Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
48.4

దాదాపు  మేము లోపల  ఓ గంట పైగా గడిపాము.   ఇద్దరికీ అంటిన దుమ్ము దులుపుకొంటూ ఇంటిదారి పట్టాము.  దారిలో ఉండగా  షబ్బిర్ నుంచి   ఫోన్ వచ్చింది.  
"శివా నేను సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను , ఇటు వైపు  నిన్నటి నుంచి కరెంటు లేదు ,    సార్ ఫోన్  చార్జ్ అయిపొయింది  అందుకే నీ ఫోన్  కు దొరక లేదు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్  కాలి పోయింది  ఈ రోజు ఈవెనింగ్ కి బాగావుతుంది" అంట అని చెప్పాడు.   సార్ తో మాట్లాడు అని తన కి ఫోన్ ఇచ్చాడు. సార్ తో మాట్లాడి  నేను పంపిన ఇంతో 4 గవ బాగం  ను  తెలుగులో కి తర్జమా చేసి పంపమని చెప్పా సాయంత్రం కరెంటు రాగానే  పంపుతానని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
 
దారిలో  పూజారి ఇంటికి వెళ్లి  గుడి తాళం చెవి ఆయనకు ఇస్తూ , ఇలాంటి  గుడే  ఈ చుట్టూ పక్కల  ఎక్కడైనా ఉందా అని అడిగాము.   దగ్గర  అంటే   దగ్గర కాదు ,  ఇట్లాంటి గుడే   రాయచోటిలో  ఒకటి ఉంది డానికి  పూజారి మా అన్నే  తిప్పా రెడ్డి , ఒకప్పుడు  ఆ గుడికి చాలా మంది బక్తులు వచ్చేవారు  , కాని ఇప్పుడు  టౌన్ లో  బక్తులు అందురు  సౌమ్యంగా ఉండే దేవతలా దగ్గరకు వెళుతున్నారు  అందు చేత  రౌద్రం గా ఉండే ఈ దేవత దగ్గరకు జనం రావడం తగ్గి పోయింది.  అంటూ  ఈ రెండు గుళ్ళు  ఒకే సారి కట్టారు  అంటూ చెపుతూ , ఆ గుడిలో  కూడా  మా వంశస్తులే పూజారులుగా వస్తున్నారు  అని చెప్పాడు. 
 
అంటే  మ్యాప్ లో గుర్తుల ప్రకారం ఇంకో గుడి  అదే అయివుండ వచ్చు , పటంలో  దూరం ఎక్కడా రాయలేదు  అందులోనా అప్పటి కాలంలో అక్కడ పెద్ద పట్టణం ఉన్నట్లు కుడా గుర్తులు లేవు. అక్కడికి వెళ్లి చుస్తే గాని తెలియదు  , మల్లీ ఓ సారి రాయచోటికి వెళ్ళాలి అనుకుంటూ ఇంటికి చేరుకొన్నాము. ప్రొఫెసర్ దగ్గరనుంచి ఫోన్ వస్తే  మిగిలిన విషయాలు తెలుస్తాయి  , రేపు ఓసారి  రాయచోటికి వెళ్లి వస్తా  అని శాంతా కు చెప్పి.   బొంచేసి   తోట వైపు వెళ్లాను. 
 
==================================================
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 09:52 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 32 Guest(s)