09-11-2018, 06:04 PM
23.1
"ఎంటే నేను వేళ్ళనా , నీవు వెళతావా ?"
"నివే వెల్లవే , నా బుక్కు ఇంకా అయిపోలేదు "
"సరేలే , నేనే వెళతాను , నువ్వు చదువుకో, శివా , పద వెళదాము "
తను వచ్చి సైడ్ సీటు లో కూచుంది
రాజి వెళ్లి మంచం మీద పడుకుంది.
నేను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాను
"మీరు ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు మేడం "
"మేడం ఎప్పటి నుంచి , జలజ అని పిలువు అని చెప్పాగా,
ఏంటి పోగుడుతున్నావు ? లైను వేస్తున్నావా ? " అంది నవ్వుతూ
"అమ్మే , మీరెక్కడ నేనెక్కడ , ఎదో డ్రైవర్ గాన్ని నాకు అంత సీన్ లేదులే "
"ఎదో , బాగా అనిపిస్తే చెప్పాలనిపించింది చెప్పాను "
"నిజంగానే , బాగున్నానా, ఎప్పుడో చిన్నప్పుడు వేసుకోనేదాన్ని , కాలేజికి వెళ్ళిన తరువాత ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం చాగ్గించేసాము "
"మీ స్ట్రక్చర్ కి ఎ డ్రెస్ అయినా బాగుంటుంది, ఇందులో ఇంకా బాగున్నారు "
"అబ్బో ఏంటి , పోగిడేస్తున్నావు ,మాంచి హుసారులో వున్నావు ఏంటి సంగతి బాబు "
"నిజం చెపితే నిస్టురమంట , నేను చెప్పనులెండి "
"ఎదో సరదా కన్నాలే, నాకు నేరిపిస్తావా , లేక నివే తోలోకొని పోతావా నన్ను ఇక్కడ కుచో పెట్టి "
"రండి మరి , నేను ఆ వైపుకు వస్తా ను "
తను దిగి డ్రైవర్ సీట్ లోకి వచ్చింది , నేనేమో పక్క సీట్ లోకి జంప్ చేసాను.
"ఇంతకీ నిన్న మీకు తగిలింది కదా , ఎలా వుంది ఇప్పుడు ? " అంది నా పైజామా వేయిపు చూస్తూ
"తగ్గిపోయింది లెండి " అన్నాను నవ్వుతూ
"మిరే హేండిల్ చేయగాలా , క్లచ్ అండ్ గేర్ "
"ట్రై చేస్తా , లేకుంటే హెల్ప్ చేయండి " అంటూ , బండి స్టార్ట్ చేసి , గేర్ మర్చి క్లచ్ వదలడానికి ట్రై చేసింది
కానీ నిన్నటి లాగే , తనకు రాలేదు క్లచ్ వదలడం.
"హెల్ప్ చేయి శివా , ఈరోజు పూర్తిగా నేర్చుకొంటాలే "
"సరే " అంటూ నేను మద్యలో కూచొని నిన్నటి లాగా గేర్ మార్చి , ముందుకు పోనిచ్చాను.
తను స్టిరింగ్ కంట్రోల్ చేస్తుంది.
కొద్ది దూరము వెళ్ళిన తరువాత
"ఇప్పుడు, నువ్వు ట్రై చేయి " అంటూ నా కాలు క్లచ్ మీదనుంచి తీసి పక్కన పెట్టాను.
తను క్లచ్ మీద కాలు పెట్టి ఓ రెండు సార్లు ట్రై చేసింది కాని , తనకు స్లో గా వదలడం రాలేదు.
"నా కాలి మీద నీ కాలు పెట్టి చిన్నగా నేర్చించు , అప్పుడు వస్తుంది "
తన కాలు మీద నా కాలు పెట్టి , కొద్దిగా ప్రాక్టిస్ చేస్తూ కొద్ది దూరం వెళ్ళాము