Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
చెల్లెమ్మలు : అన్నయ్యా .......... అంత ప్రేమతో అక్కయ్యను చూడకండి , పాపం తట్టుకోలేరు - అక్కయ్యా ......... మీరుకూడా అన్నయ్యను కొరుక్కుని తినేలా చూస్తున్నారు . రాత్రంతా ఒకరి కౌగిలిలో ఒక్కటిగా ఉండే ఉంటారు - మాకోసం ఈ కొద్దిసేపు please please .......... అని దేవత బుగ్గలపై ముద్దులుపెట్టారు .
ఇద్దరమూ ముసిముసినవ్వులు నవ్వుకుని లవ్ యు చెల్లెమ్మలూ .......... , నా దేవతను ఒక్క క్షణమైనా చూడకుండా ఉండలేకపోతున్నాను - మీకోసం కేవలం మా ప్రియమైన చెల్లెమ్మల కోసం ఇంత దూరంలో కూర్చున్నాను .
చెల్లెమ్మలు : మా అక్కయ్య పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ , దేవుడు దేవతలను .......... వేరుచేసిన పాపం మాకు వద్దు అని సంతోషంతో చెప్పారు .
దేవత : లవ్ యు చెల్లెమ్మలూ .......... అని నావైపు కన్నుకొట్టి , శరణాలయం వరకూ చెల్లెమ్మలతో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడారు .

అప్పటివరకూ పిల్లలతో బుజ్జిబుజ్జినవ్వులు కురిపిస్తూ ఆడుకుంటున్న బుజ్జాయిలు నాన్న - అమ్మా - అక్కయ్యలూ .......... అంటూ పరుగునవచ్చి చెల్లెమ్మల గుండెలపైకి చేరిపోయారు . 
చెల్లెమ్మలు : కీర్తి - బిస్వాస్ .......... రాత్రంతా ఇక్కడే ఉన్నారు భయం వెయ్యలేదా ? , అమ్మానాన్నలు గుర్తురాలేదా ? అని ప్రాణమైన ముద్దులుపెట్టారు .
బుజ్జాయిలు : గుడ్ మార్నింగ్ డాడీ - గుడ్ మార్నింగ్ అమ్మా - గుడ్ మార్నింగ్ అక్కయ్యలూ ........... , రాత్రి ఎలాగో మమ్మల్ని వేరొకగదిలోనే పడుకోబెట్టి లాక్ చేసేసి అమ్మానాన్నలు మాత్రం ఒంటరిగా భయం అని గట్టిగా కౌగిలించుకునే కదా పడుకునేది - వాళ్లకు ఆ డిస్టర్బ్ కూడా కలగకుండా ఇలా - బాధకలుగుతుంది అయినా తప్పదు మరి అని బుజ్జిబుజ్జినవ్వులతో బదులిచ్చారు .

నా దేవత సిగ్గుపడటం చూసి , చెల్లెమ్మలు గిలిగింతలుపెట్టి ఎంజాయ్ చేశారు . 
బుజ్జాయిలు : అమ్మా ........... కొత్త ఇల్లు నచ్చిందా ? .
చెల్లెమ్మలు : నచ్చడమూ అయ్యింది - కొత్త ఇంటిలో తొలిరాత్రి శోభనంలానూ గడిచింది అని గుసగుసలాడారు .
దేవత : పోండి చెల్లెమ్మలూ .......... అని మా వెనుకే వచ్చిన చెల్లెళ్ళ గుండెలపై చేరి సిగ్గుపడ్డారు .
కృష్ణ : రేయ్ మామా ......... మేము రెడీ , మా బుజ్జాయిలు ప్రారంభించబోయే కొత్త బ్రాంచ్ ఫంక్షన్ చూసి ధరించి అటునుండి ఆటే బెంగళూరు బయలుదేరుతాము - టీం మేనేజర్ సావ దొబ్బుతున్నాడు నెక్స్ట్ టైం లీవ్ అప్లై చేసి మా బుజ్జాయిల దగ్గర వారం రోజులైనా ఉంటాము . 
లవ్ యు రా మామా అని కౌగిలించుకున్నాను .

చెల్లెమ్మలు : కీర్తి .......... ఆకలేస్తోంది . 
కీర్తి తల్లి : అక్కయ్యలూ .......... వేడి వేడి పూరీలు రండి వెళదాము అని లోపలికి పిలుచుకునివెళ్లారు . 
చెల్లెమ్మ : బుజ్జాయిలూ ........ మీరు తిన్నారా ? .
చెల్లెమ్మ : వాళ్ళ నాన్నకు తినిపించకుండా తింటారా ? , బుజ్జాయిలు బంగారం అని ముద్దులుపెట్టి లోపలికి నడిచారు .

