30-11-2020, 11:30 PM
కధ రాయటానికి నాకు టైం చాల తక్కువగా దొరుకుతున్నందున ఈ థ్రెడ్ ఇంతటితో ముగిస్తున్నాను, అలాగే నాకు పర్సనల్ మెసేజ్ చేసే ఆప్షన్ కూడా ఇదే కారణంతో తీసేస్తున్నాను. కధ పూర్తి అయినతరువాత మళ్ళి యధావిధిగా ఈ థ్రెడ్ లో జవాబులు మరియు డైరెక్టుగా మెసేజ్ చేసే ఆప్షన్ తెరుస్తాను.