Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
నా బుగ్గలపై మరియు హృదయం పై వెచ్చని చేతుల స్పర్శ - మావయ్యా మావయ్యా ........ అంటూ ఏంజెల్స్ ప్రియాతి ప్రియమైన వేణు గానం వినిపించడంతో స్వర్గంలో ఉన్న అనుభూతితో నెమ్మదిగా కళ్ళుతెరిచాను . ఎదురుగా చీకటిలో నిజంగానే స్వర్గంలో దేవకన్యల్లా నా ఏంజెల్స్ ......... పట్టుచీరలు కట్టుకుని నగలతో అలంకరించుకున్నారు . 
ఏంజెల్స్ ........... అంటూ లేచి కూర్చుని ఉమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......... అంటూ నలుగురికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , ఘాడమైన కౌగిలిలోకి తీసుకోబోయి నో నో నో .......... లవ్ యు లవ్ యు sooooo మచ్ - ఇంతవరకూ నా గుండెలపైనే ఉన్నారు అంతలోనే దేవకన్యల్లా ..........
ఏంజెల్స్ ......... అందమైన నవ్వులతో హత్తుకుని ఉమ్మా ఉమ్మా ........ అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
ఏంజెల్స్ .......... మీరే ఇలా ఉంటే మాకిష్టమైన - అక్కయ్యకు ప్రాణమైన పట్టుచీరలో ఇంకెలా ఉంటారో ..........
ఏంజెల్స్ : మావయ్యా .......... మిమ్మల్నీ అని ప్రేమతో కొట్టి , దివి నుండి దిగివచ్చిన దేవతలా ఉంటారు మావయ్యా - మీతోపాటు మేము కూడా ఎదురుచూస్తున్నాము అని మళ్ళీ హత్తుకున్నారు . 
మావయ్యా ......... 5 గంటలు అవుతోంది . మీ అక్కయ్య - బుజ్జిఅక్కయ్యతోపాటు అందరూ రెడీ అవుతున్నారు . మీ బుజ్జిఅమ్మ గారు తన ముద్దుల నాన్నలను చూస్తేనేగానీ స్నానం చేయడానికి రాను అని బెడ్ పైనే కూర్చున్నారు . సో తమరు తొందరగా రెడీ అయ్యి కిందకువస్తే మేము మా బుజ్జిఅమ్మమ్మకు స్నానం చేయిస్తాము . 
మరి అక్కయ్య ..........
ఏంజెల్స్ : నవ్వుకుని , మీ ప్రాణమైన బుజ్జిఅమ్మ కోరిక తీర్చడం కోసం ఆ మాత్రం దెబ్బలు తినలేరా ? .

చెల్లెమ్మ ముసిముసినవ్వులతో లోపల నుండి వచ్చింది .
ఏంజెల్స్ : అమ్మా అమ్మా .......... బ్యూటిఫుల్ రెడ్ కలర్ పట్టుచీరలో దేవతలా ఉన్నారు అని వెళ్లి బుగ్గలపై ముద్దులుపెట్టి హత్తుకున్నారు .
చెల్లి : మా తల్లులు దేవకన్యల్లా ఉన్నారు అని అందరి నుదుటిపై ఒక్కొక్క ముద్దుపెట్టి హత్తుకుంది .
నేను కూడా రెడీ అని కృష్ణగాడు టిప్ టాప్ గా రెడీ అయ్యివచ్చాడు .
ఏంజెల్స్ : అమ్మా........ ఇద్దరూ నిమిషం గ్యాప్ లో వచ్చారంటే , వాటర్ సేవ్ చేసారన్నమాట అని చెల్లికి గిలిగింతలుపెట్టి చిలిపిదనంతో నవ్వుకున్నారు - ఆ అదృష్టం మాకు ఎప్పుడో అని కైపెక్కించేలా నావైపు చూసారు . 
అమ్మో ......... చూపులతోనే కొరుక్కుని తినేస్తున్నారు అని లేచి లోపలికి తుర్రుమన్నాను . అర గంటలో తల స్నానం చేసి ఏంజెల్స్ బెడ్ పై ఉంచిన కొత్తబట్టలను వేసుకుని బయటకువచ్చాను .

