Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బుజ్జిఅమ్మ : మ్మ్మ్......... తల్లులూ , గుడ్ మార్నింగ్ అంటూ లేచి కూర్చుని ఏంజెల్స్ ను కౌగిలించుకున్నారు . కృష్ణా ........ అంటూ లేచి చెల్లెమ్మ గుండెలపైకి చేరి , అందరూ చల్లగా ఉన్నారు అని అడిగారు .
ఏంజెల్స్ : నిన్న సాయంత్రం మీ హీరో నాన్నతో కలిసి ఇంట్లోనుండే షాపింగ్ చేసిన చీరలన్నింటినీ తీసుకురావడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్లివచ్చాము .
బుజ్జిఅమ్మ : తల్లులూ తల్లులూ ......... నాకు ఆ అందమైన చీరను చూడాలని ఉంది ఎక్కడ ఎక్కడ .........
ఏంజెల్స్ సంతోషించి కింద జాగ్రత్తగా ఉంచిన అక్కయ్య చీరను చూయించారు .
బుజ్జిఅమ్మ : కళ్ళల్లో చెమ్మతో గుండెలపై హత్తుకుని , అమ్మను ఇన్నాళ్లకు కొత్త పట్టుచీరలో చూడబోతున్నాము అని మురిసిపోయారు . 
అవును బుజ్జిఅమ్మమ్మా .......... రేపు సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఆశతో ఎదురుచూద్దాము - మీ నాన్నలు అయితే పాపం .......... అని అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .

బుజ్జిఅక్కయ్యను బుజ్జి ఏంజెల్ లా రెడీ చేసి రెడీ అయిన అక్కయ్య - పెద్దమ్మ - మేడమ్స్ ........... వచ్చి బుజ్జిఅమ్మను ప్రాణంలా హత్తుకుని , నిన్నలానే అందరూ కలిసి స్నానం చేయించి కొత్త లంగావోణీ నగలతో బంగారు బొమ్మలా రెడీ చేసి మురిసిపోయారు . మా దిష్టినే తగిలేలా ఉంది అని కాటుక చుక్కలు ఉంచి ప్రాణంలా ముద్దులుపెట్టారు . చెల్లెమ్మ - ఏంజెల్స్ - ఏంజెల్స్ డార్లింగ్స్ కింద రెండు ఇళ్ల బాత్రూం లలో , మేము పైన రెడీ అయ్యాము .
అంతలో అంటీవాళ్ళు తీసుకొచ్చిన అన్నిరకాల టిఫిన్స్ బుజ్జిఅమ్మకు తినిపించి అందరూ తిని 9 గంటలకల్లా ఆహ్వానం పలకడానికి శుభముహూర్తాన పసుపు కుంకుమ తో బయలుదేరారు .

బుజ్జిఅక్కయ్య కు తెలిసినా , తల్లులూ ........ ఈ బస్సెస్ ఎవరివి మన ఇంటిముందు ఆగాయి అని అడిగారు . 
ఏంజెల్స్ : కన్నుకొట్టి , మనకోసమే బుజ్జిఅమ్మా ........ , పెద్దమ్మ తెప్పించారు - లోపల ఎమున్నాయో వెళ్లి మీరే చూడండి .
అక్కయ్యకు ముద్దుపెట్టడంతో , లవ్ యు బుజ్జిచెల్లీ అని అంటీవాళ్ళతోపాటు బస్ ఎక్కి ఒక్కసారిగా వందలలో పట్టుచీరలను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు . వాసంతి ......... ఈ బస్ నిండా కూడా చీరలే అని సంతోషంతో కేకలువేశారు . 
ఏంజెల్స్ : అమ్మలూ .......... మీకోసమే , మీరు మీ బుజ్జాయిలను ఎత్తుకుని ఇంటికివెళ్లండి - సాంప్రదాయబద్ధంగా అందరమూ వచ్చి ప్రేమతో ఆహ్వానిస్తాము . 
అంటీవాళ్ళు : తల్లులూ ......... ఎవరింట్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకదా ........
అందరూ సంతోషంతో నవ్వుకుని , ఒక్కొక్కటి కాదు అమ్మలూ .......మా ప్రియమైన అమ్మలకు - మా అమ్మలకు ప్రాణమైన వాళ్లకు కోరినన్ని పట్టుచీరలు మరియు నగలు .
అంతే అంటీవాళ్ళు సంతోషమైన షాక్ లో బుజ్జాయిలను ఎత్తుకుని లెక్కలువేసుకుంటూ ఇళ్లకు చేరుకున్నారు - అంతేలే చీరల దగ్గరికి వచ్చేసరికి ఆడవాళ్లు అందరూ ఒక్కటే కదా ........ ఎన్ని చీరలు ఉన్నా కావాలి కావాలి అని పడుచుపిల్లలు అయిపోతారు . 

అక్కయ్య బుజ్జిఅక్కయ్యను ఎత్తుకునే కిందకువచ్చి మాటల్లో చెప్పలేని అనుభూతితో పెద్దమ్మ గుండెలపైకి చేరారు .
పెద్దమ్మ : మా వాసంతి సంతోషిస్తే అదే పదికోట్లు అని మేడపై ఉన్న మావైపు చూసారు . 
హృదయం పై చేతులు వేసుకుని అక్కయ్య సంతోషాన్ని చూస్తూ పరవశించాము .

పెద్దమ్మ : బుజ్జితల్లీ ......... మొదట ఆహ్వానం ఎవరికి .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్య కళ్ళల్లోకి చూసి , లవ్ యు అక్కయ్యా అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , అక్కయ్య కష్టాలు తెలుసుకుని ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకున్న రాధ అంటీకు తొలి ఆహ్వానం ఇవ్వాలన్నదే అక్కయ్య కోరిక కూడా ...........
అవునన్నట్లు రాధ అంటీవైపు చూసి తలఊపారు .

చెల్లెమ్మ - మేడమ్స్ - ఏంజెల్స్ .......... పళ్లెం లో రెండు పట్టుచీరలు ఒక బుజ్జి పరికిణీ - రెండు జ్యూవెలరీ - ఒక బుజ్జి జ్యూవెలరీ - పసుపు కుంకుమ ఉంచి అక్కయ్యకు అందించారు . 
అక్కయ్య - బుజ్జిఅక్కయ్య చెరొకవైపు పట్టుకుని మళ్లీ లోపలికి అడుగులువేశారు . బుజ్జిఅమ్మకు తోడుగా ఉన్న రాధ అంటీ గుమ్మం దగ్గర నిలబడి అంతా విన్నట్లు కళ్ళల్లో చెమ్మతో అక్కయ్యా - బుజ్జిఅక్కయ్య వైపు చూస్తున్నారు . 

అక్కయ్య : సంతోషంతో అంటీని వారి ఇంటి లోపలికి పిలుచుకునివెళ్లి వెళ్లి బుజ్జిఅమ్మ ఫంక్షన్ తొలి ఆహ్వానం మా ప్రియమైన అక్కయ్యకు అని అందించారు . 
అంటీ కళ్ళల్లో ఆనందబాస్పాలతో మా బుజ్జివాసంతికి నేనంటే ఎంత ఇష్టమో అని బుగ్గపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు .
మహి : అంటీ ........ ఈ చీర సంజన అక్కయ్యకు - ఈ బుజ్జి పరికిణీ మరియు బుజ్జి జ్యూవెలరీ మీ ముద్దుల మనవరాలు బుజ్జి ఇందుకు . అంటీ ........ మా సంజన అక్కయ్య వచ్చినతరువాత ఇష్టమైన చీరలన్నింటినీ ఇద్దాము .
అక్కయ్య : ఆనందించి తల్లులూ ....... మీ అక్కయ్య సంజనకు కాల్ చెయ్యండి అనిచెప్పి మాట్లాడి ఫంక్షన్ కు ఆహ్వానించారు . చెల్లెమ్మ ....... మహి చెవిలో గుసగుసలాడింది . మహి మొబైల్ అందుకుని అక్కయ్యా ....... రెండు నిమిషాల్లో ఫ్లైట్ టికెట్స్ వస్తాయి రెండు గంటల్లో మీరు వైజాగ్ లో ఉండాలి అంతే లవ్ యు బై డైరెక్ట్ గా మాట్లాడుదాము అని కట్ చేసి నవ్వుకున్నారు . అమ్మా ........ శ్రీధర్ అంకుల్ కు కూడా కాల్ చేస్తాను అని అంటీ నుండి నెంబర్ అందుకుని కాల్ చేసి ఆహ్వానించి , అంటీ హ్యాపీనా ..........
అంటీ : లవ్ యు మహీ ......... అని చేతితో ముద్దుపెట్టి సంతోషంలో అక్కయ్య - బుజ్జిఅక్కయ్యను ఉక్కిరిబిక్కిరి చేసేసారు . అయ్యో .......... బుజ్జిజానకి దగ్గర ఉండాలి అని పరుగుతీసి , గుమ్మం లోపల నుండి తొంగిచూస్తున్న బుజ్జిఅమ్మను ప్రాణంలా కౌగిలించుకున్నారు .

