Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
రేయ్ మామా రేయ్ మామా .......... అని కృష్ణగాడి పిలుపు వినిపించడంతో కళ్ళుతెరిచి చూస్తే , వాడు uniform లో వాకీ టాకీ లో అలర్ట్ అలర్ట్ - కమింగ్ కమింగ్ సెర్చ్ అల్ హోటల్స్ - డేంజరస్ places ....... ఒక్క స్ట్రీట్ కూడా వదలకుండా సెర్చ్ చెయ్యండి తెల్లవారేలోపు we should catch those క్రిమినల్స్ అని కంగారుపడుతూ మాట్లాడాడు . 
అందరమూ లేచి రేయ్ మామా ఏమయ్యిందిరా అని అడిగాను - ప్రక్కనే చెల్లెమ్మ నిలబడి ఉండటంతో ఏంజెల్స్ వెళ్లి కంగారుపడుతూ హత్తుకున్నారు . రేయ్ మామా ఈ సమయంలో అర్ధరాత్రి ఒంటి గంట అవుతోంది uniform gun అని ఆశ్చర్యంతో అడిగాను .

కృష్ణ : రేయ్ మామా ......... గంట ముందు వైజాగ్ జైల్ నుండి నలుగురు రాక్షసులు జైలర్ మరియు కానిస్టేబుల్స్ ను చావబాది తప్పించుకున్నారు . ఆ నలుగురూ ఎలాంటి క్రిమినల్స్ అంటే సైకోలు అని చెల్లెమ్మ వైపు చూసాడు . 
చెల్లి ......... ఏంజెల్స్ చెవులను మూసి కాస్త దూరం తీసుకెళ్లారు .
కృష్ణ : ప్లాన్ వేసి అమ్మాయిలను ఎత్తుకెళ్ళి దారుణంగా రేప్ చేసి చంపేస్తూ బ్రతికిన వాళ్ళను డ్రగ్స్ కు బానిసలను చేసి ముంబై దుబాయ్ కు అమ్మేస్తున్నారు . వాళ్ళ నలుగురి వలన మన రాష్ట్రంలో ఎంతోమంది అమ్మాయిలు బలైపోయారు . నెలరోజుల ముందు మన సెక్యూరిటీ ఆఫీసర్లు ముంబై లో పట్టుకున్నారు , వాళ్లకు కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష వేసింది - ఇంతలో తప్పించుకున్నారు . వైజాగ్ వదిలి వెళ్లకుండా రోడ్స్ రైల్ ఎయిర్పోర్ట్ మొత్తం బందోబస్తు ఏర్పాటుచేసాము - వైజాగ్ లొనే ఎక్కడో దాచుకున్నారు - మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లు రంగంలోకి దిగాము . 
కమింగ్ కమింగ్ ......... రేయ్ మామా ........ జాగ్రత్త నిద్రపోవద్దు - తప్పించుకోవడం కోసం దాచుకోవడం కోసం ఏ ఇంటిలోనైనా దూరవచ్చు అని వార్నింగ్ ఇచ్చి కిందకువెళ్లి సెక్యూరిటీ అధికారి వెహికల్ రావడంతో ఎక్కి వెళ్ళిపోయాడు . 

ఫంక్షన్ అయిపోగానే ఆఫ్ చేసిన లైట్స్ అన్నింటినీ రిమోట్ ద్వారా on చేసాను . వీధిమొత్తం వెలుతురు వెదజల్లాయి . చెల్లెమ్మా - ఏంజెల్స్ ......... మీరు వెళ్లి కింద పడుకోండి అనిచెప్పి పైనుండి కనురెప్ప వేయకుండా గమనిస్తున్నాను .
చెల్లెమ్మతోపాటు దుప్పట్లు కప్పుకుని నన్ను రెండువైపులా చుట్టేసి మేముకూడా ఇక్కడే ఉంటాము అని హత్తుకున్నారు . 
మొబైల్ తీసి తమ్ముళ్లకు జాగ్రత్తగా ఉండండి situation అని మెసేజ్ పెట్టాను . 
నిమిషంలో అందరూ బయటకువచ్చి మేము పైన ఉండటం చూసి కంగారుపడుతూ వచ్చి విషయం తెలుసుకుని వాళ్ళ వాళ్ళ ఇంటిదగ్గర అటూ ఇటూ తిరుగుతున్నారు . చిన్న అలికిడి అయినా తమ్ముళ్లు వెళ్లి చూసి సేఫ్ అని మెసేజ్ పెడుతున్నారు .

