Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
బుజ్జాయిలు : డాడీ డాడీ .......... అదిగో సముద్రంలోకి మునిగిన సూర్యుడు అని చూయించారు .
దేవత పెదాలను వదిలి బుజ్జాయిలు వేళ్ళతో చూయిస్తున్న వైపు చూసాను . దూరంగా విద్యుత్ కాంతులతో వెలిగిపోతుండటం చూసి wow బ్యూటిఫుల్ బుజ్జాయిలూ .......... , గాడెస్ ........ 
మ్మ్మ్......మ్మ్మ్....... అని నా కౌగిలిలో తియ్యదనంతో మూలుగుతూనే , మీ కౌగిలి చేతులు వదులు చేయకండి అనిచెప్పి న కౌగిలిలోనే అటువైపుకు తిరిగారు . శ్రీవారూ .......... బ్యూటిఫుల్ సముద్రం మధ్యలో ఏమిటది అని అడిగారు . 

దగ్గరకువెళ్లి చూద్దాము గాడెస్ అనేంతలో వెలుగుల నుండి సుయ్ సుయ్ సుయ్ .......... మంటూ క్రాకర్స్ ఆకాశంలోకి వందలు వేలల్లో లేచి స్పార్కిల్స్ వెదజల్లుతూ పేలాయి . వాటి మధ్యలో " WELCOME బుజ్జాయిలూ " అని స్పార్కిల్స్ వెలుగులు చిందించడం - ఆ వెలుగులలో విద్యుత్ కాంతులతో వెలుగుతున్న ఐలాండ్ కనిపించడం చూసి , నలుగురమూ ........... సంతోషమైన ఆశ్చర్యంతో లవ్ యు పెద్దమ్మా - పెద్దమ్మా - పెద్దమ్మా - పెద్దమ్మా అని తలుచుకుని నవ్వుకున్నాము . 
బుజ్జాయిలయితే పట్టరాని సంతోషంతో స్టీరింగ్ దగ్గరకు పరుగుతీసి వెంటనే అక్కడకు చేరుకోవాలని మరింత వేగం పెంచారు . 
దగ్గరవుతున్నకొద్దీ ఐలాండ్ వెలుగులు మరింత వెలుగులు చిందిస్తున్నాయి . రెండు నిమిషాలలో ఒడ్డుకు చేరుకున్నాము . డాడీ - మమ్మీ ........... రండి అని ఏమాత్రం భయం లేనట్లు చిరునవ్వులు చిందిస్తూ కిందకువెళ్లి ఐలాండ్ లో అడుగుపెట్టారు . వెనుకే దేవతను ఎత్తుకుని చిన్న ఐలాండ్ లో దిగాను . 

ఒక్కసారిగా మాపై పూలవర్షం కురిసింది - ఆకాశంలో క్రాకర్స్ స్పార్కిల్స్ చిందించాయి - లవ్ యు పెద్దమ్మా ......... అంటూ బుజ్జాయిలు దోసిల్లలో పూలు అందుకుని మాపై కురిపించి ఆనందించారు . తీరం వెంబడి , చెట్టు , పుట్ట , గుట్టలు ........... మొత్తం మొత్తం ఐలాండ్ మొత్తం వెలుగులు ప్రకాశిస్తుండటం చూసి పులకించిపోయాము . 
దేవత - బుజ్జాయిల ఆనందానికి అవధులు లేనట్లు నన్ను ముద్దులతో ముంచెత్తారు . 
మమ్మీ .......... నేలపై మొత్తం పూలే అంటూ బుజ్జాయిలు తమ స్లిప్పర్స్ వదిలి పూలపై పరుగులుతీశారు . 

గాడెస్ ..........
Yes yes .......... అని నా పెదాలపై ముద్దుపెట్టి కిందకుదిగారు . నా స్లిప్పర్స్ వదిలి మోకాళ్లపై కూర్చుని దేవత వద్దంటున్నా ఒక్కొక్క పాదాన్ని అందుకుని స్లిప్పర్స్ వేరుచేసాను . 
దేవత : నన్ను లేపి వద్దు అన్నాను కదా దేవుడు ఇలా ..........
ముద్దుల దేవతకోసం ఏమైనా చేస్తాను అని బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
దేవత : చలికి వణుకుతూనే ఆఅహ్హ్ ......... వెచ్చగా ఉంది అంటూ నా చేతిని చుట్టేశారు . 

