Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
40.1

 
ఇంటి కెల్లంగానే  పెద్దాయన అడిగాడు ఏంది  గొడవ అని ,  సంక్షిప్తంగా  చెప్పాను పల్లవిని ఎవడో ఏడిపిస్తుంటే  వాడిని దండించడానికి పొతే వాడి వెనుక పెద్ద  గ్యాంగు వుంది ఆళ్ళ దగ్గర ఓ చిన్న టౌన్ పెల్చేసెంత మందు గుండు ఓ  200 మందికి సరిపోయే తుపాకులు వున్నాయి.   అవన్నీ సెక్యూరిటీ ఆఫీసర్లకు పట్టిచ్చాము  అంతే.  
" పెద్దయ్యా ఇంతకీ శైలజమ్మ కాలు ఎలా వుంది. "
"ఇప్పుడు బాగానే ఉంది నడుస్తుంది, ఇంట్లోనే వుంది వెళ్లి పలక రించు".  లోనకేలితే  మంచం  మీద కూచొని వుంది , నన్ను చూస్తూనే
"హిరో గారికి రాచ కార్యాలు అయిపోయాయ, ఇప్పుడు తీరిక దొరికిందా "
"మీకు నా మింద కోపంగా ఉన్నట్లు ఉంది ,  తాతను అడిగే  కదా వెళ్ళింది "
"నువ్వు వెళ్లి నందుకు  కాదు ,  అక్కడ నీకు ఏమైనా  జరిగుంటే "
"నాకేమి కాదు  "
"ఆ పల్లవికి నివే దొరికావా , ఇంకెవరు లేరా తన బాధలు చెప్పుకోవడానికి "
"టయానికి నేను అక్కడ ఉన్నాను , చూస్తూ వురుకోలేనుగా "
"అదే గదా వచ్చిన తిప్పడ " అంటూ ఎదో గోనిగింది కాని  నాకు వినబడలేదు , ఆ ఆడవాళ్ళు ఏమి మాట్లాడతారో అర్థం చేసుకోవాలంటే ఓ బుర్ర చాలదు రావణాసురిడి లాగా పది బుర్రలు వుండాలి అనుకుంటూ .
"మందులు వేసుకున్నవా ?"
"ఆ వేసుకున్నా,  పద అన్నం తిందాం "  అంటూ వెళ్లి బొం చేసి పైకి వెళ్లి పడుకున్నా .   రాత్రి నిద్ర లేక పగలంతా అలసి పోవడం వలన వెంటనే నిద్ర పట్టేసింది. పొద్దున్న  వేడిగా సూర్య కిరణాలు పడుతుంటే మెలుకవ వచ్చింది. 
 
లేచి , టిఫిన్ చేస్తుంటే   ఓ  మూడు పొలిసు జీపులు  పెద్దాయన కాంపౌండ్  లోపలి కి వచ్చాయి.  ఓబులేసు వాళ్ళకు ఇల్లు చూపిచ్చి వెళ్ళాడు.   చుస్తే , ప్రతాప్ , హమీద్ , రవీంద్ర  వాళ్ళ  ఫామిలీస్,   పెద్దాయనను పరిచయం చేసాను,  నేను , ప్రతాప్ ,  రవీంద్ర కలిసి  పదవ  తరగతి  చదువు కున్నామని చెప్పాను.    వాళ్ళ చేతుల్లో  ఆ రోజు  అన్ని న్యూస్ పేపర్స్,  మెయిన్ పేపర్ లో  పెద్ద పెద్ద హెడింగ్స్,     "గుర్తు తెలియని వ్యక్తి  సహాయంతో  రాయచోటి సెక్యూరిటీ ఆఫీసర్లు  , అతి పెద్ద టెర్రరిస్ట్ ల ఆయుద గిడ్డంగి పట్టివేత "   అంటూ.    వాటి కింద  వీళ్ళ  ముగ్గారికి ఇ చ్చిన ప్రమోషన్స్.  వాటి పక్కనే  ఆ ఆపరేషన్స్ లో చనిపోయిన గడ్డపొడి ఫోటో( వాడిని  ప్రాణం తోగాని , చచ్చినాక వాడి శవాన్ని తెచ్చిన వారికి 10 లక్షలు బహుమానం వుంది ) .   ఆ విషయాలు అన్ని వాళ్ళు పెద్దాయనకు వివరించారు.   ఈ లోపుల  సర్పంచ్  , పల్లవి , శైలజా , వాళ్ళ ఆయన వచ్చారు .  అందర్నీ  పరిచయం చేసాను.
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 09:09 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 29 Guest(s)