బుజ్జిఅమ్మ : తల్లులూ ......... ఏంటీ ఆలస్యం తొందరగా వెళ్ళండి . మళ్లీ వచ్చేముందు కాల్ చెయ్యండి అనిచెప్పి అంటీతోపాటు ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . 
చెల్లి - పెద్దమ్మ : అక్కయ్యకు డౌట్ వచ్చేన్తలో , ఇదిగో వెళుతున్నాము బుజ్జిఅమ్మా  - బుజ్జి జానకి .......... , బుజ్జివాసంతి నెక్స్ట్ ఎక్కడికి ..........
బుజ్జిఅక్కయ్య : కీర్తి ....... అక్కయ్య బుగ్గపై ముద్దు - స్నిగ్ధ ........ అక్కయ్య బుగ్గపై ముద్దు  - వర్శి ....... అక్కయ్య బుగ్గపై ముద్దు ............. మా బుజ్జి ఫ్రెండ్స్ అందరి ఇళ్లకు .
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ ......... అని ముద్దులుపెట్టి , అందరితోపాటు కీర్తి ఇంటికి బయలుదేరారు -  వెనుకే ఒక బస్ ఫాలో అయ్యింది .
రేయ్ మామా .......... ఈరెండు రోజులు నీ డ్యూటీ ఏంటిరా ? .
కృష్ణ : అక్కయ్య ఎక్కడికి వెళితే అక్కడికి అని ఒక్క జంప్ తో కిందకు దూకి బుజ్జిమహేష్ ను - పెద్దమ్మ మనవడిని ఎత్తుకుని వెనుకే వెళ్ళాడు . 
నేనూ జంప్ చేసి అమ్మ దగ్గరికి చేరిపోయాను .

కీర్తి ఇంటికి చేరుకునేసరికి ఏంజెల్స్ పసుపు కుంకుమ రెడీ చేశారు . 
వాసంతి - తల్లులూ .......... స్వాగతం స్వాగతం అని చిరునవ్వులు చిందిస్తూ లోపలికి ఆహ్వానించారు అంటీ .
అక్కయ్య : పసుపు కుంకుమ చీరలు నగల పళ్లెం అందించి , మీ బుజ్జిఅమ్మ ఫంక్షన్ మీ చేతులమీద జరగాలి అక్కయ్యా అని అందించారు .
అంటీ : ఇలాంటి సంతోషమైన క్షణం మా వాసంతి జీవితంలో రావాలని మనఃస్ఫూర్తిగా కోరుకున్నాము . మా బుజ్జిఅమ్మ ఫంక్షన్ అంటే మా ఇంట్లో ఫంక్షన్ అని సంతోషంతో కౌగిలించుకుని , శ్రీవారూ ........ వెళ్ళొస్తాము వచ్చేలోపు మా అందరికీ లంచ్ ప్రిపేర్ చెయ్యండి అని ఆర్డర్ వేశారు .
ఏంజెల్స్ : అంకుల్ ......... నిన్ననే చేప్పాము కదా ఎంజాయ్ అని నవ్వుకుని , నెక్స్ట్ స్నిగ్ధ - వర్షి మొదలుకుని బుజ్జాయిలు - లావణ్యవాళ్ళు - అంటీవాళ్ళు ....... రెండు మూడు వీధులలో ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ పసుపు కుంకుమ గిఫ్ట్స్ అందించి ఆహ్వానించారు . 
పట్టుచీరలు - నగలను ప్రాణంలా హత్తుకుని , గిఫ్ట్స్ ఇచ్చారని కాదు మీ మంచితనం గురించి సంవత్సరాలుగా వింటూనే ఉన్నాము వాసంతి .......  తప్పకుండా వచ్చి నీ కూతురు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తాము .
అక్కయ్య ......... సంతోషించి , చాలా చాలా సంతోషం అక్కయ్యలూ ........ మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాము అని కౌగిలించుకున్నారు . 

