Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
48.1

 
"కొద్ది  సేపు పల్లవీని  చూడ కుండా వుండలేవా  ?"
"అదిగో  మల్లీ  మొదలు పెట్టావా  నీ  మాటలు ,  నేను వాళ్ళ ఇంటికి వెళ్ళింది  నిజం  కానీ  పల్లవి లేదు అక్కడ , వాళ్ళ వదిన రమ్మంటే  వెళ్లాను.  కాఫీ తాగి వచ్చేసాను., ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది . దొరికిందా ? "
 
"అది వాళ్ళ ఇంట్లోనే దొరికింది  అది కుడా నా మెళ్ళో  వుండే తాయత్తులాగా  ఉంది , వాళ్ళ ఇంట్లో దాని దేవుడి దగ్గర పెట్టి పుజిస్తుంటారు.  వాళ్ళకు తెలీకుండా  తెచ్చాను,  వాళ్ళు దాన్ని గమనించే లోగా అక్కడే పెట్టాలి"
"ఎదీ  ఇటువ్వు "  అంటూ నా  చేతిలోకి తీసుకోని  అటు ఇటు తిపీ ఓ  వైపున  ఎత్తుగా ఉన్న చేత  కొద్దిగా  గోకాను,  అక్కడున్న మైనం వుండగా చేతిలోకి వచ్చేసింది.  పర్సులో వున్నా బ్లేడ్ ముక్క తీసుకోని  స్క్రూ ను తీసి , అందులోని రాగిరేకును తీసి  లాకెట్ ను అలాగే బిగించేసి తన కిచ్చేసి వాళ్ళ ఇంట్లో పెట్టేసేయ్ అని చెప్తూ  నా దగ్గర వున్న మిగిలిన మూడు రేకులు  నాలుగో రేకుతో జత కలిపి ఓ టేబుల్ మీద పెట్టి చుస్తే  ఓ చదరంగం ఆకారం లో వున్న రేకు మీద పూర్తిగా నిధి వున్నా ప్రదేశాన్ని చిత్రీకరించి తరువాత దానిని 4 బాగాలుగా చించి ఒక్కోదానిని  ఒక్కో లాకెట్ లో పెట్టి ఆ నాలుగు లాకెట్లు వాళ్ళ మిగిలిన తరాలకు అందేటట్లు చేసి బాద్ర పరిచారు.   పూర్తీ చిత్రాన్ని  ఫోటో తీసి  నల్లకుంట లో ఉన్న ప్రొఫెసర్ కు  పంపించి తనకు ఫోన్ చేసి మిగిలిన డిటైల్స్ తెలుగులో కి transalate  చేసి పంపమని అడిగా.  ఓ  రెండు గంటలు తరువాట ఫోన్ చేస్తే మిగిలిన విషయాలు చెప్తా నన్నాడు.  సరే నంటూ ఫోన్ పెట్టెసి   అక్కడ రేకులో ఉన్న బొమ్మలు చూస్తూ , అవి వేటిని సుచిస్తాయా అని ఆలోచించ సాగాను.  నా పక్కనే  శాంతా  కుడా వాటిని చూస్తూ,
"ఇవి అప్పుడు ఎప్పుడో ఉన్న గుర్తులు , మరి ఇప్పుడు ఎలా వాటిని కనుక్కోవడం "
"చూద్దాం  అప్పటి వాళ్ళు ఏది చేసినా ,  ముందు దృష్టితో చేస్తారు అలాగే ఈ గుర్తులు కుడా  ,   ప్రొఫెసర్  నుంచి  మెసేజ్ రానీ , చూద్దాం " అంటూ అయన మెసేజ్ కోసం వైట్ చేయ సాగాము.
"ఓ    30 నిమిషాలకు  ఫోన్ చేసాను కాని  ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది "  ఇందాకే ఫోన్ చేసినప్పుడు రిప్లై ఇచ్చాడు ఇప్పుడేమైంది ఈయనకు  అనుకుంటూ  ఓ  గంటాగి మల్లీ ఫోన్ చేసాము కాని  అదే సమాదానం , ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది అని.    
"ఇప్పుడు మనం ఎం చేసిది లేదు రేపటి వరకు వెయిట్ చేద్దాం , లేకుంటే  నేను మా ఫ్రెండ్ ని అతని ఇంటికి పంపుతాను చూద్దాం"  అని  రాత్రి కుడా మద్యలో ఫోన్ చేసాము కానీ లాభం లేదు. 
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 09:50 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 31 Guest(s)