26-02-2021, 02:07 PM
(26-02-2021, 10:50 AM)Richard Parker Wrote: హలో రాజుగారు,
అప్డేట్ నేను అనుకున్న టైమ్ కి ఇచ్చినందుకు ధన్యవాదాలు . అప్డేట్ చాలా బాగుంది. బాల చేసిన కవ్వింపు చర్య బాగుంది. కానీ ఈ అప్డేట్ లో నేను గమనించింది ఏంటి అంటే బాల ఇంతకు ముందు లా ఆలోచించకుండా చంద్ర ని కవ్వించడం.. స్త్రీ లోని సహజమైన కోపాన్ని బాగా రాశారు. తరువాతి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాము.. అలాగే ఒక మనవి . మీరు ప్రస్తుతం 2 కథలు రాస్తున్నారు అని తెలుసు. ఈ సమయం లో ఇది అడగలేము కానీ మీకు కుదిరితే చేయండి. ఈ ఓ బాల గోపాలం కథకు వారానికి 2 అప్డేట్లు ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటుంది ఏమో చూడండి. ఈ కథ ని చదువుతున్న చాలా మంది కోరిక ఇది. కుదిరితే చేయగలరు.
ఇట్లు,
రిచర్డ్ పార్కర్.
thank you so much for you observation.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD