ........ ఇక ఎంత సిక్స్ అన్నా ప్రయోజనం లేదు . కావాలంటే మేమూ అంటాము అని సిక్స్ సిక్స్ సిక్స్ .......... అని వంత పాడటంతో రెండు ఏరియా ల చివరివరకూ వినిపించినట్లు గుంపులు గుంపులుగా జనాలు వచ్చి చేరుతున్నారు .
19.4 : వేగంగా వచ్చి ఆఫ్ సైడ్ షార్ట్ డెలివరీ వేసాడు . ఆ ఫాస్ట్ పేస్ కు హోరిజంటల్ బ్యాట్ తో ఆఫ్ సైడ్ కొట్టడంతో ఫ్లాట్ గా వెళ్లి కామెంటరీ ముందు పడింది . బాల్ బాల్ ........ ఆంటూ దిక్కులకొకరు ఉరకడం చూసి అందరూ నవ్వుకున్నారు . 
మురళి వెళ్లి కామెంటరీ వ్యక్తిని కొట్టి వాళ్ళతో మీరుకూడా సిక్స్ సిక్స్ అన్నారు ........ అని కోపంతో వచ్చాడు .
కెప్టెన్ : అన్నయ్యా .......... అంటూ సంతోషంతో కేకవేసి రాథోడ్ ను ఎత్తి దించి కమాన్ కమాన్ ............
బుజ్జిఅక్కయ్య : భలే భలే తమ్ముడూ ......... అని అక్కయ్య - ఏంజెల్స్ బుగ్గలపై ముద్దులుపెట్టి చప్పట్లు కొట్టారు . అక్కయ్యా ......... నెక్స్ట్ .

అక్కయ్య : వై ........డ్ పడుతుందేమోనని ..........
వైడ్ వైడ్ వైడ్ .............
కృష్ణగాడివైపు చూసాను . అటూ ఇటూ కదలమని చెప్పాడు .
కామెంటరీ : ఇలా కూడా చెబుతారా ......... కెప్టెన్ సిక్స్ పోయినా పర్లేదు వైడ్ వెయ్యొద్దు .
కెప్టెన్ వాడికి వార్నింగ్ ఇచ్చి , పరుగున వస్తున్నాడు . లెగ్ స్టంప్ వదిలి కవ్వించడంతో వికెట్ కు వేసేంతలో లెగ్ సైడ్ రావడం కంగారులో అంత దూరం వైడ్ వేసాడు .
కామెంటరీ : వేసేసాడు వైడ్ వేసేసాడు . నవ్వులే నవ్వులు .
బుజ్జిఅక్కయ్య : అందరితోపాటు నవ్వుకుని అక్కయ్యా .........
అక్కయ్య : మళ్లీ వైడ్ ..........
వైడ్ వైడ్ వైడ్ .............
కామెంటరీ : గ్రౌండ్ లో స్కోర్ కంటే బయటే మరింత ఎంటర్టైన్మెంట్ ఉంది .
19. 5 : షార్ట్ పిచ్ కుక్కడంతో నాకు డబల్ హైట్ లేచింది . కీపర్ అంతెత్తుకు ఎగిరి పెట్టుకోవడంతో సరిపోయింది లేకపోతే వైడ్ ఫోర్ ......... అని కామెంటరీలో ఊపిరి పోసుకున్నారు . 
కెప్టెన్ : షిట్ షిట్ షిట్ ............
బుజ్జిఅక్కయ్య చూడగానే ఫోర్ నెక్స్ట్ సిక్స్ .........అని సిగ్గుపడుతూ చెప్పారు అక్కయ్య .
తమ్ముడూ .......... ఫస్ట్ ఫోర్ - లాస్ట్ బాల్ సిక్స్ . ఫోర్ సిక్స్ -  ఫోర్ సిక్స్ ......... అని స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది . 
కామెంటరీ : ఏకంగా ఒకేసారి రెండు బాల్స్ జోస్యం ......... మన కథ అంతే ఇక .......
కీపర్ - బౌలర్లు కలిసి అపొజిట్ కెప్టెన్ తో చర్చించారు .
19.5 : వేగంగా వచ్చి యార్కర్ బదులు low ఫుల్ టాస్ వేసాడు . జస్ట్ అలా ఫ్లిక్ చేయగానే స్క్వేర్ లెగ్ లో ఉన్న ఫీల్డర్ అద్భుతమైన డైవ్ వేసినా ప్రయోజనం లేనట్లు బంతి బౌండరీ చేరింది .
తమ్ముళ్లు : అన్నయ్యా .......... సూపర్ సూపర్ ......... కమాన్ కమాన్ అంటూ పిడికిళ్ళు బిగిస్తూ ఉద్రేకంతో అరుస్తున్నారు . 
బుజ్జిఅక్కయ్య : సిక్స్ అనగానే ,
సిక్స్ సిక్స్ సిక్స్ ............ అంటూ గ్రౌండ్ మిత్తం దద్దరిల్లిపోయింది . 
కామెంటరీ : కెప్టెన్ ఈ బంతిలానే ఫోర్ ఇస్తే మనం - సిక్స్ ఇస్తే వాళ్ళు ఇంతే మరొకటి ఏమీ లేదు . యార్కర్ యార్కర్ యార్కర్ ...........అని వాళ్ళు .
సిక్స్ సిక్స్ సిక్స్ ........... అంటూ మావాళ్ళు . 
ఫీల్డింగ్ టీమ్ 11 మంది ఒకదగ్గరలుచేరి చర్చలు జరిపి అందరూ నలువైపులా బౌండరీకి సెంటీమీటర్ దూరంలో అక్టీవ్ గా నిలబడ్డారు .
 ఏమిజరుగుతుందా అని గ్రౌండ్ మొత్తం సైలెంట్ అయిపోయి కన్నార్పకుండా చూస్తున్నారు .
తమ్ముడూ ......... లవ్ యు అంటూ అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టి నాకు ఫ్లైయింగ్ కిస్ వదిలారు . అందుకుని రెడీ అయిపోయాను . 
19.6 : బౌండరీకి కాస్త గ్యాప్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చి పర్ఫెక్ట్ యార్కర్ వేసాడు . అప్పటికే బ్యాట్ ను వెనక్కు తీసుకుని హెలికాఫ్టర్ షాట్ కొట్టడంతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో గ్రౌండ్ బిల్డింగ్ అవతలివైపుకు వెళ్లి పడింది .