ఏంజెల్స్ : మావయ్యా ......... ఎంతసేపు , బట్ sooooooo హ్యాండ్సమ్ అని నన్ను చుట్టేశారు .
చెల్లెమ్మా - ఏంజెల్స్ ......... అక్కయ్య కిందనే ఉన్నారా ? , భయం వేస్తోంది ఎరా అని చెంపలను చేతులతో కప్పుకున్నాను . ఏంజెల్స్ ......... నవ్వుతూనే ఉన్నారు .
చెల్లి : అన్నయ్యా - శ్రీవారూ ......... మేమున్నది ఎందుకు .
లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ఏంజెల్స్ నుదుటిపై ముద్దులుపెట్టి ధైర్యంతో కిందకువెళ్లాము . గుమ్మం దగ్గరకు చేరగానే మళ్లీ వణుకు వచ్చేసింది . 
మేడమ్స్ - అంటీ - జైలర్ అమ్మ ......... అందరూ అందరూ నవ్వుకుని , మేమంతా లేమూ ......... అని దారిని వదిలారు . 
లోపల అక్కయ్య - బుజ్జిఅక్కయ్య మాటలు వినిపిస్తున్నా అందరూ అందిస్తున్న దైర్యంతో ఇద్దరమూ నేరుగా బుజ్జిఅమ్మ ఉన్న గదిలోకి వెళ్ళాము .
నాన్నలూ ......... అంటూ చిరునవ్వులు చిందిస్తూ లేచివచ్చి గుడ్ మార్నింగ్ అంటూ ప్రాణంలా హత్తుకున్నారు . 
ఇద్దరమూ .......... అంతులేని ఆనందంతో లవ్లీ గుడ్ మార్నింగ్ బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ........ అని బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టాము .
బుజ్జిఅమ్మ : లవ్ యు లవ్ యు soooooo మచ్ నాన్నలూ ......... , తల్లులూ ....... నా నాన్నలను చూసాను ఇక మీ ఇష్టం ఎలా అయినా రెడీ చేసుకోండి - నాన్నలూ ........ రెడీ అయ్యాక కూడా మళ్లీ ఇలానే హత్తుకుని ముద్దులుపెట్టాలి సరేనా అని కోరిక కోరారు .
లవ్ టు అమ్మా అమ్మా ......... అని ఆనందబాస్పాలతో ముద్దులుపెట్టి , అక్కయ్య చూసేలోపు బయటకు వెళ్లిపోవాలి లేకపోతే కొడతారు . అమ్మ నవ్వడం చూసి బయటకువచ్చి హమ్మయ్యా ......... అనుకున్నాము . 
ఏంజెల్స్ : మావయ్యలూ ......... అక్కయ్య మిమ్మల్ని చూడకుండా ప్లాన్ చేసింది మా బుజ్జిఅమ్మగారు అని బుగ్గలపై ముద్దులుపెట్టి , బుజ్జిఅమ్మమ్మా బుజ్జిఅమ్మమ్మా ......... అంటూ సంతోషంతో లోపలికి పరుగుతీశారు .

డెకరేషన్ వాళ్లకు ముందే ఆర్డర్ చేసినందువలన పూలు డెలివరీ చేశారు . సర్ ...... సాయంత్రం లోపు మీరు డ్రా చేసిన డెకరేషన్ ఏమాత్రం మార్పులు లేకుండా పూర్తిచేయ్యడానికి వైజాగ్ లో ఉన్న టాప్ ఆర్టిస్ట్స్ తో వచ్చాము . 
Go ఎహెడ్ ......... మీతోపాటు మా తమ్ముళ్లు ఉంటారు .
Yes అన్నయ్యా ........ అని గర్వపడుతూ చెప్పారు . సర్ వాళ్లంతా హోటల్లోనే రెడీ అయ్యివచ్చారు .

