Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
#65
26.3

 మల్లన్న నా దగ్గరకు వచ్చి
"అన్నా  , మంచి పని చేసినావు  నా కొడుకులని కొట్టి "
"సరే , మల్లన్నా నీకు పెద్ద దెబ్బలేమీ తగల్లెదుగా "
"ముచ్చు దెబ్బలు కోట్టాడు ,ఆ సర్పంచ్ కొడుకు , పెద్దోల్లయ్య  మల్లా కొడితే బాగుండదని గమ్మున వున్నా , కాని నీవు తన్నేవుగా వాన్ని "
"నాదగ్గర నొప్పుల మాత్రలు వున్నాయి   యాదమ్మ నడిగి కాఫీ పెట్టిచ్చుకొని వేసుకో తగ్గి పోతాది "   కారు డాష్  బోర్డ్  లో  వున్నా రెండు టాబ్లాటే తీసి తనకు ఇచ్చాను
ఆ లోపున పెద్దాయన " అబ్బి , రా వచ్చి కాపీ తాగి వీళ్ళను  గుడికంట తీసుకెళ్ళు "
పెద్దాయన చేతిలో ఉన్న ఓ పెద్ద స్టీల్ గ్లాసు " తీసుకో  " అంటూ నా చేతికిచ్చాడు
ఇంత వరకు , అన్ని యాదమ్మ చేతుల నుంచి తీసుకొనే వాన్ని  , కానీ   ఇప్పుడు పెద్దాయన చేతుల మీదుగా ఇస్తున్నాడు.
గ్లాసు తీసుకోని పక్కనే  అరుగు మీద కుచుందా మని వెళుతుంటే
"పరవా లేదులే , దా ఇక్కడ కుచో " అంటూ తన పక్కన చూపించాడు
"ఇక్కడ  అరుగు మీద కుచుంటాలే పెద్దయ్యా "  అంటూ   అరుగు మీద కోచొని కాఫీ తాగి   కారు దగ్గరికి వెళ్ళా
"ఏందీ సారూ , ఓ రోజు లోనే అందరు నిన్నే పెగిడేత్తాండారు , ఇంట్లో పెద్దయమ్మను  పట్టె దానికి  కాకుండా వుంది "
"ఎందుకు యాది , ఏమంది "
"పెద్దాయన్ను  అంటుంటే , మీరు ఆయప్పను కొట్టారు కదా , అందుకు ఆయమ్మ కు మీరు బాగా నచ్చేసారు " అంటూ అక్కడే తొట్టి దగ్గర గ్లాసులు కడుక్కొని వెళ్ళింది.
ఓ రెండు నిమిషాలకు అందరు వచ్చారు 
పెద్దల్లేమో  పట్టుచీరలు  కట్టుకొచ్చారు , అడ పిల్లలు అందరు లంగా వోని వేసుకొచ్చారు.
శాంతా దారి చూపుతుండగా  కారు ముందుకు పోనిచ్చా
గుడేమో  ఊరికి రెండో చివర వుంది , కారు వుర్లోంచి వెళ్ళాలి  అన్ని చిన్న ఇరుకు దారులు
కారుకు ఎదురుగా ఏమొచ్చినా , ఎవరో ఒకరు కొద్దిగా ప్లేస్ వున్న చోట ఆగి  చూసుకొని వెళ్ళాలి
 
సరిగ్గా నడి ఊరిలోకి వెళ్ళాము , మా ముందు పెద్ద గుంపు   అంతా అరుపులు కేకలు పక్కనే పెద్ద పొగ లేస్తుంది.
"మీరు కార్లోనే  ఉండండి , నేను చూసి వస్తా " అంటూ కారును పక్కకు నిలిపి గుంపులో కి వెళ్ళా
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 06:43 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 31 Guest(s)