అక్కయ్య - బుజ్జిఅక్కయ్య ......... వైపు తిరిగి బ్యాట్ తోపాటు రెండుచేతులనూ పైకెత్తాను .
ఉమ్మా ......... అంటూ నావైపు చేతితో - అక్కయ్య పెదాలపై గట్టిగా ముద్దులుపెట్టడం చూసి హృదయం పరవశించిపోయింది . 
రేయ్ మామా ......... అంటూ కృష్ణగాడు పరుగునవచ్చి ఎత్తడం - అన్నయ్యా మహేష్ ........ అంటూ తమ్ముళ్లూ రాథోడ్ వచ్చి మరింత పైకెత్తి విజయపు సంబరాలు చేసుకున్నారు .
మహి - ఏంజెల్స్ మరియు అందరి ఆనందాలకు అవధులు లేనట్లు అక్కయ్య - బుజ్జిఅక్కయ్య ను చుట్టేశారు . అందరి చుట్టూ వదినలు వాళ్ళ చుట్టూ అన్నయ్యలు అలర్ట్ అయిపోయారు . అమ్మా అమ్మా ......... మీరు చెప్పినట్లుగానే జరిగింది అని ముద్దులతోపాటు సంతోషం పట్టలేక బుగ్గలను భుజాలను కొరికేశారు .
పవర్ ప్లే సర్కిల్ మొత్తం మా ఏరియా జనాలతో నిండిపోయింది . ఫస్ట్ టైం గ్రౌండ్ మన సొంతం అయ్యింది అని సంబరాలు చేసుకున్నారు . సుమారు 15 నిమిషాలపాటు ఆగలేదు .
నన్ను కిందకు దించారు . అంపైర్స్ వచ్చి కెప్టెన్ చేతులుకలిపి ఒక సంవత్సరం పాటు గ్రౌండ్ మీకే సొంతం అని అభినందించి వెళ్లిపోయారు . 

కెప్టెన్ - తమ్ముళ్లు : అన్నయ్యలూ ......... మీవల్లనే కేవలం మీ వల్లనే , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అన్నయ్యా అని సంతోషంతో కౌగిలించుకున్నారు . అన్నయ్యా ........... మేము గ్రౌండ్ లో కలిసి ఆడుకోవాలనుకున్నాము కానీ మాకే సొంతం కావాలనుకోలేదు అని మనసులోని మాటను చెప్పారు .
ఇద్దరమూ : టచ్ చేశారు తమ్ముళ్లూ ......... వాళ్ళు బాధతో వెల్లకముందే కలవండి అని భుజం తట్టి పంపించాము .

తమ్ముళ్లు ఐదుగురూ వెళ్లి మురళి రేయ్ మురళీ .......... 
కోపం బాధతో పోరా ఫక్ ఆఫ్ అని తమ్ముళ్లను తోసేశారు . రేయ్ వెళ్ళండి లేకపోతే మాకు వచ్చే కోపానికి ఏమిచేస్తామో మాకే తెలియదు . 
కెప్టెన్ : అధికాదురా మురళీ .......... ఇది మన అందరి గ్రౌండ్ మనమంతా కలిసి ఆడుదామురా ......... , మీ కోచ్ కింద ఆడాలన్నది మాకోరిక .
మురళి : మీరు మాతోనా , ఎప్పటికీ జరుగదు . మనమెప్పుడూ శత్రువులమే అని తోసేశారు .
బాధతో వెనుతిరిగారు .
రాథోడ్ : తమ్ముళ్లూ ......... మీరు చేయగలిగింది మీరు చేశారు అని హత్తుకున్నారు .

