Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller త్రిపుర
కమల్ బాబా ఖాన్ నీ చంపి త్రిపుర కీ తనని తన అన్నలు ఇద్దరిని రాజులు గా ప్రకటించిన తరువాత త్రిపుర, బళ్లారి జిల్లా, కర్నాటక, ఆంధ్ర, మొత్తం వీళ్ల అండర్ లోకి వచ్చింది అప్పటికే ముంబై కూడా కమల్ కాలు కింద ఉండే సరికి అందరూ కమల్ కింద బ్రతికడం మొదలు పెట్టారు నారాయణ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్న బాబా ఖాన్ క్వారీ వెనుక బంగారం తో ఉన్న అడవి గురించి తెలుసుకున్నాడు దాని బాబా ఖాన్ రాసినట్టు రాసి దాని అక్బర్ పేరు మీద ఉంచినట్టు ఒక నకిలీ పత్రాలు తయారు చేసి ఉంచారు ఎందుకంటే అది భవిష్యత్తులో ఫారెస్ట్ డిపార్టుమెంటు వాళ్లు కేసు వేసిన అది అక్బర్ మీదకు వెళ్లే లాగా కమల్ తెలివిగా చేశాడు ఆ తర్వాత మైనింగ్ మినిస్టర్ తో అగ్రిమెంట్ కింద వాళ్లు ఎక్కడ మైనింగ్ పెట్టిన దానికి స్టేట్ లో పర్మిట్ ఇవ్వాలి అలా చేస్తే తనని ప్రాణాలతో వదులుతాం అని చెప్పాడు కమల్ దాంతో మినిస్టర్ వాళ్లు చెప్పినట్లు చేస్తూ ఉన్నాడు, ఆ అడవి లో మైనింగ్ మొదలు పెట్టాలి అంటే అక్కడ ఉన్న అడవి జనాలు కాలి చేయాలి వాళ్లు అక్కడే గొర్రెల పెంపకం, చెట్లు నరికి అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు దానికి పాపం వేసి కమల్ రాత్రికి రాత్రే వాళ్ళని కార్చిచ్చు కాల్చేసింది అన్నట్టు సాక్ష్యం సృష్టించి వాళ్లని మంట లో కాల్చి చంపేసాడు అ తరువాత అక్కడ బంగారం మైనింగ్ మొదలు పెట్టారు.


బాబా ఖాన్ చనిపోయిన తర్వాత కమల్ కీ మంచి చెడు చెప్పడానికి ఎవరూ లేరు బాబా ఖాన్ చెడ్డవాడు అయినా అప్పుడప్పుడు ఇది మంచి అని చెడు అని చెప్పేవాడు ఇప్పుడు అలా ఎవ్వరూ లేరు దాంతో ముండి ది రాజ్యం అయ్యింది అసలే అదుపు తప్పి ఉన్న వాళ్ళని తన మాటలతో రెచ్చగొట్టి ఇంకా తప్పులు చేయిస్తున్నాడు శ్రీకాంత్ కీ బళ్లారి నుంచి హైదరాబాద్ కీ ట్రాన్స్ఫర్ అయ్యింది కాకపోతే శ్రీకాంత్ లేకపోతే ఇక్కడ తమ ప్రాణాలకు గ్యారంటీ లేదు అర్థం అయ్యింది రాకేష్, అక్బర్ కీ అందుకే మినిస్టర్ తో మాట్లాడి శ్రీకాంత్ ట్రాన్స్ఫర్ కాన్సిల్ చేయించారు ఆ తర్వాత ఒక రోజు కీర్తి షాపింగ్ కోసం బెంగళూరు లో ఒక మాల్ కీ వెళ్లింది అక్కడ ఎవరో తనను ఇబ్బంది పెట్టారు దాంతో కీర్తి ఆకాశ్ కీ ఫోన్ చేసింది అప్పుడు ఆకాశ్ కమల్ కీ ఫోన్ చేయమని చెప్పాడు దానికి కీర్తి "కమల్ కీ ఫోన్ చేస్తే ఇక్కడ ఎవరూ ప్రాణాలతో ఉండరు" అని చెప్పింది దానికి ఆకాశ్ కూడా నిజమే అని చెప్పి బెంగళూరు లో తన మనుషులకు ఫోన్ చేశాడు కీర్తి ఒక కాఫీ షాప్ లో కూర్చుని ఉంటే వాళ్లు మళ్లీ వచ్చారు అప్పుడే ఆకాశ్ మనుషులు వచ్చి కీర్తి నీ ఏడిపిస్తున్న వాళ్ళని కొట్టి తనకు సెక్యూరిటీ లాగా బయటకు తీసుకొని వెళ్లి కార్ లో ఇంటికి పంపించారు.

