Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
#71
27.2

 మల్లన్న  నా దగ్గరకు వచ్చి , “గుడికి వెళ్ళేటప్పుడు నువ్వు ఊర్లో ఏమైనా చేశావా ?”
“నేను ఏమి చేయలేదే”
“అక్కడో కొంప కాలుతుంటే ఆర్పెదానికి నువ్వు పోయినావా”
“నేను వెళ్లాను కానీ , చాంసేపు లేను ,అమ్మోల్లను తీసుకోని గుడికి వెళ్లాను”
“ఆ కాలిన ఇల్లు ఎవరిదో తెలుసా నీకు”
“ఆహా , నాకేట్లా తెలుత్తాది  ఆ ఇండ్లు ఎవరిదో”
“ఇంతకీ ఏమైంది”
ఇంతలో గేట్లోంచి  నలుగురు మొగోళ్ళు వచ్చారు.  వాళ్ళల్లో పొద్దున్న మల్లన్నను కొట్టిన సర్పంచ్ కొడుకు వుండడం చూసి
“ఈనికి పొద్దున్న తిన్న తన్నులు చాల లేదనుకుంటా”  అంటూ అక్కడే  వున్న  బడితే లాంటిది చేతికి తిసికున్నా
 కానీ వాని పక్కనే నాతో పాటు బాత్రుం లోకి దూకిన కుర్రాళ్ళు వుండడం చూసి కొద్దిగా నేమ్మదించా.
 
నా చేష్టలన్ని పెద్దాయన చూస్తూ పక్కనున్నాయానికి ఎదో చెపుతు నవ్వు తున్నాడు. 
అప్పుడే ఇంట్లొంచి  పెద్దాయన బార్య వెంట పొద్దున్న బాత్రుం లో వున్న బాబు కోసం ఏడ్చిన ఆవిడ వుంది  ఆమె పక్కనే బాబు.
ఆమె బాబుకి నన్ను చూపిస్తూ ఎదో చెప్పింది, ఆ పిల్లగాడు నా వైపు పరగెట్టుకుంటు వచ్చి నన్ను చేట్టేసాడు.
దగ్గరకు తీసికొని  “నీ పేరు  ఏంటి ?”
“పవన్ కుమార్ రెడ్డి”
“స్కూలుకు వెళుతున్నావా”
“అవును ,రెండో తరగతి”
“మరి అక్కడ అగ్గి చూసి , భయం వేయలేదా నీకు”
“భయం వేసింది , అందుకే కళ్ళు తిరిగి పడిపోయా, నువ్వే నంట  కదా వచ్చి నన్ను బతికిచ్చింది”
“ఎవరూ చెప్పారు నీకు ఇవన్నీ”
“ఇదిగో అక్కడున్నాడు చూడు , నవీన్ మామ చెప్పాడు”
నేను తన వైపు చూడడం చూసి నవీన్ అనే అబ్బాయి  చేయి వుపాడు స్నేహ పూర్వకంగా.    నేనుకూడా  చేయి ఉపాను.
“అబీ , శివా ఇక్కడరా” అంటూ పెద్దాయన పిలిచే కొద్దీ దగ్గరకు వెళ్ళా.
“ఈయన ఎవరో తెలుసా?”   తెలిదు అన్నట్టు తల అడ్డంగా ఉపాను.
“పొద్దున్న  మనతో గొడవ పడడానికి వచ్చిన రామి రెడ్డి వాళ్ళ నాయన”
“నీవు ఎంత గొప్ప పని చేసావో తెలుసా, ఊర  ఊరంతా నీపేరు తల్చు కుంటాఉండారు.
ఆ ఇంటికి మాకు 5 ఏండ్ల నుంచి కోట్లట , ఈ ఇంటికి వాల్లోచింది లేదు వాళ్ళింటికి మేము పోయింది లేదు.
ఎప్పుడూ జూసినా కొట్లాటే. కాని ఈ పొద్దు నువ్వు చేసిన పనికి ఈయన అన్ని మరిచి పోయి నా యింటికి వచ్చినాడు చూడు.
నువ్వు అగ్గిలోంచి కాపడిన పిలగాడు ఈయన ఒక్కగా నొక్క మనవడు. ఆ పిలగాడు పుట్టి నప్పుడు రామి రెడ్డిగాడికి బైక్ యాక్సిడెంట్ అయి ,
ఇంకా పిల్లలు పుట్టరని చెప్పినారు పోయినేడు.  అగ్గిలో పడి   ఉన్న పిలగాడు పోయినాడు అనుకున్నారంట
నీవు దేవునిలా వచ్చి కాపన్నావని వచ్చి నారు నిన్ను సున్నేకి”
“ఈ అబ్బి పేరు శివ , మా పిల్లోలను తిరణాలకు చుపిచ్చుకురమ్మని వా వోడు డ్రైవర్ గా పంపిచ్చినాడు”
“అన్నా , నా పేరు పవన్ , ఆ బాబు మా అక్క కొడుకు ,ఈయన మా బావ రామి రెడ్డి , పొద్దున్న నీతో కోట్లాట పెట్టు కొన్నదుకు సిగ్గు పడుతున్నాడు”
“బావా , రా చేయి కలుపు” అంటూ  వాళ్ళ బావ చేయి తెచ్చి నా తో కలిపాడు”
“ఎ మనుకోమకప్పా , పొద్దున్న ఏందో కోపం లో ఏదేదో అన్నా, కాని ఆయన్ని నీ మనసులో పెట్టు కోకుండా నా బిడ్డను కాపాడినావు. 
పిల్లోన్ని ఇచ్చేసి మా సుట్టిల్లు పడకొట్టి ఊర్లో మా పరువు నిలబెట్టినావు , లేకుంటే ఊర్లో అన్ని కొట్టాలు కాలిపోయేయి ఆ గాలికి.  
అందంతా మా సుట్టిల్లు వల్లే గదా అయ్యింది అందురు మమ్మల్నే  అనేవోళ్ళు. నీ దయవల్ల  మా సుట్టిల్లె కాలింది. 
మొన్నాటికల్లా  లేపెత్తా , కాని ఊర్లో ఎమన్నా అయింటే ఇంతే సంగతులు”  అంటూ గబా గబా మాట్లడా సాడు.
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 06:48 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 25 Guest(s)