పెద్దమ్మ : బుజ్జితల్లీ ........ సమయం 12 గంటలు అయ్యింది - లంచ్ కు ఇంకా గంట సమయం ఉంది - నెక్స్ట్ ఎక్కడికి అని అడిగారు .
బుజ్జిఅక్కయ్య : తమ్ముళ్లకు ఇష్టమైన వారు అక్కయ్యా ....... , ఒకసారి వెళ్ళాము సంతోషంగా ఆహ్వానించి చీరలు నగలు వాయినం ఇచ్చి పంపారు - మనమంటే వాళ్లకు చాలా ఇష్టం అక్కయ్యా ..........
అక్కయ్య : అవును బుజ్జిచెల్లీ ......... , అందరినీ చాలా బాగా చూసుకున్నారు . ఆ ఇంట్లో అమ్మ పేరు కూడా మన అమ్మ పేరే అని ఆనందాన్ని వ్యక్తం చేసి , తమ్ముళ్లకు అంటే .......... ఇద్దరికీ ........
బుజ్జిఅక్కయ్యకు అక్కయ్య ఆంతర్యం అర్థమై , అక్కయ్యా .......... నాన్న ద్వారానే మనోజ్ తమ్ముడికి పరిచయం .
అక్కయ్య : అయితే తప్పకుండా వెళ్లి ఆహ్వానిద్దాము బుజ్జిచెల్లీ .......... , ఇంటికి వెళ్లి కార్లలో వెళదాము . 
చెల్లి : నో నో నో , అవసరం లేదు అక్కయ్యా ......... , కార్లే మనదగ్గరికి వస్తాయి . మనం ఇప్పుడు ఇంటికి వెళితే ఇక అంతే అన్నయ్య అయిపోతారు అని ఏంజెల్స్ కు మాత్రమే వినిపించేలా గుసగుసలాడి నవ్వుకున్నారు .
ఏంజెల్స్ : అవునవును అమ్మా ......... కార్లే మనదగ్గరికివస్తాయి 10 9 8 ....... 3 2 1 అదిగో వదినలు అని కార్లలోకి ఎక్కి అక్కయ్యలూ ......... ఈ అడ్రస్ కు పోనివ్వండి -  మావయ్యా మీ బుజ్జిఅమ్మతో మరికొంతసేపు సంతోషంగా గడపండి అని మనసులో అనుకుని ఆనందించారు .

