Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
50.2
"ఇక్కడా మీ మామా వాళ్ళు  ఎవరన్నా ?"
"బందువులని చెపితే  రేపు  ఏమైనా సహాయం కావాలన్నా చేస్తారు అందుకే మీ నాన్నను  మా మామ గారు అని చెప్పా , వాళ్ళు వచ్చి నప్పుడు నువ్వు కుడా అలాగే మాట్లాడు , అన్నా  అన్నావనుకో నా కొంప మునుగుతుంది". నా వైపు కొంటె నవ్వులు నవ్వుతూ  , మరైతే  ఏమని పిలవను వాళ్ళు వచ్చినప్పుడు
"నీకు  ఎవ్వరు మామ కొడుకులు లేరా , వాళ్ళను ఎలా పిలుస్తావో అలా పిలు "
"నాకు ఎవ్వరూ  మామలు లేరు , వున్నా వాళ్ళకు కొడుకులు లేరు "
"సరే  అయితే , బావా  అని పిలువు , లేకుంటే మామా  అని పిలువు  నీకు ఏది వీలుగా ఉంటే  అలా పిలువు "
"సరే బావా  , కాఫీ  తాగుతావా  వాళ్ళు వచ్చేలోపల  "  అంటూ  చిలిపిగా నవ్వుతూ కిచెన్ లోకి వెళ్ళింది.  చిన్న ఇల్లు  పక్కనే  గుది కావడం వాళ్ళ అనుకుంటా , ఇంటి చుట్టూ పచ్చని చెట్లు  ఇంటికి  వెనుక వైపు  ఇంకో  రెండు రూములు ఉన్నాయి. 
"ఇంట్లో  మీరు కాక ఇంక  ఎవ్వరూ   ఉండరా ? "
"నెనూ మా నాన్నే , మా అమ్మ నేను చిన్నగా ఉన్నాప్పుడే చనిపోయింది , మా నాన్న  మల్లీ పెళ్ళి చేసుకోలేదు "
"మరయితే ఇంట్లో వంట ఎవరు చేస్తారు ?"
"అదేంటి బావా  చెట్టంత అమ్మాయిని నేను ఉండగా వంట ఎవరూ చేస్తారు అంటున్నావు , నాకు వంట రాదనా నీ ఉద్దేశం "
"అది కాదు , నీవు చదువు కుంటున్నావుగా అందుకే  అడిగా "
"పొద్దున్నే వంట చేసి కాలేజికి వెలతా ,  ఇంటికి వచ్చిన తరువాత రాత్రికి వంట నేనే చేస్తా ,నాతొ పాటు మా నాన్న షాప్ కు వెళతాడు , సాయత్రం నేను నాన్న కంటే ముందు వచ్చి గుడిలో దీపం పెట్టి మిగిలిన పని చేసుకుంటా "
"ఇంతకీ  ఏమి చదువుతున్నావు ?  ఆ తరువాత ఎం చేయాలను కుంటున్నావు "
"ఇంటర్ B.P.C,  మంచి  ర్యాంక్ వస్తే   డాక్టర్ కావాలని నా కోరిక , కాని  కోచింగ్ కు వెళ్ళడానికి నాన్న దగ్గర డబ్బులు  లేవు  అందుకు  నేనే సొంతంగా చదువుకుంటున్నా "
"నాకు తెలిసిన  ఓ  ఫ్రెండ్ ది   కోచింగ్ సెంటర్ ఉంది  హైదరాబాదులో  వెళతావా  నేను  చెప్తాను  "
"ఏమో  నాన్నను  అడుగుతా  ,  తను వేళ్ళ మంటే  వెలతా ,  నువ్వు కుడా ఒక మాట చెప్పు "  మేము  మాట్లాడు కొంటుఉండగా  హమిదు  జీపులో  ఓ  నలుగురు  పోలిసోల్లతో వచ్చాడు.    నేను వెళ్లి వాళ్ళను  ఇంట్లోకి పిలుచుకొని  వచ్చాను.    "కీర్తనా   అందరికి కొద్దిగా కాఫీ పెట్టు  " అంటూ తనను పురమాయించి  హమిదుకు  అన్నీ  చెప్పి  , రేపు  వాళ్ళ వలన వీళ్ళకు ఏమి ఇబ్బంది ఉండ కూడదు అని చెప్పా.
"ఏంటి బయ్యా , మీ  మామ అంటున్నావు , మల్లి  ఇబ్బంది ఎందుకు వస్తుంది , కొడుకులకి కీళ్ళు  తప్పించేయను,  మీ  మరదలకు , మీ మామకు నా నంబరు ఇవ్వు  ఎప్పిడైనా  ఒక్క మెసేజ్ పెట్టమను  చాలు  వచ్చి వాలి పోతాను  " అంటూ  ,  కీర్తన ఇచ్చిన కాఫీ తాగుతూ    వాళ్ళను  పట్టుకొని , మొదట  స్తేసన్లో  వేస్తా , వాళ్ళ పేరెంట్స్  వచ్చినప్పుడు  భయపెట్టి పంపిస్తా వినక పోటో  కొడుకులని  పర్మనెంటు గా బొక్కలో తోస్తా .
"నువ్వేంభయపడకమ్మ , మీ బావ చెప్పాడంటే  మా  S.P  సాబే  ఉరుక్కొంటు  వస్తాడు, నీకు ఏమి  అవసరం వచ్చినా  నాకు ఫోన్ చేయి "  అంటూ  తన నంబర్ ఇచ్చాడు.
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 11:03 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 22 Guest(s)