ఇలా ఉంటే రాకేష్ ఎలాగైనా సరే అన్న తమ్ములో ఎవరో ఒకరు చస్తే కానీ పని కాదు అనుకున్నాడు అందుకే ఒక రోజు ఆకాశ్ తన కొడుకు కోసం మంగళూరు వెళుతు ఉంటే త్రిపుర దాటి బళ్లారి లోకి వచ్చిన తర్వాత ఉరి పొలిమేర లో బాంబులు పేల్చి కార్ నీ ఆపేసారు కాకపోతే ఆకాశ్ అందరినీ రివర్స్ లో చంపి రాకేష్ వెంటపడ్డాడు కాకపోతే రాకేష్ మొత్తం ఊరు అంతా పరిగెత్తీ ఎస్పి ఆఫీసు ముందుకు వచ్చి ఆగి సెక్యూరిటీ ఆఫీసర్లను తనని కాపడమని బ్రతిమాలాడు అప్పుడు శ్రీకాంత్ సాక్ష్యం తో సహ దొరికేసరికి ఆకాశ్ నీ అరెస్ట్ చేశాడు, రాకేష్ ముందు ఓవర్ confidence తో వచ్చాడు కానీ ఆకాశ్ బలం ముందు తను నిలబడలేడు అని అర్థం అయ్యింది అప్పుడు తన తండ్రి చెప్పిన మాట గుర్తు వచ్చింది బలం ఉన్న వాడిని తెలివితో ఒడించాలి అని అందుకే ఇలా ప్లాన్ చేసి ఇరికించాడు ఆ తర్వాత కమల్ లాయర్ తో సహ వచ్చి తన అన్నను విడిపించుకొని వెళ్లడానికి చూశాడు కానీ అది మర్డర్ అటెంప్ట్ కాబట్టి కుదరదు పైగా 10 మంది చనిపోయి ఉన్నారు అని బెయిల్ కూడా చెల్లదు అని చెప్పాడు మినిస్టర్ తో రికమెండ్ చేయించడానికి ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తడం లేదు.

దాంతో కమల్ కీర్తి కీ ఫోన్ చేసి కలవాలి అని చెప్పాడు అలా ఒక గంట తరువాత శ్రీకాంత్ కీ ఫోన్ చేశాడు కమల్ "బావ ఒక్కసారి టివి పెట్టు బ్రేకింగ్ న్యూస్ నీ చెల్లి గురించి" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు దాంతో కంగారుగా టివి పెట్టాడు శ్రీకాంత్ చూస్తే కీర్తి, కమల్ ఇద్దరు గుడి లో పెళ్లి చేసుకుంటున్నారు అప్పుడు శ్రీకాంత్ కీ తన సిద్ధాంతి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది "అతని కళ్యాణ రేక కాల సర్పం కానుంది" అని గుడి లో ఒక మూల కూర్చుని ఒక్కడే పాము నిచ్చెన ఆట ఆడుతున్న ముండి కమల్ వైపు చూస్తూ "కష్టపడి ఎక్కిన ప్రతి మెట్టు వరం అలా కాకుండా విచ్చలవిడితనం తో ఎక్కిన ప్రతి నిచ్చెన చివర ఒక కాల సర్పం ఎదురు చూస్తూ ఉంటుంది" అని అన్నాడు అప్పుడు కమల్, కీర్తి మెడలో తాళి కట్టిన మరుక్షణం ఎవరో కమల్ నీ కాల్చేసారు. 
