Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
54.1

 
పొద్దున్నే మేము లేచి రడి అయ్యోకొద్దీ  శైలజా తన కొడుకుతో పాటు వచ్చింది , పల్లవి ఇంటిదగ్గరే ఉంటుంది మీతో పాటు నేను  వస్తున్నాను  అంటూ తన బ్యాగు తెచ్చి కారులో పెట్టింది.   శాంతా  , రాజి వాళ్ళ బ్యాగులు  సర్దుకొని  కారులో పెట్టారు.   ఇంటిదగ్గరనుంచి బయలు దేరే సరిగి  8.30 అయ్యింది.     రాజి వాళ్ళ వూరు తిరుపతి అవతల అంత చిత్తూరు జిల్లా.     మేము మెయిన్ రోడ్డు ఎక్కే సరికి 9.30 అయ్యింది .  మద్యలో ఓ సారి  భోజనానికి ఆపాము.     వాళ్ళ ఊరికి చేరుకొనే కొద్ది రాత్రి  8 గంటలు అయ్యింది. రాజి వాళ్ళ అమ్మ , నిర్మలా ఉన్నారు ఇంటిదగ్గర  ,  వాళ్ళ ఇల్లు కుడా పెద్దదే , కాని పాత కాలం  మిద్దె  బోలెడన్ని రూములు  పెద్ద లోగిలి.   అప్పటికే  ఇంట్లో సుట్టాలు వచ్చారు.   పగలంతా ప్రయాణం చేయడం వలన తిన్న వెంటనే మాకు నిద్ర పట్టింది.  పొద్దున్నే  లేచి  కాలకృత్యాలు తీర్చుకొని  బయటకు వచ్చాను.  
 
అందరికీ   రాజీ వాళ్ళ అమ్మ అందరికీ నన్ను వాళ్ళ బందువుల అబ్బాయిగా పరిచయం చేసింది.   
"అన్నా, నా ఫ్రిండ్స్ ను పరిచయం చేస్తా రా"  అంటూ రాజి నన్ను అమ్మాయిల గుంపు దగ్గరకు తీసుకెల్లింది.    ఒక్కొక్కరినే పరిచయం చేసింది 
"మా చిన్న తాత మనుమరాలు  కళావతి    మొన్ననే  డిగ్రీలో  జాయిన్ అయ్యింది ,  ఇదేమో మా  పెద్దతాత మనుమరాలు  రమణి మా నిర్మలత్త  వయసు ,  మొన్ననే  పెళ్ళి అయ్యింది వాళ్ళ  ఆయన  బెంగుళూరులో  సాఫ్టవేరు  ఉద్యోగం చేస్తున్నాడు,  రేపు వస్తాడు  , తనేమో ముందే వచ్చేసింది అందరితో పాటు , ఇది  నా క్లాసు మేటు , ఎల్లా రెడ్డి కూతురు యశోద ,  తనకు కుడా కారు తోలడం వచ్చు ,  ఆ యన్నే నాకు కుడా కారు తోలేది నేరిపిచ్చాడు ,  ఇప్పుడు నాకు కుడా కారు తోలేది వచ్చు  అంటూ తన ఫ్రెండ్ వైపు గర్వంగా చూసింది"
 
శాంతా  అక్కడే  కూచొని నా వైపు డేగ కళ్ళతో చూడ సాగింది.   ఇక నేను అక్కడ వుండడం బాగుండ దని  బయటకు వచ్చేసాను.
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 09-11-2018, 11:44 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Depukk, 27 Guest(s)