అటువైపు కోచ్ : తప్పు చేశారు మురళీ చాలా పెద్ద తప్పు చేశారు . గడప వరకూ వచ్చిన అదృష్టాన్ని కాదనుకున్నారు . ఈ టెంట్స్ - కిట్స్ - రిఫ్రెష్మెంట్స్ - లంచ్  ....... అన్నీ అన్నీ arrange చేసినది వాళ్లే ,ముందుగా చెబితే జాలి చూపిస్తామేమోనని వాళ్లకు పోటాపోటీ కావాలని నేను అర్రేంజ్ చేసినట్లు చెప్పించారు . ఉదయం ఎంత ఎండ ఉండేదో మీకు తెలుసు - మనం ప్రతిసారీ గెలిచి వాళ్ళను శత్రువులుగా చూసినా మనకోసం మన పిల్లలకోసం చల్లని కూలర్స్ ఏర్పాటుచేశారు - అన్నం పెట్టారు . వాళ్ళు ఏదైతే తిన్నారో అదే మనకూ పెట్టారు - ఇక మీఇష్టం అనిచెప్పారు .
ప్లేయర్స్ : మొత్తం చూసి , అవును కోచ్ తప్పు చేసాము అని పరుగునవచ్చి , సందీప్ రవి జీవన్ సూరి గణేష్ ......... మీరు మాకోసం మీరు ఆడే కిట్స్ ఇచ్చారు ఫుడ్ అర్రేంజ్ చేశారు .......... క్షమించమని కోరే అర్హతకూడా కోల్పోయాము .
తమ్ముళ్లు : ఫ్రెండ్స్ అయిపోయాము కదా , ఇక మనమధ్య క్షమాపణలు ఎందుకు అని చేతులుకలిపి కౌగిలించుకుని కలిసి ఆడదాము అని అందరి విజయంలా సంబరాలు చేసుకున్నారు . నెక్స్ట్ వీక్ నుండి కలిసి ఆడదాము అని రెండు ఏరియా లకు వినిపించేలా కేకలువేశారు .
బుజ్జాయిలు వచ్చి మురళి అన్నయ్యా .......... వెహికల్లో మిగిలిన ఐస్ క్రీమ్స్ - కూల్ డ్రింక్స్ - స్నాక్స్ ......... మొత్తం మొత్తం పిల్లలందరికీ అందించారు చూడండి అందరూ కష్టమైనా ఎలా పట్టుకుని వెళుతున్నారో , మీరూ తీసుకోండి అని అందించారు .
థాంక్స్ అంటూ అందుకుని , తమ్ముళ్లను ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నారు .
అధిచూసి అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టాము .

వాళ్ళు వెళ్ళిపోయాక మా స్టాండ్ చేరుకున్నాము . అన్నయ్యలూ ........... ఏమి మాట్లాడాలో మాటలు రావడం లేదు అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో మమ్మల్ని హత్తుకున్నారు . 
తమ్ముళ్లూ ......... ఇక ఎప్పుడూ మన టీం కుదింపుగా ఉండకూడదు . 
అలాగే అన్నయ్యలూ ..........

 కృష్ణగాడు ........ చెల్లి దగ్గరకు చేరిపోయాడు .
చెల్లి : శ్రీవారూ ......... రాత్రికి మీఇష్టం - మీ చిలిపి కోరికలన్నీ దాసీలా తీర్చుకుంటాను.
కృష్ణ : యాహూ ......... లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ రా మామా ......... అని చెల్లిని ప్రాణంలా గుండెలపై కౌగిలించుకుని నుదుటిపై పెదాలను తాకించాడు .

మహి - ఏంజెల్స్ : మావయ్యా - మహేష్ ............ మాకూ అలా అని చెల్లివైపు సైగచేసి బాధతో చెప్పారు .
లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
అందుకుని హృదయంలో దాచేసుకొని అందమైన సిగ్గులతో అక్కయ్య బుజ్జిఅక్కయ్యను చుట్టేసి పులకించిపోతున్నారు . 

బుజ్జిఅక్కయ్యా ........... గెలిపించాను కదా ఓకేఒకముద్దు ఇవ్వచ్చుకదా .........
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య నోటితో చెప్పారుకాబట్టి గెలిచారు లేకపోతే ఎప్పుడో ఓడిపోయేవాళ్ళము కాబట్టి మా అక్కయ్యకు కావాలంటే వంద వేలు లక్షల ముద్దులుపెడతాను అని ముఖమంతా మరియు నా వైపు ఓర కంటితో చూసి అక్కయ్య పెదాలపై తియ్యని ముద్దుపెట్టారు .
అంతే గుండెలపై చేతినివేసుకుని వెనక్కు పడిపోయాను . వెనుకే తమ్ముళ్లు ఉండటంతో పట్టుకున్నారు . చెల్లి - మహి - ఏంజెల్స్ - బుజ్జిఅమ్మ .......... కంగారుపడి చిలిపిదనంతో నవ్వుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-12-2020, 10:27 AM



Users browsing this thread: 50 Guest(s)