Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
#83
30.2

పెద్దాయన , నేను , శాంత , జలజ  మరియు  రాజి టేబుల్ మీద కూచొని టిఫిన్ చేస్తుంటే ఓటి గమనించాను.
శాంతా మెళ్ళో ఓ గొలుసు ఉంది ఆ గొలుసు చివర ఓ లాకెట్  వేలాడుతుంది. అది ఇప్పటి మోడల్ కాదు , ఎదో చాలా పాత మోడల్ లాగా అనిపిస్తుంది.
కాని దాని లాంటి లాకెట్ ఎక్కడో చేసినట్లు గుర్తు, కానీ ఎక్కడ చూసానో ఇప్పుడు గుర్తుకు రావడం లేదు.  దాన్ని గురించి ఆలోచిస్తుంటే
"శివా , నువ్వుంట ఆ సర్పంచ్ వాళ్ళ ఇంటికి ఓ సారి అంట  వెళ్లిరా,  మా తమ్ముడు మనిషిని పంపినాడు " అన్నాడు పెద్దాయన
"వాళ్ళు , మీకు బందువులా పెద్దయ్యా ?"
"ఆయప్ప ఎవరో కాదు , మా చిన్న తాత కొడుకు ,  అంటే మా తాత , వాళ్ళ తాత ఇద్దరు అన్నదమ్ములు , ఈ రాజకీయాలు పల్లెల్లో నిప్పులు పోశాయిలే
నేను చిన్నాగా ఉన్నప్పుడు , ఉరు ఊరంతా ఒకే మాట మీద వుండే వాళ్ళం.  అంతెందుకు నేను పెళ్లి చేసుకొన్నా కొత్తలో కుడా , ఏదైనా ఓ పని అనుకుంటే
అందరూ  కలసి పని చేసే వాళ్ళం , ఇప్పుడు అన్నిటికి  పంతాలు పట్టింపులు , కాదు కూడదు అంటే , కొట్టుకోవడాలు  నరుక్కోవడాలు."
మనుసులు దగ్గరున్నా , మమతలు లేవయ్యా.  ఎదో గడిచి పోతా ఉంది"   అంటూ నిట్టుర్పు ఇడిచాడు.
 
నేను పోయత్తాలే పెద్దయ్యా అని , టిఫిన్ తిని కాఫీ  తాగి , ఊర్లో కి వెళ్లాను.
సరిగ్గా ఉరి మద్యలో కొట్టు దగ్గరికి వచ్చి అక్కడ ఓ సిగరెట్టూ తీసుకోని తనకు డబ్బులు ఈయ పోతుంటే
"ఓ సిగరెట్టుకు  డబ్బులేందుకు లే అన్నా , పరవాలేదులే "  అంటూ డబ్బులు తీసుకోలేదు.
"మొన్న తిసుకోన్నావు కదా ?  ఇప్పుడేమైంది తీసుకోవడానికి " అంటూ డబ్బులు అక్కడున్న గల్లా పెట్టి మీద పెట్టాను.
"నిన్న నీవు చేసిన మంచి పనికి , ఊరు  ఉరంతా   నీకు బాకీ ఉందన్నా , ఈ సిగిరెట్టు ఎంత "
"అబ్బో పెద్ద పెద్ద పదాలే వాడతాండారే " అంటూ  సిగరెట్టూ ముట్టిచ్చు కొని ఎదురుగ్గా చుస్తే
మామిడి తోపులో  గడ్డికోసం వచ్చిన లతా  ఎదురుగ్గా తన ఇంటి  ముందర నవ్వుతు నుంచోంది. అప్పుడే స్నానం చేసినట్టు వుంది
బయట ఎండలో వెంట్రుకలు ఆర మెట్టు కొంటుంది.  తనకు మాత్రమె కనబడేటట్టు చేయ్యి ఊపి
సర్పంచ్ వాళ్ళ ఇంటి వైపు వెళ్ళా.   వెనుక వైపు  సుట్టిల్లు మాత్రమే కాలింది కాని బిల్డింగ్ లోపల  ఏమి కాలేదు
రెండు వీదూల మద్యలో ఇల్లు   , నిన్న సరిగ్గా చూడ లేదు కాని   ఇల్లు చాలా పెద్దది , కాకుంటే ఇది పూర్తిగా నది ఊర్లో ఉంది
పెద్దాయన వాళ్ళ ఇల్లు కొద్దిగా ఉరి చివర వుంది.  నేను అటు వెళ్ళే సరిగి , ముసలాయన అక్కడే ఉన్నాడు.
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 07:02 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 39 Guest(s)