09-11-2018, 06:08 PM
24.1
"ప్లీజ్ శివా , నాకు పాములంటే చచ్చేంత భయం , అలా నన్ను వదిలి వేళ్ళకు, అక్కడ నువ్వు కావాలని పట్టు కొన్నావనుకున్నా , అందుకే అలా తిట్టా
తప్పు నాదే సారీ శివా "
"మీకేం మేడం ఈ విషయాలు పొరపాటున మీరు శాంతమ్మ మేడం కు చెప్పారంటే , నా సంగతేం గాను."
"నేనేం చెప్పనులే , పొరపాటు నాదే అంటున్నాగా"
"" పొరపాటు మీదే , తిట్లు మాత్రం మాకు " అన్నాను సీరియస్ గా
"మీరు ఎం చేసినా అంది జోక్ గా తీసికోవాలి మేము ఎదైనా పొరపాటు చేసినా మాకు తిట్లు , నిన్నేమో ప్రాణం పోయేటట్లు తగిలించారు అది పోర పాటులె అని కొని నొప్పి భరించా"
"ఈ రోజేమో అన్ని తప్పులు మిరే చేసి , నన్నేమో ఇష్టమొచ్చినట్లు తిట్టారు" అన్నాను
"సారి అన్నాగా , తప్పు నాదే అని వోప్పుకుంటున్నా , నీ ఫ్రెండ్ అనుకోని క్షమించవు " అంది దినంగా
"మాకెందుకులే తల్లీ ఈ సారీ లు గిరీలు , రండి వెళదాము , ఇంక చాలు " అంటూ కారు వైపు నడిచా.
"శివా , నా వలన ఎవరైనా బాధ పడితే నాకు నచ్చదు , నీకు నిన్ననే చెప్పాను , ప్లీజ్ శివా " అంటూ నా చేయి పట్టుకొని ఏడవ సాగింది.
నేను అలాగే కారు దగ్గరకు వెళ్లాను , వెనుక డోరు తీసి నీల్ల బాటిలో తీసుకోని కొన్ని నీల్లు తాగి
"నీళ్ళు తాగి మొహం తుడుచుకోండి , ఎవరినా మిమ్మల్ని అలా చుస్తే , నేనేదో చేసారను కుంటారు " అంటూ బాటిల్ తన వైపుకు చాచా
"నాకేం వద్దు పో " అంటూ బాటిల్ విసిరి కొట్టింది , అది కారు డోర్ పైన తగులుకొని సరిగ్గా తన మీద పడింది
తాగడానికి బాటిల్ ముత తీసి నా చేతులో పట్టుకొన్నా , మూతలేని బాటిల్ లోని నిల్లు అన్ని తన జాకెట్ తడిపేస్తూ , అలా జారుకుంటూ బొడ్డు తడుపుతూ లంగాలోంచి కిందకు జారాయి.
"ఇది కుడా నేను ఏమి చేయలేదు , మిరే కొట్టారు బాటిల్ ని" అంటూ వెనక్కు జరిగి వెనుక సీటు అనుకున్నా
ఓ వైపు కోపం , ఓ వైపు ఏడుపు దానికి తోడూ నీళ్ళు మింద పడే కొద్దీ కోపం ఎక్కువై
అలాగే నా మీద పడి , చేతులతో నా గుండెల మీద గుద్దుతూ
"సారి అని ఎన్ని సార్లు చెప్పాలిరా నీకు " అంటూ ఏడుస్తూ నన్ను సిటు వెనుకకు నేట్టుతూ ఏడవ సాగింది.