Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
38.1

 
అలారం శబ్దానికి , ఇద్దరం మేలుకోన్నాము  ,  తన వైపు చూసుకొని సిగ్గుపడి , లేచి బాత్రూం కి పరిగెత్తింది.  పని కానిచ్చి తవల్ చుట్టుకొని వచ్చింది.  వెళతాను వదిన లేచే లోపున అని తన డ్రెస్ వేసుకొని వెళ్ళింది.   తను వెళ్ళిన తరువాత  ఓ  గంట పడుకొని లేచి  రెడీ అయ్యి  , హమీద్ కు ఫోన్ చేసి   మనము కారులో వెళ్లొద్దు ,  బైక్ కానీ లేదా స్కూటర్ కాని ఉంటే తీసుకొనిరా అందులో వెళదాము అని చెప్పా , ఈ లోపుల విల్లు ముగ్గరు రెడీ అయ్యారు.   సరిగ్గా 8.30 కి  కిందకు వచ్చాము టిఫిన్ చేయడానికి ,  హమీద్ కుడా అప్పుడే వచ్చి మాతో  పాటు టిఫిన్ తిన్నాడు. 
"మరి వీళ్ళను ఏమి చేద్దాము ?" అన్నాను హమీద్ తో
"నేను మీతో వస్తా "  అంది పల్లవి
"మేము వెళ్ళేది షాపింగ్ కు  కాదు ,  వుంటే  ఇక్కడ హోటల్ లో ఉండండి , లేదంటే మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ వదులుతాను "
"కరెక్ట్ సారూ , మా సార్ వాళ్ళ ఇంటికి పంపుదాము"   అన్నాడు హమిదు . వెంటనే ప్రతాప్  కు కాల్ చేసి , విషయం చెప్పి   వాళ్ళ ను తీసికెళ్ళ మని చెప్పా.  ఓ 20 నిమిషాలలో వాడు, రాణి ఇద్దరు వచ్చారు వాళ్ళ ఆఫీస్ కార్ లో  ,  అందరిని పరిచయం చేసి  నేను వచ్చేంత వరకు అక్కడే ఉండమని చెప్పి ,    మాకు హెల్ప్ కావాలంటే  కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేస్తామని చెప్పి వాళ్ళను పంపించేసి.  మేము నిన్న వెళ్ళిన చోటకు వెళ్ళాము.
 
ఆ ఇంటికి కొద్ది దూరం లో ఓ బడ్డి కొట్టు ముందు పార్క్ చేసి , అక్కడే  సిగరెట్టూ కొనుక్కొని , చాయ్ కి ఆర్డర్ చేసి   వాడి కోసం వైట్ చేయ సాగాము,  ఓ  2 సిగరెట్లు , 2 టీ లు అయిపోయిన తరువాత , వాడు బయటకి వచ్చి మా ముందు నుంచే మెయిన్ రోడ్డు మీదకు వెల్లి అటో ఎక్కాడు , ఆ అటో ఫాలో అయ్యాము.  సందు లు గొందులు తిరుగుతూ చివరకు ఓ కమ్యూనిటి స్కూల్ లోకి వెళ్ళాడు  ఓ  ముప్పై నిమిషాలు తరువాత తనతో పాటు ఇంకో గద్దం వ్యక్తి  తో బాటకు వచ్చాడు  ఇద్దరూ కలిసి అక్కడే ఉన్న స్కూటర్ ఎక్కి వెళ్ళారు . హమీద్ వాళ్ళ వెనుక కొద్దిగా దూరం మైంటైన్ చేస్తూ వేళ్ళ సాగాడు.
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 09:02 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 32 Guest(s)