లోపల నుండి పిల్లలు చేతులలో తమ తమ పలకలతో అమ్మా అమ్మా ఆమ్మా ......... అంటూ పరుగున వచ్చి నా దేవత మరియు చెల్లెళ్లను చుట్టేసి చూయించారు .
పలకలపై అమ్మ అమ్మ అమ్మ ......... అని రాసి ఉండటం చూసి నలుగురూ కళ్ళల్లో చెమ్మ మోకాళ్లపై కూర్చుని పిల్లలను ప్రేమతో హత్తుకుని పులకించిపోయారు . 
అమ్మలూ ..........ఇలా మా చేత రాయించినది మా ఫ్రెండ్స్ కీర్తి - బిస్వాస్ , ఈ పలకలను మా బెడ్ ప్రక్కనే గోడపై ఇలాగే ఉంచుతాము , ఈ పలక చూస్తే మాకు మా అమ్మలను అంటే మిమ్మల్ని మరియు మా ఫ్రెండ్స్ ను చూసినంత ఆనందం వేస్తుంది.
దేవత - చెల్లెళ్ళు : పిల్లలూ .......... అంటూ ఆనందబాస్పాలతో ప్రాణంలా కౌగిలించుకుని ముద్దులుపెట్టి నావైపు ఆరాధనతో చూసారు . పిల్లలూ ........ ఈ పలకను గోడపై ఉంచితే మరి మీకు రాసుకోవడానికి ? .
అందరూ పరుగున నాదగ్గరకువచ్చి పాదాలను చుట్టేసి , మా నాన్న మాకోసం ఒక గదినిండా స్లేట్స్ - బుక్స్ తెప్పించారు కదా తీసుకుంటాము . 

లవ్ యు పిల్లలూ ........... అవికూడా అయిపోతే చెప్పండి మళ్లీ పూర్తిగా నింపేద్దాము అని బుజ్జిపాపను ఎత్తుకుని నా దేవతవైపు చూసి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టాను . పిల్లలూ ......... పలకలో మీ అమ్మ పేరు మాత్రమేనా ? .
పిల్లలు : అవును అమ్మల పేరు మాత్రమే , ఎందుకంటే మీ నలుగురికీ కూడా మా అమ్మలంటేనే ప్రాణం కదా ...........
పిల్లల తియ్యని మాటలకు సంతోషించి అంతే అంతే " మీకు - మాకు " మీ అమ్మలంటేనే ప్రాణం అని కన్నుకొట్టి , ఇద్దరిద్దరినీ ఎత్తుకుని ముద్దులవర్షం కురిపించాము . పిల్లలూ ........... రాత్రి మీ అమ్మ నా ఎనర్జీ అంతా లాగేసుకున్నారు - బాగా ఆకలివేస్తోంది .
చెల్లెళ్ళు : వదినా వదినా .......... అంటూ గిలిగింతలుపెట్టి ఆటపట్టించారు .
దేవత : నేనా - మీరా ? ఉండండి రాత్రికి మీ సంగతి చెబుతాను అని చెల్లెళ్లతోపాటు చిలిపినవ్వులతో లోపలికి వెళ్లారు . 
పిల్లలు : రండి నాన్నలూ రండి తిందాము .
కృష్ణ : పిల్లలూ ......... మీరు తినలేదా ? .
పిల్లలు : మా ఫ్రెండ్స్ - మాకోసం మీరు వస్తారని తెలుసు .
పిల్లలూ .......... రేపటి నుండి సమయానికి తినాలి సరేనా , టిఫిన్ - లంచ్ - డిన్నర్ .......... ఏమేమి తినాలని ఆశపడుతున్నారో నేరుగా వెళ్లి మన వార్డెన్ కు తెలియజెయ్యండి - మా బుజ్జి పిల్లలకోసం ఆ వంటలను రుచికరంగా వండి పెడతారు - ఈ బస్సెస్ కార్స్ ......... మీకోసమే బయటకు ఎక్కడకు వెళ్లాలన్నా ఆర్డర్ వెయ్యండి తీసుకువెళతారు - ఈరోజు వండర్ లా వెళతారా అని ఆడిగాము.
పిల్లలు : సంతోషం పట్టనట్లు మా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అయితే వండర్ లా ఫిక్స్ అని స్కూటీ లు - సైకిల్ కీస్ తమ్ముళ్లకు చెల్లెళ్లకు అందిస్తున్న వార్డెన్ దగ్గరకువెళ్లి విషయం చెప్పాను - పిల్లలకు పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్స్ కేక్ చాక్లెట్ అన్నీ అన్నీ ఇప్పించండి .
వార్డెన్ : పిల్లలూ ......... రెడీగా ఉండండి - మీ బుజ్జిఫ్రెండ్స్ ను ఎయిర్పోర్ట్ లో వదిలి అటునుండి ఆటే వండర్ లా .......
పిల్లలు : యాహూ యాహూ ......... వండర్ ల వండర్ లా .........
పిల్లలూ .......... ఎయిర్పోర్ట్ వరకూ మీరూ వస్తారన్నమాట లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ముద్దులుపెట్టి లోపలికివెళ్లాము . కీర్తి - బిస్వాస్ లాక్కునివెళ్లి పిల్లలందరితోపాటు కూర్చోబెట్టి ముందు నాకు తినిపించి తిన్నారు .
దేవత - చెల్లెళ్ళు : తల్లీ - నాన్నా ......... మరి మాకు ? .
బుజ్జాయిలు : అమ్మలూ .......... మీకు మీ చెల్లెమ్మలు ఉన్నారుకదా , మాకు మీకంటే మా నాన్న అంటేనే ఇష్టం అని నా గుండెలపైకి చేరిపోయారు .
లవ్ యు goddess అని కన్నుకొట్టి బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టాను . కీర్తి తల్లీ .......... నీ ఫ్రెండ్స్ అందరూ ఎయిర్పోర్ట్ వరకూ వచ్చి వదిలి , తరువాత వండర్ లా వెళతారు .
బుజ్జాయిలు : లవ్ యు లవ్ యు నాన్నా ......... నా ఫ్రెండ్స్ సంతోషమే నాకు కావాలి అని బుగ్గలపై ముద్దులవర్షం కురిపించారు .
తిని బస్సెస్ లో అందరమూ చెల్లెమ్మల కాలేజ్ కు బయలుదేరాము .