 ఇంట్లో ఉన్నవాళ్ళంతా సాంప్రదాయం ప్రకారం గంధం పసుపు వొళ్ళంతా పట్టించి పూల పరిమళాలతో పూలరేకుల నీళ్లతో స్నానం చేయించారు . గదిలోకి పిలుచుకునివచ్చి బుజ్జిఅమ్మా ........ మీకోసం పెద్దమ్మ పెద్దమ్మ అందమైన పట్టుచీరలు తెప్పించారు అని మంచం కింద నుండి తీసి చూయించారు .
బుజ్జిఅమ్మ పెదాలపై చిరునవ్వుతో లవ్ యు నాన్నలూ ......... , తల్లులూ ........ తొందరగా కట్టించండి మరి అని టవల్ విసిరేశారు . 
  అందరూ సంతోషంతో నవ్వుకుని ఉమ్మా ఉమ్మా బుజ్జిఅమ్మ - బుజ్జిజానకీ ....... అమ్మ - జానకి అయ్యింది అని లంగా జాకెట్ చీరను కట్టించారు - నగలను బెడ్ మొత్తం పరిచి బుజ్జిదేవతలా రెడీ చేశారు . అందరూ చూసి ఉమ్మా ఉమ్మా....... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి దిష్టి తీసి చుక్కలు పెట్టారు . 
బుజ్జిఅమ్మ చిరునవ్వులు చిందిస్తూ అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుని , ఆనందంతో వెళ్లి అక్కయ్య ముందు నిలబడ్డారు . 
అక్కయ్య : బుజ్జిచెల్లీ ......... సూపర్ కదా , బంగారం అమ్మా మీరు అని ఆనందబాస్పాలతో లవ్ యు పెద్దమ్మా అని ఇద్దరూ ఒకేసారి బుగ్గలపై ముద్దులుపెట్టడం చూసి , అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు . 
పెద్దమ్మ : బుజ్జిఅమ్మ నుదుటిపై ముద్దుపెట్టి , వాసంతి నాకు చెప్పిన లవ్ యు లన్నింటినీ జాగ్రత్తగా దాచుకుంటున్నానులే , ఎవరికి ఇమ్మంటే వారికి వెంటనే ట్రాన్స్ఫర్ చేసేస్తాను - నా మాటల ఆంతర్యం త్వరలోనే అర్థమౌతుంది .
బుజ్జిఅమ్మ : కృష్ణా తల్లీ - తల్లులూ ........ అని తిరిగి చూయించి , మావయ్యలకు చూయించాలి అంతే అని పెదాలను కదిల్చారు . 
మేంఉన్నాము కదా అని గుండెలపై చేతులువేసుకుని బదులిచ్చారు . అంటీవాళ్ళు తీసుకొచ్చిన టిఫిన్స్ ను బుజ్జిఅమ్మకు తినిపించి - మా అందరికీ పంపించి తిన్నారు.

రాహుకాలం వెళ్లిపోగానే ఉదయం 10 గంటలకు పూజ వస్తువులు తీసుకుని బుజ్జిఅమ్మతోపాటు గంగమ్మ పూజకు బయలుదేరారు . అందరూ బయటకురాగానే మహీ మహీ వచ్చేసాము లంచ్ బాక్సస్ తోపాటు ఇంటి నుండి నేరుగా వచ్చేసాము - చెప్పాముకదా కాలేజ్ కు బంక్ కొట్టి వచ్చేస్తామని అంటూ కేకలు వినిపించడంతో చూస్తే , కాలేజ్  అమ్మాయిలు మొత్తం మొత్తం ఉత్సాహంతో కేరింతలు వేస్తున్నారు . వీధి మొత్తం అమ్మాయిలే .......
అక్కయ్య .......... సంతోషపు షాక్ లో నోరుతెరిచి అలా చూస్తుండటం చూసి , బుజ్జిఅక్కయ్య - చెల్లి ......... తియ్యని నవ్వులతో బుగ్గలపై ముద్దులుపెట్టారు  
ముందు మా బుజ్జిచెల్లిని చూడాలి .......చూడాలి చూడాలి అని సంతోషంతో కేకలువెయ్యడంతో ఏంజెల్స్ నవ్వుకుని , బుజ్జిఅమ్మను పైకి తీసుకొచ్చి ఫ్రెండ్స్ - సీనియర్స్ - ప్రెసిడెంట్ ........ మీ బుజ్జిచెల్లి అని చూయించారు .
లవ్ యు చెల్లీ - wow బ్యూటిఫుల్ లవ్లీ లవ్ యు లవ్ యు sooooo మచ్ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
మహి : ఫ్రెండ్స్ ........ హ్యాపీనా , కిందకు రావచ్చా .
లవ్ యు మహీ లవ్ యు ...........