డాడీ ఫైర్ డాడీ ఫైర్ .......... వెచ్చగా కాచుకోవచ్చు తొందరగా రండి తొందరగా రండి అని దూరం నుండి మాటలు వినిపించడంతో తీరం వెంబడి చిరునవ్వులు చిందిస్తూ అద్భుతమైన వెలుగులను తిలకిస్తూ బుజ్జాయిల దగ్గరికి చేరుకున్నాము . 
మా ఎత్తువరకూ మంటలు వెలుగుతుండటం , చుట్టూ చెక్క బెంచెస్ సెట్ చేసి ఉండటం - అన్నయ్యా చెల్లీ అంటూ బుజ్జాయిలు చేతులు కాచుకుని ఒకరొకరి బుగ్గలపై స్పృశించుకోవడం చూసి ఆనందించి , దేవత పెదాలపై - బుజ్జాయిల కురులపై ముద్దులుపెట్టి బుజ్జాయిల వెనుక చెక్క బెంచ్ లో కూర్చున్నాము . లవ్ యు బుజ్జాయిలూ ........... వెచ్చగా ఉంది .
బుజ్జాయిలు : డాడీ ......... కూర్చోవడానికి మాత్రమే కాదు అటువైపు చూడండి అని మంటకు మరొకవైపు చూయించారు . 
చీకటిలో వెలుగు ప్రసరించడం - ఆ వెలుగులో నలుగురికోసం పూలపాన్పు పూలపాన్పుపై పూలవర్షం - చుట్టూ ట్రాన్స్పరెంట్ తెర ప్రక్కనే ఐలాండ్ లో పండిన పళ్ళు - పల్లరసాలు ఉండటం చూసి లవ్ యు బుజ్జాయిలూ ......... అంటూ ఎత్తుకుని వెచ్చగా మా ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దులవర్షం కురిపించాము . 
డాడీ ........... మమ్మీకి ఇష్టమైతే మేము మీతోపాటు అక్కడే పడుకుంటాము - లేకపోతే అదిగో పెద్దమ్మ మాకోసం ఆ చెట్టుపై పూలతో బుజ్జిఇల్లు రెడీ చేశారు అక్కడ పడుకుంటాము .
దేవత సిగ్గుతో నా గుండెల్లో తలదాచుకుని , ఈ రాత్రికి అందరమూ కలిసి పడుకుందాము బుజ్జాయిలూ .......... మీ డాడీ ఒప్పుకుంటే ,
గాడెస్ .......... నన్ను ఇరికించారన్నమాట , ఒక రాత్రంతా నాదేవత అమృతం రుచిచూడకుండా ఉండగలనా ? అని గుసగుసలాడి ఆశతో దేవత కళ్ళల్లోకి చూస్తున్నాను .
దేవత నవ్వు ఆగడం లేదు . 
బుజ్జాయిలు : డాడీ ......... మీకు ఇష్టం లేకపోతే చెప్పండి .........
నో నో నో బుజ్జితల్లీ - బిస్వాస్ ........... ఈ ఐలాండ్ లో తొలిరాత్రిని అందరమూ కలిసి సెలెబ్రేట్ చేసుకుందాము అని బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టాను .
దేవత : నవ్వుతూనే , శ్రీవారూ ......... ఈరోజు కోటా కూడా రేపు తీర్చుకోండి మీ ఇష్టం అని నా పెదాలపై ముద్దుపెట్టారు . 
యాహూ .......... అంటూ బుజ్జితల్లిని ఎత్తుకుని పైకిలేచి పైపైకి ఎగరేస్తూ అందుకుని ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను . 