[+] 7 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
త్రిపుర - by Vickyking02 - 06-01-2021, 03:39 PM
RE: త్రిపుర - by DVBSPR - 06-01-2021, 04:39 PM
RE: త్రిపుర - by Vickyking02 - 06-01-2021, 06:01 PM
RE: త్రిపుర - by paamu_buss - 06-01-2021, 05:44 PM
RE: త్రిపుర - by Vickyking02 - 06-01-2021, 06:01 PM
RE: త్రిపుర - by Cuteboyincest - 06-01-2021, 05:45 PM
RE: త్రిపుర - by Vickyking02 - 06-01-2021, 06:02 PM
RE: త్రిపుర - by Vickyking02 - 06-01-2021, 06:02 PM
RE: త్రిపుర - by Vickyking02 - 06-01-2021, 06:02 PM
RE: త్రిపుర - by Saikarthik - 06-01-2021, 07:13 PM
RE: త్రిపుర - by Vickyking02 - 06-01-2021, 09:44 PM
RE: త్రిపుర - by ramd420 - 06-01-2021, 09:42 PM
RE: త్రిపుర - by Vickyking02 - 06-01-2021, 09:45 PM
RE: త్రిపుర - by Kasim - 07-01-2021, 12:48 PM
RE: త్రిపుర - by Vickyking02 - 11-01-2021, 08:15 AM
RE: త్రిపుర - by DVBSPR - 11-01-2021, 09:49 AM
RE: త్రిపుర - by Vickyking02 - 11-01-2021, 10:41 AM
RE: త్రిపుర - by Saikarthik - 11-01-2021, 10:02 AM
RE: త్రిపుర - by Vickyking02 - 11-01-2021, 10:41 AM
RE: త్రిపుర - by naresh2706 - 11-01-2021, 07:37 PM
RE: త్రిపుర - by Vickyking02 - 11-01-2021, 08:28 PM
RE: త్రిపుర - by twinciteeguy - 11-01-2021, 08:23 PM
RE: త్రిపుర - by Vickyking02 - 11-01-2021, 08:28 PM
RE: త్రిపుర - by Vickyking02 - 12-01-2021, 08:09 AM
RE: త్రిపుర - by Vickyking02 - 12-01-2021, 08:10 AM
RE: త్రిపుర - by DVBSPR - 12-01-2021, 09:45 AM
RE: త్రిపుర - by Vickyking02 - 12-01-2021, 11:43 AM
RE: త్రిపుర - by utkrusta - 12-01-2021, 02:08 PM
RE: త్రిపుర - by Vickyking02 - 12-01-2021, 02:29 PM
RE: త్రిపుర - by twinciteeguy - 12-01-2021, 03:02 PM
RE: త్రిపుర - by Vickyking02 - 12-01-2021, 03:34 PM
RE: త్రిపుర - by Vickyking02 - 13-01-2021, 08:17 AM
RE: త్రిపుర - by nar0606 - 13-01-2021, 09:21 AM
RE: త్రిపుర - by Vickyking02 - 13-01-2021, 11:05 AM
RE: త్రిపుర - by DVBSPR - 13-01-2021, 09:30 AM
RE: త్రిపుర - by Vickyking02 - 13-01-2021, 11:05 AM
RE: త్రిపుర - by twinciteeguy - 13-01-2021, 09:44 AM
RE: త్రిపుర - by Vickyking02 - 13-01-2021, 11:05 AM
RE: త్రిపుర - by utkrusta - 13-01-2021, 02:29 PM
RE: త్రిపుర - by Vickyking02 - 13-01-2021, 02:31 PM
RE: త్రిపుర - by The Prince - 13-01-2021, 10:55 PM
RE: త్రిపుర - by Vickyking02 - 14-01-2021, 06:41 AM
RE: త్రిపుర - by appalapradeep - 14-01-2021, 07:10 AM
RE: త్రిపుర - by Vickyking02 - 14-01-2021, 10:15 PM
RE: త్రిపుర - by Vickyking02 - 18-01-2021, 08:18 AM
RE: త్రిపుర - by Vickyking02 - 18-01-2021, 08:20 AM
RE: త్రిపుర - by utkrusta - 18-01-2021, 02:56 PM
