18-12-2020, 11:32 PM
(28-11-2020, 12:53 AM)Love922 Wrote: [quote pid='2633136' dateline='1605465626']
యస్ పి గారు,
ఇక్కడ ఏదో సమాధానాలు చెప్పారు, చదివాము, పక్కన పెట్టాముు అన్నట్లలుగా ఉంది. అదే సమాధానాలను మీరు కథలొ జొప్పించి విపులంంగావివరించారు అంటే పాఠకుని కోరిక ( నా కోరిక ) తీరినట్లే. మేము కోరేది చిన్న ప్రశ్న కాని జవాబు విపులంగ ఆశిస్తూ
శెలవు.
[/quote]
ఎన్నో సార్లు చెప్పాను, నా స్వానుభవాలకి కాస్త ఊహని జోడిస్తూ రాస్తాను కధలు అని. ఇప్పటివరకు రాసినవి అన్ని ఆలా రాసినవే