Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
49.1

 
తోట లోకి వచ్చాను కాని  , అక్కడ ఏమి చేయాలో తెలియడం లేదు అలా  నడుచు కుంటు మర్రి చెట్టు దగ్గరకు వెళ్లాను ,  అక్కడ నుండి చుస్తే గుట్ట కనబడుతుంది.  ఆ గుట్ట మీదే ఒకప్పుడు కోట ఉండెడిది అని  రాగి రేకు చెపుతుంది. కాని ప్రస్తుతం అక్కడ  ఒట్టి  బండలు , రాళ్ళూ మాత్రమె ఉన్నాయి దగ్గరికి వెళ్లి చేడాలి కాని  ఈరోజు కాదు ఇంకో రోజు బాగా తీరిక వున్నప్పుడు వెళ్ళాలి అనుకుంటూ అక్కడ వున్న బండ మీద కుచోని   ఫోన్  లోని రాగి రేకు బొమ్మను ఓ సారి  తీసి  జుమ్ చేసి  చూసాను.  కోటకు కొద్ది దూరంలో  అడవిలాంటి ప్రాంతం అంటే  ఇప్పుడు ఇక్కడ ఎక్కడా  అడివి లేదు కాని ఈ బొమ్మ గిసిన రోజులలో  ఇక్కడ అడివి వుంది వుంటుంది.  ఇంకొద్ది  పరిశిలించి చూడగా అక్కడో చెట్టు లాంటి బొమ్మ  కనిపించింది   అంటే ఈ చెట్టుకు ఎదో లింకు ఉంది.  అని ఆలోచిస్తుండగా   చాలా దూరం నడిచి రావడం వలన  దప్పిక కాసాగింది.   మల్లి అంత దూరం వెళ్ళడం ఎందుకు ఇక్కడే బావి ఉంది వెళ్లి నిల్లు తాగుదామని బావిలోకి చూసాను. కొద్దిగా లోతుగా ఉంది కాని చక్కగా మెట్లు  వున్నాయి.   వాటి వెంట దిగుతూ చుట్టూ గమనిచ సాగాను.   
 
ఎప్పుడో పాత కాలం కట్టిన   మెట్లు బావి కుడా ఎప్పుడో తవ్వి నట్లు ఉంది ఎందు  కంటే ఆ కట్టడం లోని రాళ్ళు  సైజు  చాలా పెద్దగా ఉన్నాయి.  బావి లోపల రాళ్ళు  కొన్ని పడిపోయి ఉన్నాయి ఈ చెట్టుకు ఇక్కడ బావికి ఏమైనా లింకు ఉందా అనుకుంటూ  నీల్ల   లోకి దిగి , నీళ్ళు తాగి  ఏమైనా క్లూ దొరుకుతుందేమో నని చుట్టూ చూడసాగాను.   నిల్ల లోంచి బయటకు వచ్చి అక్కడే మెట్ల మీద కూచొని  ఫోన్ తీసి అందులోని మ్యాప్ ను మల్లి ఓ సారి  ఓపెన్ చేసి  చూసాను.    చెట్టు  అయితే  ఇదే అయి వుండ వచ్చు కాని  మరి ఇక్కడ క్లూ  ఏంటో  అర్తం కావడం లేదు.  ప్రొఫెసర్ నుంచి మెసేజ్ వస్తే గాని ఏంటో తెలియదు అనుకుంటూ  ఇంటి దారి పట్టాను.  
 
"అన్నా ఎక్కడికి వెళ్లావు  "  అంటూ  రాజి  వచ్చి నా చేయి పట్టుకొని లోనకు తిసికేల్లింది.
"ఏమైంది రాజీ   ,  ఎందుకు లోపలికి తిసుకేలుతున్నావు "
"అక్క  నీకోసం మిరపకాయ బజ్జీలు చేసింది ".  వెళ్లి  మిపకాయ బజ్జీలు తిని కాఫీ తాగి  ఓబులేసు  అన్గాదిదగ్గరకు వచ్చి సిగరెట్ తాగి టైం పాస్ చేశా ఓ  గంట.   అప్పుడు వచ్చింది మెసేజ్ ప్రొఫెసర్ నుంచి.  నేను పంపిన బొమ్మను పూర్తిగా విసిదికరిస్తూ.  ఆ నిధిని సంపాదించడానికి 3 తాలం చెవులు కావాలంట ఒకటి  మేము సంపాదించినది , రెండు ఇంకో గుడిలో పులి లో ఉంటుంది డానికి సంబందిచిన క్లూ  దొరక లేదు.   మూడోది  కోట నుంచి ఓ  రహస్య మార్గం ఉందట అత్యవసరంగా వెళ్ళడానికి అదేమో సొరంగ మార్గం ఆ మార్గం మద్యలో ఉంటుంది అని చెప్పారు కాని ఎక్కడ అని చెప్పలేదు ఏవో కొన్ని గుర్తులు ఇచ్చారు.  ఇక  అసలు నిధి  కోట కింద నెల మాగిలిలో ఇనుప కందనాలలో ఉందట వాటిని తీయడానికి తప్పని సరిగా మూడు తాలం చేతులు అవసరం , అవి లేకుంటే ఏమి చేయలేము అని  మెసేజ్ పెట్టాడు.
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 09:53 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 22 Guest(s)