అర గంటలో ఊరిబయట గూడెం దగ్గర ఉన్న వైజాగ్ మహేష్ ఇంటికి చేరుకున్నారు . వెనుకే బస్ ఫాలో అయ్యింది . అక్కయ్య - చెల్లి ......... కార్ల నుండి దిగడం చూసిన ఒక అమ్మాయి లోపలికివెళ్లి అందరినీ పిలుచుకునివచ్చారు . 
వాసంతి - కృష్ణవేణి .......... please please లోపలికిరండి అని స్వయంగా పిలుచుకునివెళ్లారు .
వైజాగ్ మహేష్ - కృష్ణ : కృ ......... కృష్ణగాడు నో నో నో అని సైగచెయ్యడంతో , కృనాల్ ......... అంటూ సంతోషంతో కౌగిలించుకుని ఎన్నిరోజులకు మళ్లీ దర్శనం లోపలిరండి . అక్కా తమ్ముళ్ల దాగుడు మూతలకు ఇంకా ఎండ్ కార్డ్ పడనట్లు ఉంది - ఇంతకీ మహేష్ ఎక్కడ అని చుట్టూ చూసాడు .
కృష్ణ : ఇద్దరిమధ్య మరింత దూరం పెరిగింది అని జరిగినదంతా చెప్పాడు .
వైజాగ్ మహేష్ : wow లవ్లీ లవ్లీ how రొమాంటిక్ loved it కృష్ణా అని చిన్నగా చెప్పి ఆనందాన్ని వ్యక్తం చేశాడు . కృష్ణా ........ మహేష్ ను అడిగినట్లు చెప్పు - త్వరలో కలవాలని కోరుకుంటున్నాను .
కృష్ణ : నీ కోరిక రేపే తీరబోతోంది మహేష్ ......... , లోపలికివెళ్ళండి తెలుస్తుంది .
వైజాగ్ మహేష్ - కృష్ణ : కమాన్ కృనాల్ ......... అంటూ లాక్కుని లోపలికివెళ్లారు .