RE: త్రిపుర - by Vickyking02 - 18-01-2021, 04:02 PM
RE: త్రిపుర - by nar0606 - 18-01-2021, 04:12 PM
RE: త్రిపుర - by Vickyking02 - 18-01-2021, 07:32 PM
RE: త్రిపుర - by Vickyking02 - 19-01-2021, 08:16 AM
RE: త్రిపుర - by utkrusta - 19-01-2021, 01:38 PM
RE: త్రిపుర - by Vickyking02 - 19-01-2021, 01:52 PM
RE: త్రిపుర - by Chanduking - 20-01-2021, 09:46 AM
RE: త్రిపుర - by Vickyking02 - 21-01-2021, 09:45 AM
RE: త్రిపుర - by Vickyking02 - 21-01-2021, 09:44 AM
RE: త్రిపుర - by DVBSPR - 21-01-2021, 09:59 AM
RE: త్రిపుర - by Vickyking02 - 21-01-2021, 12:24 PM
RE: త్రిపుర - by twinciteeguy - 21-01-2021, 10:14 AM
RE: త్రిపుర - by Vickyking02 - 21-01-2021, 12:24 PM
RE: త్రిపుర - by Rajesh - 21-01-2021, 12:33 PM
RE: త్రిపుర - by Vickyking02 - 21-01-2021, 02:41 PM
RE: త్రిపుర - by utkrusta - 21-01-2021, 03:36 PM
RE: త్రిపుర - by Vickyking02 - 21-01-2021, 07:47 PM
RE: త్రిపుర - by nar0606 - 21-01-2021, 11:03 PM
RE: త్రిపుర - by Vickyking02 - 22-01-2021, 05:06 AM
RE: త్రిపుర - by Vickyking02 - 22-01-2021, 08:57 AM
RE: త్రిపుర - by DVBSPR - 22-01-2021, 09:43 AM
RE: త్రిపుర - by Vickyking02 - 22-01-2021, 11:07 AM
RE: త్రిపుర - by twinciteeguy - 22-01-2021, 09:49 AM
RE: త్రిపుర - by Vickyking02 - 22-01-2021, 11:07 AM
RE: త్రిపుర - by ampavatina.pdtr - 22-01-2021, 02:43 PM
RE: త్రిపుర - by Vickyking02 - 22-01-2021, 03:36 PM
RE: త్రిపుర - by utkrusta - 22-01-2021, 03:44 PM
RE: త్రిపుర - by Vickyking02 - 22-01-2021, 07:08 PM
RE: త్రిపుర - by ramd420 - 22-01-2021, 10:00 PM
RE: త్రిపుర - by Vickyking02 - 23-01-2021, 04:23 AM
RE: త్రిపుర - by Vickyking02 - 23-01-2021, 07:53 AM
RE: త్రిపుర - by twinciteeguy - 23-01-2021, 08:00 AM
RE: త్రిపుర - by Vickyking02 - 23-01-2021, 10:36 AM
RE: త్రిపుర - by Rajesh - 23-01-2021, 08:37 AM
RE: త్రిపుర - by Vickyking02 - 23-01-2021, 10:36 AM
RE: త్రిపుర - by Rajkk - 23-01-2021, 11:11 AM
RE: త్రిపుర - by Vickyking02 - 23-01-2021, 01:07 PM
RE: త్రిపుర - by utkrusta - 23-01-2021, 11:37 AM
RE: త్రిపుర - by Vickyking02 - 23-01-2021, 01:07 PM
RE: త్రిపుర - by nar0606 - 23-01-2021, 02:31 PM
RE: త్రిపుర - by Vickyking02 - 23-01-2021, 02:54 PM
RE: త్రిపుర - by Rajarani1973 - 23-01-2021, 08:28 PM
RE: త్రిపుర - by Vickyking02 - 23-01-2021, 10:14 PM
RE: త్రిపుర - by Zen69 - 24-01-2021, 03:37 PM
RE: త్రిపుర - by Vickyking02 - 24-01-2021, 06:53 PM
RE: త్రిపుర - by Vickyking02 - 25-01-2021, 08:08 AM
RE: త్రిపుర - by DVBSPR - 25-01-2021, 09:46 AM
RE: త్రిపుర - by Vickyking02 - 25-01-2021, 10:06 AM
RE: త్రిపుర - by utkrusta - 25-01-2021, 12:01 PM
