Thread Rating:
  • 9 Vote(s) - 3.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery రాజధానిలో రంభ
#10
"అల్లుడుగారికి అన్యాయం చేయమని నేనంటంలేదు. నీ మనసు అతనిది.నీ శరీరతాపం ఇతరులది - ఈ నగ్న సత్యాన్ని గుర్తించగలిగితే ఇటు నీ కోర్కెలు తీరుతాయి అటు రాంబాబుపట్ల నీకున్న ప్రేమ మిగులుతుంది.
రెండు విధాలుగా నాయాన్ని పొందగలుగుతావు..... ఏమంటావు...."
నాకంతా అయోమయంగా ఉంది పిన్ని " అంది ఆలోచనల్లోపడుతూ రంభ.
"భయపడుతూనే కూర్చుంటే కోర్కెలతో శృంగారం కృశించి పోవటం ఖాయం.బాగా ఆలోచించు"
"బాగా ఆలోచించటానికేముందిలేగానీ....నీ మాటల్లోని మర్మాన్ని గ్రహించగలిగాను.
కన్న తల్లివి కాకపోయినా స్వంత కూతురుకంటే ఎక్కువ శ్రద్ధతో  నా బాగోగుల్ని గురించి ఆలోచిస్తున్న నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థంకావటంలేదు"
"నాపట్ల నీకేమాత్రం కృతజ్ఞత ఉన్నా తక్షణం నా మాటని గౌరవించు"
"గౌరవిస్తాను పిన్ని.నీవు చెప్పినట్లు నడుచుకుంటాను... ప్చ్.....కాన్నీ....ఎవర్ని ఎలా ఎంచుకోవాలో....?"
"ఎవరినో ఎందుకమ్మా? మండలాధ్యక్షుడు బిక్షంరెడ్డి కంటే అందగాడు ఒడ్డు పొడుగు గల్గిన యువకుడు మరొకడు లేరీ వూరిలో.అతన్నే లైన్లోకి తెచ్చుకో"
"ఎలా కుదురుతుంది పిన్నీ ?"
"అదే కుదురుతుంది.అతనెలాగో మీ స్కూలుకి విచారణ నిమిత్తం వస్తానన్నాడీరోజు.వచ్చాడా?"
"రాలేదు"
"రేపు తప్పక వస్తాడు.....కాబట్టి నీవెలాంటి తిప్పలు పడతావో పడు.....
కానీ అతన్ని రేపే లైనులోకి తెచ్చుకొనే ప్రయత్నంచెయ్యు..
అందమైన నీ శరీరాన్ని అతని ముందు ప్రదర్శించి...మళ్ళీ మళ్ళీ నిన్ను చూడాలన్న కోర్కెని కలిగించు అతని మనసులో "
"ట్రై చేస్తాను"
"ట్రై కాదు.నీ ట్రైతో అతన్ని కూర్చోపెట్టాలి.రేపు సాయంత్రము శుభవార్తతో ఇంటికి తిరిగిరావాలి"
"అలాగే...."
"అయితే ఇంకేం....లే.స్టవ్ మీద వేడినీళ్లు పెట్టాను.వెళ్ళి స్నానం చేసిరా.ఈలోపులో భోజనం వడ్డిస్తా" అంటూ తృప్తిగా గాలిని పీల్చుకుంటూ లేచి నిలుచుంది తాయారమ్మ.
రంభ కూడా బెడ్ రూంలోకి వెళ్ళింది.  
తన పిన్ని అమాయకత్వానికి మనసులోనే నవ్వుకుంటూ ఇప్పటికే బిక్షంరెడ్డి బలాన్ని తన బిలంలో దించుకున్నా గ్రహించలేకపోయింది పిచ్చి పిన్ని.
అయినా ఒక విధంగా చెప్పాలంటే పిన్ని దగ్గర లైను క్లియర్ అయింది గనుక భిక్షంరెడ్డిని ఏకంగా తన ఇంటికే రప్పించుకోవచ్చనే ఆలోచనకి వచ్చి సంతోషంగా నిట్టూరుస్తూ టర్కీ టవల్ని అందుకుని బాత్రూములోకి దూరింది.
మరుసటిరోజు యధాతథంగా నీటుగా టాయిలెటయి మ్యాచింగ్ డ్రస్సుని ధరించి స్కూలుకి బయలుదేరింది రంభ.
ఆమె స్కూలులోకి అడుగుపెట్టిందేగానీ ఆమె మనసు మనసులో లేదు.
ప్రతిక్షణం భిక్షంరెడ్డిని గురించి అతని బలప్రదర్శన గురించి ఆలోచిస్తూ పొడిపొడిగా పిల్లలకు పాఠాల్ని అప్పచెపుతూ, తడితడి ఆలోచనలతో గడుపుతూ ఉండిపోయింది.
ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందా?
పిల్లలని ఏ క్షణంలో ఇళ్లకి పంపించాలా అని ఆలోచిస్తూ....