బుజ్జితల్లి : డాడీ .......... తీరం వెలుగుల వెంబడి ఐలాండ్ చుట్టేసివద్దాము .
లవ్ టు లవ్ టు బుజ్జితల్లీ అని పూలపాన్పు దగ్గరకువెళ్లి fruits అందుకుని బుజ్జాయిలిద్దరికీ అందించి ఇద్దరినీ ఎత్తుకున్నాను . గాడెస్ ......... అంటూ సైగచెయ్యగానే లేచి నన్ను సైడ్ నుండి చుట్టేసి నడిచారు .

చుట్టూ సముద్రపు కెరటాల చప్పుళ్ళు - ఐలాండ్ నుండి వినిపిస్తున్న పక్షుల కిలకిలరావాల సరిగమలను మరియు సముద్రం నుండి వీస్తున్న చల్లటి గాలిని ఆస్వాదిస్తూ , బుజ్జాయిలు తిని తినిపిస్తున్న పళ్ళు తింటూ ఐలాండ్ వెలుగులను ఎంజాయ్ చేస్తూ ముందుకునడిచాము . 
ఒక్కొక్క దిక్కుకూ చేరగానే ఒక సర్ప్రైజ్ అద్భుతం మమ్మల్ని కనువిందుచేస్తున్నాయి . 
బుజ్జాయిలు లవ్ యు పెద్దమ్మా లవ్ యు పెద్దమ్మా .......... అని ప్రాణంలా తలుస్తూ నా బుగ్గలపై ముద్దులవర్షం కురిపిస్తూ , డాడీ డాడీ .......... మీరు ఎత్తుకుంటే చాలు ఎంత హాయిగా ఉంటుందో మాటల్లో చెప్పలేము అందుకే మమ్మీ .......... కిందకు దిగనే దిగరు - ఇప్పుడు మావంతు అని ఆశతో చూస్తున్న దేవత బుగ్గపై ముద్దుపెట్టింది బుజ్జితల్లి .

దేవత : ప్చ్ .......... అందుకే దిగాల్సింది కాదు , మీరే గాడెస్ అంటూ కిందకుదించారు అని నా నడుమును గిల్లేసారు . 
స్స్స్ ......... బుజ్జితల్లీ , 
దేవత : తమరేమీ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు , నేనే నొప్పిని మాయం చేస్తాను అని చేతిని ఏకంగా నా షర్ట్ లోపలికి దూర్చి గిల్లిన చోట సున్నితంగా స్పృశించారు .
మ్మ్మ్ ........ ఆఅహ్హ్హ్ ......హ్హ్హ్........ గాడెస్ గిలిగింతలు అని మెలికలుతిరిగిపోయాను . 
గాడెస్ : బుజ్జాయిలూ .......... please please సగం దూరం మీ డాడీ గుండెలపై ఉన్నారుకదా - మిగతాసగం నేను ..........
బుజ్జాయిలు : అమ్మో ......... రాళ్లు గుచ్చుకుంటాయి .
అవునవును బుజ్జిపాదాలకు రాళ్లు గుచ్చుకుంటాయి అని ప్రాణంలా హత్తుకున్నాను .
దేవత : శ్రీవారూ .......... 
పూలదారిలో నడుస్తున్న సంగతే మరిచిపోయినందుకు నవ్వుకుని , బుజ్జాయిల బుగ్గలపై - దేవత పెదాలపై ముద్దుపెట్టాను .
దేవత : కానివ్వండి కానివ్వండి రాత్రికిమాత్రం నా దేవుడి గుండెలపై నా తలవాల్చి హాయిగా నిద్రపోతాను - ఉదయం వరకూ వదలనే వదలను .
బుజ్జాయిలు : అయితే మేము మరొకవైపు డాడీపై పడుకుంటాము మమ్మీ ......... అని చిరునవ్వులు చిందిస్తూ మూడవ దిక్కుకు చేరుకున్నాము .