బుజ్జిఅమ్మను వెనక్కు తిప్పి , అదిగో మీ నాన్నలు మనకు కేవలం ఒక నిమిషం మాత్రమే సమయం ఉంది .
బుజ్జిఅమ్మ : నాన్నలూ ......... అని మరింత దగ్గరకువచ్చి నిలబడ్డారు .
అమ్మనే అమ్మనే ....... రేయ్ మామా - రేయ్ మామా ........ అమ్మనే అమ్మనే అని మోకాళ్లపై కూర్చుని ఆనందబాస్పాలతో ఆశీర్వదించు అమ్మా ........ అని పాదాలను తాకి , ఇన్ని సంవత్సరాలు మీ ఆశీర్వాదాలతోనే ఎక్కడికివెళ్లినా విజయంతో తిరిగి మళ్లీ అక్కయ్య చెంతకు చేరాము - 
బుజ్జిఅమ్మ : నాన్నలూ ....... అంటూ లేపి మా గుండెలపైకి చేరి , మన అమ్మవారు ఖచ్చితంగా అమ్మను మనదగ్గరికి చేర్చుతారు అని మా కన్నీళ్లను తుడిచారు . 
లవ్ యు లవ్ యు అమ్మా ......... బుజ్జి దేవతలా ఉన్నారు అని ముద్దులుపెట్టి , కిందకు వెళ్ళండి లేకపోతే అక్కయ్యే పైకి వచ్చేస్తారు - మీ వెనుకే మేమూ వస్తాము .
బుజ్జిఅమ్మ : అయితే ok అని మా నుదుటిపై ముద్దులుపెట్టి కిందకువెళ్లారు .
ఏంజెల్స్ : మావయ్యా ........ చూశారుగా , గిఫ్ట్స్ - భోజనాలు ఏలోటూ రాకూడదు.
నేను వాడివైపు చూడటం - వాడు మహేష్ కు కాల్ చేసి వేలల్లో అనిచెప్పడం ఆ వెంటనే పెదాలపై చిరునవ్వుతో ok అని బదులిచ్చాడు .

అమ్మాయిలు : అమ్మలూ ......... మా బుజ్జిచెల్లిని మేము నడిపిస్తాము మీరు వెనుక రండి అని మూడు వైపులా చేరి దగ్గరలోని పూజలు చేసి గంగమ్మ బావి దగ్గరకు చేరుకున్నారు . వెనుకే గుంపులో మేమూ వెళ్ళాము . 
సాంప్రదాయం ప్రకారం బుజ్జిఅమ్మ చేత గంగమ్మకు పూజ జరిపించి పసుపు కుంకుమ వస్త్రాలను సమర్పించేలా చేశారు . 
అక్కయ్య - అందరూ : ఒకరి తరువాత మరొకరు గంగమ్మను పూజించి , అమ్మా ......... బుజ్జిఅమ్మను - చెల్లిని చల్లగా చూడు తల్లీ అని ప్రార్థించారు .
పెద్దమ్మ : బుజ్జిజానకీ ఇక వెళదాము అని గంగమ్మను తలపై చిలకరించి ప్రార్థించి వెను తిరిగారు .
 డెకరేషన్ వాళ్లకు కాల్ చేసి వీధిమొత్తం షామియానాలు వేసి ప్రతీ ఇంటినీ పూలతో అలంకరించమని చెప్పాను.  నేను - కృష్ణగాడు వెళ్లి గంగను తాకి , అమ్మా ......... బుజ్జిఅమ్మ సంతోషంగా ఉండేలా చూడు , అమ్మ ఎక్కడున్నారో తెలియజేయ్యండి అని ప్రార్థించి ఇంటికి చేరుకున్నాము . 
అంటీ వాళ్ళు పెద్ద పెద్ద పాత్రలలో వంటలు చేసుకుని తీసుకువచ్చారు . షామియానాల కింద స్టూడెంట్స్ తీసుకొచ్చిన లంచ్ అక్కయ్యావాళ్లు - అంటీ వాళ్ళు వండినది అమ్మాయిలకు వడ్డించి సూపర్ సూపర్ అంటూ ఆనందించారు . వీధి మొత్తం ఒకటే సందడి సందడి .

వైజాగ్ మహేష్ - కృష్ణ ........ రావడం చూసి ఇద్దరమూ వెళ్లి కౌగిలించుకుని ఆహ్వానించాము . క్షేమసమాచారాల తరువాత మహేష్ - కృష్ణా ....... వేలు రెండువేలైనా సేమ్ టేస్ట్ ఫుడ్ అందించే బాధ్యత మాది - మాకు జస్ట్ ఒక హౌస్ చూయిస్తే చాలు . 
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ ..........
వైజాగ్ మహేష్ : ఇది మన ఫంక్షన్ ...........
కృష్ణ : రండి అని అపార్ట్మెంట్ లోని అన్నయ్యల ఇళ్లన్నీ చూయించాడు . 
వైజాగ్ మహేష్ : ఫుడ్ సంగతి మాకు వదిలెయ్యి అని కౌగిలించుకుని పంపించాడు.