ఆవిర్లు క్రమ్ముతున్న శరీర తాపానికి చేరువైంది.
పిల్లలకి పాఠాల్ని వల్లిస్తూనే మధ్యమధ్యలో వీధిలోకి తొంగిచూస్తూ బిక్షంరెడ్డి రాకకొరకు వీక్షించసాగింది.
క్షణాలు.....
నిమిషాలుగా.....
నిమిషాలు......
గంటలుగా.......
గడచిపోగా.....
ఓ పావుగంట ముందుగానే స్కూలుని వదిలిపెట్టింది.
బిలబిలమంటూ పిల్లలందరూ ఇళ్లకి వెళ్ళిపోగానే తన బ్యాగుని చేతిలోకి తీసుకుని పర్సనల్ రూంలోకి వచ్చి కూర్చుంది.
వంటరిగా కూర్చున్న ఆమె మనసులో మన్మధబాణాలు చోటుచేసుకున్నాయి.
ఒక్కటే తాపం....
ఒక్కటే కోరిక......
ఒక్కటే గుల.....
ఒక్కటే ఆలోచన......
ఒక్కటే మగసిరి.....
అదీ బిక్షంరెడ్డిది మాత్రమే ఆమె మనసుని చుట్టుముట్టడి చేశాయి.
ఆగలేకపోయింది.
ఆమె ఆడతనం....
వక్షోజాలు బరువెక్కసాగాయి ప్రతిక్షణం.
ఆమె శరీరం కోర్కెలతో తేలియాడుతూనే ఉందా క్షణంలో.
చేతుల్ని అప్రయత్నంగా కదిలించింది.కానీ సరిగ్గా అప్పుడే బిక్షంరెడ్డి వచ్చాడు.
ఆమె ఆకలిని రెచ్చకొట్టి, తనూ రెచ్చిపోయి బలప్రదర్శనకి సిద్ధపడ్డాడు.
అలా ప్రారంభ సంచిక ముస్తాబులాగా ఏర్పడ్డ వాళ్ళ లింక్ చాలా రోజులు స్కూలులోనే కొనసాగింది.
పాత మాష్టర్ గొపీని ట్రాన్ఫర్ చేయించి కొత్తమాష్టర్ ని రప్పించాడు బిక్షంరెడ్డి.
కొత్తమాస్టర్ రావడంతో ఆ జంట శృంగారంకూడా ఉదయం పదకొండు గంటలనుండే కొనసాగటం దినచర్యలో ముఖ్యమైన భాగంగా మారిందా జంటకి.
కానీ దొంగతనం,లంజతనం ఎంతోకాలం దాగదన్నట్లుగా వాళ్ళ విశృంఖల శృంగారం గురించిన వార్త గుప్పుమన్నది.
వాళ్ళ రంకుని గురించి నలుగురు చర్చించుకునేలా చేసింది.
ఆ విషయాన్ని గ్రహించిన బిక్షంరెడ్డి తన కార్యక్రమాల్ని రద్దు చేసుకున్నాడు.
తనమీద ఏర్పడిన చెడు అభిప్రాయాన్ని మార్చివేయటానికి.....
ప్రజలు మళ్ళీ మళ్ళీ తమ అక్రమ సంబంధం గురించి చర్చించుకొనే అవకాశం లేకుండా......
ప్రజల ఆలోచనా పరిధిని మార్చివేయుటకు తన ప్రత్యర్థులకు చెందిన నలుగురు వ్యక్తుల ఇళ్ళని రాత్రికిరాత్రే తగలపెట్టించాడు.ఒకడ్ని దారుణంగా హత్య చేయించాడు.
అనుకోని సంఘటనకు భయబ్రాంతులయ్యారు ప్రజలు.
అటు ప్రత్యర్థి వర్గంవారు.....
ఇటు బిక్షంరెడ్డి......
ఇరువర్గాలవారూ జరిగిన సంఘటనలకి సానుభూతిని, సంతాపాన్ని ప్రకటిస్తూ కంటితుడుపు చర్యగా దోషుల్ని తక్షణం పట్టుకొని శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తూ పేపర్ కి ఎక్కారు.
ఇప్పుడు.....
లింగంపల్లి ప్రజల్లో ఆలోచనలు, చర్చలవరస మారింది.
గృహదహనం.....
హత్యా రాజకీయాలు....
అధికారం.....
అనధికార పార్టీనాయకుల వ్యక్తిగత కక్ష్యల గురించి.....
తీవ్రస్థాయిలో వారి చర్చ పదిహేను రోజులవరకు కొనసాగింది.
[+] 1 user Likes Vihari's post
Like Reply


Messages In This Thread
రాజధానిలో రంభ - by Vihari - 08-11-2018, 10:17 AM
RE: రాజధానిలో రంభ - by Vihari - 09-11-2018, 02:42 PM



Users browsing this thread: 1 Guest(s)