Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
44.2

 నేను అక్కడ నుండి    ఇంటికి వచ్చాను .   శాంతా  నడవ గలుగుతుంది  కానీ గాయం మనుతూ వుంది కట్టేమి అవసరం లేదు.
ఈ రాగి రేకులు  మూడే ఉన్నాయి , నాలుగోది దొరికితే గాని  , పూర్తీ సమాచారం  తెలిదు ,   నాలుగో రాగి రేకు  కావాలంటే , వీల్ల బందువుల ఇళ్ళల్లోనే  ఎక్కడో ఉంటుంది. ఇక  మిగిలింది లతా వాళ్ళ ఇల్లే ,  లాతా  నాకు  పరిచయం కాని వాళ్ళ  ఇంట్లో వాళ్లతో పరిచయం పెంచుకోవాలి , కానీ ఎలా ?   పోనీ  శాంతాకు  విషయం చెప్పేసి  తన హెల్ప్ తీసుకొంటే  అని ఆలోచిస్తూ వుండగా   రామి రెడ్డి వచ్చాడు .
"మనాయన చెప్పినాడు , నువ్వు రమ్మన్నావంట "
"చిన్న పని పడింది , రేపు  రాయచోటికి వేల్లాల్లి , వెళదాము , వస్తావా ?"
"పోదాంలే  , ఎంపని అక్కడ "  
"పద అలా బయటకు వెళ్లి మాట్లాడు కొందాము "  అంటూ తనతో కలిసి ఓబులేసు అంగడి దగ్గరకు వచ్చాము  అక్కడే ఉన్న బెంచి మీద కుచోంటు  , రెండు సిగరెట్లు తీసికొని తనకోటి ఇచ్చి నేను ఓటి అంటిచ్చా.  వాళ్ళ నాన్న చెప్పిన  విషయం తన దగ్గర  చెప్పాను , ఏదైనా  ఏజెన్సి  ఇప్పిస్తే చేసుకోగలవా ?   టౌన్ లో  ఆ విషయం మీదే  నేను మా ఫ్రెండ్ తో మాట్లాడాను వాడు రేపు పొద్దున్నే రమ్మన్నాడు.
 
"ఇంతవరకు బెకారుగా తిరిగాను ,ఇంట్లో మా నాయన చూసావుగా ఎలా తిడుతున్నాడో నన్ను,   ఎదో ఒకటి నీకు తెలిస్తే తప్పకుండా చేసుకుంటా,  రేపు పొద్దున్నే పోదాము" . మేము అక్కడ మాట్లాడుతుండగా  ఎదురింటి లత  రామిరెడ్డిని పిలిచింది
"అన్నా మా నాయన పిలుస్తున్నాడు , రా "
"శివా  , రా   అది కుడా  మా  చిన్నాయన వాళ్ళదే  "  అంటూ  ఇద్దరం కలిసి లతా వాళ్ళ ఇంటికి వెళ్ళాము.   లతా వాళ్ళ నాన్న  లతాకు  కాఫీ పెట్టమన్నాడు.   ఏవో  కసువాల్  గా మాట్లాడుతూ ,  తనకు ఏవో మాత్రలు కావాలంట ఎవరన్నా వెళుతుంటే టౌన్ కు తీసుకు రమ్మని చెప్తూ  చీటి ఇచ్చాడు. 
"మేము వేలుతున్నాములే ,  నేను తెస్తా  అంటూ తన ఆ చీటి  తీసుకొన్నాడు."  మేము పిచ్చిపాటి మట్లాడుతుండగా , లతా కాఫీ తెచ్చింది.   
 
వీళ్ళ  ఇంట్లో  ఆ రాగి రేకు లాంటిది   ఉందేమో  ఎలా తెలుసుకొనేది   అని ఆలోచిస్తూ  కాఫీ తగేసాము.  కానీ ఆ లాకెట్టు  విషయం ఎటూ  తేలలేదు. 
అటునుంచి ఇంటికొచ్చి తిని మిద్దేక్కా పడుకుందామని.
"అమ్మా , నేను కుడా పైన పడుకుంటా "  అంది రాజి 
"నువ్వు ఒక్కదానివే వద్దులే ?"  అంది
"నిర్మలా నీవు కుడా వెళ్ళు , ఇద్దురు పైకి వెళ్లి పడుకోండి  " నాతొ పాటు వాళ్ళు ఇద్దరు పైకి వచ్చి పడుకున్నారు.
===================
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 09:30 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: irah, 32 Guest(s)