RE: త్రిపుర - by Vickyking02 - 25-01-2021, 02:14 PM
RE: త్రిపుర - by narendhra89 - 25-01-2021, 12:16 PM
RE: త్రిపుర - by Vickyking02 - 25-01-2021, 02:14 PM
RE: త్రిపుర - by Vickyking02 - 26-01-2021, 08:18 AM
RE: త్రిపుర - by twinciteeguy - 26-01-2021, 01:01 PM
RE: త్రిపుర - by Vickyking02 - 26-01-2021, 03:56 PM
RE: త్రిపుర - by garaju1977 - 27-01-2021, 08:43 AM
RE: త్రిపుర - by Vickyking02 - 27-01-2021, 12:04 PM
RE: త్రిపుర - by utkrusta - 27-01-2021, 11:57 AM
RE: త్రిపుర - by Vickyking02 - 27-01-2021, 12:04 PM
RE: త్రిపుర - by Rajesh - 27-01-2021, 12:56 PM
RE: త్రిపుర - by Vickyking02 - 27-01-2021, 09:10 PM
RE: త్రిపుర - by narendhra89 - 28-01-2021, 06:13 AM
RE: త్రిపుర - by Vickyking02 - 28-01-2021, 07:57 AM
RE: త్రిపుర - by Vickyking02 - 28-01-2021, 07:57 AM
RE: త్రిపుర - by twinciteeguy - 28-01-2021, 09:04 AM
RE: త్రిపుర - by Vickyking02 - 28-01-2021, 10:33 AM
RE: త్రిపుర - by nar0606 - 28-01-2021, 09:40 AM
RE: త్రిపుర - by Vickyking02 - 28-01-2021, 10:34 AM
RE: త్రిపుర - by utkrusta - 28-01-2021, 01:06 PM
RE: త్రిపుర - by Vickyking02 - 28-01-2021, 01:12 PM
RE: త్రిపుర - by raj558 - 28-01-2021, 11:40 PM
RE: త్రిపుర - by Vickyking02 - 29-01-2021, 04:18 AM
RE: త్రిపుర - by Vickyking02 - 29-01-2021, 08:15 AM
RE: త్రిపుర - by raj558 - 29-01-2021, 10:20 AM
RE: త్రిపుర - by Vickyking02 - 29-01-2021, 01:34 PM
RE: త్రిపుర - by Zen69 - 29-01-2021, 11:43 AM
RE: త్రిపుర - by Vickyking02 - 29-01-2021, 01:35 PM
RE: త్రిపుర - by Chari113 - 29-01-2021, 11:58 AM
RE: త్రిపుర - by Vickyking02 - 29-01-2021, 01:38 PM
RE: త్రిపుర - by twinciteeguy - 29-01-2021, 03:15 PM
RE: త్రిపుర - by Vickyking02 - 29-01-2021, 07:18 PM
RE: త్రిపుర - by utkrusta - 29-01-2021, 03:17 PM
RE: త్రిపుర - by Vickyking02 - 29-01-2021, 07:18 PM
RE: త్రిపుర - by Vickyking02 - 01-02-2021, 07:59 AM
RE: త్రిపుర - by twinciteeguy - 01-02-2021, 08:35 AM
RE: త్రిపుర - by Vickyking02 - 01-02-2021, 10:08 AM
RE: త్రిపుర - by ramd420 - 01-02-2021, 11:56 AM
RE: త్రిపుర - by Vickyking02 - 01-02-2021, 12:44 PM
RE: త్రిపుర - by krsrajakrs - 01-02-2021, 01:48 PM
RE: త్రిపుర - by Vickyking02 - 01-02-2021, 04:43 PM
RE: త్రిపుర - by utkrusta - 01-02-2021, 02:00 PM
RE: త్రిపుర - by Vickyking02 - 01-02-2021, 04:42 PM
RE: త్రిపుర - by raj558 - 01-02-2021, 11:08 PM
RE: త్రిపుర - by Vickyking02 - 02-02-2021, 05:12 AM
RE: త్రిపుర - by Vickyking02 - 02-02-2021, 08:01 AM
RE: త్రిపుర - by utkrusta - 02-02-2021, 12:43 PM
RE: త్రిపుర - by Vickyking02 - 02-02-2021, 03:11 PM
RE: త్రిపుర - by twinciteeguy - 02-02-2021, 03:04 PM