ఏంజెల్స్ - చెల్లెమ్మ ........ నా గుండెలపై ఒకరొకరిపై నిద్రపోవడంతో , నెమ్మదిగా పూలపాన్పుపై పడుకోబెట్టి వెచ్చగా ఉండేలా దుప్పట్లు కప్పాను . అందరి నుదుటిపై ముద్దులుపెట్టి లేచి నిలబడి గంట గంటకూ కృష్ణ గాడికి కాల్ చేసి అప్డేట్ తెలుసుకుని మరింత అప్రమత్తతతో వాచ్ చేస్తున్నాము .
తొలి సూర్యుడి కిరణాలు చెల్లి - ఏంజెల్స్ పై పడటంతో కంగారుపడుతూ లేచి నా గుండెలపైకి చేరారు . 
గుడ్ మార్నింగ్ చెల్లెమ్మా - ఏంజెల్స్ ...........
గుడ్ మార్నింగ్ అన్నయ్యా - మావయ్యా ......... మావయ్య కాల్ చేశారా ? .
ఇంకా దొరకలేదంట చెల్లీ - ఏంజెల్స్ ......... సిటీ మొత్తం హై అలర్ట్ ఉంచారు - ఏ క్షణమైనా పట్టుకుంటాము అనిచెప్పాడు . 
అన్నయ్యా ........... టీ తీసుకొస్తాము అని ఏంజెల్స్ తోపాటు కిందకువెళ్లారు . 

వీధి చివరన ఒకడు ఎంటర్ అవ్వడంతో తమ్ముళ్లు ఆపి వెంటనే లోపలికి వదిలారు. వెంటనే నా మొబైల్ రింగ్ అయ్యింది చూస్తే తమ్ముడు - అన్నయ్యా ......... తప్పుగా మాట్లాడితే క్షమించండి వాడే మురళి .
ఇన్నిరోజులకు.........
తమ్ముడు : అవును అన్నయ్యా వాడే , మేడం ను అన్నివిధాలా బాధపెట్టినవాడు - మళ్లీ ఎందుకువచ్చాడో - ఆర్డర్ వెయ్యండి ఇటు నుండి ఇటే పంపించేస్తాము .
రానివ్వండి తమ్ముళ్లూ .......... మీరు కాదు మీ మేడం పంపించెయ్యాలి అని కోపంతో వాడినే చూస్తున్నాను .

తెల్ల జిబ్బా , చెవిలో పూలు , నుదుటిపై బొట్టు పెట్టుకుని బుద్ధిమంతుడిలా వస్తున్నాడు . వెంటనే కృష్ణగాడికి కాల్ చేసి విషయం చెప్పాను . 
కృష్ణ : రేయ్ మామా ........ వాడిని అక్కడికక్కడే పాతిపెట్టక నాకు కాల్ చూసావా ఇప్పుడే వస్తున్నాను . సేమ్ రిప్లై వాడికీ ఇచ్చాను . 

