Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
38.4

గోనెసంచులు , అట్ట పెట్టెలు వుండే చోట మాత్రం ఇద్దరు గడ్డ పోల్లు వస్తూ   పొతూ  హమాలీల లను గమనించ సాగారు.   దానిని బట్టి మాకు confirm అయ్యింది ఏమంటే , వుంటే ఏమైనా ఆ సంచులు బాక్స్ ల లోనే  కాని వాటిని ఎలా తెలుసు కోవాలి అనుకుంటుం డగానే  అదరని బాటకు పిలిచి  డబ్బు లిచ్చి పంపించారు అప్పటికే రాత్రి 12 అవుతుంది. మేము లోపాలకి వెళ్ళాలంటే  ఇంకో గంట , లేదా రెండు గంటలు ఆగాలి అప్పుడే సరైన టైం లోనకు వెళ్ళడానికి అన్నట్లు , దగ్గర జంక్షన్ లో ఉన్న సినిమా ధియేటర్ దగ్గరకు వెళ్లి టి తాగి  అక్కడే కొద్ది సేపు గడిపి వెనుకకు వచ్చాము.  పని అయిపోగానే వెల్లడానికి వీలుగా హమీద్ బైక్ ని స్కూల్ వెనుకకు తెచ్చి పెట్టాము. 
 
సరుకులు  మోసేటప్పుడు ఎక్కడ గోడ దూకడానికి వీలుగా వుంటుందో లోపల నుంచి చూసుకోవడం వలన, సరిగ్గా 2.30 కి ఇద్దరం వెనుక వైపు నుంచి గోడ దగ్గరకు వెళ్లి  కోన్ని రాళ్ళు ఎత్తుగా వేసుకొని , మొదట నేను పైకి ఎక్కి ఆ తరువాత హమీద్ ను పైకి లాక్కొని  అటు వైపుకు దుకేసాము.   దూకిన వెంటనే పక్కనే చీకటిగా ఉన్న రూమ్ లోకి వెళ్ళాము.  ఎక్కడ నుంచో మాటలు విన బడుతున్నాయి.
"క్యా హాయ్ రే  ఓ సౌండ్ ,  కుచ్ కుద్నేకా అవాజ్ ఆయా "
"కోయి  బిల్లి ఆయె హుంగా మురిగి హడ్డి యొంకే లియే , ఫిర్ భి మై జాకే దేఖతా హు "  అడుగల చప్పుడు మేమున్న రూము వైపు రాసాగాయి.
చీకట్లో రూమ్ లో చుస్తే , అక్కడ  పిల్లలు పడుకొని వున్నారు ,  ఆలోచించే టైం లేదు   హమీద్ ను వెంటనే పక్కనున్న పిల్ల వాడి వైపుకు తోసి ఆ పిల్లాడి రగ్గు తనకు కుడా కప్పి   డోర్ కు అనుకొని పడుకున్న పిల్లోడి రగ్గు నేను కప్పేసు కొని ఉపిరి బిగపట్టి ఆ అడుగుల చప్పుడుల కోసం ఎదురు చూడ సాగాను.   కొద్ది దూరం వచ్చి ఆగిపోయాయి "కుచ్ బి నహి ఇదర్ , తు  ఖాలీ ఫిలి పరేషాన్ హో రహా హై "   అడుగుల చప్పుడు మా నుంచి దూరంగా వేళ్ళ సాగింది.  చిన్నగా హమీద్ రగ్గు పికి తనకు సైగ చేసాను వచ్చేయమని.  మేము బయటకు వెళదామని కొనే లోపు  నా పక్కనే పడుకున్న ఉన్న పిల్లోడు నిద్రలో  కలవరిస్తూ ఏడుస్తున్నాడు "వద్దు నన్ను కొట్టొద్దు ,  నేను పోను , భయ్యా నన్ను కొట్టొద్దు " అంటూ అటు ఇటు పోర్ల  సాగాడు,  ఫోన్ టార్చ్ on చేసి బయటకు లైట్ రాకుండా చేతులు అడ్డం పెట్టి ఆ పిల్లోడి వీపు చూసాము , అక్కడ విపంతా వాతలు  రక్తాలు ఎండిపోయి అట్టలు కట్టాయి , డౌట్ వచ్చి పక్కనే ఉన్న ఇద్దరి , ముగ్గరిని చెక్ చేసాను , అందరికి అలాగే వాతలు తేలాయి. 8  నుంచి 10 లోపు పిల్లలు, వాళ్ళను ఆ విదంగా చూడగానే కళ్ళవెంట నీల్లు వాటంతట అవే కార సాగాయి.  హమీద్  లెట్స్ మూవ్ అంటూ బయటకు వచ్చాము. 
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 09:04 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Rockyyash, 7 Guest(s)