Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
౩8.3

రోడ్డుకు కొద్ది దూరంలో ఓ కాక హోటల్ ఉంటే అందులోకి వెళ్లి  చాయ్ , సిగరెట్ ఆర్డర్ చేశా,  మద్య మద్యలో  ఆ స్కూలు ముందరున్న లారీ వైపు వో కన్నేసి కుచోన్నా .  4 గంటలకు హమీద్ వచ్చాడు , తనను అక్కడే వుంది ఆ బండి తీసుకోని ప్రతాప్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 
"రేయ్ చిన్న హెల్ప్ చేయరా ,  ఓ డ్రైవర్ ని పంపి వీళ్ళని ఇంటిదగ్గర దిగ పెట్టి రామ్మనవా నాకు ఈ రాత్రికి పని ఉంది".  వాడు వెంటనే ఆఫీస్ కు ఫోన్ చేసి  ఓ కానిస్టేబుల్ ను రమ్మన్నాడు. ఆడవాళ్ళు ప్రతాప్ వాళ్ళ ఫ్యామిలి తో బాగా కలిసి పోయారు.  
"అక్కా , మీరు డ్రైవర్ తో వెళ్ళండి నేను రేపు పొద్దున వస్తాను. ఇక్కడ పని చూసుకొని"
"అందరం రేపు పొద్దున్నే పోదాములే  " అంది పల్లవి
"మీ నాన్న కంగారు పడతాడు , మీరు వెళ్ళండి "  అంటూ వాళ్ళని కారు ఎక్కించి , వెళ్ళిన వెంటనే ఫోన్ చేయి ,  అట్లే శాంతా వాళ్ళ తాతకు చెప్పు అని పంపిచ్చి నేను హమిద్ దగ్గరకు వెళ్ళా.
"ఏమైనా  గమనించావా "  "  ఏమి లేవు సారూ , కాని  మా గద్దపోల్లు మాత్రం చాలా మంది వస్తూ పొతూ వున్నారు. "
"మనకు సరియైన ప్లేస్ కావాలి రాత్రికి వాళ్ళను గమనించడానికి  , వీలైతే  లోనకు వెళ్లి వో సారి చెక్ చేద్దాము"  నువ్వు వుండు నేను ఓ రౌండ్ వేసుకోస్తాను అంటూ ఆ స్కూలు వైపుకు వెళ్లాను.
"స్కూలు మొత్తం పైన రేకులు వేసి కంపౌండు మాత్రమే గోడ వుంది,  వెనుక వైపున  గోడకు అనుకోని మునిసిపాలిటి కాలువ  ఆ కాలువకు అటువైపున ఇల్లు లేవు . లోనకు వెళ్ళా లంటే ఆ మురిక్కాలవ దాటుకొని , గోడ దూకి వెళ్ళాలి , లేదంటే ముందు గేటు నుంచి వెళ్ళాలి అనుకుంటూ  ఓ  పూర్తీ రౌండ్ వేసుకొచ్చాను. "
"ఏంటి సార్ ఏమైనా ఛాన్స్ ఉందా లోనకు వెళ్ళడానికి ? "
"ఎనక పక్క  గోడ ఎక్కి వెళ్ళాల్సిందే " ఈ లోగా చీకటి పడింది  మేము చూస్తుండగానే రాత్రి పది ఆయింది.   రాత్రి మేము చుసిన వాడు వచ్చాడు అక్కడ స్కూలు లోకి.   మేము హమీద్ బండి దూరంగా పార్క్ చేసి  అక్కడున్న కాక హోటల్ లో చాయ్ తాగుతూ కుచోన్నాము , ఈ లోపుల స్కూలు నుంచి ఓ గద్దపోడు మాదగ్గరకు వచ్చాడు.  లారీలు లోంచి సరుకు దించాలి కొద్దిగా పని చేస్తారా డబ్బు లిస్తాము అన్నాడు.  మేము ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాము.   గమనించలేదు పొద్దునుంచి  తిరుగుతూ వుండడం వలన మేము హమాలీలకు ఈ మాత్రం తీసిపోలేదు. అందులోనా మా బండి  అక్కడ లేదు. అన్నింటికీ మించి అది రాత్రి .  " ఇద్దరికీ 200 రూపాయలు ఇస్తే వస్తాం" అన్నాడు హమీద్.  చలో  ఫిర్ ,   క్యా నాం  హాయ్
"మై హు  షామీర్ ,  యే  హాయ్  , ఇస్మాయిల్ " అంటూ నన్ను పరిచయం చేసాడు.    వాడి వెంబడి లారి దగ్గరకు వెళ్ళాము , మాతో పాటు ఇంకో ఇద్దరు హమాలీ లు వచ్చారు,  పైన వున్నా టార్పాలిన్  తీసి , లోపలున్న సరుకులు  దించ సాగాము , అందు లో పిల్లలకు బట్టలు బుక్కులు   ఇంకా రోజు వారి సరుకులు ,  మేము తప్పుగా అంచనా వేసామా అని డౌట్ రాసాగింది.  సగం దించిన తరువాత , కొనే సంచుల్లో ఉన్నవాటిని దించాల్సి వచ్చింది   అవన్నీ పొడుగ్గా నీట్ గా ప్యాక్ చేయబడ్డాయి , వాటి తరువాత , అట్ట  పెట్టెలు బరువుగా ఉన్న వాటిని దించాల్సి వచ్చింది.  ఏమైనా వుంటే ఆ సంచుల్లోను లేక అట్ట పెట్టెల్లో నే ఉంటాయి.కాని వాటిని చూడడం ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే , లారీ ఖాలీ అయి పోయింది.    ఈ సరుకులు వేర్వేరు గదుల్లో స్టోర్ చేసారు.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 09:03 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 20 Guest(s)