ఏంజెల్స్ మరియు ఏంజెల్స్ డార్లింగ్స్ అందరూ బయటకువెళ్లి బస్ లోనుండి ఆహ్వానపు పళ్లెం లను రెండు రెండుగా పట్టుకునిలోపలికివెళ్లారు .
అక్కయ్య మొదలుకుని బుజ్జిఅక్కయ్య వరకూ అందరూ ఒక్కొక్కటిగా అందుకుని ఒక్కొక్కరి దగ్గరకువెళ్లి , బుజ్జిఅమ్మ ఫంక్షన్ గురించి చెప్పి పసుపు కుంకుమ అందించి , మీరు మాకు అమ్మవారు ప్రసాదించిన ప్రియాతిప్రియమైన బంధువులు తప్పకుండా వచ్చి బుజ్జిజానకిని ఆశీర్వదించాలని ఆహ్వానం పలికారు .
వాళ్ళు : చాలా చాలా సంతోషం వాసంతి - కృష్ణ - మహి - స్వాతి - ప్రసన్నా .......... తల్లులూ ......... ఎంత దైవ నిర్ణయమో మీరు ఎవరికి ఆహ్వానం అందించారో వాళ్ళ పేర్లు కూడా మీ పేర్లే ...........
వాసంతి - వాసంతి , కృష్ణవేణి - కృష్ణవేణి , మహి - మహి , స్వప్న - స్వప్న ........ అని ఆశ్చర్యపోయి కౌగిలించుకుని చిరునవ్వులు చిందించారు . 
కాసేపు మాట్లాడుకున్న తరువాత వెళ్లివస్తాము అనిచెప్పారు అక్కయ్య .
వాళ్ళు : ఏంటి భోజన సమయానికి వచ్చి భోజనం చెయ్యకుండా వెళితే మేము ఊరుకోము - మీరే చెప్పారుకదా ఆ అమ్మవారు ప్రసాదించిన బంధువులు అని - మిమ్మల్ని అలాగే పంపిస్తే అమ్మవారి ఆగ్రహానికి గురవుతాము రండి అని వారి వారి రూంలలోకి ఫ్రెష్ అవ్వడానికి పిలుచుకునివెళ్లారు . 
కమాన్ కృనాల్ ......... అంటూ వైజాగ్ మహేష్ ఒక రూంలోకి పిలుచుకునివెళ్లాడు . 
ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ వంటలతో నిండుగా ఉంది . అన్నీ స్పెషల్ గా ఉండటం చూసి నోరూరిపోయింది కృష్ణగాడికి - సగం మంది డైనింగ్ టేబుల్ పై సగం మంది నేలపై ఏర్పాటుచేసిన దగ్గర కూర్చున్నారు - ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందీ ఒక్కొక్క వంటకాన్ని వడ్డించడం ప్లేట్ కూడా సరిపోకపోవడం చూసి ఆశ్చర్యపోవడం అందరి వంతు అయ్యింది . ఒక్కొక్కటే టేస్ట్ చేసి మైమరిచిపోతున్నారు . 
కృష్ణ : మహేష్ .......... ఇలాంటి వంటలను టేస్ట్ చెయ్యడం ఇదే తొలిసారి - అవును అన్నట్లు అందరూ మోహమాటపడకుండా చెప్పారు .
వైజాగ్ మహేష్ : కృనాల్ ......... ఈ భోజనాన్ని మేమంతా దేవలోకపు భోజనం అంటాము - ఒక దేవత వచ్చి మా ఇంట్లోని దేవతలు దేవకన్యలకు నేర్పించారు అని ప్రేమతో వాళ్ళ వాళ్ళ వైపు కన్నుకొట్టారు . 
కృష్ణ : please please ......... మహేష్ , ఫంక్షన్ కు ఇలాంటి దేవలోకపు వంటలనే చేయించాలనుకుంటున్నాము - ఈ రుచిని మాతోపాటు ఫంక్షన్ కు వచ్చినవాళ్ళంతా ఆస్వాదించాలని ఆశపడుతున్నాము పెద్దమ్మా ఏమంటారు . 
పెద్దమ్మ : అక్కయ్య - బుజ్జిఅక్కయ్య వైపు చూసి , సంతోషంతో రిప్లై ఇచ్చారు .
వైజాగ్ మహేష్ : వాళ్ళవైపు చూసి , అయితే ఫుడ్ క్యాటరింగ్ మా హోటల్ కు ఇవ్వండి కృనాల్ ......... , 
బుజ్జిఅక్కయ్య : డన్ డన్ ............
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు . గమనించాము అందరినీ ఆ బుజ్జాయే కంట్రోల్ చేస్తోంది అంటే అందరికీ బుజ్జాయి అంటే ఎంత ప్రాణమే అర్థమవుతోంది కృనాల్ ........... , రమేష్ గారు అంతా చూసుకుంటారు - ఒకేఒక్క కండిషన్ మా వంట వాళ్లకు ఒక closed రూమ్ కావాలి ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యకూడదు - మేమే స్వయంగా వంట ఏర్పాట్లు చూసుకుంటాము .
కృష్ణ : అంతకంటే అదృష్టమా మహేష్ ......... , ఇక మాటల్లేవు నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకండి తృప్తిగా తినాలి please వడ్డించండి అని కుమ్మేయ్యడం చూసి అందరూ సంతోషంతో నవ్వుకుని కోరిన వంటలన్నీ వడ్డించారు . తృప్తిగా తిని లేచి మహేష్ మహేష్ ........ సైడ్ కు అని సైగ చేసాను .
వైజాగ్ మహేష్ : అవసరం లేదు కృనాల్......... , బుజ్జిజానకికి మరియు మహ్ ......... మనోజ్ కే కదా , అమ్మలూ - డార్లింగ్స్ .......... 
రెడీ కన్నయ్యా - బేబీ - బావ - కిట్టయ్యా .......... అంటూ మళ్లీ ఇంటికివెళ్లి తినేంత ఫుడ్ క్యారియర్స్ లో అందించారు .
కృష్ణ : థాంక్స్ థాంక్స్ sooooo మచ్ మహేష్ , ఇంటికివెళ్లి మళ్లీ తింటాను టేస్ట్ మైండ్ నుండి వెళ్లడం లేదు ఒక్కొక్క వెజ్ ఐటమ్ అమృతంతో సమానం . వెళ్ళొస్తాము మహేష్ - అందరూ రావాలి ........ వంటలు ........
వైజాగ్ మహేష్ : నాకు వదిలెయ్యి అని కౌగిలించుకున్నారు . 
వాళ్ళు : మీరు ఆహ్వానం ఇచ్చారు - మేము మా ఇంటి నుండి అని పసుపు కుంకుమ అందించారు . వాసంతి - కృష్ణ - పెద్దమ్మా ......... ఆ వంటలు దేవలోకపు వంటలు అయితే ఇవి దేవలోకపు వస్త్రాలు నగలు అని అందించి కౌగిలించుకున్నారు . 
రేపు మళ్లీ అందరమూ మన ఫంక్షన్ లో కలుద్దాము అనిచెప్పి వెనుతిరిగారు .
************

