19-01-2021, 08:51 AM
మిత్రమా రచయిత గారు
1. కథని ఇప్పటివరకు పూర్తిగా చదివాను నాకు తెలిసి ఈ కథ చాలా బాగా రాస్తున్నారు
2. పైన ఒక మిత్రుడు కామెంట్లో చెప్పినట్టు కథలోని పాత్రలు సన్నివేశాలు బాధలు భావాలు కష్టాలు సుఖాలు అన్ని కంటికి కనిపించినట్లుగా ఉన్నాయి
3. ఈ కథని ఎవరైనా రాసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకి ఇస్తాను అన్నారు ఎవరికీ ఇవ్వవద్దు ఎందుకంటే ఒక కథని ఎవరైతే మొదలుపెడతారు వారే పూర్తి చేస్తే ఆ కథకి న్యాయం జరుగుతుంది
4. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఈ సైట్ లో ఇలాగే చాలా కథలు మధ్యలో ఆపి వేయబడ్డాయి మరి సైట్ల చాలామంది రచయితలు ఉన్నారు చాలా మంది రీడర్స్ ఉన్నారు వాళ్ళు ఎందుకని అలాగే వదిలేశారు కొత్త దారం ఓపెన్ చేసి రచయితలు కానీ పాఠకులు కానీ రాయవచ్చు కదా
5. మరి అటువంటప్పుడు ఆ వదిలివేయబడిన కథల కి సంబంధించిన రచయితలు కొందరు రెస్పాండ్ అవ్వరు అవ్వడం లేదు మరియు ఇతర రచయితలు అన్నీ తెలిసినప్పటికీ ఎందుకు రావడం లేదు ఆ మిగిలిపోయిన కథలు ఎవరైనా రావచ్చు కదా అని మీకు ఎప్పుడూ అనిపించలేదా
6. అలా ఎవ్వరూ రాయరు రాయాలన్న కుదరదు అది ఆ కథని మొదలుపెట్టిన రచయితకే రచయిత ఊహకే తరువాత ఏమి రాయాలి ఎలా రాయాలి తరువాత ఏం జరుగుతుంది అన్న ఊహ ఆ సొంత రచయితకి మాత్రమే తెలుసు ఎంత పెద్ద రచయిత అయినా సొంత రచన చేయగలరు గాని పక్కనే వాళ్ళ రచనలను మధ్యలో నుండి రాయలేరు.
కాబట్టి నేను చెప్పింది తప్పు ఒప్పో మీరే అర్థం చేసుకొని ఆలస్యమైనా పర్వాలేదు కథని మీ సృజనాత్మకత తో రాయవలసింది గా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాము
మీ
ఎస్ ఎస్ రెడ్డి