Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
#64
26.2

నేను ఇంట్లో కి వచ్చాకా  అందరి మొహాల్లో ఆందోళన చూసాను.
"ఇప్పుడు ఏమైంది , పెద్దయ్యా   ఆ నా కొడుకులు  ఇంకో సారి ఇటువైపుకు  రావడానికి కుడా ఆలోచించరు"
"అది కాదు అబ్బి ,  వాడు ఎవుడను కున్నావు ,  సర్పంచ్  కొడుకు "
"అయితే వాడికేమన్నా  కొమ్ములోచ్చినయా , వాడు పెద్దా చిన్నా చూడకుండా అంతంత మాటలు అంటుంటే నావల్ల కాదు పెద్దయ్యా"
"ఎమన్నా నట్టం  జరిగింటే  కట్టిత్తాము , ఊరికే  బండి పోయిందని కొడతాడా , సర్ది చెబుదామని పొతే కాలరు పట్టుకొంటాడు "
 
"మంచి పని చేసినావురా అబ్బి , కాని ఏమైతుందో సూసు కుందాము  " అంటూ సపోర్ట్ చేసింది పెద్దాయన భార్య
"నా కొడుక్కు పోను చేసి చెప్తా వుండు ,  వాడు వచ్చి ఈ నాకొడుకుల చేమ్మడాలు తిత్తాడు "
"ఏయ్ , వాని  కెందుకు పోను ఇప్పుడు , ఎట్టాగు  రేపు వత్తాడు గదా తిరణాలకు అప్పుడు చెప్పుడువులే "  అన్నాడు పెద్దాయన
"అయ్యో  అబ్బీ , నీకు దెబ్బలేమీ తగల్లెదుగా " 
"పెద్ద దెబ్బలేమీ లేదులెమ్మా , ఇదిగో ఈ కన్ను దగ్గర కొద్దిగా తగిలింది " అంటూ వచ్చిన కన్ను చూపెట్టాను.
"ఒమ్మి , రొన్ని నీళ్ళు  యెచ్చ బెట్టు , కన్ను మింద కాపడం పెడితే తగ్గి పోతుంది "
 
నేను దగ్గరున్న తొట్టి దగ్గరకు వెళ్లి చల్లని నీళ్ళతో మొహం కడుకొని కారు దగ్గరకు వచ్చాను.
నేను అక్కడ లేనను కొని పెద్దాయన  తన భార్యతో మాట్లాడడం నాకు విన బడింది.
"ఈ యబ్బి ఎవురోగాని , మాంచి పోగురున్నోన్ని పంపినాడు సబ్బిరు గాడు , మనము ఇక్కన్నే పెట్టుకుందామా "
"ఇక్కడ ఎం పని చేత్తాడు , మనకు రోజు డ్రైవర్ అవసరం పడదుగా ? "
"మనోడు రానీ  మా ట్లాడ దాము ,  మీరంతా  రెడినా గుడికి ఎలతాము అన్నారు కదా  , మల్లా  మొబ్బు అయితాది బయల్దేరండి "
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 06:40 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 17 Guest(s)