మురళి ........ ఇంటిదగ్గరకువచ్చి గేట్ తీసుకుని నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు . క్షణం ఆగకుండా పైనుండి ఒక్క జంప్ చేసి లోపలికి వెళ్లబోతుంటే , లోపల హల్ మొత్తం పడుకున్న లావణ్య పద్మ వాళ్ళను చూసి , చెవిదగ్గర మొబైల్ పట్టుకుని బయటకువచ్చి hi ....... నేను వాసంతి భర్త అని విష్ చేసి గేట్ తీసుకుని బయటకు వెళుతూ , మాల్ రా రేయ్ మాల్ బహుత్ బహుత్ మాల్ ........... టీక్ ఆవ్ అంటూ సంతోషంతో మాట్లాడుకుంటూ కాస్త దూరం వెళ్లి నిమిషం పాటు మాట్లాడి జల్దీ ఆవ్ జల్దీ జల్దీ ఆవ్ అని మాత్రం వినిపించాయి . 15 నిమిషాలలో బస్ వచ్చి ఆగింది - అందులోనుండి సేమ్ టు సేమ్ డ్రెస్ కోడ్ తో ముగ్గురు బుద్ధిమంతుల్లా కిందకుదిగి నవ్వుకుంటూ హైఫై లు కొట్టుకున్నారు . ఫైవ్ మినిట్స్ అని చేతితో సైగ చేసి మళ్లీ రాక్షస నవ్వు నవ్వుకుంటూ లోపలికివెళ్లి పడుకున్న వాళ్ళను ఒకవిధంగా చూసి రాక్షస నవ్వు నవ్వుతుండటం విండో నుండి చూస్తున్నాను .

వంట గదిలోనుండి మహి టీ తోపాటువచ్చి , గ్లాస్ కిందపడేసి అమ్మా - పెద్దమ్మా ........ అని కేకలువెయ్యడంతో , డోర్ దగ్గరికి చేరుకున్నాను . పడుకున్నవాళ్ళంతా లేచారు .
అక్కయ్య వెనుకే బుజ్జిఅక్కయ్య గదిలోనుండి వచ్చి తల్లీ తల్లీ ........ అని మురళిని చూసి నువ్వా మళ్లీ ఎందుకు వచ్చావు అని కోపంతో మాట్లాడారు . 
వాడు ఏంజెల్స్ ను - ఏంజెల్స్ డార్లింగ్స్ వైపు చూసి లెక్కపెడుతుండటం చూసి , బుజ్జిఅక్కయ్యను చెల్లికి అందించి అందరినీ లోపలికి పంపించేశారు . పెద్దమ్మ - అంటీ ......... అక్కయ్య ప్రక్కనే నిలబడ్డారు . 
అంటీ : పెద్దమ్మా ......... వీడే మురళి .

ఆ మాటలకు వాడికి కోపం వచ్చినా బయటకు మాత్రం అవును నేనే మురళి ఈ ఇంటికి పెద్దను . 
అక్కయ్య : ఎప్పటికీ కాదు .
మురళి : చూడు వాసంతి నాకు బుద్ధొచ్చింది ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను . నిన్న మన పాప ఫంక్షన్ అంగరంగవైభవంగా జరిగిందని తెలుసుకుని చాలా చాలా ఆనందించాను . ఇన్నిరోజులూ ........ తిరుమల కొండపైన స్వామివారి సన్నిధిలో సేవించుకుంటూ గడిపాను . భక్తా ........ నీ కూతురి ఫంక్షన్ జరుగుతోంది వెళ్ళు అని స్వామి కలలో కనిపించి పంపడంతో ఆలస్యమైనా వచ్చేసాను . నన్ను చూస్తుంటేనే అర్థం కావడం లేదా వాసంతి . మీకోసం స్వామివారు ప్రసాదం కూడా పంపించారు అని చేతిలోని కవర్ చూయించాడు అని ముందుకువెళ్లాడు .
అక్కయ్య : ఆగు అక్కడే ఆగు , చివరికి ఆ భగవంతుడే వచ్చి చెప్పినా నిన్ను నమ్మను . నా పిల్లలు ఇప్పుడిప్పుడే జీవితం అంటే ఏమిటో చూస్తున్నారు - నువ్వు వాళ్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది . ఆ అమ్మవారి అనుగ్రహం వలన దేవతలే స్వయంగా వచ్చి మా అమ్మ ఫంక్షన్ జరిపించారు - నాకు ఇక ఏ ఆశ లేదు వాళ్ళ సంతోషం తప్ప ఇక ఎవ్వరూ అవసరం లేదు వెళ్లిపో , ఇక ఎప్పటికీ రాకు .
మురళి : నేను మారిపోయాను వాసంతి , మిమ్మల్ని ఆ స్వామి దగ్గరకు మిమ్మల్నే కాదు ఇప్పుడు ఇంటిలో ఉన్నవారందరినీ తీసుకొస్తాను అని మొక్కు కోరుకున్నాను - బయట బస్ కూడా రెడీగా ఉంది .
అక్కయ్య : అవసరం లేనే లేదు , కొన్నిరోజుల క్రితమే స్వామివారిని దర్శించుకుని మా మొక్కులు తీర్చుకున్నాము - నువ్వు ఎంత నాటకాలు ఆడినా నేను నమ్మను గాక నమ్మను వెళ్లిపో .........
అంటీ : చెల్లి చెబుతోందికదా వెళ్లిపో ........
మురళి : కోపంతో వేలుని చూయించి , please please ........ వాసంతి ఈ ఒకే ఒక్కసారి నమ్ము , అక్కడకు వచ్చి ఎవరినైనా అడుగు , ఈ ఒక్కసారికీ నాతోపాటు రండి అని అక్కయ్య పాదాలను తాకబోతే , 
అక్కయ్య వెనక్కువెళ్లి నువ్వు మారితే ఏంటి మారకపోతే ఏంటి వెళ్లిపో అని కోపంతో బయటకు వేలిని చూయించింది .
యాహూ ........ అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .

అంతే వాడు కోపంతో ఒసేయ్ మంచిగా చెబితే నువ్వు వినవే నిన్ను దీన్ని నువ్వు లోపల పంపించిన అమ్మాయిలను అని వెళ్లి అక్కయ్య చేతిని అందుకుని లాక్కుని బయటకు రాబోతే , 
కట్టలు తెంచుకున్న కోపంతో రేయ్ అనేంతలో , కూల్ మామా కూల్ ......... నేనున్నాను కదా అని డైలీ పేపర్ అందించి కృష్ణగాడు నన్ను ఆపి లోపలికివెళ్లాడు . 
అంతే సెక్యూరిటీ అధికారి ను చూసి అక్కయ్య చేతిని వదిలేసి వొళ్ళంతా చెమటతో వణుకుతూ నిలబడ్డాడు .
పేపర్ చూస్తే జైల్ నుండి తప్పించుకున్న సైకోలలో ఒకడు మురళి గాడు .
అక్కయ్య కేకలకు బుజ్జిఅమ్మ చెల్లి ఏంజెల్స్ లావణ్య వాళ్ళు .......... అమ్మా అమ్మా అంటూ కంగారుపడుతూ హాల్లోకి వచ్చి మురళీగాడు వణకడం చూసి అక్కయ్యను చుట్టేసి వెనక్కు తీసుకెళ్లారు . 