బుజ్జిఅమ్మకు తినిపించి , తల్లీ ......... సాయంత్రం వరకూ హాయిగా రెస్ట్ తీసుకోమనిచెప్పారు . ఆహ్వానితుల తాకిడి గంట గంటకూ పెరుగుతూనే ఉంది . బుజ్జిఅమ్మను చూడాలి చూడాలి అని కోరుకుంటున్నారు . పెద్దమ్మ - చెల్లి ....... ఎవరి మనసూ నొప్పించకుండా బదులిచ్చి మర్యాదల్లో మాత్రం ఏలోటూ లేకుండా చూసుకుంటున్నారు . తల్లీ - అక్కయ్యా ........ మీరు మీ బుజ్జిచెల్లితోపాటు ఏమాత్రం కంగారుపడకుండా ఏమేమి చెయ్యాలో ఆర్డర్ వెయ్యండి - మీరూ చేయాలనుకుంటే చెయ్యండి - అన్నీ సాఫీగా జరిపించడానికి పైన దేవుళ్ళు ఉన్నారు అని ధైర్యం చెప్పారు . 
అక్కయ్య : పెద్దమ్మా - చెల్లీ ........ ఫంక్షన్ సమయం దగ్గరపడేకొద్దీ ఎందుకో తెలియదు హృదయం ......... , మీ మాటలు విన్నాక హాయిగా ఉంది అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టి , ఫంక్షన్ కు కావాల్సినవన్నింటినీ రెడీ చేస్తున్నారు . పనులన్నింటినీ ఏంజెల్స్ ఫ్రెండ్స్ ఉత్సాహంతో చేస్తున్నారు . 
తమ్ముళ్లు ......... సర్ప్రైజ్ గా ఉంచాలని ఎవ్వరినీ పైకి ఆలో చెయ్యడం లేదు . డెకరేషన్ పనులు వందమంది చేత చకచకా జరుగుతున్నాయి - ప్రతి ఇంటిపైన ఆర్రేంజ్ చేశారు . సాయంత్రం 5 గంటలకు పూర్తిచేసి పిలవడంతో తమ్ముళ్లతోపాటు వెళ్ళిచూసాము .
రేయ్ మామా - అన్నయ్యలూ ........ ఇలాంటి సెట్ బాహుబలిలో కూడా చూడలేదు కిక్కిచ్చావురా అని సంతోషం పట్టలేక నామీదకు ఎగిరాడు . ఇద్దరమూ చెరొక రిమోట్ అందుకుని రేయ్ మామా ........ ఆడిగినదానికి డబల్ అమౌంట్ ఇచ్చెయ్ అనిచెప్పాను .
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ , ఇప్పుడు కాదు ఫంక్షన్ పూర్తయ్యాక తీసుకుంటాము .
రేయ్ మామా ......... డబల్ కాదు త్రిబుల్ ఇవ్వమని చెప్పాను .
సర్ ......... అంటూ సంతోషంతో కదలకుండా అలా నిలబడిపోయారు .
కింద వీధిమొత్తం ఛైర్స్ ఆహ్వానితులతో నిండిపోయింది .

షాక్ లోనుండి తేరుకుని సర్ సర్ ......... ఈ ప్లాన్ తోపాటు మరొక మూడు ప్లాన్స్ కూడా వేశారని తెలిసింది వాటిని గిఫ్ట్ గా మాకు ఇస్తే ,
అవి కింద ఎక్కడో ఉండిపోయాయి అన్నా .......... , మీరేమీ బాధపడకండి ఛార్ట్స్ పెన్సిల్ స్కెచ్ పెన్స్ ఇచ్చేస్తే 10 నిమిషాలలో గీసిస్తాను .
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ ఒక్కనిమిషం ఒకే ఒక్క నిమిషం తీసుకొస్తాను అని కింద దూరంలో పార్క్ చేసిన తన వెహికల్ దగ్గరికి జనాల మధ్యలోంచి కష్టపడి వెళుతున్నారు . 
అన్నయ్యా అన్నయ్యా ......... వద్దు రండి అని కేకవేసినా ఆ జనసంద్రంలో వినిపించడం లేదు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-01-2021, 11:34 AM



Users browsing this thread: 47 Guest(s)