దగ్గరలో నీళ్ల చప్పుడు వినిపించడంతో , నలుగురమూ ఒకేసారి ఫాల్స్ ......... అని సంతోషంతో అటువైపుచూసాము . డాడీ డాడీ శ్రీవారూ .......... ఎప్పుడు తీసుకెళతారు అని ఆశతో ఆతృతగా అడిగారు .
అమ్మో .......... చీకటి నాకు భయం ఉదయం అక్కడికే వెళ్లి స్నానం చేద్దాము , ఇప్పుడు మాత్రం అటువైపు చూడనే చూడకండి అని బుజ్జాయిలతోపాటు నవ్వుతూ ముందుకు నడిచాము .
బుజ్జాయిలు : డాడీ చల్లని నీటికి భయపడుతున్నారు కదూ మాకు తెలుసులే , ఇక్కడే ఇలా ఉంటే ఇక చల్లని జలపాతం నీళ్ళల్లో తడిస్తే ఇక అంతే అదిగో చలిమంట అని నా బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగి పరుగుతీశారు . 

మరుక్షణంలో యాహూ .......... అని కేకలువేస్తూ నాదేవత నా గుండెలపైకి చేరిపోయి మెడను చుట్టేసి బుగ్గపై - పెదాలపై వెచ్చని ముద్దులతో ముంచెత్తారు .
ఆఅహ్హ్ .......... నా చలిమంట నా గుండెలపైనే చేరింది అని ప్రాణంలా హత్తుకుని ముద్దులను ఆస్వాదిస్తూ అంతే వెచ్చని ముద్దులు కురిపిస్తూ బుజ్జాయిల దగ్గరికి చేరుకుని , ఫైర్ ముందు ఇసుకలో కూర్చున్నాము . ఎక్కడ బుజ్జాయిలు నామీదకు చేరతారోనని వదలకుండా చుట్టేసి వొదిగిపోయారు .
బుజ్జాయిలు : ఎంజాయ్ మమ్మీ పోటీకి రాములే అని మాబుగ్గలపై ముద్దులుపెట్టి పూలపాన్పు ప్రక్కనే ఉన్న పళ్ళు - పళ్లరసాలన్నింటినీ తీసుకొచ్చి మా ముందు ఉంది కూర్చుని తింటున్నారు .
దేవత ఒక్కొక్క పండునే అందుకుని కొరికి తన నోటిద్వారా నాకు తినిపించారు . నా మెడపైకి జారిన పళ్ళ రసాలను ప్రేమతో జుర్రేసి లొట్టలేస్తూ ఆస్వాదించారు . 
గాడెస్ ........... నాకు ఈ పళ్ళు అన్నింటినీ అమృతంలో ముంచుకుని తినాలని ఉంది అని చెవిలో గుసగుసలాడాను .
గాడెస్ : ష్ ష్ ష్ ........... అమృతం అమృతం , ఇప్పటికే నా శ్రీవారి రక్తం మొత్తం అమృతంతో రీప్లేస్ అయిఉంటుంది అని బుగ్గపై ప్రేమతో కొరికేశారు . 
నా చివరి కోరిక కూడా అదే గాడెస్ దెబ్బతగిలితే రక్తం బదులు నా దేవత అమృతం చిందాలి .
దేవత : స్వామీ .......... మీకు సిగ్గులేదు మీ ఇష్టం ఏమైనా చేసుకోండి .
 మా గుసగుసలకే బుజ్జాయిలు కళ్ళు చెవులు మూసుకునిఉండటం చూసి దేవత మరింత సిగ్గుతో నా గుండెల్లో తలదాచుకున్నారు . 
 గాడెస్ please please please ...........
దేవత : మిమ్మల్నీ అంటూనే మత్తుగా నా కళ్ళల్లోకే చూస్తూ ఆపిల్ ముక్కను అందుకుని సిగ్గులొలికిస్తూనే చీరకుచ్చిళ్ళల్లోకి తీసుకెళ్లి అమృతం పట్టించి తీసి సగం నాకు ఇస్తేనే అని నోటితో నాకు అందించారు .
ఆఅహ్హ్ .......... ఎంతటి భాగ్యం లవ్ యు లవ్ యు sooooooo మచ్ గాడెస్ అని దేవత పెదాల బయట ఉన్న సగమే కాకుండా నోటిలో ఉన్న మరికొంత కూడా లాగేసుకుని మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్ ......... అంటూ లొట్టలేస్తూ తిని కళ్ళుతెరిచాను .
నాదేవత భద్రకాళీలా తియ్యనికోపంతో చూస్తూ గుండెలపై దెబ్బలవర్షం కురిపిస్తున్నారు . 