కృష్ణ : మురళి గాడి మెడను చేతితో చుట్టేసి షర్ట్ వెనుక పెట్టుకున్న కత్తిని తీసి కానిస్టేబుల్ కు అందించాడు . మేడం ......... విషయం పెద్దది , తెలియక ముందు తెలిసిన తరువాత మీరు ఏమిచెయ్యమంటే అధిచేస్తాను . రేయ్ బయట ఉన్న ముగ్గురూ ........ రక్తపు మడుగులో పడి ఉన్నారు ఎన్కౌంటర్ .
వాడు బెదిరిపోతున్నాడు .
కృష్ణ : చెప్పండి మేడం విషయం తెలియక ముందు - వీడిని ఏమిచెయ్యమంటారు .
అక్కయ్య : కృనాల్ గారూ వాడి గురించి నాకు బాగా తెలుసు , ఇక జీవితంలో వాడిని చూడకూడదు . 
కృష్ణ : శ్రీమతి గారూ , మహి , స్వాతి ......... అని సైగ చేసి మరొక పేపర్ అందించాడు .
అక్కయ్యకు విషయం వివరించి పేపర్ చూయించారు . అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్ళతో ........ తల్లులూ ఈ కన్నీళ్లు వీడికోసం కాదు వీడి వలన బాధలు అనుభవించిన అభం శుభం తెలియని అమ్మాయిలకోసం అని బుజ్జిఅక్కయ్యను హత్తుకుని పెద్దమ్మ గుండెలపైకి చేరారు .
కృష్ణ : శిక్ష విధించే ముందు ఈ ఆడియో కూడా వినండి మేడం అని మొబైల్ లో ప్లే చేసాడు . 
 " అర్ భాయ్ మాల్ హై రే మాల్ ......... నా కూతురితోపాటు చాలామంది అమ్మాయిలు , లైఫ్ సెటిల్ అయిపోతుంది - అందరినీ ముంబై రెడ్ లైట్ ఏరియా , దుబాయ్ షేక్ లకు అమ్మేస్తే కోట్లు కోట్లు , మీరు వెంటనే నాలా బుద్ధిమంతుడిలా మారువేషం వేసుకుని బస్ తోపాటు వచ్చెయ్యండి - డ్రగ్స్ కూడా తీసుకురండి , బస్ ఎక్కగానే డ్రగ్స్ ఎక్కించి తెరుకునేలోపు మన పని పూర్తిచేసేసి దుబాయ్ చెక్కేద్దాము - జల్దీ ఆవ్ జల్దీ ఆవ్ " 
అక్కయ్య ......... ప్రాణంలా అందరినీ హత్తుకుని , కోపంతో వాడిని కొట్టబోతే - కృష్ణగాడు ఆపి మీ పవిత్రమైన చేతి స్పర్శ కూడా వీడిని తాకాకూడదు , ఏమి చెయ్యమంటారో మీరే ఆర్డర్ వెయ్యండి . 
అక్కయ్య వెనక్కుతిరిగి ఏంజెల్స్ - లావణ్య బుగ్గలు స్పృశించి నా తల్లులకు ఇలా జరగబోతోంది అని తెలిస్తేనే గుండె ఆగినంత పని అయ్యింది - ఇక వీడి వలన తమ బిడ్డలను కోల్పోయిన వారి బాధ ఊహించుకుంటేనే హృదయం తల్లడిల్లిపోతోంది - బయట ముగ్గురికీ ఎటువంటి శిక్ష అమలుచెయ్యబోతున్నారో వీడికి కూడా .........
మురళి : ఒసేయ్ ఒసేయ్ ........ నేను నీ భర్తను , నీ తాళి తెగిపోతుంది .
నువ్వు తాళి కట్టిన మరుక్షణమే పీకి చెత్తకుప్పలో పడేసాను లాక్కెళ్లండి సర్ అని ఏంజెల్స్ ను ప్రాణంలా హత్తుకున్నారు .

కానిస్టేబుల్స్ లాక్కెళ్లండి అని రక్తం వచ్చేలా డొక్కలో ఒక గుద్దు గుద్ది కాళ్ళు విరగ్గొట్టి , వెంటనే కోర్ట్ లో హాజరుపరచండి అని తోసాడు . కానిస్టేబుల్స్ బేడీలు వేసి లాక్కునివెళ్లారు - వీధి మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లు వెహికల్లో వేసుకుని జైల్ కు తీసుకెళ్లారు.
కృష్ణ : రేయ్ మామా ........ కనిపించగానే వీడిని ఏమైనా చేసి ఉంటే మిగతా ముగ్గురూ తప్పించుకునేవాళ్ళు , వీడు కాల్ చెయ్యగానే కంట్రోల్ రూమ్ వాయిస్ గుర్తుపట్టడంతో ఇక్కడికి చేరుకున్నాము . నలుగురినీ పట్టించినందుకు అని సెల్యూట్ చేసాడు . 

