Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
#89
31.3

"హలో , పెద్దారెడ్డి , నేనప్పా , డాక్టర్ దివాకర్  రెడ్డి  ని మాట్లాడ తుండా "
"    "
"ఆ ఆ , అమ్మాయి ఇప్పుడే వచ్చింది ,  మీ  డ్రైవర్ , మీ చెల్లెలు నీ కూతురి ఫ్రెండ్ వచ్చారు "
"  "
"ఎం పరవాలేదు , నేను  ఇప్పుడే చెక్ చేస్సాను , అంతా  ఓకే. "
"  "
"నేను చేసింది ఎమీ లేదు , అంతా  మీ  డ్రైవర్ చేసాడు "
"  "
"టైం కి ఫస్ట్ ఎయిడ్ చేసాడు, ఎదో ఆకు పసురు పుశాడు , అది  నా anti vinam కంటే powerfull గా పని చేసింది  నేను ఎదో నామకా వాస్తే , ఇంజక్షన్ ఇచ్చాను "
"  "
"నేను మాట్లాడ మని చెపుతాలే, ఇప్పుడు   పడుకొంది "
"  "
"లేదు , లేదు  ఇంకో  గంటకు  పంపిచేస్తా "
"  "
"తిరణాలకు నేను రాలేనులే , ఎప్పుడూ చుసేదిగా "
"  "
"నువ్వు ఏమి భయ పడాల్సిన పని లేదు , ఇంకో గంటకు పంపిస్తా లే "
"  "
"ఓకే  బాయ్  "
 
ఉత్తరేణి ఆకులు బాగానే పని చేశాయి  అన్న మాట, ఇప్పుడు ఈ పిల్లకు ఏమి కాదులే అనుకోని
బాటకు వెళ్లి ఇంకో సిగరెట్ ముట్టిచ్చుకొని బడ్డి కొట్టు పక్కనే ఉన్న చాయ్ దుకాణం లోకి వెళ్లి ఓ చాయ్ కి  ఆర్డర్ చేసి చిల్లర కోసం
జేబులో చేయి పెట్టాను. సరిగ్గా అప్పుడే నా చేతికి తన మెళ్ళో గొలుసు దాని తాలుకా లాకెట్ తగిలింది.
బైటకు తీస్తే, నేను అనుకొన్నట్లు చాలా పురాతన కాలం నాటి లాకెట్ ఓ వైపు పడగెత్తిన నాగేంద్రుడు బొమ్మ , రెండో వైపు నంది బొమ్మ
నాగేంద్రుడి కళ్ళు నల్లగా ఉన్నాయి, చిటికిన వేలు గోటితో అక్కడ గోకితే మైనం బయటకు వచ్చింది , అక్కడ సన్నని కానీ కన బడని స్క్రూ
లాంటిది వుంది.  పక్కనే బడ్డి కొట్టులో ఓ బ్లేడ్  ఖరీదు చేసి దానిని సగానికి తుంచి  ఆ స్క్రూ  లో పట్టేటట్టు చేసి ఓపెన్ చేసాను.
లోపట  ఎదో రాగి రేకు. దానిని బయటకు తీసి లాకెట్ ను అలాగే మూసివేసి స్క్రూ బిగించి యదా విధిగా అక్కడ మైనం ను కప్పెసాను.
ఇంతకూ ఆ రాగి రేకులో ఏముందో  ఇంటికేల్లాకా తీరికగా చూడాలి అనుకోని , ఇంకో టి  తాగి డాక్టర్ దగ్గరికి వెళ్లాను.
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 07:11 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Siva789, 20 Guest(s)