Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
36.4

మూడు రోజుల కిందటే రిలీజు అయినట్లు ఉంది ,  ఒకటే జనాలు  ఎదో చూసామనిపించి హోటల్ కి వచ్చి అక్కడే భోంచేసి  రూములోకి వెల్లె కొద్ది పిల్లోడు చేతుల్లోనే నిద్రపోయాడు. నేను వాన్ని తీసుకోని రూమ్ లో పడుకోబెట్టాను.   నాకు కుడా బాగా నిద్ర వస్తుంది అంటూ శైలజా అలాగే చీరతో పడుకుంది పోయింది. 
"ఇంతకీ ఆ ఫోటోలు  దొరికాయా నీకు అక్కడ "  అంది పల్లవి
"ఆ  , దొరికాయి "   
"ఎక్కడున్నాయి  ?"
"నా రూమ్ లో "
"నేను బట్టలు మార్చుకొని వస్తా వాటికి కాల్చేద్దాం ప్లీజ్ "  సరే    అంటూ నా రూమ్ కు వెళ్లాను.
నా వెంటనే తను  బట్టలు మార్చు కొని నైటి  తో వచ్చింది ,  తన చేతిలో  ఆ రూమ్ కి ఉంది.  
"మీ రూమ్ ఎందుకు లాక్ చేసావు ??  , మా వదిన నిద్దర పోతుంది  తలుపు తీయాలంటే తనను ఎందుకు నిద్దుర లేపాలి అందుకే తెచ్చాను "
వచ్చి బెడ్ మీద కూచొని  "ఏవి , చుపిచ్చు " అంటూ నన్ను తొందర పెట్టింది. 
"కొద్దిగా కాళ్ళు పైకెత్తు "  అన్నాను
"ఏంటి ?   " అంది నా వైపు కోపంగా చూస్తూ . 
"అమ్మే  , భాద్రకాలివే  అప్పుడప్పుడు , కళ్ళు ఎత్తమంది ఇంకోదానికి కాదు  నివే ఫోటోలు కావాలు అన్నావుగా  " అంటూ తన కాళ్ళు పట్టుకొని మంచం మీదకు తోశా ,  తను సర్దుకొని , బోర్లా పడుకొని ఎక్కడ నుంచి ఫోటోలు తిస్తానో అని చూడ సాగింది.    ఆ రూమ్ కు  ఫుల్ కార్పేట్ వుంది.  మంచం ఓ మూల వుండడం వలన.  కార్పెట్ మంచం కిందవరకు వచ్చి  అక్కడ ఎండ్ అవుతుంది.  కొద్దిగా కార్పెట్ పైకి ఎత్తి అక్కడున్న కవర్ తీసి తన చేతికిచ్చా.   
 
అందులోని ఫోటోలు చూసి షాక్ తినింది , అందులో  తన  క్లాసు మేట్స్  ఇద్దరు వున్నారు.  మిగిలినవి ఎవరివో తెలియవు.  తను చూస్తుండగా నేను తన పక్కన కుచోన్నా,   చివరగా పెన్ డ్రైవ్ చూపించా "నీ ఫొటోస్ ఇందులో ఉండొచ్చు"
" వాటిని చూడడం ఎలా ?"
"ఇప్పుడే చూడాలా , లేక రేపు చూడచ్చా ? "
"చుస్తే ఓ టెన్షన్ తగ్గుతుందిగా "  అంది  ,  అక్కడున్నా ఫోన్ తో  రిసెప్షన్ కు ఫోన్ చేసి   కంప్యూటర్ కావాలని అడిగా ,  వాళ్ళ బిజినెస్ సెంటర్ రూమ్ ఇస్ ఒపేనే  24  గంటలు అని చెప్పింది.
"ఇలాగే వస్తావా ? అన్నాను తన నైటి  వైపు చూపిస్తూ "
"ఈ టైం లో ఎవరు  ఉంటారులే ,  నీ  టవల్ ఇవ్వు పైన వేసుకొని వస్తా "   నా టవల్ తీసుకోని పైన దుప్పట్టా లాగా వేసుకొని నా వెంట వచ్చింది.  అక్కడున్న అటెండర్ తో  కీస్ తీసుకోని ఆ రూమ్ ఓపెన్ చేసి ( అక్కడ ఎవ్వరు వాడరు అందుకే దాన్ని క్లోజ్ చేసారు ), ఓ 20 నిమిషాల తరువాత రమ్మన్నా. 
 
పెన్ డ్రైవ్ లోని డాటా   రెండు ఫోల్దేర్స్  లో ఉన్నాయి  , ఒకటి  photos రెండు others.  photos  ఫోల్డర్ ఓపెన్ చేస్తే  అందులో  20 పొటోలు 3 వీడియోలు వున్నాయి.  ఫోటోలు మాదగ్గర ఉన్నవే ,  వీడియో లను నా మొబైల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ , ఇంకో ఫోల్డర్ ఓపెన్ చేస్తే , అందులో  ఓ  మ్యాప్  మరోటి ఎక్సెల్ ఫైల్ విత్ ఫోన్ నంబర్స్  ఆ , రెండింటిని అక్కడున్న  printer తో ఓ రెండు కాపీ లు తెసికొని , ఆ  రెండు ఫైల్స్ ను నా  యాహు ఎకౌంటు కు ట్రాన్స్ఫర్ చేసి   పెన్ డ్రైవ్ లో డాటా  అంతా డేస్త్రొయ్ చేసి  బయటకు వచ్చి , కీస్ హ్యాండ్ ఓవర్ చేసి రూమ్ కు వచ్చాము. 
======================
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 08:00 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: unluckykrish, 12 Guest(s)