చెల్లెమ్మ : కీర్తి తల్లీ ........ సెండ్ బటన్ నొక్కమని మొబైల్ చూయించారు .
కీర్తి : " మహేష్ అన్నయ్యతోపాటు కాలేజ్ కు వస్తున్నాము " అని చదివి లవ్ యు అక్కయ్యా ......... అని ముద్దుపెట్టారు .
సమయానికి కాలేజ్ చేరుకున్నట్లు మెయిన్ గేట్స్ అప్పుడే ఓపెన్ చేశారు . అమ్మాయిలంతా గేట్ వైపు కాకుండా బస్సెస్ వైపు రావడం చూసి బుజ్జాయిలను ఎత్తుకుని చెల్లెమ్మలతోపాటు కిందకుదిగాము .
అమ్మాయిలు : అన్నయ్యా అన్నయ్యా ......... అంటూ చుట్టూ చేరి ఆనందాన్ని పంచుకున్నారు . మిమ్మల్ని కలవడం కోసం ఆరోజు నుండీ ఎదురుచూస్తున్నాము - ఇంటికే వద్దామంటే ఇంతలో exams .
అన్నయ్యా ......... మా ఫ్రెండ్స్ లానే సిటీ కాలేజ్ లలోని ఫ్రెండ్స్ ను రక్షించినందుకు చాలా చాలా థాంక్స్ - వీళ్ళకు ఏమైనా అయి ఉంటే మేమంతా .......... అని ఉద్వేగానికి లోనయ్యారు - మా అన్నయ్య ఉండగా ఇక మాకు ఎటువంటి భయం లేదు - ప్రతీ కాలేజ్ దగ్గర సెక్యూరిటీ అధికారి ప్రొటెక్షన్ అని చూయించి ఆనందించారు .
చెల్లెమ్మలు : ఇదంతా మనవల్లనే అన్నయ్యా ......... అని కాలర్ ఎగరేశారు . 