అక్కయ్య : కృనాల్ గారూ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ . మరొక్క చిన్న సహాయం ఎలా చెప్పాలో .........
కృష్ణ : at your service మేడం ..........
అక్కయ్య : నా తల్లులు నా తమ్ముడికి మాత్రమే సొంతం అనగానే అందరికీ విషయం అర్థమైపోయింది . మీ ఫ్రెండ్ ....... నా తల్లులను టీజ్ చేస్తున్నాడు .
ఏంజెల్స్ తోపాటు నవ్వుకుని ఇక లాగడం సరికాదు అని అక్కయ్య దగ్గరికివెళ్లి , మేడం ........... నా టేస్ట్ అంత చీప్ కాదు మేడం - నేను టీజ్ చేస్తున్నది ప్రాణంలా ప్రేమిస్తున్నది మిమ్మల్నే అని ఏకంగా పెదాలపై సంతకం చేసేసాను . 
అంతే అందరూ సంతోషపు షాక్ ..........
అక్కయ్యకు కూడా ముద్దులో తమ్ముడు తెలిసినట్లు ముద్దుని ఆస్వాదించి , వెంటనే తేరుకుని వెనక్కువెళ్లి అంతులేని కోపంతో చెంప చెళ్లుమనిపించారు - బుజ్జిఅక్కయ్య నవ్వుతూనే మరొక చెంపపై బుజ్జిదెబ్బ వేశారు .
వాసంతి మేడం నా హృదయమంతా మీరే ( అక్కయ్య వెనుక all the best all the best అని సౌండ్ చెయ్యకుండా ఎంజాయ్ చేస్తున్నారు ) మీరు ఒప్పుకుంటే మీకోసం మరొక తాజ్ మహల్ కాదు కాదు " వాసంతి మహల్ " కట్టిస్తాను " I LOVE YOU " అని వీధి మొత్తం వినిపించేలా చెప్పి షాక్ లో ఉన్న అక్కయ్య తేనెలూరే పెదాలపై మరొక ముద్దుపెట్టాను . 
కళ్ళల్లో కన్నీళ్ళతో చెంపలు ఎడాపెడా వాయించి గెట్ ఔట్ అన్నారు - yes yes గెట్ ఔట్ అని బుజ్జిఅక్కయ్య కూడా దెబ్బలు వేసి వేలుని బయటకు చూయించారు .
ఇద్దరి వేళ్లపై ముద్దులుపెట్టి బుజ్జిఅక్కయ్యా ........ మీకు నేను కావాలా అక్కయ్య కావాలా అని నవ్వుని ఆపుకుంటూ అడిగాను .
బుజ్జిఅక్కయ్య : ఉమ్మా ........ , నాకు తమ్ముళ్లకు అక్కయ్యే కావాలి - గెట్ ఔట్ అని ప్రాణంలా కన్నుకొట్టారు .
అక్కయ్య అంత కోపంలోనూ సంతోషంతో బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి హత్తుకునే లోపలికివెళ్లిపోయారు . 