బుజ్జితల్లీ హెల్ప్ - బిస్వాస్ హెల్ప్ హెల్ప్ .......... అని కేకలువెయ్యడంతో , ఓర కంటితో చూసి ............. దేవత బుగ్గలను కొరికేసి నా మరొకవైపు చేరిపోయారు .
స్స్స్ స్స్స్ ........... అని బుగ్గలను రుద్దుకోవడం చూసి నవ్వుకుని , నొప్పిగా ఉందా గాడెస్ అని బుగ్గలపై తియ్యని ముద్దులుపెట్టాను . 
దేవత : బుజ్జాయిలూ ........... మీ డాడీ ఏమిచేసారో తెలుసా , సగం సగం అని 3/4 th తినేశారు .
విశ్వంలో అలాంటి తియ్యనిపండు లేదుకాబట్టి తినేసాను , మళ్లీ అలాంటి పండు ఇస్తానని ...........
శ్రీవారూ ............ అంటూ సిగ్గుతో నా పెదాలను పెదాలతో మూసేసారు . అలా చిలిపిపనులతో చిరునవ్వులు చిందిస్తూ ఫైర్ వెచ్చదనంలో పళ్లన్నీ తినేసి పళ్లరసం సేవించాము .

బుజ్జాయిలూ ............ ఇట్స్ టైం ఫైర్ వెచ్చదనంలో - పూలపాన్పుపై - పూలవర్షంలో తడుస్తూ హాయిగా పడుకుందాము అని ఒకచేతితో దేవతను - మరొకచేతితో బుజ్జాయిలను హత్తుకుని చెప్పాను .
బుజ్జితల్లి : are you sure డాడీ ? .
Why not బుజ్జితల్లీ ............ అని బుజ్జాయిల బుగ్గలపై - బుంగమూతిపెట్టుకున్న నా దేవత పెదాలపై ముద్దులుపెట్టాను .

బుజ్జాయిలు : లవ్ యు లవ్ యు డాడీ .......... అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి  ఐదడుగుల దూరంలో ఉన్న పూలపాన్పుపైకి చేరిపోయారు . 
ఈరాత్రికి నాదేవుడిలో ఐక్యం అయ్యే భాగ్యం లేనట్లే అని నిరాశచెందుతున్న నా దేవత పెదాలపై ముద్దుపెట్టి , తియ్యని నవ్వుతో అమాంతం ఎత్తుకుని పైకిలేచి బెడ్ పై ఒక చివరన పడుకోబెట్టి మధ్యలోకి జంప్ చేసాను . Wow ......... బుజ్జాయిలూ భలేమెత్తగా ఉంది .
అవును డాడీ .......... అంటూ బుజ్జితల్లి మా ఇద్దరి మధ్యలోకి చేరిపోయి రెండువైపులా నా గుండెలపైకి చేరిపోయారు . 
నా దేవత మరింత రుసరుసలాడటం చూసి చిలిపినవ్వుతో బుజ్జాయిల చుట్టూ చేతులువేసి హత్తుకుని కురులపై ప్రాణమైనముద్దులుపెట్టాను . 

బుజ్జాయిలు : డాడీ డాడీ .......... పైన చూడండి ఈరోజు ఆకాశంలో బోలెడన్ని స్టార్స్ ఉన్నాయి - స్పార్కిల్స్ వెదజల్లుతూనే ఉన్నాయి - బ్యూటిఫుల్ లవ్లీ అంటూ దేవత చేతిని అందుకుని ముద్దుపెట్టి ఆనందించారు . 
దేవత నావైపుకు తిరిగి బుజ్జితల్లిని మామధ్యన క్రష్ చేస్తూ నన్ను చుట్టేశారు . 
బుజ్జితల్లి : డాడీ .......... ఇప్పుడు మరింత వెచ్చగా ఉంది లవ్ యు మమ్మీ అని బుగ్గపై ముద్దుపెట్టి , డాడీ డాడీ ......... అదిగో అదిగో brightest స్టార్స్ ........
Wow  ......... Brightest బ్యూటిఫుల్ లవ్లీ స్టార్స్ ............ అందులో ఒకటి నా బుజ్జితల్లి - మరొకటి బిస్వాస్ అని ఇద్దరి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టాను . 

