Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
36.3

"పని ఎక్కడ అయ్యింది సారూ , ఇప్పుడే బిగిన్ అయ్యింది ,  వీడు  మామూలోడు కాదు.  ఆ పుస్తకాలు  ఉగ్రవాద సాహిత్యానికి సంబందించినవి , లోపల పిస్టల్  ఇవన్ని చూస్తుంటే నాకు ఎదో డౌట్ వస్తుంది సారూ , ఇంతకూ మునుపు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమి జరిగింది చెప్పండి."
"ఏమి జరగ లేదు వాడు , వాడి గర్ల్ ఫ్రెండ్ కూచొని మాట్లాడు కొన్నారు .  ఆ మాటల్లో  వాడు  ఎదో importent పని వుంది రేపు పది గంటలకు వస్తాను  మాల్  తీసుకెళ్ళడానికి అని చెప్పాడు "
"సార్  , మీరు ఏమి అనుకోనంటే మీరు ఒక్క రోజు ఆగండి సార్  , వీడి  సంగతేందొ  తేల్చేసి వెళ్ళండి ,  ఈ నాయల్లను అలాగే వదిలేస్తే , ఇంకో చోట ఇంకా వేరే  అమ్మాయిల్ని ఏడిపిస్తారు లేకుంటే ఇంకేదో చేస్తారు, రేపు పది గంటలకు మనం ఇద్దరం వద్దాము, ఆ తరువాత  ఏమైనా ఉంటే నేను మా సారుకు చెబుతాను ,   మీరు రేపు ఒక్కరోజు ఉండండి సార్"
"అయ్యో బాసు అంతగా బతిమలాడకు , తప్పకుండా వీడి సంగతేందో తేల్చుకొనే వెళదాము , కాని  మా అక్క మరదలు వున్నారు ఏమి చేద్దాము. "
"మా ఇంటికి పోదాము సార్ ,  మా ఆడవాళ్ళు వున్నారు వాళ్ళ దగ్గర ఉంటారు "
"వద్దులే హమీద్ ,  ఏదైనా మంచి హోటల్ చూపించు మేము రాత్రికి అక్కడే ఉంటాము , రేపు నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకో "
"సరే , సార్ కు తెలిసిన హోటల్ ఒకటి ఉంది పదండి " అంటూ బయటకు వచ్చి  కిటికీ ఉచను  అలాగే కొద్దిగా కష్టంతో లోనకు ఫిక్స్ చేసాము కాని మద్యలో కొద్దిగా వంపు అలాగే ఉండి పోయింది ఎవరైనా నిశితంగా గమనిస్తే తెలుస్తుంది.   అక్కడకు పాకిన  ఓ  తీగను ఆ వంపు దగ్గర ఆకులు వచ్చేటట్లు చుట్టి బయటకు వచ్చేసాము. 
"కారులో వాళ్ళు టెన్సన్ గా చూస్తున్నారు , మమ్ముల్ని చూసి , కొద్దిగా రిలాక్స్  అయ్యారు. "
హమీద్ డ్రైవ్ చేస్తుండగా , ఓ హోటల్ కు తిసికేల్లాడు.     అక్కడ మేనేజర్ తో మాట్లాడి   వాళ్ళ సారు  స్నేహితులని చెప్పి ఎదురెదురుగా రెండు రూములు ఇప్పించాడు.
"మనము ఇంటికి వెళ్ళడం లేదా ఇప్పుడు "  అంది శైలజ
"లేదక్కా , ఇంకోద్దిగా  పని మిగిలిపోయింది , అలా సగంలో వదిలేస్తే , రేపు మల్లా ఏమైనా  ఇబ్బంది కావచ్చు ,  రేపు మద్యానం వెళదాం  , నేను ఇంటికి పెద్దయ్యకు  ఫోన్ చేసి చెపుతాను"
"అది కాదు ,  ఉన్న డబ్బులంతా మేము బట్టలు కొనేసాము మరి ఇక్కడ హోటల్ కు ,  కర్చులకు డబ్బులు ఎట్లా "
"డబ్బులు వస్తయిలే , మీరు  రూమ్ లోకి వెళ్లి  ఫ్రెష్ అయ్య కొట్ట బట్టలు కట్టుకోండి , సినిమాకు పోదాము " అన్నాను.
"మామ , నేను వస్తా సినిమాకు  " అంటూ  పిల్లగాడు నా మీదకు ఎగబడ్డాడు ,  వాన్ని  ఎత్తుకొని తప్పకుండా వెళదాము
"హమీద్ నువ్వు వస్తావా సినిమాకు "  లేదులే  సార్ , మీరు వెళ్ళండి , నేను పొద్దున్నే 8 గంటలకు ఇక్కడ ఉంటాను  మీరు టిఫిన్ చేసి రెడీ గా ఉండండి.
"సరే , నువ్వు కుడా టిఫిన్ కు ఇక్కడికే వచ్చేయ్  అందరు కలిసి తిందాము "    సరే  అంటూ  తను వెళ్ళాడు.  మేము హోటల్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి , సినిమా కు వెళ్ళాము.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 07:59 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 29 Guest(s)