RE: త్రిపుర - by Vickyking02 - 02-02-2021, 03:11 PM
RE: త్రిపుర - by ravi - 02-02-2021, 08:00 PM
RE: త్రిపుర - by Vickyking02 - 02-02-2021, 09:11 PM
RE: త్రిపుర - by ramd420 - 02-02-2021, 09:32 PM
RE: త్రిపుర - by Vickyking02 - 03-02-2021, 05:48 AM
RE: త్రిపుర - by raj558 - 02-02-2021, 10:00 PM
RE: త్రిపుర - by Vickyking02 - 03-02-2021, 05:49 AM
RE: త్రిపుర - by krsrajakrs - 03-02-2021, 12:33 PM
RE: త్రిపుర - by narendhra89 - 03-02-2021, 08:24 PM
RE: త్రిపుర - by Vickyking02 - 13-02-2021, 07:57 AM
RE: త్రిపుర - by Chari113 - 13-02-2021, 09:04 AM
RE: త్రిపుర - by Vickyking02 - 13-02-2021, 10:18 AM
RE: త్రిపుర - by utkrusta - 13-02-2021, 11:46 AM
RE: త్రిపుర - by Vickyking02 - 13-02-2021, 12:46 PM
RE: త్రిపుర - by M.S.Reddy - 13-02-2021, 11:12 PM
RE: త్రిపుర - by Vickyking02 - 14-02-2021, 05:50 AM
RE: త్రిపుర - by ramd420 - 14-02-2021, 12:05 AM
RE: త్రిపుర - by Vickyking02 - 14-02-2021, 05:51 AM
RE: త్రిపుర - by twinciteeguy - 14-02-2021, 07:11 AM
RE: త్రిపుర - by Vickyking02 - 14-02-2021, 10:17 AM
RE: త్రిపుర - by Vickyking02 - 15-02-2021, 08:20 AM
RE: త్రిపుర - by Mohana69 - 15-02-2021, 03:56 PM
RE: త్రిపుర - by Vickyking02 - 15-02-2021, 06:03 PM
RE: త్రిపుర - by Shaikhsabjan114 - 15-02-2021, 01:56 PM
RE: త్రిపుర - by Vickyking02 - 15-02-2021, 02:03 PM
RE: త్రిపుర - by ramd420 - 15-02-2021, 02:57 PM
RE: త్రిపుర - by Vickyking02 - 15-02-2021, 03:13 PM
RE: త్రిపుర - by utkrusta - 15-02-2021, 03:42 PM
RE: త్రిపుర - by Vickyking02 - 15-02-2021, 06:01 PM
RE: త్రిపుర - by Vickyking02 - 16-02-2021, 07:32 AM
RE: త్రిపుర - by twinciteeguy - 16-02-2021, 07:04 PM
RE: త్రిపుర - by Vickyking02 - 17-02-2021, 08:03 AM
RE: త్రిపుర - by krsrajakrs - 17-02-2021, 11:50 AM
RE: త్రిపుర - by Vickyking02 - 17-02-2021, 01:30 PM
RE: త్రిపుర - by raj558 - 17-02-2021, 10:36 PM
RE: త్రిపుర - by Vickyking02 - 18-02-2021, 04:19 AM
RE: త్రిపుర - by Vickyking02 - 18-02-2021, 08:03 AM
RE: త్రిపుర - by krsrajakrs - 18-02-2021, 12:10 PM
RE: త్రిపుర - by Vickyking02 - 18-02-2021, 01:40 PM
RE: త్రిపుర - by utkrusta - 18-02-2021, 04:27 PM
RE: త్రిపుర - by Vickyking02 - 18-02-2021, 05:11 PM
RE: త్రిపుర - by twinciteeguy - 18-02-2021, 05:05 PM
RE: త్రిపుర - by Vickyking02 - 18-02-2021, 05:11 PM
RE: త్రిపుర - by Rajesh - 18-02-2021, 05:52 PM
RE: త్రిపుర - by Vickyking02 - 18-02-2021, 06:37 PM
RE: త్రిపుర - by raj558 - 20-02-2021, 02:50 AM
RE: త్రిపుర - by Vickyking02 - 20-02-2021, 05:48 PM
RE: త్రిపుర - by garaju1977 - 21-02-2021, 10:19 AM
RE: త్రిపుర - by Vickyking02 - 21-02-2021, 02:19 PM