దేవత : బుజ్జాయిలూ ........... మరి మీ డాడీ ఎక్కడ ? .
బుజ్జాయిలు : మమ్మీ ........... మీ ఏకైక దేవుడిలా డాడీ కూడా స్పెషల్ - అదిగో ఒకేఒక చందమామ .
దేవత : పట్టరాని సంతోషంతో పులకించిపోయి అయితే మీ డాడీ ......... చుట్టూ ఉన్న కోట్లాది స్టార్స్ ప్రియమైన ఏకైక చందమామ అన్నమాట .
బుజ్జాయిలు : అవును మమ్మీ అవును . మా మమ్మీ గుండెల్లో దేవుడు ఒక్కరే - మా స్టార్స్ అందరికీ ప్రాణమైన చందమామ ఒక్కరే .........
లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ .......... అని దేవతతోపాటు ముగ్గురినీ ప్రాణంలా హత్తుకున్నాను . 
బుజ్జాయిలు : డాడీ ......... ఈ స్టార్స్ అన్నీ ఎవరో కాదు మా ఫ్రెండ్స్ - మీరు రక్షించిన అక్కయ్యలు - మంత్రి ఫ్యామిలీ - వాళ్లంటే ప్రాణమైన వారందరూ .......... ఆ కోట్లాది స్టార్స్ అందరి ఇష్టమైన ప్రాణమైన వారు మా డాడీ చందమామ - ఎంతమందికి మా డాడీ అంటే ఇష్టమో కౌంట్ చేద్దాము - ఎవరు ఎక్కువ కౌంట్ చేస్తారో వాళ్లే విన్నర్స్ ...........
అంతే నలుగురమూ ఉత్సాహంతో పోటీపడుతూ 1 2 3 ......... 10 11 ........ 100 101 .......... thousand ........... అని వేళ్ళతో చూయిస్తూ లెక్కపెడుతూనే ఉన్నాము .
అమ్మో అమ్మో ............ మా బుజ్జాయిలకు thousand వరకూ వచ్చు లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ అని ప్రాణమైన ముద్దులుపెట్టాను .

బుజ్జాయిలు : డాడీ డాడీ .......... ఇంతకీ ఈ సౌందర్యమైన ఆకాశంలో మమ్మీ - పెద్దమ్మ ఎక్కడ .......... అక్కడ కాదు కాదు - ఇక్కడ కాదు కాదు ప్చ్ ......... ఎక్కడ డాడీ అని ప్రేమతో నా గుండెలపై కొట్టారు . 
నా దేవత కళ్ళల్లోకే ప్రాణంలా చూస్తూ , బుజ్జితల్లీ - బిస్వాస్ ........... మీరు చెప్పిన మీ ఫ్రెండ్స్ - మీ అక్కయ్యలు - హైద్రాబాద్ లో ఆనందించినవాళ్ళు మరియు నా ప్రాణమైన బుజ్జాయిల పెదాలపై చిరునవ్వులు చిగురించడానికి ఏకైక కారణం నా దేవత - పెద్దమ్మలు ............ , అంటే నేను చందమామ అయితే మీ మమ్మీ - పెద్దమ్మ ......... ఆ చంద్రుడి చల్లని వెన్నెల , చందమామ లేనిదే వెన్నెల లేదు - వెన్నెల లేనిదే చందమామ లేడు , నా శ్వాస ప్రాణం నా దేవత - పెద్దమ్మ ...........
బుజ్జాయిలు ........... భలే భలే అంటూ చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు కొట్టి , 
" చందమామ - వెన్నెల " అంటూ మాఇద్దరి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి , పెద్దమ్మా ........... మీకు కూడా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

