Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
39.3

 
లోపల ముగ్గరిని కట్టి పడేసిన విషయం ప్రతాప్ కి చెప్పాను, వాడు నేను మేనేజ్ చేస్తాలే , యు డోంట్  వర్రీ అంటూ మాట ఇచ్చాడు.  పెన్ డ్రైవ్ లో దొరికిన అడ్రస్ లన్నింటి మీదా దాడి చేయమని ఇమ్మిడియట్  ఆర్డర్స్ పాస్ చేసాడు. ఉదయం ఆరు గంటలికి స్టేట్ మొత్తం లైవ్ టెలికాస్ట్ అవసాగింది ప్రోగ్రాం.   దేశంలో  ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తం అయుధాలు  దొరకలేదని.  ఆ క్రెడిట్ అంతా  హమీద్,  ప్రతాప్ , రవింద్ర దే  అంటూ వాళ్ళకు అక్కడే ప్రమోషన్స్  ఇచ్చేసాడు హోం మినిస్టర్. 
 
అక్కడున్న పిల్లలను ఒక్కరోక్కరిని ఇంటర్వు చేస్తూ ,  ఆ స్కుల్లల్లో వాళ్ళును ఎలా సూసైడ్  స్క్వాడ్ గా తయారు చేస్తారో  చెప్పించారు. T.V  వాళ్లకు  ఓ వారం రోజులకు కావాల్సిన మేత దొరికింది.
 
11 గంటలకు  ప్రెస్ మీట్ తరువాత  హోం మినిస్టర్ , IG  వెళ్లి పోయారు ,    కడప నుంచి వచ్చిన బేటాలియాన్ స్కూలు మొత్తం హ్యాండ్ఓవర్ చేసుకుంది.   12 గంటలకు నేను , ప్రతాపు, రవీంద్ర , హమీద్    ప్రతాప్ వాళ్ళ ఇంటికి వచ్చాము.  మేము అక్కడికి వచ్చేసరికి , ఓ  రెండు ట్రాక్టర్స్ నిండా జనాలు వున్నారు అక్కడ ,  ఏంటి అంతా ప్రతాప్ ఇంటి మీద దాడికి వచ్చారేమో నని బయపడ్డాము.   కాని  ముందు  ట్రాకర్  లో  పల్లవి వాళ్ళ అన్నా , అంగిడి ఓబులేసు , నల్లప్ప , మల్లిగాడు  అంతా పల్లె వాళ్ళే  నన్ను చూస్తూనే
"ఏమప్పా ? నీకేం కాలేదు  గదా ,  మా ఆడది నా చెల్లెలు ఇంటికొచ్చి  ఇక్కడ నువ్వు గడ్డ మోల్లతో గొడవ పెట్టుకున్నవని  చెప్పినారు , ఉక్కడే నువ్వు ఎం అగచాట్లు పడతాన్దావోనని నేను బయలు దేరితే , నా యనకే  అందరు  బయలు దేరితే , సరే అని వచ్చేస్తిమి  " అంటూ గబా గబా  వాళ్ళు  అక్కడికి వచ్చిన కారనాన్ని చెప్పాడు.   వాళ్ళ అబిమానానికి నాకైతే  నోట్లో మాట రాలేదు.  దాదాపు 50 మంది వచ్చివుంటారు , ప్రతాప్ కు చెప్పి వాళ్ళ అందరికి  అక్కడే భోజనాలు ఏర్పాటు చేసి ,  సాయంత్రం వాళ్లతో పాటు నేను పల్లెకు వెళ్లాను.
===========================
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 09:08 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 23 Guest(s)