ఇక్కడ ఇంటిలో బుజ్జిఅమ్మ ప్రక్కనే కూర్చుని , మహి ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యమన్నవారికి బుక్ చేసి మెసేజ్ చేసిన నెంబర్ కు మెసేజ్ పెట్టాను . అమ్మ నుదుటిపై ముద్దుపెట్టి , అమ్మా .......... మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచారా అని అడిగాను .
బుజ్జిఅమ్మ : అందరి అడ్రస్ లు మహి తల్లికి ఇచ్చాను . వెళ్లి ఆహ్వానిస్తారు అనిచెప్పింది . నేను కాల్ చేసి పిలుస్తాను . 
లవ్ యు అమ్మా ......... అని ముద్దుపెట్టి , అమ్మా ........ క్షమించు మన ఊరివాళ్లను ఆహ్వానించడం లేదు - అక్కయ్య , అమ్మతోనే ఊరిలోకి అడుగుపెడతానని పెద్ద పోటుగాడిలా ప్రమాణం చేసివచ్చాను .
బుజ్జిఅమ్మ : ముసిముసినవ్వులు నవ్వుకుని , మీ ఇష్టమే నా ఇష్టం నాన్నలూ ....... , చెప్పానుకదా అమ్మమ్మను కలిసే సమయం దగ్గరలోనే ఉంది - అందరమూ కలిసి మన ప్రాణమైన ఊరికి వెళదాము .
లవ్ యు లవ్ యు అమ్మా ......... అని ప్రాణంలా చుట్టేసాను . 

వాళ్ళు లేకపోయినా , మన బంధువులు చాలామంది వస్తారు - రాజమండ్రి హైద్రాబాద్ .......... రాజమండ్రిలో అమ్మ ........
బుజ్జిఅమ్మ : కృష్ణ అమ్మ ........... నాన్నా తొందరగా తొందరగా కాల్ చెయ్యి అని సంతోషంతో చెప్పారు .
జైలర్ అమ్మకు కాల్ చేసి విషయం చెప్పడం ఆలస్యం , మహేష్ మహేష్ ......... నా బుజ్జితల్లికి ఇవ్వు ఇవ్వు అని అమ్మతో మాట్లాడి ఇప్పుడే అందరమూ బయలుదేరుతున్నాము అని చెప్పారు .
సంతోషించి జైలర్ గారికి - విశ్వ సర్ కు కాల్ చేసి అమ్మతో మాట్లాడించాను . అందరమూ ఇప్పుడే బయలుదేరుతున్నాము అని బదులిచ్చారు .

నెక్స్ట్ హైద్రాబాద్ కు కాల్ చేసి సర్ వాళ్ళను - రమేష్ ఫ్యామిలీని - డ్రైవర్ అన్న గోపి ఫ్యామిలీని - architect  భరద్వాజ్ ఫ్యామిలీని ఆహ్వానించాను .
అంతలో కృష్ణగాడి నుండి కాల్ వచ్చింది . రేయ్ మామా ........ అద్భుతమైన ఫుడ్ పంపిస్తున్నాను అమ్మతోపాటు ఎంజాయ్ చెయ్యి - అక్కయ్యా ...... మేమంతా మహేష్ ఇంటిలో భోజనం చేసేసాము - తమ్ముళ్లను పిలిచాను తీసుకొస్తారు - తిన్నాక క్యాటరింగ్ విషయం నీకే అర్థమైపోతుంది అనిచెప్పి కట్ చేసాడు .
అప్పుడే భోజనం అని టైం చూస్తే రెండు గంటలు అవ్వడం చూసి , పెదాలపై చిరునవ్వుతో అమ్మా ......... సమయమే తెలియలేదు అని సైడ్ నుండి హత్తుకుని ముద్దుపెట్టాను .
************
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-01-2021, 11:32 AM



Users browsing this thread: 21 Guest(s)