Thread Rating:
  • 10 Vote(s) - 3.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అనిరుద్ర H/o అనిమిష
#16
నైస్ అప్డేట్స్ రైటర్ గారు..!!!


చాల సరదాగా అలాగే ఆసక్తిగా కూడా వుంది అనిరుద్ర పాత్ర. కిరణ్-బామ ల సంబాషణలు చాల సరదాగా నవ్వులు పూయిస్తున్నాయ్.
అనిరుద్ర - అనిమిషా లు ఎలా కలుసుకుంటారు ఎలా వాళ్ళ జీవితం వుంటూ తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న.
 
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply


Messages In This Thread
RE: అనిరుద్ర H/o అనిమిష - by vickymaster - 09-11-2018, 03:29 PM



Users browsing this thread: 1 Guest(s)