Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
50.7

ఇంతలో  హమీద్ నుంచి ఫోన్ 
"ఏంటి  హమీద్ ,  ఏమైంది "
నా కొడుకులు  నా చేతికి  దొరికారన్నా  ఆ స్తలం  ఈ  కొడుకులు  ఓ పల్లెటూరి  రైతు నుంచి  కబ్జా చేసారు .  పాపం ఆ రైతు వీళ్ళకు భయపడి  ఎక్కాడా  కుడా చెప్పలేదు.   కాని వాటి పేపర్లు చుస్తే ఇప్పుడే తెలిసింది , ఆ రైతును  ఇప్పుడే పిలిపించి   వాళ్ళ మీద కంప్లైంట్  ఇప్పించా  , దాని ఆదారంగా వీళ్ళను  ఇప్పుడు బొక్కలో తోస్తున్నా , చూస్తా ఎ పొలిటికల్ నా కొడుకులు వస్తారో   అంటూ  ఫుల్  హుషారుగా  చెప్పాడు.     నేను నీకు ఫోన్ చేసింది ఎందుకంటే  మీ  మామకు చెప్పు  ఇక నుండి  వాళ్ళకు ఎ  బాధా  వీళ్ళతో ఉండదని.   థాంక్స్ చెపుతూ  ఫోన్ పెట్టేసాను.
 
కీర్తన వాళ్ళ నాన్న వచ్చాడు ఈలోపుల ,   ఇక నుండి  కీర్తనకు ఆ రోడ్డు సైడు వాళ్ళ వలన ఎటువంటి ఇబ్బంది ఉండదని జరిగింది చెప్పాను. హమిదు వాళ్ళకు  మీరు మా బందువులు  నాకు మామ వరుస అవుతారు అని చెప్పను ,  ఇక నుంచి  ఎప్పుడైనా ఎ విషయం లో నైనా  వాళ్ళ సహాయం తీసుకోవచ్చు  అని చెపుతూ  కీర్తన  కోచింగ్ గురించి చెప్పెకొద్ది   మొదట ఆయన వొప్పుకోలేదు,  నేను వాళ్ళకు ఎమీ  కాను  అయినా నేను  ఎందుకు వాళ్ళకు హెల్ప్ చేయాలను కొంటున్నాను  అని అడిగాడు.   ఆ ఉరి పూజారి గారు మీ గురించి అంతా చెప్పారు   అందులోనా తను చదువులో చాలా బాగా ముందుకు  వెళుతుంది  అందుకే  సహాయం చేయాలనుకుంటున్నాను  అని చెప్పాను.     తను  కీర్తనను పిలిచి అడిగాడు.   తనకు కోచింగ్ కు వెళ్లాలని వుంది అని కాని మీ ఇష్టం నాన్నా  అంటూ  వాళ్ళ నాన్నకు వదిలేసింది.     నేను వల్లి  తరువాతి వారం వస్తాను అప్పుడు ఎ విషయం చెప్పండి అని చెప్పి వాళ్ళ నాన్న  లోపలి వెళ్లి నప్పుడు, గుడిలో జరిగిన విషయం  గురించి ఎవరికి చెప్పకు నేను  ఇంకో వారంలో ఎ విషయం  తెలిసిపోతుంది అంత వరకు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వాళ్ళ అన్న ఇంటికి వచ్చి  తనను పిక్  చేసుకొని పల్లెకు బయలు దేరాను.
 
===============================
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 11:12 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Depukk, 23 Guest(s)