RE: త్రిపుర - by Vickyking02 - 22-02-2021, 08:10 AM
RE: త్రిపుర - by ramd420 - 22-02-2021, 09:25 AM
RE: త్రిపుర - by Vickyking02 - 22-02-2021, 10:25 AM
RE: త్రిపుర - by utkrusta - 22-02-2021, 12:55 PM
RE: త్రిపుర - by Vickyking02 - 22-02-2021, 02:42 PM
RE: త్రిపుర - by krsrajakrs - 22-02-2021, 04:26 PM
RE: త్రిపుర - by Vickyking02 - 22-02-2021, 04:27 PM
RE: త్రిపుర - by Vickyking02 - 23-02-2021, 08:53 AM
RE: త్రిపుర - by utkrusta - 23-02-2021, 03:26 PM
RE: త్రిపుర - by Vickyking02 - 23-02-2021, 06:10 PM
RE: త్రిపుర - by raj558 - 23-02-2021, 11:45 PM
RE: త్రిపుర - by Vickyking02 - 24-02-2021, 04:06 AM
RE: త్రిపుర - by krsrajakrs - 24-02-2021, 11:50 AM
RE: త్రిపుర - by Vickyking02 - 25-02-2021, 08:04 AM
RE: త్రిపుర - by Vickyking02 - 25-02-2021, 08:05 AM
RE: త్రిపుర - by utkrusta - 25-02-2021, 11:28 AM
RE: త్రిపుర - by Vickyking02 - 25-02-2021, 01:57 PM
RE: త్రిపుర - by twinciteeguy - 25-02-2021, 06:35 PM
RE: త్రిపుర - by Vickyking02 - 25-02-2021, 10:10 PM
RE: త్రిపుర - by Vickyking02 - 26-02-2021, 08:02 AM
RE: త్రిపుర - by DVBSPR - 26-02-2021, 08:14 AM
RE: త్రిపుర - by Vickyking02 - 26-02-2021, 09:53 AM
RE: త్రిపుర - by raj558 - 27-02-2021, 07:12 PM
RE: త్రిపుర - by Vickyking02 - 28-02-2021, 04:47 AM
RE: త్రిపుర - by ramd420 - 27-02-2021, 09:52 PM
RE: త్రిపుర - by Vickyking02 - 28-02-2021, 04:50 AM
RE: త్రిపుర - by twinciteeguy - 28-02-2021, 06:22 AM
RE: త్రిపుర - by Vickyking02 - 28-02-2021, 01:40 PM
RE: త్రిపుర - by Vickyking02 - 01-03-2021, 06:40 AM
RE: త్రిపుర - by twinciteeguy - 01-03-2021, 07:26 AM
RE: త్రిపుర - by Vickyking02 - 01-03-2021, 12:34 PM
RE: త్రిపుర - by twinciteeguy - 01-03-2021, 01:16 PM
RE: త్రిపుర - by garaju1977 - 01-03-2021, 12:58 PM
RE: త్రిపుర - by Vickyking02 - 01-03-2021, 07:45 PM
RE: త్రిపుర - by utkrusta - 01-03-2021, 06:14 PM
RE: త్రిపుర - by Vickyking02 - 01-03-2021, 07:45 PM
RE: త్రిపుర - by Rajesh - 02-03-2021, 09:54 AM
RE: త్రిపుర - by Vickyking02 - 02-03-2021, 10:16 AM
RE: త్రిపుర - by Zen69 - 02-03-2021, 04:40 PM
RE: త్రిపుర - by Vickyking02 - 02-03-2021, 05:05 PM
RE: త్రిపుర - by raj558 - 03-03-2021, 10:06 AM
RE: త్రిపుర - by ravi - 04-03-2021, 01:26 PM
RE: త్రిపుర - by Vickyking02 - 05-03-2021, 08:02 AM
RE: త్రిపుర - by Vickyking02 - 05-03-2021, 08:03 AM
RE: త్రిపుర - by sujitapolam - 19-09-2022, 12:37 PM
RE: త్రిపుర - by Vickyking02 - 19-09-2022, 03:25 PM
RE: త్రిపుర - by 9652138080 - 12-04-2024, 10:44 AM
RE: త్రిపుర - by sri7869 - 13-04-2024, 03:33 AM



Users browsing this thread: 4 Guest(s)