మీ బుజ్జాయిలా అన్నయ్యా అయితే మాకు ప్రాణం please please అని అందుకుని బోలెడన్ని సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు . బుజ్జిచెల్లెళ్ళూ ......... మేమంతా మీ నాన్న - అమ్మ .......... ఇంతకీ అక్కయ్య ఎక్కడ, ఈరోజు పేపర్ - న్యూస్ ఛానెల్స్ మొత్తం మా అక్కయ్య " అమ్మ - నాన్న అనాదశరణాలయం " గురించే - పిల్లలంతా అమ్మ అమ్మ అంటూ ప్రాణంలా బుజ్జిబుజ్జిమాటలు మాట్లాడటం విని ఎంత సంతోషించామో ...........
దేవత : థాంక్స్ చెల్లెళ్ళూ ......... అని నా గుండెలపైకి చేరి సంతోషంతో పరవశించిపోయారు . చెల్లెళ్ళూ .......... exam సమయం ? .
అందరూ : పర్లేదు అక్కయ్యా ......... మీ కంటే exam ముఖ్యం కాదు - మా అక్కయ్యను చూడటంతో ఆలస్యం అయ్యి ఫెయిల్ అయ్యామని చెబితే ఇంట్లోవాళ్ళంతా ఫుల్ హ్యాపీ ..........
దేవత : మేము - బుజ్జాయిలూ మాత్రం బాధపడతాము .
అందరూ : నో నో నో ......... మీరు బాధపడేలా ఎప్పుడూ ప్రవర్తించము - మిమ్మల్ని చూసిన ఆనందంలో exams మరింత బాగా రాస్తాము .
అంతలో exam బెల్ మ్రోగడంతో అందరూ తియ్యని బాధలో ఉండిపోయారు .
బుజ్జాయిలు : అక్కయ్యలూ ......... ALL THE BEST అని ముద్దులుపెట్టడంతో ఆక్టివ్ అయిపోయి ప్రతీ ఒక్కరూ ఒక్కొక్క ముద్దుపెట్టి స్వీకరించి ఉత్సాహంతో లోపలికి వెళ్లారు . 
దేవతతోపాటు చెల్లెమ్మలకు all the best అని చెప్పడంతో హత్తుకుని హుషారుగా లోపలికి వెళ్లారు . గేట్ దగ్గర ఆగి అక్కయ్యా - బుజ్జాయిలూ .......... హ్యాపీ జర్నీ అని సంతోషంతో కేకలువేశారు . 

45 నిమిషాలలో ఫ్లైట్ కాబట్టి నేరుగా ఎయిర్పోర్ట్ చేరుకున్నాము . 
పిల్లలు : అందరూ మాతోపాటు కిందకుదిగి లోపలికివచ్చి హ్యాపీ జర్నీ చెప్పారు .
బుజ్జాయిలు : లవ్ యు ఫ్రెండ్స్ ......... , వండర్ లా లో అన్నీ ఆటలూ ఎంజాయ్ చెయ్యండి - మేము వచ్చాక జూ పార్క్ బీచ్ ఇలా రోజుకోకటి వెళదాము సరేనా ........... , వార్డెన్ గారూ నా ఫ్రెండ్స్ జాగ్రత్త .
పిల్లలు : ఉమ్మా ఉమ్మా ......... అని టాటా చేశారు .
లవ్ యు sooooo మచ్ బుజ్జాయిలూ .......... అని ముద్దులుపెడుతూ అందరమూ ఫ్లైట్ ఎక్కాము .

సంవత్సరాల తరువాత ఫ్లైట్ ఎక్కినట్లు నా దేవత - ఫస్ట్ టైం ఎక్కినట్లు కీర్తితల్లి నన్ను , బిస్వాస్ కృష్ణగాడిని గట్టిగా చుట్టేశారు .
కీర్తి తల్లి బుగ్గపై ముద్దుపెట్టి , Goddess ........... నేనూ ఫస్ట్ టైం నాకు మరింత భయంగా ఉంది , నా వణుకు చూస్తే తెలుస్తోంది కదా మీరే నన్ను ఎలాగైనా .......... 
నా దేవత తియ్యదనంతో నవ్వుకుని ప్రాణంలా చూస్తూ భుజం పై ముద్దుపెట్టి , చుట్టేసిన నా చేతిని లాక్కునివెళ్లి మా సీట్స్ వైపు నడిపించారు .

దేవతను మరియు వారి చేతుల్లోనే పేపర్స్ - న్యూస్ చూసి గుర్తుపట్టినట్లు , పెద్దవాళ్ళంతా తల్లీ తల్లీ ......... అమ్మా - నాన్న శరణాలయంతో ఎంతోమంది పిల్లల్లో చిరునవ్వుని చిగురించావు - చల్లగా ఉండు తల్లీ అని దీవించారు . 
అమ్మాయిలు : తాతయ్యా అమ్మమ్మా అమ్మా .......... ఆ పిల్లలందరికీ ఈ బుజ్జాయిలంటే ప్రాణం .
పెద్దవాళ్ళు : మా ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండండి బుజ్జాయిలూ అని మనసారా దీవించి , తల్లీ .......... మీకు అండగా ఎవరున్నారో కానీ వాళ్ళు దేవుళ్ళతో సమానం .
కీర్తి తల్లి చెవిలో పెద్దమ్మ అని గుసగుసలాడాను .
కీర్తి : ఇంకెవరు తాతగారూ ......... ఇదిగో మా నాన్న మరియు మా గుండెల్లో దాగున్న మా పెద్దమ్మ అని నా బుగ్గపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , తాతయ్య గారూ .......... నిన్నటి పేపర్ మొత్తం మా నాన్నగారి గురించే , 
చుట్టూ ఉన్నవాళ్లు : అవునవును సిటీలో మిస్ అయిన అమ్మాయిలను కాపాడిన హీరో ..........
నా దేవత - చెల్లెళ్ళ కళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగలేదు . నా చేతులను వదిలి నన్ను చుట్టేసి గుండెలపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు . కీర్తి అయితే బుగ్గపై ముద్దుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు .
ఫ్లైట్ లోని అందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు .

అనౌన్స్మెంట్ జరగడంతో అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు . ఆఅహ్హ్ .......... లవ్ యు goddess రోజురోజుకూ నాదేవత రెట్టించిన సంతోషాన్ని చూస్తూనే ఉన్నాను అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . Goddess ఇవేనా మన సీట్స్ అని కూర్చున్నాము . చెల్లెమ్మలూ .......... ఫస్ట్ టైం ఫ్లైట్ చాలా భయమేస్తోంది - సీట్ బెల్ట్ పెట్టుకోవడం కూడా రాదు - మీ వదినను నాకు ధైర్యం చెప్పమనండి .
చెల్లెమ్మలు : వెనక్కుతిరిగి ముద్దులతోనా అన్నయ్యా .........
Yes yes yes ............
దేవత : ష్ ష్ ష్ ........... , అని అందమైన సిగ్గుతో నాకు సీట్ బెల్ట్ పెట్టారు . తను పెట్టుకోబోతే goddess ......... నేను .
నా చిలిపికోరిక అర్థమై ఆరాధనతో కన్నార్పకుండా నాకళ్ళల్లోకే చూస్తున్నారు .
కీర్తి తల్లి : అమ్మో అమ్మా ......... నాన్నను కొరుక్కుని తినేస్తావా అని నవ్వుకుని బుజ్జిచేతులతో కళ్ళుమూసుకుంది .
నా దేవత కళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ రెండుచేతుల ప్రక్కన ఉన్న సీట్ బెల్ట్ అందుకుని , వేళ్ళతో నా దేవత తీగలాంటి నడుముపై వేళ్ళతో తాకిస్తూ చిరు జలదరింపులను ఆస్వాదిస్తూ సీట్ బెల్ట్ పెట్టి బొడ్డుపై సున్నితంగా గిల్లాను .
మ్మ్మ్ ......... ఆఅహ్హ్ ......... అంటూ మూలుగు రాకుండా పెదవిని పంటిబిగువున పట్టుకుని , నా చేతిని చుట్టేసి కళ్ళుమూసుకుని భుజం పై వాలిపోయి తియ్యదనాన్ని ఆస్వాధిస్తున్నారు .
కీర్తి : డాడీ .......... మీ రొమాన్స్ పూర్తయితే ..........
ఉమ్మా ......... అంటూ ముద్దుపెట్టాను . కీర్తి కళ్ళుతెరిచి నా దేవత పరిస్థితిని చూసి తను బుగ్గపై - నేను నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులు ఒకేసారి పెట్టి నవ్వుకున్నాము . 
చెల్లెళ్ళు : వెనక్కు తిరిగిచూసి , అన్నయ్యా .......... మా వదినను ఆకాశంలోకి ఎగరకముందే స్వర్గంలోకి తీసుకెళ్లిపోయారన్నమాట అని దిష్టి తీసి ఆనందించారు - రెండు నిమిషాలలో ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది - గాలిలో ఎగిరేంతవరకూ నాదేవత చేతివేళ్ళల్లో పెనవేసి , బుజ్జితల్లిని గట్టిగా పట్టేసుకోవడం చూసి ,
నాన్నలో ఫస్ట్ టైం భయం చూసాను అమ్మా .......... అని నన్ను గట్టిగా చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టేంతలో , నాదేవత ఏకంగా పెదాలపై ముద్దుపెట్టడంతో ఇక ఏమాత్రం భయం లేనట్లు , కీర్తి తల్లితోపాటు విండో నుండి చూసి ఆనందించాను . ఆకాశంలో మేఘాలలో తెలిపోతుండటం చూసి ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి తొలి ఫ్లైట్ అనుభవాన్ని పొందాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 29-01-2021, 10:22 AM



Users browsing this thread: 10 Guest(s)