సూపర్ సూపర్ అంటూ చెల్లి - పెద్దమ్మ - అంటీ - లావణ్యవాళ్ళు - అంటీవాళ్ళు ........ అక్కయ్య వెనుకే వెళ్లారు . 
లవ్ యు నాన్న - లవ్ యు లవ్ యు మావయ్యా మావయ్యా ......... అని అమ్మ - ఏంజెల్స్ నన్ను హత్తుకుని ముద్దులతో ముంచెత్తారు . 
లేకపోతే ఎన్నిరోజుల నుండి అక్కయ్య దెబ్బలకోసం ఎదురుచూడాలి - బుగ్గలను చేతులతో స్పృశించి చాలా రుచిగా ఉన్నాయి దెబ్బలు - మరికొన్ని తినొస్తాను అని లోపలికి వెళ్లబోతుంటే , 
కృష్ణ : వాట్ వాట్  ......... this is the best న్యూస్ ఆఫ్ my లైఫ్ - థాంక్యూ థాంక్యూ థాంక్యూ so so so sooooooo మచ్ - will be there will be there ............ అని కట్ చేసి మొబైల్ జేబులో పెట్టుకుని , అమితమైన సంతోషంతో రేయ్ మామా రేయ్ మామా అని లోపలికి వెళ్లబోతున్న నన్ను అమాంతం భుజం పై ఎత్తుకుని బుజ్జిఅమ్మా వచ్చెయ్యండి - మహి స్వాతి ప్రసన్నా స్వప్న ......... వెళ్లి మీ కృష్ణ అమ్మను లాక్కిని రండి కేవలం మీ కృష్ణ అమ్మను మాత్రమే అని బయటకువచ్చి రేంజ్ రోవర్ ముందుసీట్లోకి పడేసి స్టార్ట్ చెయ్యమని ఆర్డర్ వేసాడు . 
రేయ్ ....... ఎక్కడికిరా అక్కయ్య ?  
కృష్ణ : వదినలూ ........ మీరు లోపల , తమ్ముళ్లూ - అన్నయ్యలూ ....... మీరు బయట - సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చేన్తవరకూ జాగ్రత్తగా ఉండండి అనిచెప్పాడు . 
Yes సర్ ........ అని సెల్యూట్ చెయ్యడంతో , uniform చూసుకుని నవ్వుకున్నాడు . కాస్త దూరం వెల్లి ఒక కాల్ చేసివచ్చాడు .
ఏంజెల్స్ ......... చెల్లెమ్మను పిలుచుకునిరావడంతో , కృష్ణగాడు వెనుక డోర్స్ తెరిచి అమ్మా - శ్రీమతిగారూ మీ ప్రియమైన తల్లులతోపాటు కూర్చోండి అనిచెప్పాడు . డోర్స్ వేసి ముందుకూర్చుని డ్రైవర్ ........ ఎయిర్పోర్ట్ కు పోనివ్వమని చెప్పాడు . 
వెనుక అందరూ నవ్వుకున్నారు . ఇంటిబయట తమ్ముళ్లు అన్నయ్యలు ఉండటం చూసి Yes సర్ ......... అని గేర్ మార్చి పోనిచ్చాను .
కృష్ణగాడు హమ్మయ్యా ......... అర గంటలో ఫ్లైట్ 1 2 3 .......7 8 - సెలెక్ట్ 8 బిజినెస్ టికెట్స్ - అమౌంట్ paid - టికెట్స్ కంఫర్మ్ అని మొబైల్ చూయించాడు . 
ఫ్లైట్ టికెట్స్ ....... ఎక్కడికి వెళుతున్నాము రా ? .
కృష్ణ : వెలిగిపోతున్న ముఖంతో అంతులేని ఆనందంతో మొబైల్ జేబులో పెట్టేసుకుని సర్ప్రైజ్ ........... తొందరగా పోనివ్వు 20 నిమిషాలలో చెక్ ఇన్ అవ్వాలి అని ఎయిర్పోర్ట్ చేరుకుని అనౌన్స్మెంట్ జరుగుతున్న ఢిల్లీ ఫ్లైట్ లోకి తీసుకెళ్లాడు .
రేయ్ మామా ఢిల్లీకి ఎందుకురా ? . అక్కయ్య - బుజ్జిఅక్కయ్య .......... సేఫ్టీ .
కృష్ణ : ఈపాటికి బెటాలియన్ దిగిపోయి ఉంటుంది . మరొక రెండు గంటల్లో మనం తిరిగి వచ్చేన్తవరకూ వందలమంది మనమంటే ప్రాణమిచ్చే ఆత్మీయులైన రియల్ సోల్జర్స్ అక్కయ్యను కంటికి రెప్పలా చూసుకుంటారు - కంగారుపడాల్సిన అవసరం లేదు - కొద్దిసేపు ఏమీ ఆలోచించకుండా నీ ఏంజెల్స్ తో ఎంజాయ్ చెయ్యమనిచెప్పి బుజ్జిఅమ్మ - చెల్లితోపాటు ముందుసీట్లో కూర్చున్నాడు ..............
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-01-2021, 11:35 AM



Users browsing this thread: 26 Guest(s)