Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
#69
26.6

వెంటనే వాళ్ళు అటువైపు వాళ్ళకు నా మాటలు చేరవేసి నట్లు వున్నారు. ఓ రెండు నిమిషాలకు  పైనుంచి గొడ్డలి కింద పడ్డది గోడ మీద నుంచి
బక్కెట్టు తో తొట్టిలో నీళ్ళు  తీసికొని నా మీద పోసుకొని , ఆ గొడ్డిలి తీసుకోని బాత్రుం తలుపు తీసి లోన కెల్లా
 
బాత్రుం తలుపు తీస్తానే వేడి ఒక్కా సారిగా కొట్టింది.   ఇంకో బక్కెట్టు నీళ్ళు పోసుకొని వెళ్ళా.  మంట పొయ్యి వున్నవైపు మొదలైంది ఇంకా పైకి పాక లేదు
అయినా విపరీతమైన వేడి , గొడ్డలి తో గబ  గబా నాలుగు వైపులా నాలుగు  గాట్లు పెట్టి , బిల్డింగ్ వైపుకు వెళ్లి ఆ గుంజను సగానికి నరికా
ఈ లోపున గోడ మీద వున్నా ఇద్దరు కుర్రాళ్ళు , కిందకు దుంకి నాలాగే  నీల్లు నెత్తిన పోసుకొని , ఒకడు బక్కేట్టుతో నీల్లు తెచ్చి నా మింద పోసాడు
ఇంకోడు తెచ్చిన తాడును ఆ గుంజ కు నేను కొట్టిన దాని పై బాగాన కట్టి. "అన్నా   ఇంక రా , లేకుంటే కాలి పోతాము " అంటూ  నన్ను బాత్రుం వైపు పీకాడు
గొడ్డలితో ఇంకో రెండేట్లేసి  వాళ్లతో పాటు బాత్రుం లోకి జంప్ చేశా , అప్పటికే నేను వేసుకున్న టి  షర్ట్  సిగరెట్టూ తో అక్కడక్కడా అంటించి నట్లు
అగ్గి నిప్పులు పడి కాలింది . 
 
ముగ్గురు  బాత్రుం లోకి వచ్చి తలుపు దగ్గిరిగా వేసి , కట్టిన తాడు రెండో కోన పట్టుకొని , బాత్రుం గోడను తంతూ  పట్టి గుంజాము.
తాడు సరిగ్గా , గాటు పెట్టిన పైన కట్టినందున , మేము ముగ్గరము గుంజిన గుంజుకు , గుంజ విరిగి , సుట్టిల్లు అలాగే  బిల్డింగ్ కు , బాత్రుం కు మద్యన
కుసన బడింది.  ఎప్పుడైతే , గుంజామో అప్పుడు సరిగ్గా నా వీపును బాత్రుం డోరుకు అడ్డపెట్టి అది  లోనకు రాకుండా అడ్డ పడ్డాను.  లేకుంటే డోరు ఓపెన్ అయి
మండుతున్న బోద లోనకోచ్చేది.   అప్పటికే బాగా వేడెక్కి వున్న డోరు నా వీపుకు చర్ మని మంట పుట్టించింది.  ఆ మంటకు నేను ఆటోమేటిగ్గా ముందుకు తులాను.
చురుకైన పిల్లలు ఇద్దరు , తమ దగ్గరున్న మోకు ను దోరుకు  అడ్డపెట్టి  అడ్డు కొన్నారు తలుపు లోపలకు రాకుండా.  ఈ లోపున  గోడ మీద ఇంకా నలుగురు చేరారు.
"అన్నా పద ఇక్కడుంటే , వేడికి తట్టుకోలేము అంటూ " పైన ఉన్న వాళ్ళ సహాయంతో , పైకి చేరుకొని అటువైపున వున్నా నిచ్చాన ద్వారా కిందకు దిగాము.
 
కింద నుంచి , బిందెలతో , కొందరు బకెట్లతో గోడ మీద వున్నవాళ్ళకు నిల్లు అందియడం వలన , పైనుంచి సరిగ్గా నిప్పు మీద నిల్లు పోయడం వలన. మంటలు
అదుపులోకి వచ్చాయి  ఇక మన వసరం ఇక్కడ లేదు . అక్కడ కారులో విల్లు ఏమి చేస్తున్నారో అని పరుగెత్తు కుంటు వెళ్ళా  నా అవతారం చూసి 
"ఏమైంది , నువ్వు ఎందుకు అలా మసి బారి పోయావు , పద ఇక వెళదాము "  అని అసహనంగా అంది శాంత.
 
==============
[+] 11 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 06:46 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 23 Guest(s)