13-12-2020, 11:47 PM
ఈ కథా రచయితకు , ఈ కథ చదివే పాఠకులకు
వీడేంటి ఈ కథ మీద పడి కెలుకుతున్నాడు అనుకోమాకండి.
అందరి లాగానే నాకూ ఈ కథ చాలా నచ్చింది
కానీ రచయిత ఎందుకో ఇతర పాత్రలకు పేర్లు పెట్టడం లేదు.
కొంత చనువు తీసుకుని నేనే పెడదాము అనుకుంటున్నాను.
ఉదా:- ఈ కథలోని ఒక పాత్ర గురించి అడగాలి అనుకుంటే
సురేఖ ఆడపడుచు భర్త
సురేఖ భర్త యొక్క అక్క భర్త
సురేఖ భర్త యొక్క బాస్
పై మూడూ ఒక్క వ్యక్తి గురించే , ఒక వ్యక్తికి పేరు లేకపోతే ఇలా సంబోధించవలసి ఉంటుంది
అందుకే పేర్లు చాలా అవసరమ్
1 శేఖర్ - సురేఖ భర్త పేరు
2 రాధ - శేఖర్ అక్క (సురేఖ ఆడపడుచు)
3 రాజ్ కుమార్ (రాజు) - రాధ భర్త
నేను ఇలా మధ్యలో రావడం ఎవరికైనా ఇబ్బంది అయితే వారికి నా