నా దేవత అయితే కళ్ళల్లో ఆనందబాస్పాలతో ఆరాధనతో నా కళ్ళల్లోకే చూస్తూ నన్ను చుట్టేయ్యబోయి మధ్యలోఉన్న బుజ్జితల్లిని మరింత క్రష్ చేసి , చిలిపిప్రేమతో నన్ను గిళ్లబోయి బుజ్జితల్లిని గిల్లేస్తూ సిగ్గుపడుతున్నారు .
మమ్మీ మమ్మీ .......... నన్ను గిల్లేస్తున్నారు డాడీ నొప్పి నొప్పి అని బుజ్జిచేతులతో రుద్దుకుంది బుజ్జితల్లి . 
లేదు లేదులే బుజ్జితల్లీ ...........
దేవత : పూలపాన్పు - పూలవర్షం - వెన్నెలరేయి - వెచ్చని చలిమంట - శ్రీవారి మధురాతి మధురమైన పలుకులు ............ నా దేవుడి గుండెలపై చేరి ఏకమవుదామని ఆశపడుతుంటే మధ్యలో పానకంలో పుడకలా ఈ పిల్లదెయ్యాలు ఒకటి , పెద్దమ్మ ......... ఎంచక్కా చెట్టుపై పూలపాన్పు ఏర్పాటుచేశారు అక్కడకు వెళ్లిపోవచ్చుకదా  .......... ఒకసారి చెబితే అర్థం చేసుకోవాలి అని గుసగుసలాడారు . 

బుజ్జితల్లి : అన్నయ్యా .......... ఇన్నిమాటలు అన్నాక ఇక ఒక్కనిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు పెద్దమ్మ దగ్గరికి వెళ్లిపోదాము అని బుజ్జిచేతులు పెనవేసి కిందకుదిగారు .
హమ్మయ్యా ......... ఇప్పటికి అర్థమయ్యింది బుజ్జిదెయ్యాలకు అని లేచికూర్చున్న నా పైకి చెరొకవైపు పాదాలనువేసి కూర్చుని ముద్దులుకురిపిస్తూ అల్లుకుపోయారు దేవత .
బుజ్జాయిలు ......... బుజ్జికోపంతో అడుగులువెయ్యబోయి ఆగి వెనక్కుతిరిగి నావైపు చూసారు . 
బుజ్జాయిలూ ............ మీ పూలపాన్పు వరకూ వదిలిరమ్మంటారా ? .
అంతే బ్యాక్ గ్రౌండ్ లో ధగా ......... ధగా .......... మోసం ....... అంటూ వాయిస్ వోవర్ రావడం - బుజ్జాయిలు ......... why not బుజ్జాయిలూ .......... అందరమూ కలిసి పడుకుందాము అన్న మాటలు గుర్తుకుతెచ్చుకుని బుజ్జికోపంతో పెద్దమ్మా పెద్దమ్మా ........... రాత్రైతే చాలు డాడీ ......... మమ్మీ కొంగుచాటు కృష్ణుడు అయిపోతారు అని తెలుసుకానీ మరీ ఇంత పెద్ద మోసం అమ్మో అమ్మో ......... అని మాట్లాడుకుంటూ వెళ్లిపోవడం చూసి నవ్వుకున్నాము .

నా దేవత నన్ను పూలపాన్పుపైకి తోసేసి , చేతులను పూలపాన్పుపై అనగబెట్టి , శ్రీవారూ .......... మిమ్మల్ని రేప్ చేసేసి కోరుక్కునితినేస్తాను అని పెదవిపై రక్తపు బిందువు వచ్చేలా కసితో ముద్దుపెట్టారు .
పెద్దమ్మో .......... రక్తం , ఎంతైనా బుజ్జిదెయ్యాలను కన్న నా ముద్దుల దెయ్యం నా దేవత కదా అని అంతే కసితో బుగ్గలను అందుకుని పెదాలను మూసేసాను .................
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 25-02-2021, 12:05 PM



Users browsing this thread: 11 Guest(s)