Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
#5
షబ్బిర్ లోపలికేల్లంగనే , బండి  చుట్టూ ఓ రౌండ్ వేసి అన్ని చెక్ చేశా ,  బోయ్నేట్ ఒపెన్ చేసి ఆయిల్ ఉందొ లేదో చూసా , బండి రీసెంట్ గా సర్వీస్ చేసినట్టు ఉంది.  అంతా బాగుంది ఇంకా బయలుదేరడమే తరువారు అనుకుంటుంటే . 

"రేయ్ , ఓసారి ఇట్లారా" అని షబ్బిర్  పక్కకు తెసికేల్లడు
"చూడు నువ్వు వేల్లిది డ్రైవర్ గా ,  రొంత ని ఇంగ్లిస్ తగ్గిచ్చుకో నీ కోపంతో పాటు , ఈ శాంత మ్మకు ముక్కు మీద కోపమంటా ,  నివు ఏమి పట్టిచ్చు కోకు , నాకోసంరా "
"నా బీజాను మల్లి మల్లి చెప్పింది భయ్యా అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అంత డబ్బులు సంపాదిస్తున్నాడు , డ్రైవర్ గా పోవడం ఏంటి "  అంది  నేను దానికి సర్ది చెప్పా " వాడు నా దోస్తు ని వేమి ఫికర్ చేయకు అంత బాగానే జరుగుతూంది అని చెప్పి వచ్చాను "  అన్నాడు
 
" సరేలే భే ,  అన్ని వోప్పుకోన్నాక తప్పుతుందా "  చలో బేఫికర్ అని చెప్పి , బండి దగ్గరకు వచ్చా .
ఇంట్లోచి ఇద్దరు elderly లేడీస్ అరౌండ్  65, 70  ఓ  12 పాపా , పెద్దారెడ్డి కూతురు ,అయన కూతురి ఫ్రెండ్.   ఇద్దరు అదేదో కాలేజీ లో ఇంజనీరింగ్ చదువుతున్నారంట
పెద్దలు , పాప , శాంతా గారి ఫ్రెండ్  వెనుక సీట్ లో  కుచొంటే శాంతా ఫ్రంట్ సీట్ లో కుచోంది .
డోర్స్ క్లోజ్ చేసి ఇక వెళ్ళామా సార్ అన్నాను. 
"నీకు రోడ్ తెలుసనుకుంటా , లేకుంటే శాంతా కు తెలుసులే ,  ఊరికి 20 k.m దూరం నుంచి కొద్దిగా కచ్చా రోడ్  ఎక్కడా నిలబెట్టకు ఆ రోడ్ మీద"
"సరేనండి "
"ఇంకా బయలు దేరండి "
"అమ్మా ఊరికి వెళ్ళిన వెంటనే ఫోన్ చేయండి,  దార్లో బయట తిండి ఏమి తినకండి , కారులో భోజనం వుంది ఎక్కడైనా మద్యలో ఆపి తిని వెళ్ళండి "
"ఇదిగో అబ్బి , మద్యలో వాళ్ళకు డ్రింక్స్ ఏమైనా కావాలంటే తెచ్చివ్వు "
"అలాగే సర్ "
"పోయిరండి , జాగ్రత్త "
"బాయ్ రే షబ్బిర్ "
"బాయ్ "
[+] 11 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 05:26 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 16 Guest(s)